World
Helicopter Spins.. Watch Video: ఆకాశంలో 175 సార్లు రివర్స్‌ స్పిన్నింగ్‌.. తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకొన్న స్కై సర్ఫర్‌.. రోమాలు నిక్కబొడిచేలా వీడియో
Jai Kనేలమీద చుట్టూ తిరిగితేనే కళ్లు గిర్రున తిరిగి మైకం వచ్చేస్తుంది. అలాంటిది ఆకాశంలో రివర్స్‌ లో రొటేటర్‌లా తిరగడం.. ‘హే క్రేజీ’ అనుకుంటున్నారా. క్రేజీనే కాదు క్రేజీయెస్ట్‌... కూడా. ఎందుకంటే అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 175 స్పిన్స్‌ తిరిగిన కీత్‌ కెబె అనే వ్యక్తి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Controversial Homework: వీర్యంతో నిండిన కండోమ్‌లు తీసుకురావాలంటూ విద్యార్ధులకు మహిళా టీచర్‌ హోంవర్క్, అది కూడా పాఠంలో భాగమే అంటూ సమర్ధింపు, తల్లిదండ్రుల ఆందోళనతో సస్పెన్షన్ వేటు
Naresh. VNSస్కూల్ టీచర్ తన విద్యార్థులకు చెప్పిన హోమ్‌వర్క్ (Home work) వివాదాస్పదం అయింది. వీర్యంతో కూడిన కండోమ్‌లను (Condoms With Their Semen) తరగతిగదికి తీసుకురావాలంటూ ఆమె చెప్పిన హోమ్‌వర్క్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియా వరకూ చేరడంతో రచ్చ మొదలైంది. ఫలితంగా ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
Rishi Sunak Gau Pooja: లండన్‌లో బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ గో పూజ వీడియో వైరల్..
Krishnaబ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ లండన్‌లో గో పూజ చేస్తూ కనిపించారు. ఆయ‌న‌ భార్య అక్షతామూర్తితో క‌లిసి సునక్ గోమాత‌ను పూజిస్తున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.
Japan Study on Penis Size: పెద్ద ముక్కు ఉన్నవారికి పెద్ద పురుషాంగం ఉంటుంది, జపాన్ స్టడీలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి, మరణించిన వారిపై పరిశోధనలు చేసి కనిపెట్టిన సైంటిస్టులు
Naresh. VNSజపాన్ శాస్త్రవేత్తలు పురుషుడి పురుషాంగ పరిమాణాన్ని (penis size) ముక్కుతో (Nose) అంచనా వేయవచ్చంటూ ఓ అధ్యయనంలో తేల్చారు. 30 నుంచి 50ఏళ్ల వయస్సు కలిగిన 126 మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరి పరిశోధనలో ముక్కుకు పురుషాంగ పరిమాణానికి (Penis size) పోలిక ఉందని, ముక్కు పొడవు ఎంతఉంటే పురుషుడి పురుషాంగ పరిమాణం కూడా అంతే ఉంటుందని అన్నారు.
Thai PM Suspended: ఏకంగా ప్రధానిమంత్రిపై సస్పెన్షన్ వేటు, వయస్సు రిత్యా పదవి నుంచి దిగిపోవాలని ఆందోళనలు, థాయ్ కోర్టును ఆశ్రయించిన ప్రతిపక్షాలు, ప్రధానిగా వైదొలిగినప్పటికీ...రక్షణమంత్రిగా కొనసాగుతానన్న చాను
Naresh. VNSఒక దేశ ప్రధానినే కోర్టు సస్పెండ్ చేసింది. ప్రధాని పదవి బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. థాయిలాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ వో చాను ( Prayuth Chan-ocha ) పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యాంగ కోర్టు. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు పిటిషన్ను దాఖలు చేశాయి.
Hotel for Pigs: ఫోటోలో కనిపిస్తున్న లగ్జరీ హోటల్ మనుషుల కోసం కాదు.. పందుల కోసం.. ఎందుకంటే?
Jai Kచైనాలో పందుల కోసం లగ్జరీ హోటల్స్.. ఎందుకంటే?
Atacama desert: నందనవనంగా మారిన అటకామా ఎడారి.. ఫోటోలు అదుర్స్..
Jai Kప్రపంచంలోనే అత్యంత పురాతనమైన చిలీలోని అటకామా ఎడారి నందన వనాన్ని తలపిస్తున్నది. ఎందుకంటే?
Bangladesh Train Fun: అక్క రైలు టాప్ ఎక్కేందుకు తెగ ప్రయత్నించింది. కానీ, కుదరలే.. ఇంతలో పోలీసులు వచ్చారు. తర్వాత ఏమైందంటే?
Jai Kఓ మహిళకు రైలులో సీటు దొరకలేదు కాబోలు, ఎలాగైనా వెళ్లాలనుకుని ఆమె రైలు ఎక్కేందుకు యత్నించింది. రైలు పైన ఉన్న కొందరు ఆమెకు సాయం చేశారు కూడా. కానీ ఆమె రైలు పైకి ఎక్కలేకపోతోంది. ఇంతలో రైల్వే పోలీస్‌ లాఠీతో రావడంతో ఒక్కసారిగా ఆమె దిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తూ నవ్వులు పూయిస్తుంది.
Janmashtami 2022: గోపూజలో లండన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునక్,అతని భార్య అక్షతా మూర్తి, వీడియో ఇదే..
Hazarath Reddyలండన్‌లో జరిగిన గోపూజలో ప్రధాని అభ్యర్థి రిషి సునక్ పాల్గొన్నారు. అతని భార్య అక్షతా మూర్తి కూడా పూజలో ఉన్నారు. వీడియో చూడండి
Reptile Smuggling: వామ్మో...వీడెవడండీ బాబూ! ప్యాంటు జేబులో పాములు పెట్టుకొని స్మగ్లింగ్, నడుంకు బల్లులు చుట్టుకొని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్, హైటెక్‌ స్మగ్లింగ్‌ చూసి అవాక్కయిన పోలీసులు
Naresh. VNSమనం పాములు, బల్లులు అంటేనే దగ్గరకు వెళ్లడానికి భయపడతాం. కొన్ని రకాల పాములు (Snakes) వస్తున్నాయంటేనే అవి ఎక్కడ కాటేస్తాయోనన్న భయంతో దూరం పరుగెడతాం. కానీ ఓ వ్యక్తి 60 పాములు, బల్లులను ఏకంగా ప్యాంటు జేబులో వేసుకొని , నడుంకు కట్టుకొని ఎవరూ గుర్తించకుండా ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నాడు. అయితే లాస్ ఏంజెల్స్ (Los Angeles) పోలీసులు అతని అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు.
Jill Biden Tests Covid Positive Again: జిల్ బైడెన్‌కు మరోసారి కరోనా పాజిటివ్, అమెరికా అధ్యక్షుడికి మాత్రం నెగెటివ్, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న అమెరికా ప్రథమ మహిళ, ఐసోలేషన్‌లోనే జిల్ బైడెన్
Naresh. VNSఅమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ (Jill Biden) మరోసారి కరోనా బారినపడ్డారు. బుధవారం ఆమె కొవిడ్‌ టెస్టులు (Covid test) చేయించుకోగా.. పాజిటివ్‌ తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వైట్‌ హౌస్‌ తెలిపింది.
Italy: కండోమ్‌ లేకుండా సెక్స్ చేసిన వ్యక్తి, ఒకేసారి కరోనా-మంకీపాక్స్-హెచ్‌ఐవీ సోకినట్లు గుర్తింపు, స్పెయిన్ పర్యటనలో విచ్చలవిడిగా తిరిగిన ఇటలీ వ్యక్తికి ఒకేసారి సోకిన మూడు వ్యాధులు, అతనితో సంబంధమున్నవారిని గుర్తించే పనిలో ఆరోగ్యశాఖ
Naresh. VNSఇటలీలో ఓ వ్యక్తికి ఒకేసారి మూడు వైరస్‌ లు అటాక్ అయ్యాయి. అతనికి ఒకేసారి కరోనా (Corona), మంకీపాక్స్‌తో (Monkrypox) పాటు హెచ్‌ఐవీ (HIV) నిర్ధారణ అయ్యింది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తిలో ఏకకాలంలో మంకీపాక్స్‌, కరోనా, హెచ్‌ఐవీని ఇటాలియన్‌ పరిశోధకులు ఏకకాలం గుర్తించారు.
Russia Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్‌ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రష్యా బీభత్సం, రైల్వే స్టేషన్‌పై బాంబుల వర్షం, 22 మందికి పైగా మృతి, భద్రతా మండలికి ఫిర్యాదు చేసిన జెలెన్‌ స్కీ
Naresh. VNSఉక్రెయిన్‌ స్వాతంత్య్ర దినోత్సవం (Ukraine Independence Day) రోజున డ్నిప్రోపెట్రోవ్‌స్కీ (Dnipropetrovsk) ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌పై రష్యా దళాలు రాకెట్‌తో దాడి చేయగా కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50 మంది వరకు మరణించి ఉండొచ్చని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తెలిపారు.
Mexico: అంత్యక్రియల సమయంలో ఒక్కసారిగా లేచిన పాప, వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు, చికిత్స పొందుతూ రెండోసారి మృతి చెందిన పాప
Hazarath Reddyమెక్సికోలో సంచలన ఘటన చోటు చేసుకుంది. మూడు సంవత్సరాల బాలిక తన అంత్యక్రియల సమయంలో హఠాత్తుగా మేల్కొని (wakes up at own funeral) ఆశ్చర్యపరిచింది.
Porn Addiction: కరోనాలో కరువు తీర్చుకున్నారు, పని వదిలేసి పోర్న్ వీడియోలకు బానిసలైన ఉద్యోగులు, యూకేలో బయటపడ్డ సంచలన రిపోర్ట్..
Krishnaకరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నేపథ్యంలో, వర్క్ చేసే సమయంలో UKలో పోర్న్ చూసే వారి వ్యసనం బాగా పెరిగిందని, మీడియాలో నివేదికలు బయటపడ్డాయి.
Ghana: ఇదేం ట్విస్టు బాబోయ్.. నిద్రలో మేకను కోస్తున్నట్లుగా కలగంటూ అవి కోసేసుకున్నాడు, పురుషాంగం తెగి చేతిలో పడటంతో లబోదిబో మంటూ ఆస్పత్రికి పరుగులు
Hazarath Reddyఘనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మేకను వధించాలని కలలు కంటూ ప్రమాదవశాత్తూ తన పురుషాంగం మరియు వృషణాలను (Ghana Man chops off his own penis) కోసుకున్నాడు.
Singapore: ఆ దేశంలో హోమోసెక్స్ లీగ‌ల్, ఇద్దరు మగవారు శృంగారంలో ఎంజాయ్ చేయవచ్చు, గే సెక్స్‌పై నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో సింగపూర్
Hazarath Reddyసింగ‌పూర్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఆ దేశంలో గే సెక్స్‌పై (Singapore to decriminalise gay sex) నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయ‌నున్నారు.దేశంలో హోమోసెక్స్ లీగ‌ల్ కానున్న‌ది. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని లీ సయిన్ లూంగ్ త‌న జాతీయ సందేశంలో పేరొన్నారు.
Italy: కండోమ్ లేకుండా పురుషులతో సెక్స్, ఒకేసారి శరీరంలోకి మంకీపాక్స్,కోవిడ్-19,హెచ్‌ఐవి వ్యాధులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇటలీకి చెందిన వ్యక్తి
Hazarath Reddyఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఒక వ్యక్తికి మంకీపాక్స్, కోవిడ్-19 మరియు హెచ్‌ఐవికి ఒకేసారి పాజిటివ్ అని తేలింది. నివేదికల ప్రకారం, రోగి 36 ఏళ్ల ఇటాలియన్ జాతీయుడు,
Case Filed on Rooster: కోడి కూస్తోందని కేసు పెట్టారు.. ఇంతకీ ఆ కోడి ఏ రేంజు సౌండ్ తో కూస్తుందంటే?
Jai Kఊరు అన్నాక కోడి, కోడి అన్నాక కూయడం అనేది సాధారణం. ఊళ్లల్లో ఇరుగుపొరుగు మధ్య కోళ్ల పంచాయితీ కొత్తేం కాదు. కానీ, పక్కింటివాళ్ల కోడి కూత పెడుతూ వేధిస్తున్నదని పేర్కొంటూ కోర్టుకెక్కారు జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా.
Delivery Boy Carries Children: చంకన పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్‌.. నెటిజన్లు ఏమన్నారంటే?
Jai Kఓ జొమాటో డెలివరీ బాయ్‌.. తన కూతురిని ఎత్తుకుని, కొడుకుని చేతపట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆహారం అందిస్తున్నాడు. ఈ వీడియోను ఫుడ్‌ బ్లాగర్‌ సౌరభ్‌ పంజ్వాని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.