World

India to Surpass China: వచ్చే ఏడాది చైనా రికార్డును తిరగరాయబోతున్న భారత్, ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభాగ‌ల దేశంగా ఆవిర్భావం, ప్ర‌స్తుతం భార‌త్ జ‌నాభా 141.2 కోట్లు

Hazarath Reddy

వచ్చే ఏడాది చైనా రికార్డును భారత్ తిరగరాయబోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభాగ‌ల దేశంగా నిలిచిన చైనా 2023 నాటికి రెండో ప్లేసులోకి రానుంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభాగ‌ల దేశంగా భార‌త్ నిల‌వ‌బోతున్న‌ది.

Texas: సరదాగా తలపై టపాసులు పేల్చుకున్న ఓ వ్యక్తి, అవి పుర్రెను చీల్చుకుంటూ తల లోపలకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

అమెరికాలోని టెక్సాస్ లో తలపై టపాసులు పేల్చుకున్నవ్యక్తి... తల పగిలిపోయి దుర్మరణం పాలయ్యాడు. పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు.

Man Lights Firework on his Head: ఫుల్లుగా తాగి తలపై బాంబు పేల్చుకున్నాడు, పుర్రెను చీల్చేసిన టపాసులు, అమెరికాలోని టెక్సాస్ లో ఘటన

Naresh. VNS

పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ (Party)చేసుకున్నాడు. బాగా తాగిన తర్వాత సరదాగా ఫ్రెండ్స్ తో ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు. దీంతో తలపై పేలిన బాణాసంచా అతని పుర్రెను చీల్చుకుంటూ లోపలకు వెళ్లాయని అధికారులు భావిస్తున్నారు.

Srilanka Crisis: శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో సీక్రెట్ బంకర్, దాని నుంచే పారిపోయి ఉంటారని అనుమానం, లంక అధ్యక్షుడి ఇంట్లో తాగి, వండుకొని తిన్న ఆందోళనకారులు

Naresh. VNS

అధ్యక్షుడి భవనంలోని అన్ని గదులను నిరసనకారులు పరిశీలిస్తున్నారు. దీంతో ఒక గదిలోని రహస్య బంకర్‌ను ఆదివారం గుర్తించారు. ఆ బంకర్‌లోకి వెళ్లే డోర్‌ (Door) గుర్తించని విధంగా ఉంది. అలాగే కేవలం లిఫ్ట్‌ ద్వారానే ఆ బంకర్‌లోకి (Secret Bunker) ప్రవేశించే వీలుంది. అయితే బంకర్‌ చివరన బలమైన స్టీల్‌ డోర్‌ ఉంది. దీంతో నిరసనకారులు దానిని తెరిచేందుకు ప్రయత్నించలేదు.

Advertisement

Srilaka Crisis: శ్రీలంకలో రెచ్చిపోతున్న ఆందోళనకారులు, ప్రధాని నివాసానికి నిప్పు పెట్టిన నిరసనకారులు, టియర్ గ్యాస్ ప్రయోగించినా కనిపించని ఫలితం

Naresh. VNS

శ్రీలంకలో (Srilanka) పరిస్థితులు గంట గంటకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya rajapaksa) అధికార నివాసంలో బీభత్సం సృష్టించారు ఆందోళనకారులు. అంతటితో ఆగకుండా ప్రధాని విక్రమసింఘే ఇంటిని ముట్టడించారు. విక్రమసింఘే (Wickremesinghe) సొంతింటికి వెళ్లిన ఆందోళనకారులు...ఇంటికి నిప్పు పెట్టారు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి

Ranil Wickremesinghe Resignation: శ్రీలంకలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి, అధ్యక్షుడు పరార్, పదవికి రాజీనామా చేసిన ప్రధాని విక్రమసింఘే, ముఖ్యనేతల నివాసాలను చుట్టుముట్టిన ఆందోళనకారులు, అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి బీభత్సం

Naresh. VNS

శ్రీ‌లంక ప్రధాని ప‌ద‌వికి ర‌ణిల్ విక్రమ‌సింఘే (Ranil Wickremesinghe) రాజీనామా చేశారు. దీంతో శ్రీ‌లంక‌లో అన్ని రాజ‌కీయ పార్టీల జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతున్నది. శ్రీ‌లంక అధ్యక్షుడు గోట‌బ‌యా రాజ‌ప‌క్సే(Gotabaya Rajapaksa) త‌న అధికార నివాసం నుంచి ప‌రారీ కావ‌డం.. ఆందోళ‌న‌కారులు అధికార కార్యాల‌యంలోకి దూసుకెళ్లడం జ‌రిగింది

Marburg Virus: కరోనా కన్నా డేంజరస్ వైరస్ మళ్లీ పుట్టుకొచ్చింది, ఆఫ్రికాలో బయటపడిన మార్బర్గ్‌ వైరస్‌, ఇప్పటికే ఇద్దరు మృతి, వైరస్‌ సోకిన రెండు నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటకు

Hazarath Reddy

ఇప్పటికే ప్రపంచ దేశాలు ఎబోలా, కరోనా, మంకీపాక్స్‌ వంటి వ్యాధులతో అల్లాడుతుంటే మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలోని ఘనాలో మరో ప్రాణాంతక వైరస్‌ మార్బర్గ్‌ వైరస్‌ను కనుగొన్నారు.

Twitter Vows Legal Fight: ట్విట్టర్ కొనుగోలు చేయడం లేదంటూ షాకిచ్చిన ఎలన్ మస్క్, న్యాయపోరాటానికి దిగిన ట్విట్టర్, ఒక్కసారిగా సోషల్ మీడియా దిగ్గజం షేర్లు ఢమాల్

Hazarath Reddy

ట్విట్ట‌ర్ సంస్థ‌ను కొనుగోలు చేయడం లేదంటూ బిలియ‌నీర్, స్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల‌న్ మ‌స్క్ ఆ కంపెనీకి షాకిచ్చారు. సుమారు 44 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు దాన్ని ఆయ‌న సొంతం చేసుకోవాల‌నుకున్న సంగతి విదితమే. ట్విట్ట‌ర్‌తో అగ్రిమెంట్ సరైన రీతిలో లేద‌ని అందువల్ల ఆ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు (Elon Musk pulls out of $44 bn deal) ఎలాన్ మస్క్ తెలిపారు.

Advertisement

Kamran Akmal: పాక్ మాజీ క్రికెటర్ ఇంట్లో మేక దొంగతనం, బక్రీద్ కోసం తెచ్చిన మేకను ఎత్తుకెళ్లిన దొంగలు, మంచి దిట్టమైన మేకను చూసి దొంగిలించిన దుండగులు, పోలీసులకు క్రికెటర్ తండ్రి ఫిర్యాదు

Naresh. VNS

బక్రీద్ (Bakri Eid)కోసం ఆరు మేకలను(Goats) తెచ్చిన కమ్రాన్ అక్మల్ ఫ్యామిలీ...వాటిని ఆరుబయట కట్టేసింది. అయితే అందులో నుంచి ఒకమేకను దొంగలు కొట్టేసినట్లు(Goat stolen) కుటుంబ సభ్యులు గుర్తించారు. దొంగతనానికి గురైన మేక ఖరీదు దాదాపు 35వేల వరకు ఉంటుందని కమ్రాన్ అక్మల్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

Shinzo Abe Dies: మృత్యువుతో పోరాడి ఓడిన జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే, దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ అనంతరం చికిత్స పొందుతూ కన్నుమూత

Hazarath Reddy

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే(67) మృత్యువుతో పోరాడి ఓడిపోయారని జపాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సాయుధుడైన దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ అబేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. కాపాడేందుకు వైద్యులు శాయశక్తుల ప్రయత్నించారని జపాన్‌ ప్రధాని కాసేపటి క్రితం ప్రకటించారు.

Shinzo Abe: షింజో అబే.. చిన్న వయసులోనే ప్రధాని పదవి చేపట్టి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు, జపాన్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అయిన షింజో అబే (Shinzo Abe), దేశంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంతోపాటు ముఖ్యమైన దౌత్య సంబంధాలను ఏర్పరచుకుని దేశానికి లబ్ధి చేకూర్చారు. మరోవైపు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి

Shinzo Abe Shot: జపాన్ ప్రధానిని కాల్చిన వీడియో ఇదే, వెనక నుంచి హోమ్‌మేడ్ ఫైర్ఆర్మ్‌తో కాల్చిన ఆగంతకుడు, పోలీసుల అదుపులో నిందితుడు

Hazarath Reddy

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేను ఓ ఆగంత‌కుడు షూట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అబేను ఓ గ‌న్‌తో షూట్ చేశాడు. ఓ స్టేష‌న్ ముందు నిలుచుని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అబే మాట్లాడుతున్న స‌మ‌యంలో వెనుక నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో కాల్చాడు.

Advertisement

Shinzo Abe Shot: జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే చనిపోయారని వార్తలు, ఇంకా అధికారికంగా రాని సమాచారం, తుఫాకీతో కాల్చిన ఆగంతుకుడు

Hazarath Reddy

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేను ఓ ఆగంత‌కుడు కాల్చిన సంగతి తెలిసిందే. ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అబేను ఓ గ‌న్‌తో షూట్ చేశాడు. ఓ స్టేష‌న్ ముందు నిలుచుని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అబే మాట్లాడుతున్న స‌మ‌యంలో వెనుక నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో కాల్చాడు. ఈ ఘటనలో అబే మరణించారనే వార్తలు వస్తున్నాయి. దీన్ని అధికారికంగా ధ‌ృవీకరించాల్సి ఉంది.

Shinzo Abe Shot: అత్యంత విషమంగా జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే ఆరోగ్యం, ఘటనను తీవ్రంగా ఖండించిన భారత ప్రధాని మోదీ, ఇది ప్ర‌జాస్వామ్యంపై దాడి అన్న పీఎం

Hazarath Reddy

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని ఫుమియో కిషిదా తెలిపారు. అబే ప్రాణాల‌తో బ్ర‌తికి రావాల‌ని తాను ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. కాల్పుల ఘ‌ట‌న‌ను (Shinzo Abe Shot) ప్ర‌ధాని కిషిదా ఖండించారు.

Shinzo Abe Shot: మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు, వేదికపైనే కుప్పకూలిపోయిన షింజో అబే

Hazarath Reddy

మాజీ ప్రధాని షింజో అబేపై (Shinzo Abe) హత్యాయత్నం జరిగింది. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో జరిగిన ఓ సమావేశంలో షింజో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడుతుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో షింజో వేదికపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికు తరలించారు

Who is Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్, అదే జరిగితే బ్రిటన్ ప్రధాని అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు, బోరిస్ జాన్సన్ వైఫల్యాలు ఇవే..

Hazarath Reddy

బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా రిషి సునక్ పేరు (Who is Rishi Sunak) వినిపిస్తోంది. నూతన ప్రధాని రేసులో రక్షణశాఖ మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్‌తో పాటు రిషి సునక్‌ తమ ఫేవరేట్ (next UK PM) అని అక్కడి వారు చెబుతున్నారు.

Advertisement

Boris Johnson Resigns: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా, తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని వెల్లడి

Hazarath Reddy

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించినట్లు బ్రిటన్‌ మీడియా, పలు మీడియా ఛానెల్స్‌ కథనాలు చెబుతున్నాయి.

Elon Musk's Twin: మళ్లీ కవల పిల్లలకు తండ్రి అయిన ఎలన్ మస్క్, మొత్తం తొమ్మిదికి చేరిన టెస్లా అధినేత పిల్లలు

Hazarath Reddy

టెస్లా ఇంక్ (TSLA.O) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్, బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్‌ దంపతులకు 2021 నవంబర్‌లో కవలలు జన్మించారని బిజినెస్ ఇన్‌సైడర్ బుధవారం నివేదించింది.

Rishi Sunak Resigns: బ్రిటన్ ప్రధాని పదవికి ఎసరు, వరుసగా మంత్రుల రాజీనామా, తాజాగా ఆర్ధికమంత్రి రాజీనామా, ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందన్న మాజీ మంత్రులు, త్వరలోనే ప్రభుత్వం కుప్పకూలే అవకాశం

Naresh. VNS

రోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బోరిస్‌ జాన్సన్‌ను ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బోరిస్ జాన్సన్ (Boris Johnson)​ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

China Flights: రెండేళ్ల తర్వాత చైనాకు అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ, ఇండియాకు మాత్రం నో ఫ్లైట్స్, భారతీయ విద్యార్ధులకు అనుమతిపై ఇంకా వెలువడని నిర్నయం

Naresh. VNS

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని(International Services) చైనా(China) ప్రారంభించింది. కోవిడ్ (Covid) కారణంగా ఈ విమాన సర్వీసులపై 2020లో చైనా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, అన్ని దేశాలకు సంబంధించిన విమాన సర్వీసుల్ని మాత్రం ఇంకా అనుమతించడం లేదు. అందులో ఇండియా (India) కూడా ఒకటి. మన విమానాల ఎంట్రీకి చైనా అనుమతించడం లేదు

Advertisement
Advertisement