World
Monkeypox: 27 దేశాలకు పాకిన మంకీ ఫాక్స్ వైరస్, ఇప్పటివరకు 780 కేసులు నమోదు, మంకీపాక్స్‌ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు, వివరాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Hazarath Reddyకరోనా తర్వాత మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్‌ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్‌ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి.
100 Days Of The Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి 100 రోజులు పూర్తి, ఈ వంద రోజుల్లో రష్యా ఏం సాధించింది, ఉక్రెయిన్ ఏం కోల్పోయింది..
Krishnaనేటితో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి 100వ రోజు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ 'స్పెషల్ మిలిటరీ ఆపరేషన్' ఈ వంద రోజుల వ్యవధిలో రక్తపాత యుద్ధంగా మారింది. యుద్ధం 100వ రోజు దగ్గర పడుతుండగా, ఉక్రేనియన్ దళాలు తూర్పులో ఒత్తిడికి గురవుతున్నాయి.
Colombian Police Viral Video: కుక్క నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊదిన పోలీస్, వరదల్లో చిక్కుకున్న కుక్కను కాపాడిన ఖాకీలు, వైరల్ వీడియో..
Krishnaతాజాగా ఓ మూగజీవిని కాపాడేందుకు కొలంబియా పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, కుక్కను రక్షించడానికి కొంతమంది పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేగంగా ప్రవహించే నీటిలో కొట్టుకుపోతున్న ఓ కుక్కను కాపాడారు.
Russia Warns USA: బైడెన్ తప్పుచేస్తున్నావ్! అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన రష్యా, ప్రత్యక్ష పోరుకు కవ్విస్తోందని ఆరోపణ, ఉక్రెయిన్‌కు అత్యాధునిక సామాగ్రిని సరఫరా చేసిన అమెరికా
Naresh. VNSరష్యాపై పోరాటంలో ఉక్రెయిన్‌కు (Ukraine)అధునాతన, ఆధునిక హైటెక్ ఆయుధాలను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Joie biden)ప్రకటించారు. అయితే ఆ ఆయుధాలను కేవలం యుక్రెయిన్ భూభాగంలోకి వచ్చిన రష్యా బలగాలపైనే వాడాలని, రష్యా భూభాగంలోకి ప్రయోగించరాదని అమెరికా షరతు విధించింది.
Viral: వైద్యశాస్త్రంలో మిరాకిల్, గర్భంతో ఉండగానే మరోసారి గర్భం దాల్చిన మహిళ, విస్తుపోయిన వైద్యులు, అచ్చుగుద్దినట్లు ఒకేలా ఆరు నిమిషాల తేడాతో పుట్టిన కవలలు,
Hazarath Reddyమొదటి సారి స్కానింగ్‌లో రెండో బిడ్డ లేడు కదా?’’ అని డాక్టర్లను అడిగింది. ఆమె రెండు అండాలను విడుదల చేసి ఉంటుందని, అయితే ఆ రెండూ ఒకేసారి ఫలదీకరణం చెందలేదని డాక్టర్లు అన్నారు. దాదాపు ఒక వారం తేడాతో రెండు అండాలు పిండాలుగా మారాయి. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతున్నారని తెలిసి ఆమె సంతోషించింది.
London: ఎంత కష్టమొచ్చిందో.. 4 నెలల పిండాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టిన తల్లి, ఆస్పత్రిలో తమ బిడ్డ అవశేషాలను చెత్తలా చూశారని ఆవేదన, దర్యాప్తు ప్రారంభించిన యూనివర్సిటీ ఆస్పత్రి
Hazarath Reddyర్భస్రావం అవ్వగానే ఆస్పత్రికి వెళ్లామని, అయితే అక్కడి వైద్యులుగానీ, నర్సులు కానీ తమను పట్టించుకోలేదని లారా తెలిపింది. అలాగే ధ్రువ పత్రాలు లేని కారణంగా ఆ పిండాన్ని మార్చురీలో పెట్టడం కుదరదని (hospital’s refusal) తేల్చి చెప్పారని వాపోయింది.
Viral Video: భయంకరమైన వీడియో, వేగంగా వస్తున్న రైలు.. రెప్పపాటులో చావు నుంచి తప్పించుకున్న బాలుడు, వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన మెట్రోలింక్స్
Hazarath Reddyఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక వీడియో నెటిజన్లకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ వీడియోలో.. ముగ్గురు పిల్లలు రైల్వే ట్రాక్స్ మీద కనిపిస్తున్నారు.ఒక పిల్లాడు ఒక పక్కగా నిలబడి ఉండగా.. ఇద్దరు పిల్లలు పట్టాల మధ్యలో నడుస్తున్నారు. రెండు వేరు వేరు ట్రాక్‌ల మధ్యలో ఒక పిల్లాడు ఉండగా.. రైలు వచ్చింది.
COVID in China: చైనాలో దారుణ పరిస్థితులు, ఒక్కరికి కరోనా వచ్చిందని వేలమందిని బలవంతంగా క్వారంటైన్‌ చేసిన అధికారులు
Hazarath Reddyచైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ దేశాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ (COVID in China) వణికిస్తున్నది. దీంతో రాజధాని బీజింగ్‌లో గత ఐదు వారాలుగా ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ కఠిన ఆంక్షలను ప్రవేశపెట్టింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఓకేసును పరిశీలిస్తే అర్థం అవుతుంది.
Paul Pelosi Arrested: మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాన్ని నడిపిన నాన్సీ పెలొసి భ‌ర్త పౌల్ పెలొసి అరెస్ట్, 5 వేల డాల‌ర్ల పూచీక‌త్తుపై విడుదల
Hazarath Reddyఅమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలొసి భ‌ర్త పౌల్ పెలొసిని పోలీసులు అరెస్టు చేశారు. మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాన్ని న‌డుపుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. నాపా కౌంటీ క్రిమిన‌ల్ కోర్టులో ఆయ‌న్ను హాజ‌రుప‌రిచారు. శ‌నివారం రాత్రి నాపా కౌంటీ వ‌ద్ద ఆయ‌న్ని అదుపులోకి తీసుకున్నారు.
Nepal Plane Crash: నేపాల్‌ విమాన ప్రమాదంలో అందరూ మృతి, ఇప్పటివరకు 14 మంది మృతదేహాలు వెలికితీత, కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రమాద సమయంలో విమానంలో 22 మంది
Hazarath Reddyనేపాల్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో (Nepal Plane Crash) ప్ర‌యాణికులంద‌రూ చ‌నిపోయిన‌ట్లు ఇవాళ అధికారులు వెల్ల‌డించారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
Brazil Flash Floods: భారీ వర్షాలకు 56 మంది మృతి, ఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాలు, పొంగి పొర్లుతున్న నదులు
Hazarath Reddyఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాల వల్ల 56 మంది మరణించారు. భారీ వర్షాల బీభత్సం వల్ల మరో 44 మంది తప్పిపోయారని బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. భారీవర్షాల వల్ల మరో 25 మంది గాయపడ్డారని, భారీ విపత్తు వల్ల 3,957 మంది ఆశ్రయం కోల్పోయారని అని ప్రాంతీయ అభివృద్ధి మంత్రి డేనియల్ ఫెరీరా చెప్పారు.
Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం, నలుగురు భారతీయులు సహా 22 మంది గల్లంతు, విమానం శిథిలాలు గుర్తింపు, దట్టమైన మంచుకురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం
Naresh. VNSఆదివారం ఉదయం నేపాల్ లో (Nepal) ఆదృశ్యమైన విమానం ఆచూకీ లభ్యమయ్యింది. తారా ఎయిర్ కు (Tara Air) చెందిన విమానం కొండల్లో కూలిపోయినట్లు గుర్తించారు. కొవాంగ్ సమీపంలో విమాన శకలాలను (Filght)అధికారులు గుర్తించారు. ఫోఖారా(Pokhara ) నుంచి నేపాల్ లోని జోమ్ సోమ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. విమానంలో సిబ్బందితో సహా 22 మంది ఉన్నారు
Senegal Hospital Fire: ఘోర విషాదం, మంటల్లో మాడి మసైపోయిన 11 మంది నవజాత శిశువులు, ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, ఆఫ్రికా దేశం సెనెగల్‌లో విషాద ఘటన
Hazarath Reddyఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్‌ దేశమైన సెనెగల్‌లో చోటుచేసుకుంది. సెనెగల్లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పిల్లల వార్డులో మంటలు చెలరేగి 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
Viral: విమానంలోనే ఫైలట్ల సెక్స్ దుకాణం, ఫ్లైట్ నడపడం వదిలేసి శృంగారంలో మునిగితేలిన ఫైలట్లు, కాక్‌పీట్‌లో వారి కామవాంఛలు రికార్డ్, లీక్ వీడియో బయటకు రావడంతో అప్రమత్తమైన ఫ్లయింగ్‌ స్కూల్‌ వర్గాలు
Hazarath Reddyరష్యాలో ఓ పైలట్‌ గాల్లో విమానాన్ని నడపడం వదిలేసి... ట్రైనీ పైలట్‌తో శృంగారంలో మునిగి తేలాడు.. ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్ విమానం గాల్లోనే ఉండగానే ఆమెతో రాసలీలకు (married pilot offered romance to the trainee) దిగాడు.
South Sudan: గొర్రెకు మూడేళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు, మహిళను చంపేయడంతో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన సూడాన్ పోలీసులు
Hazarath Reddyఆఫ్రికాలో ఒక మహిళను చంపిన గొర్రెకు కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష (Sheep Sentenced To Three Years In Jail) విధించింది. దక్షిణ సూడాన్‌లో రామ్‌ అనే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె గాయాలపాలై (Killing A Woman In Africa) మరణించింది.
Texas School Shooting: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా, బామ్మను చంపి స్కూలులోకి చొరబడిన దుండగుడు, కాల్పుల ఘటనలో 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి
Hazarath Reddyఅగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లో ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి ( 18 Students Among 21 Shot Dead) చెందారు. మెక్సికన్‌ సరిహద్దులోని ఉవాల్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Monkeypox Outbreak: కరోనా కన్నా వేగంగా విస్తరిస్తున్న మంకీ పాక్స్‌, ఐరోపా దేశాల నుంచి మధ్య ప్రాచ్య దేశాలకు పాకిన వైరస్, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Hazarath Reddyఐరోపా దేశాల్లో విజృంభించిన మంకీ పాక్స్‌ తాజాగా మధ్య ప్రాచ్య దేశాలకూ (Monkeypox Outbreak) పాకింది. WHO మే 20న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇప్పటి వరకు దాదాపు 80 కేసులు నిర్ధారించబడ్డాయి. 50శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయని WHO పేర్కొంది. ఈ వైరస్ విస్తరిస్తున్న కొద్దీ మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొంది. మం
Iran: కుప్పకూలిన పదంతస్తుల భవనం, ఐదుగురు వ్యక్తులు దుర్మరణం, శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో 80 మంది, ఇరాన్‌లోని అబాడాన్‌ నగరంలో విషాద ఘటన
Hazarath Reddyఇరాన్‌లోని అబాడాన్‌ నగరంలో పదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 80 మంది వరకు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఇరాన్‌ స్టేట్‌ టీవి తెలిపింది.
PM Modi Tokyo Visit: జపాన్ వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్) కోసం భారత్ పనిచేస్తుందని వెల్లడి
Hazarath Reddyఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపిఇఎఫ్) కార్యక్రమంలో భాగంగా టోక్యోలో జపాన్ వ్యాపారవేత్తలతో రౌండ్‌టేబుల్‌కు ప్రధాని మోదీ భేటీ అయ్యారు. సమ్మిళిత మరియు సౌకర్యవంతమైన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్) కోసం భారతదేశం పని చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. టోక్యోలో జరిగిన ఐపీఈఎఫ్‌ ( Indo-Pacific Economic Framework) ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Monkeypox Outbreak: కరోనా తర్వాత వణికిస్తున్న మరో వైరస్, మరోసారి 21 రోజులు హోం క్వారంటైన్‌లోకి ప్రజలు, మంకిపాక్స్‌ బాధితులకు క్వారంటైన్‌ అమలుచేస్తున్న తొలి దేశంగా బ్రెజిల్
Hazarath Reddyకరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో మరో వైరస్‌ భయాందోళనలకు గురిచేస్తున్నది. ఆఫ్రికన్‌ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వైరస్‌ (Monkeypox Outbreak) వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. దీంతో మరోసారి జనాలు ఇండ్లకు పరిమితమయ్యేలా చేస్తున్నది.