World
Finland PM Sanna Marin: చిక్కుల్లో ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్, ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ కోసం అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Hazarath Reddyఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ చిక్కుల్లో పడింది. ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ కోసం ఆమె నెలకు 300 యూరోల అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
William Shakespeare Dies: ప్రపంచంలొ కరోనా టీకా తీసుకున్నతొలి వ్యక్తి విలియం షేక్‌స్పియర్‌ కన్నుమూత, వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో మృతి
Hazarath Reddyప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కోవిడ్‌–19 టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన విలియం షేక్‌స్పియర్‌(81) సోమవారం (William Shakespeare Dies) కన్నుమూశారు. వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో ఆయన మృతిచెందినట్టు బ్రిటిష్‌ మీడియా వెల్లడించింది.
Congo Volcano Eruption: ఒక్కసారిగా పేలిన అగ్నిపర్వతం, ఇళ్లను ముంచెత్తిన లావా, 32 మంది మృతి, రెండు రోజుల క్రితం మౌంట్ నైరాగోంగో అగ్నిపర్వత విస్ఫోటనం
Hazarath Reddyకాంగోలోని గోమాలో అగ్నిపర్వతం (Congo Volcano Eruption) పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. కాంగో దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో (Volcano Eruption in DR Congo's) లావా ప్రవహించింది. గోమాకు ఉత్తరాన ఉన్న ప్రదేశంలో లావాను ( Goma evacuation) చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు.
Malaysia Train Accident: ఘోర రైలు ప్రమాదం, ఎదురెదురుగా ఢీకొన్న మెట్రోరైళ్లు, 213 మందికి గాయాలు, వీరితో 33 మంది పరిస్థితి ఆందోళనకరం, 40 మందికి తీవ్ర గాయాలు, మలేషియా దేశంలో కౌలాలంపూర్ నగరం విషాద ఘటన
Hazarath Reddyమలేషియా దేశంలోని కౌలాలంపూర్ నగరంలో ఘోర ప్రమాదం (Malaysia Train Accident) చోటు చేసుకుంది. నగరంలో సొరంగంలో రెండు మెట్రోరైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Light Rail Trains Collide) 213 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన 23 ఏళ్ల మలేషియా (Malaysia) మెట్రోరైలు చరిత్రలో మొదటిది. తీవ్రంగా గాయపడిన 47 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.
Coronavirus in China: వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా, మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ ముందు ఉంచిన అమెరికా, కోవిడ్ వైరస్ వ్యాప్తికి ముందే వుహాన్‌ ల్యాబ్ శాస్త్రవేత్తలకు అస్వస్థత ఉందని రిపోర్ట్‌
Hazarath Reddyకరోనావైరస్ పుట్టుక మీద ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉండగా..తాజాగా చైనాలోని వుహాన్‌ ల్యాబ్ (China's Wuhan Lab) విషయంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ ముందు అమెరికా ఉంచిది.
Cable Car Crash: ఘోర ప్రమాదం..పై నుంచి తెగిపడిన కేబుల్‌ కారు, 13 మంది దుర్మరణం, ఇటలీలోని మాగియోర్‌ సరస్సు అందాల వీక్షణలో విషాదం, విషమంగా మరికొందరి పరిస్థితి
Hazarath Reddyఉత్తర ఇటలీలో ఆదివారం ఓ కేబుల్‌ కారు తెగిపడి (Cable Car Crash) 13 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడగా... వీరి పరిస్థితి విషమంగా ఉంది. మాగియోర్‌ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి చూసేందుకు వీలుగా పక్కనే ఉన్న మొటారోన్‌ పర్వతం పైకి కేబుల్‌ కారు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరో 100 మీటర్లు వెళితే పర్వత శిఖరంపై దిగుతారనగా... ఒక్కసారిగా కేబుల్‌ (Cable Car Crash in Piedmont Region) తెగిపోయింది.
Coronavirus in India: భారత్‌ను వణికిస్తున్న కరోనా మరణాలు, ప్రపంచ వ్యాప్తంగా మూడవ స్థానంలోకి, గత 24 గంటల్లో 2, 22, 315 కొత్త కరోనా కేసులు, కరోనా రోగులను వణికిస్తున్న ఇంకో కొత్త వ్యాధి గ్యాంగ్రీన్‌
Hazarath Reddyప్రపంచంలో కరోనా మరణాలు ఎక్కువ నమోదైన దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో(1.13 శాతం) నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా తమిళనాడు 35 వేల కేసులు, మహారాష్ట్రలో 26 వేల కేసులు నమోదు అయ్యాయి.
China Marathon Race Tragedy: అకస్మాత్తుగా విరుచుకుపడిన వడగళ్ల వాన, 21 మంది మృతి, చైనా మారథాన్‌లో పెను విషాదం, సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టిన నిర్వాహకులు
Hazarath Reddyచైనా మారథాన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. అక్కడి మారథాన్ పై అతిచల్లని వర్షాలు, వడగండ్లు ప్రాణ గండంలా మారి 21 మందిని (Severe Weather Kills 21 Participants) బలి తీసుకున్నాయి.
New Coronavirus: మళ్లీ వెలుగులోకి కొత్త కరోనావైరస్, కుక్కల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్న CCoV-HuPn-2018, ప్రమాదకరమా కాదా అనే దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్న డ్యూక్‌ యూనివర్శిటీ పరిశోధకులు
Hazarath Reddyపంచం కొత్త కొత్తగా పుట్టుకువస్తున్న కరోనావైరస్ జన్యవులతో వణికిపోతున్నారు. ఇప్పటికే అనేక రకాల మ్యూటెంట్లు మానవాళిపై దాడి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త కరోనావైరస్ (new type of Covid) వీటితో పాటే జన జీవనాన్ని వణికించడానికి రెడీ అయింది
Darwin's Arch Collapses: కుప్పకూలిన ప్రపంచ పర్యాటక ప్రదేశం, రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తున్న డార్విన్‌ ఆర్చ్‌, సముద్రపు నీటి మధ్యలో ఉన్న రాతి కట్టడం కూలిపోయిందని తెలిపిన ఈక్వెడార్‌ పర్యావరణ మంత్రిత్వ శాఖ
Hazarath Reddyవైల్డ్‌లైఫ్ ప‌రంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గాలాపాగోస్ ద్వీపంలో ప్ర‌కృతి సిద్ధ ప్రమాదం చోటుచేసుకుంది. పేరుగాంచిన స‌హ‌జ‌సిద్ధ రాతినిర్మాణం డార్విన్ ఆర్చ్ (Darwin's Arch Collapses) కూలిపోయింది.
Reliance Jio: జియో మరో భారీ ప్రాజెక్ట్, భారత్ నుంచి ప్రపంచమంతా కేబుల్ వ్యవస్థ, ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌, సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం
Hazarath Reddyముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశం కేంద్రంగా అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్ వ్యవస్థను (Jio to construct largest international submarine cable system) నిర్మిస్తోంది.
Miss Universe 2020 Winner: మిస్‌ యూనివర్స్‌ 2020గా మెక్సికో యువతి ఆండ్రియా మెజా, మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ, 4వ స్థానంలో నిలిచిన ఇండియా సుందరి అడ్‌లైన్‌ కాస్టెలినో
Hazarath Reddy2020 ఏడాదికి విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌) కిరీటాన్ని మెక్సికో యువతి ఆండ్రియా మెజా (26) గెలిచారు. మిస్‌ యూనివర్స్‌ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు.
Israel-Palestine Conflict: గాజా దాడులకు కారణాలు ఏమిటి, నాలుగో యుద్ధం తప్పదన్నసంకేతాలు ఇచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, ఘర్షణలపై చర్చించేందుకు 57 ఇస్లామిక్‌ దేశాల కూటమి అత్యవసర సమావేశం
Hazarath Reddyపాలస్తీనా హమాస్‌ తీవ్రవాద సంస్థపై ఇజ్రాయెల్‌ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. హమాస్‌ కేంద్ర స్థావరమైన గాజా సిటీపై వరుసగా వైమానిక దాడులు (Israel-Palestine Conflict) సాగిస్తోంది. వారం క్రితం మొదలైన ఘర్షణలు ఆదివారం తీవ్రరూపం దాల్చాయి. గాజా సిటీపై (Gaza City) ఇజ్రాయెల్‌ వాయుసేన విరుచుకుపడటంతో మూడు భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.
Sputnik-V Vaccine India Launch: స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారత మార్కెట్లో విడుదల, హైదరాబాద్‌లో తొలి డోస్ పంపిణీ ప్రారంచినట్లు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఒక్క డోసు ధర రూ. 995
Team Latestlyభారతదేశంలో మరో కోవిడ్ నివారణ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ యొక్క తొలి డోసును శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. రష్యా నుంచి తొలి విడతలో 1.5 లక్షల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మే 1న హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు చేరాయి.
Indian Corona Variant: భారత్‌లో కేసులు, మరణాల పెరుగుదలకు ఈ వైరస్సే కారణం 44 దేశాలను వణికిస్తున్న భారత్ బీ.1.617 వేరియంట్‌, వేగంగా వ్యాప్తిస్తూ ప్రమాదకరంగా మారిన కొత్త రకం కరోనా
Hazarath Reddyభారత్‌లో మొదటిసారిగా గుర్తించిన కొవిడ్‌-19 బీ.1.617 వేరియంట్‌ను (Indian Corona Variant) ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దేశంలో గత ఏడాది అక్టోబరులో గుర్తించిన కరోనా వేరియంట్ 44 దేశాల ఓపెన్ యాక్సెస్ డేటాబేస్‌లో అప్‌లోడ్ చేసిన 4,500కు పైగా శాంపిల్‌లో గుర్తించామని పేర్కొంది.
Malaysia Lockdown: కరోనా మూడవ దశ ముప్పు..ముందు జాగ్రత్తగా జూన్ 7 వరకూ లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న మలేసియా ప్రభుత్వం, మే 12 నుంచి జూన్ 7 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపిన ప్రధాని ముహ్యుద్దీన్ యాసిన్
Hazarath Reddyకరోనావైరస్ థర్డ్ వేవ్ (Coronavirus Third Wave Alert) వార్తల నేపథ్యంలో మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి జూన్ 7 వరకూ దేశంలో లాక్‌డౌన్ (one-month virus lockdown) విధిస్తున్నట్లు మలేసియా ప్రధాని ముహ్యుద్దీన్ యాసిన్ (Malaysian prime minister Muhyiddin Yassin) ప్రకటించారు
Colorado Shooting: మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా, రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి, పుట్టినరోజు వేడుకల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు
Hazarath Reddyఅమెరికా మరోసారి కాల్పులు మోతతో దద్దరిల్లింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి (Colorado Shooting) చెందారు. స్థానికంగా ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడో పార్క్‌లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు (Colorado Birthday Party Shooting) తెగపడ్డాడు.
Long March 5B Rocket: ప్రపంచానికి తప్పిన పెను ముప్పు, హిందూ మహా సముద్రంలో కూలిన చైనా రాకెట్, భూవాతావరణంలోకి రాగానే మండిపోయిన రాకెట్ శకలాలు
Hazarath Reddyప్రపంచానికి పెద్ద ముప్పు త‌ప్పింది.. నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొచ్చిన‌ చైనా రాకెట్ శకలాలు (Long March 5B Rocket) చివ‌ర‌కు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డాయి. భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే అవి మండిపోయిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.
Coronavirus Crisis: భార‌త్‌ను ఆదుకుంటున్న ప్రపంచదేశాలు, రూ.2.22 కోట్లు అత్యవసర విరాళంగా ప్రకటించిన ఈఐబీ, 19 కోట్ల నుంచి 25 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు ఇస్తామని తెలిపిన గవీ, 10,000 ఆక్సిజన్ కాన్స‌న్‌ట్రేట‌ర్లను పంపిన ఐక్యరాజ్య సమితి
Hazarath Reddyరోనా సెకండ్ వేవ్ భార‌త్‌ను వణికిస్తోంది.. భార‌త్‌లో నెల‌కొన్న క‌రోనా సంక్షోభంపై (Coronavirus Crisis) యూరోపియ‌న్‌ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఈఐబీ) (European Investment Bank) అధ్యక్షుడు వెర్నర్ హోయెర్ స్పందించారు. ఈయూ బ్యాంక్ సొంత నిధుల నుండి 2,50,000 యూరోలు (రూ.2.22 కోట్లు) భారతదేశానికి అత్యవసర విరాళంగా ప్రకటించారు
Long March 5B Rocket: ప్రపంచానికి మరో ముప్పును తెచ్చి పెట్టిన చైనా, భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్, ప్రమాదమేమి లేదని చెబుతున్న డ్రాగన్ కంట్రీ
Hazarath Reddyఅంతరిక్షాన్ని జల్లెడ పట్టేందుకు చైనా సొంత స్పేస్‌స్టేషన్‌ కోసం ఏప్రిల్‌ 29 రోజున లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెటును (Long March 5B Rocket) ఉపయోగించి టియాన్హే మ్యాడుల్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మ్యాడుల్‌కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని (Chinese Rocket Explodes and Falls) వస్తోంది. ఈ రాకెట్‌ ఎక్కడపడుతుందో శాస్త్రవేత్తలు ఎవరు అంచనా వేయలేకపోయారు.