World

Microsoft Windows Crash News: బ్రేకింగ్, మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, సత్యనాదెళ్లకు ట్యాగ్ చేసిన యూజర్లు

Arun Charagonda

మైక్రోసాఫ్ విండోస్ క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సిస్టమ్‌లపై క్రాష్ అయిందని జనాన్‌కు చెందిన ఓ యూజర్ వెల్లడించారు. అలాగే కొంతమంది యూజర్లు సైతం క్రాష్ అయిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

Video of Ugandan kids: ట్రంప్‌పై దాడిని రీక్రియేట్ చేసిన ఉగాండా చిన్నారులు, మక్కీకి మక్కి దింపేశారు..వీడియో వైరల్

Arun Charagonda

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గత శనివారం పెన్సిల్వేనియా సభలో ట్రంప్‌పై హత్యాయత్నం జరుగగా ఈ దాడి నుండి బయటపడ్డారు ట్రంప్‌. ఇదే ఘటనను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేసి వీడియో రిలీజ్ చేయగా అది వైరల్‌గా మారింది.

Electricity Consumption: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 దేశాల కంటే ఎక్కువ విద్యుత్తు వాడేస్తున్న గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌

Rudra

ఇంట్లో నాలుగు లైట్లు ఎక్కువ వేస్తేనే, కరెంట్ బిల్లు తడిసిమోపెడవుతుంది. అలాంటిది దేశం మొత్తం ఎంత కరెంట్ వినియోగంలో ఉంటుందో, దానికి ఎంత బిల్లు అవుతుందో ఊహించగలమా? అయితే, టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ విద్యుత్తు వినియోగం ఒక రేంజుకు చేరింది.

Earthquake in Chile: చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు

Rudra

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనా-చిలీ సరిహద్దుల్లోని అంటోఫగస్టాలో 7.3 తీవ్రతతో భూమి కంపించింది.

Advertisement

Anti-Ageing Drug: వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?

Rudra

వార్ధక్యాన్ని జయించి నిత్య యవ్వనంగా కొన్నేండ్లపాటు మనుగడ సాగించాలని తరతరాలుగా మనిషి కంటున్న కల. శాస్త్రసాంకేతిక రంగంలో వచ్చిన పెను మార్పులతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

World's Most Isolated Tribe: వీడియో ఇదిగో, అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ, ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాష్కో పైరో జాతి

Hazarath Reddy

బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్‌లో సంచరిస్తున్న మాష్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది.

COVID and Type 1 Diabetes: కొవిడ్‌ సోకిన పిల్లల్లో వేగంగా బయటపడుతున్న టైప్‌-1 మధుమేహ లక్షణాలు, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయలు వెలుగులోకి..

Vikas M

ది జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కరోనా సోకిన పిల్లలలో టైప్ 1 మధుమేహం లక్షణాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపింది.

Dubai Princess Triple Talaq: ఇన్ స్టాగ్రామ్ లో భ‌ర్త‌కు త్రిపుల్ త‌లాక్ చెప్పిన దుబాయ్ యువ‌రాణి, బిడ్డ పుట్టిన రెండు నెల‌ల‌కే కీల‌క నిర్ణ‌యం, ఇంత‌కీ విడాకుల‌కు కార‌ణ‌మేంటంటే?

VNS

దుబాయి పాలకుడైన షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె అయిన యువరాణి షైకా.. దుబాయికి చెందిన వ్యాపారవేత్త, కుబేరుడైన షేక్‌ మనా బిన్‌ మహ్మద్‌ అల్‌ మక్తూమ్‌ను 2023 మే 27న వివాహం చేసుకున్నారు. రెండునెలల కిందట షైకా, మనా దంపతులకు కూతురు జన్మించింది

Advertisement

Oil Tanker Capsize in Oman: ఓ వైపు కాల్పులు..మరోవైపు చమురు నౌక బోల్తా..ఒమన్‌లో 13 మంది భారతీయులు గల్లంతు!

Arun Charagonda

ఒమన్ సముద్ర తీరంలో మరోవిషాదం చోటు చేసుకుంది. కొమోరోస్ జెండాతో వెళ్తున్న చమురు నౌక బొల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గల్లంతు కాగా 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంకకు చెందిన వారున్నారు. మునిగిపోయిన నౌకను ప్రెస్టీజ్ పాల్కాన్‌గా గుర్తించారు.

‘I Have 10-Inch Penis’: నాకు 10 అంగుళాల పురుషాంగం ఉంది, వైరల్ అవుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి వీడియో

Vikas M

పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి థామస్ మాథ్యూ క్రూక్స్ ఉన్న పాత వీడియో ఆన్‌లైన్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది ఆసక్తితో పాటుగా వివాదానికి దారితీసింది. వీడియోలో, క్రూక్స్ ధైర్యంగా, "నాకు 10-అంగుళాల పురుషాంగం ఉంది" అని చెప్పడం వైరల్‌గా మారింది.

Imran Khan Arrested: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, మే 9 అల్లర్లకు సంబంధించిన కేసులపై అదుపులోకి తీసుకున్న లాహోర్ పోలీసులు

Hazarath Reddy

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను మే 9 అల్లర్లకు సంబంధించిన కేసులపై లాహోర్ పోలీసులు 'అరెస్ట్' చేశారు, తోషాఖానా కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఎబి) అతనిని ఎనిమిది రోజుల రిమాండ్‌లో ఉంచింది.

World's Worst Animal Abuser: ఈ వార్త చదివాక.. అసలు వీడు మనిషేనా? అంటారు.. 60కిపైగా కుక్కలను రేప్ చేసి చంపాడు మరి..! క్రూరుడైన ఆ జువాలజిస్ట్ కు 249 ఏళ్ల జైలుశిక్ష పడే చాన్స్.. అసలేంటా విషయం??

Rudra

ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన వార్త ఇది. ఆస్ట్రేలియాలోని డార్విన్ లో బ్రిటన్ కు చెందిన మొసళ్ల నిపుణుడు ఆడమ్ బ్రిట్టన్ అనే జువాలజిస్ట్ నివసించేవాడు. అతడిది విచిత్రమైన మానసిక స్థితి.

Advertisement

Abraham Lincoln: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ ‘గే’.. ‘లవర్‌ ఆఫ్‌ మెన్‌ : ది అన్‌ టోల్డ్‌ హిస్టరీ ఆఫ్‌ అబ్రహం లింకన్‌’ డాక్యుమెంటరీలో వెల్లడి

Rudra

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌.. స్వలింగ సంపర్కుడు అని ‘లవర్‌ ఆఫ్‌ మెన్‌ : ది అన్‌టోల్డ్‌ హిస్టరీ ఆఫ్‌ అబ్రహం లింకన్‌’ పేరుతో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ఒకటి వెల్లడించింది.

Trump Shot at During Rally: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా బుల్లెట్ల వాన.. ట్రంప్ చెవి దగ్గర గాయం.. తీవ్ర రక్తస్రావం.. ఘటనపై బైడెన్, మోదీ ఏమన్నారంటే?? (వీడియో ఇదిగో)

Rudra

అధ్యక్ష ఎన్నికల వేళ కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ పై బుల్లెట్ల వర్షం కురిసింది.

Prachanda Loses Vote of Confidence: నేపాల్ లో మ‌రోసారి కూలిపోయిన ప్ర‌భుత్వం, విశ్వాస ప‌రీక్ష‌లో ఓడిపోయిన ప్ర‌చండ‌, 16 ఏళ్ల‌లో ఏకంగా 13 సార్లు మారిన ప్ర‌భుత్వం

VNS

అస్థిర రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన నేపాల్‌లో (Nepal) మరోసారి ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో (Vote of Confidence) ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ (Nepal PM Pushpa Kamal Dahal) ఓడిపోయారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలువగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి.

Moscow Plane Crash: వీడియో ఇదిగో, మాస్కోలో కుప్పకూలిన విమానం, ముగ్గురు ప్రయాణికులు గల్లంతు

Hazarath Reddy

రష్యాలోని మాస్కో సమీపంలో శుక్రవారం ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న పెద్ద విమానం కూలిపోయింది. ఈ సంఘటన రాజధాని నగరానికి సమీపంలో జరిగింది మరియు క్రాష్ యొక్క వీడియో ఫుటేజీ ఆన్‌లైన్‌లో కనిపించింది.

Advertisement

US Shocker: వీడియో ఇదిగో, ఫ్యామిలీ రెస్టారెంట్‌లో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిన లవర్స్, వీడియో తీసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు, ఇద్దరూ అరెస్ట్..

Hazarath Reddy

అమెరికాలోని జార్జియాలో మెక్సికన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో కపుల్స్ రొమాన్స్ చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రేమికులు రెస్టారెంట్‌కు వెళ్లి.. అందరూ చూస్తుండగానే అక్కడ శృంగారం చేశారు. దీంతో అక్కడ ఇతర టేబుళ్లలో భోజనం చేస్తున్న వారంతా అవాక్కయ్యారు. వీరి నిర్వాకాన్ని ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Give Birth to Healthy Baby.. Take Money: పండంటి బిడ్డను కనండి.. 92 వేలు అందుకోండి.. దేశంలో సంతానోత్పత్తిని పెంచడానికి రష్యా సర్కారు ఆఫర్‌

Rudra

దేశంలో జననాలరేటును పెంచడానికి రష్యా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్‌ ఆఫ్‌ కరేలియా అధికారులు ఒక బంపర్ ఆఫర్‌ ను ప్రకటించారు.

Nepal Bus Tragedy: నేపాల్ లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడటంతో నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు (వీడియోలతో)

Rudra

పొరుగు దేశం నేపాల్‌ లో ఘోరం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.

Laugh Once a Day: ఆ దేశంలో రోజుకు కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాల్సిందే.. అక్కడ కొత్త రూల్ ఇదే.. గుండె సమస్యలు తగ్గడం కోసమేనట.. అసలేంటి విషయం?

Rudra

రోజులో కనీసం ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాలట. అలా ఉత్తర జపాన్‌ లోని యమగటా స్థానిక యంత్రాంగం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రజలందరూ రోజులో కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement