ప్రపంచం

Hana-Rawhiti Maipi-Clarke: వీడియో ఇదిగో, పార్లమెంట్‌లో 21 ఏళ్ల మహిళా ఎంపీ ప్రసంగానికి ఆశ్చర్యపోయిన మిగతా ఎంపీలు, షాకై ఆమెను అలాగే చూస్తుండిపోయిన సభ్యులు

Hazarath Reddy

న్యూజిలాండ్‌లోని ఓ పార్లమెంటు సభ్యురాలు చేసిన శక్తివంతమైన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం 21 సంవత్సరాలు వయసు గల హనా-రౌహితీ మైపి-క్లార్క్ అనే యువ ఎంపీ గత నెలలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది.

Earthquake in Japan: భూకంప మృతులకు సంతాపం తెలుపుతూ జపాన్‌ ప్రధానికి లేఖ రాసిన భారత ప్రధాని మోదీ, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని లేఖలో వెల్లడి

Hazarath Reddy

భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Pakistan Elections 2024: పాకిస్తాన్‌లో ఎన్నికలు వాయిదా, భద్రతా కారణాల దృష్ట్యా ఎలక్షన్స్ వాయిదా తీర్మానాన్ని ఆమోదించిన పాక్ సెనేట్

Hazarath Reddy

ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున, భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పార్లమెంటు ఎగువ సభ శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

Judge Attacked by Defendant: వీడియో ఇదిగో, తీర్పు అనుకూలంగా ఇవ్వలేదని కోర్టు లైవ్‌లో మహిళా జడ్జిపై దాడి చేసిన నిందితుడు

Hazarath Reddy

వైరల్ అవుతున్న వీడియోలో అమెరికాలోని ఓ కోర్టులో అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని మహిళా జడ్జిపై దూకి దాడి చేసిన దృశ్యాలు చూడవచ్చు. అప్రమత్తమై భద్రతా సిబ్బంది నిందితుడి నుండి జడ్జిని కాపాడారు.

Advertisement

Hindu Temple Defaced in US: అమెరికాలో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఖలిస్థాన్ వేర్పాటు వాదులు, గోడలపై ఖలీస్తానీలకు అనుకూలంగా రాతలు

Hazarath Reddy

కాలిఫోర్నియాలోని హేవార్డ్‌లోని ఓ హిందూ దేవాలయం ఖలిస్థాన్ అనుకూల గ్రాఫిటీతో ధ్వంసమైంది. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం భారత వ్యతిరేక గ్రాఫిటీతో చెడిపోయిన కొన్ని వారాల తర్వాత షెరావాలి ఆలయంలో ఈ సంఘటన జరిగింది.

Jeffrey Epstein Sex Files: సెక్స్‌ కుంభకోణంలో బిల్‌ క్లింటన్‌, ట్రంప్‌, మైఖేల్‌ జాక్సన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌.. ‘ఎప్‌ స్టెయిన్‌ ఫైల్స్‌’లో 200 మంది పేర్లు

Rudra

అమెరికాను 2005లో కుదిపేసిన ‘ఎప్‌ స్టెయిన్‌ ఫైల్స్‌’ సెక్స్‌ కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెక్స్‌ కుంభకోణంలో ఆ దేశ మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ తోపాటు స్టీఫెన్‌ హాకింగ్‌, మైఖేల్‌ జాక్సన్‌, ప్రిన్స్‌ ఆండ్రూ సహా 200 మంది పేర్లు బయటికి వచ్చాయి.

Japan Earthquake: జపాన్ భూకంపంలో 82కి పెరిగిన మృతుల సంఖ్య, 52 మంది మిస్సింగ్, ఇంకా ఎంతోమంది శిథిలాల కిందనే, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

కొత్త ఏడాది రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 82కు పెరిగింది. 51 మంది మిస్సయ్యారు

Iran Blasts: ఇరాన్‌లో జంట పేలుళ్లపై భారత్‌ దిగ్భ్రాంతి, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని విచారం వ్యక్తం

Hazarath Reddy

ఇరాన్‌(Iran)లో జరిగిన జంట పేలుళ్ల(twin bombings)పై భారత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Advertisement

Iran Blasts: వరుస బాంబుల మోతతో దద్దరిల్లిన ఇరాన్, 103 మంది మృతి, 188 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఇరాన్‌ బాంబుల మోతతో దద్దరిలింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ సైనికాధికారి జనరల్‌ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం బుధవారం జరుగుతున్న వేళ నిమిషాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 103 మంది మరణించగా, 188 మందికి గాయాలయ్యాయని ఇరాన్‌ అధికారులు వెల్లడించారు.

Japan Earthquake: జపాన్ భూకంపంలో 78కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా ఎంతోమంది శిథిలాల కిందనే, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

కొత్త ఏడాది రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 78కు పెరిగింది.

Cancer Deaths in India: భారత్‌లో క్యాన్సర్‌తో 9.3 లక్షల మంది మృతి, అధిక కేసులు, మరణాల సంఖ్యలో ఆసియాలోనే రెండవ స్థానంలో ఇండియా

Hazarath Reddy

భారతదేశం 2019లో సుమారు 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 9.3 లక్షల మరణాలను (Cancer Deaths in india) నమోదు చేసింది, అధిక కేసులు, మరణాల సంఖ్య నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ ఆసియాలో రెండో స్థానంలో (second highest in Asia) ఉన్నదని తాజా అధ్యయనం తెలిపింది

Japan Earthquake: భూకంపం తర్వాత జపాన్‌పై మరో పిడుగు, కుండపోత వర్షంతో పాటు మరిన్ని భూకంపాలు వస్తాయని హెచ్చరిక, 62కు పెరిగిన మృతుల సంఖ్య

Hazarath Reddy

జపాన్ దేశంలో సంభవించిన భూకంపంలో (Japan Earthquake) మృతుల సంఖ్య 62కు పెరిగింది. ఇదిలా ఉంటే మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇషికావా సెంట్రల్ ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం కదిలించింది.

Advertisement

Israel–Hamas War: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ, ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీ మృతి, యుద్ధం తీవ్రత మరింత పెరిగే అవకాశం

Hazarath Reddy

గత కొద్ది నెలల నుంచి ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై నిన్న ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, ఆ సంస్థ మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ అరౌరీ మృతి (Hamas deputy chief Saleh al-Aruri killed) చెందాడు.

Japan Plane Tragedy: జపాన్ ఘోర విమాన ప్రమాదంలో 5 మంది మృతి, కెప్టెన్‌కు తీవ్ర గాయాలు, రన్‌వేపై దిగుతుండగా కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొట్టిన జేఏల్‌ 516 విమానం

Hazarath Reddy

ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్‌ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది ఉన్నారని ఎన్‌హెచ్‌కే పేర్కొన్నట్లు జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. కాగా ఈ ఘటనలో ఐదుగురు కోస్ట్ గార్డ్ సభ్యులు మృతి చెందారు. అలాగే కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారని నివేదిక పేర్కొంది.

Plane Catches Fire: ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా మరో విమానాన్ని ఢీకొట్టిన విమానం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Hazarath Reddy

జపాన్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఎయిర్‌పోర్టు రన్‌వేపైని విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. హోకియాడో నుంచి వస్తున్న జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JAL 516 విమానం హనెడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుండగా మంటలు అంటుకున్నాయి.

Plane On Fire Video: ఘోర ప్రమాదం, కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టిన జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం, అందులో 367 మంది ప్రయాణికులు

Hazarath Reddy

367 మందితో ప్రయాణిస్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం టోక్యో విమానాశ్రయంలో కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. విమానం ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. వీడియో ఇదిగో..

Advertisement

Japan Earthquake: భూకంపం వచ్చినప్పుడు అక్కడే ఉన్నా, హృదయాన్ని కలచివేసే ఘటన అది, జపాన్ భూకంపంపై ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Hazarath Reddy

జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై నటుడు ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత వారం తారక్‌ వ్యక్తిగత పర్యటన నిమిత్తం జపాన్‌లోనే ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ‘‘గత వారతమంతా అక్కడే ఉన్నాను. ఆ ప్రాంతంలోనే భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలి’’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Japan Earthquake Video: భారీ భూకంపానికి జపాన్ మెట్రో స్టేషన్ ఎలా ఊగిపోతుందో వీడియోలో చూడండి, భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు

Hazarath Reddy

వరుస భూకంపాలు జపాన్ దేశాన్ని కుదిపేశాయి. ఒక్క రోజులోనే ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 7.6 గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసం కాగా చాలా ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.

Japan Earthquake: వీడియో ఇదిగో, భూకంపం ధాటికి భూమి ఎలా పగులుతుందో చూడండి, జపాన్‌‌లో ఎనిమిది మంది మృతి

Hazarath Reddy

జపాన్‌ (Japan) వరుస భూకంపాలతో వణికిపోతున్నది. సోమవారం నుంచి ఇప్పటివరకు 155 సార్లు భూమి (Earthquakes) కంపించిందని జపాన్‌ వాతావరణ శాఖ (JMA) తెలిపింది. ఇందులో సోమవారం నాటి 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంతోపాటు 6 తీవ్రత నమోదైన భూకంపాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. అయితే 3 అంతకంటే ఎక్కువ తీవ్రతతో నమోదైనవే అత్యధికంగా ఉన్నాయని చెప్పింది.

Japan Earthquake: జపాన్‌లో భూకంపం విలయం, 155 సార్లు కంపించిన భూమి, ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లుగా వార్తలు

Hazarath Reddy

జపాన్‌లో భూకంపం విలయం సృష్టించింది. అగ్నిప్రమాదం జరిగి ఒకే వీధిలో 200 భవనాలు కాలిపోయాయి. ఇప్పటి వరకు 24 మంది (24 Dead, Several Feared) మరణించినట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి.నీగట, టొయామ, ఫుకూయ్‌, గిఫూ నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Advertisement
Advertisement