World
Earthquake in Philippines: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం, సునామీ హెచ్చ‌రిక‌లు జారీ, రిక్ట‌ర్ స్కేలుపై తీవ్ర‌త 7.6 గా న‌మోదు, ఒక్క‌సారిగా అత‌లాకుత‌ల‌మైన దేశం (వీడియో ఇదుగోండి)
VNSఫిలిప్పీన్స్‌లోని మిండనావోలో (Mindanao) శనివారం భారీ భూకంపం (Earthquake in Philippines) సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.37 గంటలకు ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. భూకంప కేంద్రాన్ని భూమికి 63 కిలోమీటర్ల లోతులో గురించినట్లు పేర్కొంది.
Viral News: కనీసం 8 మంది పిల్లల్ని కనండి.. రష్యా మహిళలకు అధ్యక్షుడు పుతిన్‌ పిలుపు
Rudraరష్యా జనాభాను పెంచడానికి మహిళలు నడుంబిగించాలని అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చారు. కనీసం ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు.
Uganda Twin Child: కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు.. ఉగాండాకు చెందిన మహిళ అరుదైన రికార్డు
Rudraఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా తల్లయిన ఆమె ఆఫ్రికాలోనే అత్యంత పెద్దవయసులో తల్లయిన మహిళగా రికార్డు సృష్టించారు.
Russia Population Crisis: రష్యా జనాభా పెంచేందుకు పుతిన్ కీలక నిర్ణయం, దేశంలోని మహిళలు ఎనిమిది మంది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆదేశాలు
Hazarath Reddyదేశ జనాభాను పెంచేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) కీలక ప్రకటన చేశారు. దేశంలోని మహిళలు (Russian Women) ఎనిమిది అంతే కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు. రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
White Lung Syndrome: చైనా న్యూమోనియా పోకముందే మరో మిస్టరీ వ్యాధి, వైట్ లంగ్ సిండ్రోమ్‌తో పాడైపోతున్న ఊపిరితిత్తులు, ప్రపంచ వ్యాప్తంగా పిల్లలపై తీవ్ర ప్రభావం
Hazarath Reddyచైనా న్యూమోనియా వ్యాధితో విలవిలలాడుతున్న ప్రపంచానికి మరో కొత్త వ్యాధి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతోంది. వైట్ లంగ్ సిండ్రోమ్ అని పిలువబడే బ్యాక్టీరియా న్యుమోనియా యొక్క కొత్త జాతి వ్యాప్తి చైనా, డెన్మార్క్, యునైటెడ్ స్టేట్స్ మరియు నెదర్లాండ్స్‌లో పిల్లలను ప్రభావితం చేస్తోంది.
PM Modi at COP28 Summit: 2028లో భారత్‌లో COP33 సమావేశం, వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశంలో ప్రతిపాదించిన ప్రధాని మోదీ
Hazarath Reddyప్రధాని మోదీ మాట్లాడుతూ..గత 11 ఏళ్లలో కాలుష్య ఉద్గారాలు తగ్గించడంలో భారత్ విజయం సాధించిందని తెలిపారు. కాగా 2028లో భారతదేశంలో COP33కి ఆతిథ్యం ఇవ్వాలని PM నరేంద్ర మోడీ ప్రతిపాదించారు.ఎన్‌డిసి లక్ష్యాలను సాధించే మార్గంలో ఉన్న ప్రపంచంలోని కొన్ని ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని కూడా సదస్సు సందర్భంగా ప్రధాని అన్నారు
PM Modi at COP28 Summit: గత 11 ఏళ్లలో కాలుష్య ఉద్గారాలు తగ్గించడంలో భారత్ విజయం సాధించింది, దుబాయ్‌ COP 28 సమ్మిట్‌లో ప్రధాని మోదీ
Hazarath Reddyయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా జరుగుతున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్‌కు వెళ్లిన సంగతి విదితమే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు
COP-28 Summit: దుబాయ్‌లో ప్రపంచాధినేతలతో ప్రధాని మోదీ భేటీ, COP-28 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని
Hazarath ReddyUAE అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతం పలికిన PM మోడీ, ప్రపంచ వాతావరణ చర్యలను ప్రోత్సహించడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, శిఖరాగ్ర సమావేశంలో చేరడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
US Woman Stabs Boyfriend: దారుణం, వేరే యువతిని చూస్తున్నాడని బాయ్‌ఫ్రెండ్‌ కళ్లపై రాబిస్ సూదులతో దాడి చేసిన ప్రియురాలు
Hazarath Reddyఫ్లోరిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రియుడు వేరే యువతిని చూశాడని ఆగ్రహించిన ప్రియురాలు అతని కంటిని సూదులతో గుచ్చి పొడిచింది. కుక్కలకు వేసే రాబిస్ సూదులతో తన ప్రియుడిపై దాడి చేసినందుకు సాండ్రా జిమెనెజ్‌ అనే ప్రియురాలిపై పోలీసులు అభియోగాలు మోపారు.
India Alert on Mysterious Pneumonia: అంతుచిక్కని న్యూమోనియా వ్యాధి, భారత్‌లో ఆరు రాష్ట్రాల్లో హై అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyచైనాలోని పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల దృష్ట్యా సంసిద్ధతను సమీక్షించాలనే కేంద్రం ఆదేశం తర్వాత కనీసం ఆరు రాష్ట్రాలు తమ ఆరోగ్య మౌలిక సదుపాయాలను అలర్ట్ మోడ్‌లో ఉంచాయి.
Indian and Pakistani Cheat 146 People: సిమ్‌ కార్డుల సాయంతో 146 మందిని మోసం చేసిన భారత్ పాకిస్థానీ భాగస్వాములు, అరెస్ట్ చేసిన సౌదీ అరేబియా పోలీసులు
Hazarath Reddyసౌదీ అరేబియాలోని మదీనాలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఒక భారతీయుడిని, ఒక పాకిస్థానీని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిద్దరూ భాగస్వాములు కాగా, ఏకంగా 146 మోసాలకు పాల్పడ్డారు. ఇద్దరూ డివైజ్‌లు, సిమ్‌ కార్డులను ఉపయోగించి ఆర్థిక మోసానికి పాల్పడ్డారు.
Corona Pandemic Again? అంతుచిక్కని న్యూమోనియాతో చైనాలో మళ్లీ కరోనా పాత రోజులు తిరిగి వస్తున్నాయా, ఎయిమ్స్ వైద్యులు దీనిపై ఏం చెబుతున్నారంటే..
Hazarath Reddyభయంకరమైన మహమ్మారి కరోనా (కరోనావైరస్) యొక్క షాక్‌ నుంచి తేరుకోక ముందే చైనా మరో మిస్టరీ వ్యాధి న్యుమోనియాతో అల్లాడుతోంది. బీజింగ్ మరియు లియానింగ్ ప్రావిన్స్ నుండి వచ్చిన న్యుమోనియా నివేదికలు మళ్లీ భయాందోళనలకు కారణమవుతున్నాయి. దేశంలో కొన్ని వారాలుగా శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.
Swine Flu in UK: మళ్లీ జంతువుల నుంచి మనుషులకు ఇంకో వైరస్, యుకెలో పందుల నుంచి మనిషికి స్వైన్ ఫ్లూ, ఇదే మొదటి కేసు అంటున్న వైద్యులు
Hazarath Reddyకరోనా మహమ్మారి తర్వాత, బ్రిటన్‌లో రెండవ వ్యాధి అయిన స్వైన్ ఫ్లూ (పందులు) యొక్క మొదటి కేసు మానవులలో కనుగొనబడింది. ఈ మహమ్మారిపై బ్రిటన్ ప్రజల ఆందోళన పెరిగింది. అదే సమయంలో వైద్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ఆస్పత్రులు వైద్యులను కోరాయి.
New Visa Rules: అమెరికా వెళ్లే విద్యార్థులకు కొత్త రూల్స్‌.. వీసా నిబంధనల్లో మార్పులు.. సోమవారం నుంచే అమల్లోకి.. అమెరికా కాన్సులేట్‌ వెల్లడి
Rudraఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశం కొత్త నిబంధనలు విధించింది. వీసా దరఖాస్తు చేసుకొనేటప్పుడు పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్టు సోమవారం ఎక్స్‌లో తెలిపింది.
Korean Conflict: కొరియా సరిహద్దుల్లో టెన్సన్, సైన్యాన్ని భారీగా దించిన ఉత్తర కొరియా అధినేత కిమ్, దాడులు చేస్తే ఎదుర్కునేందుకు రెడీగా ఉండాలని సైనికులకు దక్షిణ కొరియా ఆదేశాలు
Hazarath Reddyఉత్తర కొరియా (North Korea) తన నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన తరువాత.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా (South Korea)ల మధ్య వివాదం మరింతగా ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రాజుకున్నాయి.
Israel Informers killed: ఇజ్రాయెల్‌ ‘ఇన్‌ఫార్మర్ల’ను దారుణంగా చంపి.. స్తంభానికి మృతదేహాలు వేలాడదీత.. పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదుల దారుణం
Rudraఇజ్రాయెల్‌ కు ‘ఇన్‌ఫార్మర్లు’గా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదులు దారుణంగా చంపారు. వారి మృతదేహాలను ఈడ్చుకెళ్లి స్తంభానికి వేలాడదీశారు.
Visa Free Entry: వీసా లేకుండానే భారతీయ పర్యాటకులకు మలేసియా ఎంట్రీ.. డిసెంబర్ 1 నుంచి మొదలుకానున్న ఆఫర్.. 30 రోజులపాటు అక్కడ గడిపేందుకు ఛాన్స్
Rudraభారతీయులకు మలేషియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు.
India On Alert: వామ్మో చైనాలో కొత్త వైరస్! కిట‌కిట‌లాడుతున్న హాస్ప‌ట‌ల్స్, ఇండియాలో అల‌ర్ట్, క‌రోనా కార‌ణంగానే కొత్త వైర‌స్ వ‌చ్చిన‌ట్లు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌
VNSప్రపంచాన్ని వణించిన కోవిడ్ -19 మహమ్మారిని మర్చిపోక ముందే రకరకాల వైరస్ లు (New Virus Cases) పుట్టుకొస్తున్నాయి. చైనాలో మరో మిస్టీరియస్ వైరస్ (New Virus Cases) కలకలం రేపుతోంది. ఇది కూడా కోవిడ్ తరహాలో విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ (India On Alert) అయ్యింది.
Pakistan Old Man: 65 ఏళ్ల వయసులో 1వ తరగతిలో చేరిన వృద్ధుడు.. పాక్‌లో ఘటన.. వృద్ధుడి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు
Rudraరిటైర్ కావాల్సిన 65 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు 1వ తరగతిలో చేరాడు. మునిమనవల వయసున్న చిన్నారుల మధ్య కూర్చుని అక్షరాలు నేర్వడం ప్రారంభించాడు. ఈ అసాధారణ ఘటన పాక్‌ లో వెలుగు చూసింది.
H9n2 Outbreak in China: చైనాలో కొత్త వైరస్, భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేద‌ని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ, హెచ్‌9ఎన్‌2 వైర‌స్ కారణంగా భారీగా పెరిగిన న్యూమోనియా కేసులు
Hazarath Reddyచైనాలో ప్ర‌స్తుతం హెచ్‌9ఎన్‌2 వైర‌స్ కేసులు( H9N2 Cases) భారీగా పెరుగుతున్నాయి.అయితే ఈ అంశంపై ఇవాళ భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసింది. చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసుల‌తో భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.