World

Bastille Day Parade 2023: ఫ్రాన్స్‌లో భారత ఆర్మీకి సెల్యూట్ చేసిన ప్రధాని మోదీ, బాస్టిల్ డే సందర్భంగా కవాతు నిర్వహించిన భారత సైన్యంలోని పంజాబ్ రెజిమెంట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాస్టిల్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన పంజాబ్ రెజిమెంట్ కవాతుకు పిలుపునిచ్చింది. ఈ ప్రత్యేక సందర్భంలో, భారత సైన్యంలోని పంజాబ్ రెజిమెంట్ ద్వారా కవాతు చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు.

Viral Video: 19 అడుగుల కొండ చిలువతో యువకుడి ఫైట్, నోరు తెరిచి అమాంతం మింగబోయిన ఫైథాన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అమెరికాలో 19 అడుగుల పొడవు గల భారీ పైథాన్‌ను ఓ యువకుడు పట్టుకున్నాడు. దీని బరువు 56.6 కేజీలు ఉంది. ఫ్లోరిడాలో ఓహియో యూనివర్శిటీకి చెందిన ఓ యువకుడు(22) దీన్ని సాహసంతో పట్టుకున్నాడు. అనంతరం అటవీ అధికారులకు అప్పగించారు.

ISRO Research on Moon: చంద్రయాన్ నుంచి చంద్రయాన్ 3 దాకా, చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు సాగాయి ఇలా..

Hazarath Reddy

చందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతంగా చంద్రుడు దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.

Chandrayaan-3 Highlights: చంద్రునిపై చంద్రయాన్ -3 దిగబోయేది ఇక్కడే, 24 రోజులపాటు భూకక్ష్యలోనే ప్రయాణం, చంద్రయాన్ -3 మిషన్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

చందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.

Advertisement

Chandrayaan 3: హల్లో చందమామ, మీ దగ్గరకు వస్తున్నాం, హనుమంతుడు భారత జెండాతో చంద్రయాన్ 3 మిషన్ తీసుకువెళుతున్న ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరో మెట్టు ఎక్కించే చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 పరికరాలను మోసుకుంటూ ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి లేచింది.

Chandrayaan 3 Launched: ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు, చంద్రయాన్-3 ద్వారా భారతీయుల కలలు సాకారం చేసారంటూ ట్వీట్

Hazarath Reddy

ప్రస్తుత ఫ్రాన్స్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను అభినందించారు. ట్విటర్‌లో ప్రధాని మోదీ ఇలా రాశారు, "భారత అంతరిక్ష ఒడిస్సీలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని స్క్రిప్టు చేసింది

'Congratulations India': కంగ్రాట్స్ ఇండియా, కక్ష్యలోకి విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్ 3, హర్షం వ్యక్తం చేసిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్

Hazarath Reddy

శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది.

Chandrayaan-3 Launched: వీడియో ఇదిగో, ఆగ‌స్టు 23వ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై చంద్ర‌యాన్‌-3 దిగే ఛాన్సు, నింగిలోకి దూసుకెళ్లిన ఎల్ఎంవీ3 రాకెట్‌

Hazarath Reddy

శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ .. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగే ఛాన్సు ఉంది

Advertisement

Chandrayaan-3 Launched Video: వీడియో ఇదిగో, నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3, గగనంలో మిషన్ పురోగతిని పర్యవేక్షిస్తున్న ఇస్రో బృందం

Hazarath Reddy

రాకెట్ ఎల్ వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌-3 ప్రయోగం మధ్యాహ్నం 2.35 నిముషాలకు విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

WHO Warns Bird Flu: మనుషులలో ఆరుగురికి బర్డ్ ఫ్లూ వైరస్‌, మానవాళిని టార్గెట్ చేసే కొత్త వైరస్‌లు మళ్లీ పుట్టుకురావచ్చని డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఏవియన్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు, మూడు UN ఏజెన్సీలు వైరస్ మానవులకు మరింత సులభంగా సోకగలదని హెచ్చరించాయి, వ్యాధి నిఘాను బలోపేతం చేయాలని, పౌల్ట్రీ ఫామ్‌లలో పరిశుభ్రతను మెరుగుపరచాలని దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది.

PM Modi on Mbappe: నీకు ఇండియాలో మస్తు క్రేజ్ ఉంది సామే, ఫ్రాన్స్ ఫుట్‌బాల్‌ స్టార్‌ ఎంబాపేని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ

Hazarath Reddy

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా ఉన్న కైలియన్‌ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు.

Grand Cross of the Legion of Honour: ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్ బహుకరించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతుల మీదుగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్’ను అందుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది

Advertisement

Viral Videos: కొసావో పార్లమెంటులో కుమ్మేసుకున్న చట్టసభ్యులు.. ప్రధాని ప్రసంగిస్తుండగా ముఖంపై నీళ్లు చల్లిన ప్రతిపక్ష నేత.. వీడియో ఇదిగో!

Rudra

ఆగ్నేయ ఐరోపా దేశమైన కొసావో పార్లమెంటు రణరంగంగా మారిపోయింది. పార్లమెంట్ లో చట్టసభ సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోసుకుంటూ కుమ్మేసుకున్నారు.

Video: షాకింగ్ వీడియో, రోడ్డు మీద ఆగి ఉన్న కారుపై పడిన పెద్ద బండరాయి, నుజ్జు నుజ్జు అయిన కారు, ప్రయాణికులు ముందు భాగంలో ఉండటంతో అందరూ సేఫ్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక పెద్ద బండరాయి ఎక్కడి నుంచి వచ్చి పడిందో కాని రోడ్డు మీద ఉన్న కారు మీద పడింది. కారు వెనుక భాగం మీద పడటంతో అది నుజ్జు నుజ్జు అయింది. అయితే ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు అంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఒళ్లుగగుర్పొడిచే వీడియో ఇదిగో..

PM Modi in Paris: వీడియో ఇదిగో, ప్రధాని మోదీని చూసేందుకు భారత జెండాలతో తరలివచ్చిన ప్రవాస భారతీయులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

Hazarath Reddy

పారిస్: తనకు స్వాగతం పలికేందుకు ఇక్కడికి తరలివచ్చిన ప్రవాస భారతీయులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాత్రి 11 గంటలకు ఐకానిక్ లా సీన్ మ్యూజికేల్‌లో భారత కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Rafales Fighter Aircraft: దాదాపు రూ. 90 వేల కోట్ల డీల్, 26 రఫేల్ యుద్ధ విమానాల‌కు ర‌క్ష‌ణ శాఖ గ్రీన్‌సిగ్న‌ల్‌

Hazarath Reddy

రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌తో పలు ఒప్పందాలు కుదర్చుకోనున్నారు. ఇందులో భాగంగా కొత్త‌గా 26 రఫేల్ యుద్ధ విమానాల‌(Rafale Fighter Jets)ను కొనుగోలు చేసేందుకు ర‌క్ష‌ణ శాఖ అనుమ‌తి ఇచ్చింది.

Advertisement

PM Modi in France: మోదీ ఫ్లైట్ మెట్లు దిగుతున్న వీడియో ఇదిగో, బాస్టిల్ డే పరేడ్‌ కోసం పారిస్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని

Hazarath Reddy

ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ చేరుకున్నారు. ఆయనకు ఫ్రెంచ్ PM ఎలిసబెత్ బోర్న్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు బాస్టిల్ డే పరేడ్‌కు గౌరవ అతిథిగా పిఎం మోడీని ఆహ్వానించారు. వీడియో ఇదిగో,

Pakistan Shocker: పాకిస్థాన్ లో దారుణం, 13 ఏళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి మతమార్పిడి చేసిన దుండగులు...

kanha

పాకిస్థాన్‌లో హిందువులపై ఛాందసవాదుల దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం, 13 ఏళ్ల సనా మేఘవార్‌ను సింధ్ ప్రావిన్స్‌లో ఆరుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో సనాపై కిడ్నాపర్లు దాడి చేశారు. ఇది మాత్రమే కాదు, రహీమ్ యార్ ఖాన్ నివాసితులు అనితా కుమారి, పూజా కుమారి అనే ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు.

Video: వీడియో ఇదిగో, భారత జాతీయ జెండాను కాలి కింద వేసి తొక్కేసిన ఖలిస్తాన్ మద్దతుదారులు, కాపాడాలని శాయశక్తులా ప్రయత్నించిన భారతీయుడు

Hazarath Reddy

ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశం & భారత్ మాతను దుర్వినియోగం చేస్తున్నప్పుడు భారతీయ జెండా గౌరవాన్ని కాపాడటానికి ఓ భారతీయుడు తన శాయశక్తులా ప్రయత్నించాడు.

Boris Johnson- Carrie: 58 ఏళ్ళ వయసులో బిడ్డకు తండ్రి అయిన బోరిస్‌ జాన్సన్‌, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన భార్య క్యారీ

Hazarath Reddy

బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (Boris Johnson) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రయ్యారు. ఈ విషయాన్ని జాన్సన్‌ భార్య క్యారీ సిమండ్స్‌ (carrie symonds) సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. మగపిల్లాడు పుట్టినట్లు (baby boy) చెప్పారు. 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్‌ కొన్నేళ్లు సహజీనం చేశాడు.

Advertisement
Advertisement