World

Kids Playing Jump Rope Game: సూపర్ వీడియో, తాడాటను చిన్నారులిద్దరూ ఆడే విధానం చూస్తే అందరూ ఆశ్యర్యపోవాల్సిందే..

Hazarath Reddy

ఇద్దరు చిన్నారులు ఎటువంటి బెరుకు లేకుండా ఏకాగ్రతతో తాడాట ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని 2.6 మిల్లియన్ల మంది చూశారు. పిల్లలిద్దరూ తాడాటలో జంప్ చేస్తూ ఆడుతున్న విధానం చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. వీడియోని మీరు చూసేయండి.

Sex Competition in Sweden: సెక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు కూడా వచ్చేశాయి, ఎంత ఎక్కువ సేపు చేస్తే...  శృంగారంను అధికారిక క్రీడగా గుర్తించిన మొదటి దేశంగా నిలిచిన స్వీడన్

Hazarath Reddy

ప్రపంచంలో సెక్స్ పోటీ ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? సరే, ఇప్పుడు మనకు ఒకటి ఉంది. అవును, స్వీడన్‌లో సెక్స్‌ను అధికారికంగా క్రీడగా గుర్తించిన మొదటి దేశం. ఫోరమ్‌డైలీ వెబ్‌సైట్ ప్రకారం, ప్రారంభ యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్ ఇప్పుడు స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ ద్వారా నిర్వహించబడుతోంది.

45 Bags With Human Body Parts: ఏం జరిగి ఉంటుంది, కాల్ సెంటర్ పక్కన 45 బ్యాగుల్లో ముక్కలైన మానవ శరీర భాగాలు, పక్కనే మాదక ద్రవ్యాలు, రక్తపు మరకలతో కూడిన వస్తువులు

Hazarath Reddy

ఉత్తర అమెరికా దేశం మెక్సికో(Mexico)లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. జాలిస్కోలోని ఓ లోయలో మానవ శరీర భాగాలతో కూడిన దాదాపు 45 బ్యాగులు లభించాయని అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో ఈ దారుణం వెలుగుచూసింది.

Dev Shah: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతగా దేవ్‌షా, 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్న భారత సంతతి కుర్రాడు

Hazarath Reddy

అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ (US Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా విజేతగా నిలిచాడు. అతడు శామాఫైల్‌ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్‌ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం

Advertisement

Biden Falls: తూలి కిందపడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘటన.. వీడియో వైరల్

Rudra

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాళ్లు తట్టుకుని తూలి కిందపడ్డారు. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపారు.

Sudan Conflict: సూడాన్ అంతర్యుద్ధం, ఆకలితో అలమటించి 40 మంది చిన్నారులు మృతి, 280 మంది చావు బతుకుల్లో, దారుణ వీడియోలు బయటకు

Hazarath Reddy

సూడాన్ (Sudan)లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతోన్న ఆధిపత్యపోరులో పిల్లలు బలి పశువులుగా మారుతున్నారు. సూడాన్ రాజధాని నగరం ఖార్టూమ్‌లోని అనాథ శరణాలయంలో గత ఆరు వారాలుగా కనీసం 60 మంది శిశువులు, పసిబిడ్డలు, ఇతర పిల్లలు దుర్భర పరిస్థితులలో చిక్కుకుని మరణించారు.

HMPV Virus Spreading in US: ఈ సారి అమెరికాలో కొత్త వైరస్, కరోనా లాగే మనిషి నుండి మనిషికి సోకుతున్న హెచ్ఎంపీవీ వైరస్, లక్షణాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ను హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) అని పిలుస్తున్నారు. అమెరికాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. చాలా మందిలో ఈ వైరస్ ఉందనే విషయాన్ని కూడా గుర్తించలేము.

Namibia Shocker: నమీబియాలో ఘోర విషాదం, ఇంట్లో తయారుచేసిన గంజి తాగి 13 మంది మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం

Hazarath Reddy

నమీబియాలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది సభ్యులు గంజి తిని మరణించారు, ఇది ఇంట్లో తయారుచేసిన ఆల్కహాలిక్ పానీయం నుండి మిగిలిపోయిన పులియబెట్టిన పదార్థాన్ని కలిపితే విషపూరితంగా మారిందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Kim Jong Un Suffering From Insomnia: 160 కిలోల బరువు,తీవ్రమైన నిద్రలేమితో అవస్థలు పడుతున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

Hazarath Reddy

ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) తీవ్రమైన Insomniaతో బాధపడుతున్నాడని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎన్‌ఐఎస్‌) అంచనాకొచ్చింది.అంతే కాకుండా విపరీతంగా బరువు పెరిగినట్లు తన కథనంలో తెలిపింది.

Pygmy Marmosets Eating Peas Video: ప్రపంచంలోనే అతి చిన్న కోతులు ఇవి, గింజలు ఎలా తింటున్నాయో వీడియోలో చూసేయండి

Hazarath Reddy

మార్మోసెట్‌లు సెబుయెల్లా జాతికి చెందిన రెండు రకాల చిన్న న్యూ వరల్డ్ కోతులు గింజలు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ అమెరికాలోని పశ్చిమ అమెజాన్ బేసిన్‌లోని వర్షారణ్యాలలో నివసించే ఈ కోతులు ప్రపంచంలోని అతి చిన్న కోతులుగా గుర్తించదగినవి. ఈ ప్రైమేట్‌లు కేవలం 100 గ్రా బరువు ఉంటాయి. వీడియో ఇదిగో..

Brazil: అందాల పోటీల్లో భార్యకు రెండో స్థానం, కిరీటాన్ని నేలకేసి బద్దలు కొట్టిన ఆమె భర్త, అన్యాయం జరిగిందంటూ ఆవేదన, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అందాల పోటీల్లో (Beauty Pageant ) తన భార్య రెండో స్థానంలో నిలవడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి కిరీటాన్ని (Crown) నేలకేసి కొట్టాడు. ఈ షాకింగ్‌ ఘటన బ్రెజిల్‌ (Brazil )లో మిస్ గే మాటో గ్రాసో 2023 (Miss Gay Mato Grosso 2023) అందాల పోటీల్లో చోటు చేసుకుంది.

Elon Musk: మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్, సంపద పెరిగినందుకు కాదు, ప్రత్యర్ధి సంపద తగ్గినందుకు నెంబర్ వన్ స్థానంలోకి మస్క్‌

VNS

ప్రపంచ కుబేరుల స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ (Elon Musk) మరోసారి నెంబర్ స్థానానికి ఎగబాకారు. వాస్తవానికి మస్క్ తన సంపపాదనలో పెద్ద మెరుగుదల ఏమీ చూపించలేదు కానీ, మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ అర్నాల్న్ సంపాదన తగ్గడంతో ఆయన వెనక్కి వెళ్లి మస్క్ (Elon Musk) ముందుకు వచ్చారు. అర్నాల్ట్‭కు చెందిన లగ్జరీ వస్తువుల తయారీ కంపెనీ ఎల్‭వీఎమ్‭హెచ్ షేర్లు తాజాగా 2.6 శాతం పడిపోయాయి.

Advertisement

Wrestlers Protest: 45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించాలి, లేకుంటే భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చిన అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ

Hazarath Reddy

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. అటుగా మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Man Finds Live Frog in Udon: నూడుల్స్ మొత్తం తినేశాడు, చివర్లో కప్పులో నుంచి బతికున్న కప్ప బయటకు రావడంతో షాక్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జపాన్ దేశంలో ఒక పేరు మోసిన రెస్టారెంట్‌లో ఒకాయన udon noodles ఆర్డర్ చేస్తే పాపం అతడికి అందులో కప్ప ప్రతక్షమైంది. పైగా ఆ కప్ప బతికుండటంతో ఆ పెద్దమనిషి తిన్నది కక్కలేక, మిగిలింది మింగలేక దయనీయ స్థితిలో ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

Goldman Sachs Lay offs: కొనసాగుతున్న ఆర్ధికమాంద్యం, భారీగా ఉద్యోగులను తొలగించేందుకు బ్యాంకింగ్ దిగ్గజం నిర్ణయం, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాల్లో కోత

VNS

ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ కొనసాగుతోంది. రిసిషన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే పలు కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ...నియమాకాలను నిలిపివేశాయి. అయితే టెక్ కంపెనీలతో పాటూ ఇతర సంస్థలు కూడా ఉద్యోగాల కోతవైపు మొగ్గు చూపుతున్నాయి.

Husband Cuts Off Man's Penis: భార్యతో బెడ్ రూంలో నగ్నంగా మరో వ్యక్తి, కోపం తట్టుకోలేక అతని పురుషాంగాన్ని కోసి పడేసిన భర్త,  దాన్ని కూర వండాలని సతీమణికి ఆర్డర్

Hazarath Reddy

తను బయటకు వెళ్ళిన సమయంలో తన భార్య వేరొకరితో రాచలీలలు సాగిస్తుందని తెలిసిన భర్త కోపాద్రిక్తుడయ్యాడు. బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఇద్దరూ ఏకాంతంలో ఉండటం చూసిన భర్త కోపంతో ఆ వ్యక్తి పురుషాంగాన్ని కత్తిరించి పడేశాడు

Advertisement

Wife Cut Off Husband's Penis: 10 ఏళ్ల కూతురిపై అత్యాచారం, దారుణం చూడలేక అతడి పురుషాంగాన్ని కోసి పడేసిన భార్య, తెగిపడిన పురుషాంగం వీడియో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్

Hazarath Reddy

తమ 10 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశాడన్న కారణంతో భార్య నిద్రిస్తున్న భర్త పురుషాంగాన్ని కోసేసింది. తెగిపడిన పురుషాంగం వీడియోను కూడా ఆమె ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ విషయాన్ని ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ పేజీలో తెలిపారు. అయితే ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు.

Disease X: డిసీజ్‌-ఎక్స్‌ రూపంలో మరో భయంకర వైరస్‌ మానవాళిపై దాడి, జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో నిపుణులు

Hazarath Reddy

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనావైరస్ మహమ్మారి కన్నా మరో సరికొత్త వైరస్‌ ప్రపంచంపై దాడిచేయబోతున్నదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలని చెప్పారు. ఈ వైరస్‌ను డిసీజ్‌-ఎక్స్‌గా డబ్ల్యూహెచ్‌వో నిపుణులు తాజాగా పేర్కొంటున్నారు.

CBI Files Case Against Rolls Royce: రోల్స్ రాయిస్‌కి భారీ షాక్, భారత ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు

Hazarath Reddy

రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భారీ షాక్‌ తగిలింది. 24 హాక్ జెట్ 115 అడ్వాన్స్ కొనుగోలులో భారత ప్రభుత్వాన్నిమోసం చేశారని ఆరోపిస్తూ కంపెనీ డైరెక్టర్‌సహా, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది

Same-Sex Relationship Banned in Uganda: స్వలింగ సంపర్కానికి ఎవరైనా పాల్పడితే ఉరిశిక్ష, జీవిత ఖైదుతో సహా కఠినమైన శిక్షలను అమలు చేసే చట్టాన్ని అధికారికంగా ఆమోదించిన ఉగాండా

Hazarath Reddy

ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని LGBTQ వ్యక్తులకు మరణశిక్ష లేదా జీవిత ఖైదుతో సహా కఠినమైన శిక్షలను అమలు చేసే చట్టాన్ని అధికారికంగా ఆమోదించారు. రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ ద్వారా ప్రకటించినట్లుగా బిల్లు ఇప్పుడు చట్టంగా అమలులోకి వచ్చింది

Advertisement
Advertisement