World
Indian Cough Syrup Alert: ఈ దగ్గుమందులు విషంతో సమానం! మరో రెండు దగ్గుమందులపై డబ్లూహెచ్‌వో సంచలన ప్రకటన, హానికర కెమికల్స్, పూర్తిగా కలుషితమయ్యయని ప్రకటన
VNSభారత్‌లో తయారవుతున్న మరో దగ్గుమందుపై డబ్లూహెచ్‌వో (WHO) నిషేదం విధించింది. గతంలో చిన్నారుల మరణానికి కారణమైన పలు దగ్గుమందులను బ్యాన్ చేయగా, తాజాగా భారత్‌లో తయారవుతున్న ఓ దగ్గు సిరప్ (Indian Cough Syrup) కలుషితమైనదని ప్రకటించింది. మార్షల్ దీవులు, మైక్రోనేషియాలో ఈ కలుషిత దగ్గు మందును గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
Pakistan Army vs Indian Army: భారత ఆర్మీ ముందు పాకిస్తాన్ సైన్యం నిలబడలేదు, అంత శక్తి కూడా దానికి లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ ఆర్మీ చీఫ్
Hazarath Reddyభారత్‌తో పోరాడే మందుగుండు సామాగ్రి, ఆర్థిక శక్తి పాకిస్థాన్‌కు లేదని ఆ దేశ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఇద్దరు సీనియర్ జర్నలిస్టులతో చెప్పినట్లు UK ఆధారిత పాకిస్థాన్ మీడియా 'UK44' తెలిపింది.
Disney Layoffs: రెండవ రౌండ్ లేఆఫ్స్, 4000 మంది ఉద్యోగులను తీసేస్తున్న డిస్నీ, వేసవి ప్రారంభానికి ముందు మూడవ రౌండ్ ప్రారంభం అవుతుందని వెల్లడి
Hazarath Reddyఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ సోమవారం నుంచి 4,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనున్న రెండో రౌండ్ తొలగింపులను ప్రారంభించింది. CNBC నివేదిక ప్రకారం, వేసవి ప్రారంభానికి ముందు మూడవ రౌండ్ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. డిస్నీ తన శ్రామిక శక్తిని 7,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది, దీని వలన కంపెనీ ఖర్చులలో $5.5 బిలియన్లను తగ్గించుకుంటుంది.
BigPanda Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, తాజాగా 13 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న బిగ్‌పాండా
Hazarath Reddyసాఫ్ట్‌వేర్ కంపెనీ బిగ్‌పాండా 13% మంది ఉద్యోగులను తొలగించినట్లు సిటెక్ నివేదిక వెల్లడించింది. ఈ లేఆఫ్ టెక్ లేఆఫ్ స్ప్రీ మధ్య ఉద్యోగాలు కోల్పోయిన 40 మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది.దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణమని కంపెనీ చెబుతోంది.
Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం.. సునామీ హెచ్చరిక.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం.. ఆ తర్వాత సునామీ హెచ్చరికల ఎత్తివేత
Rudraఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. ఈ తెల్లవారుజామున సుమత్రా దీవుల్లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని తొలుత హెచ్చరికలు జారీ అయ్యాయి.
S Jaishankar Hits Hard At Pakistan:సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే పొరుగు దేశాలతో మసులుకోవడం కష్టమే.. ఆ దేశం మారుతుందని ఆశిస్తున్నాం.. పాక్ కు జైశంకర్ చురకలు.. పనామాలో మీడియాతో విదేశాంగ మంత్రి (వీడియోతో)
Rudraసీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే పొరుగు దేశాలతో మసులుకోవడం చాలా కష్టమని పేర్కొంటూ పరోక్షంగా పాక్ ను ఉద్దేశిస్తూ పనామాలో విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
American Airlines Urination Case: తప్పతాగి విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన, ప్యాసింజర్ ని అదుపులోకి తీసుకున్న ఎయిర్‌లైన్స్ అధికారులు
Hazarath Reddyఅమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న భారతీయుడు తన సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలతో ఇక్కడి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి.
Kenya Cult Deaths: జీసస్‌ను కలుసుకోవాలని కఠిన ఉపవాసం, ఆకలితో అలమటించి 47 మంది మృతి, కెన్యాలో విషాదకర ఘటన వెలుగులోకి..
Hazarath Reddyకెన్యాలోని కిల్ఫీ ప్రావిన్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ చర్చిలో మతపెద్ద బోధనలతో ప్రభావితం అయిన భక్తులు కఠిన ఉపవాసం బలవన్మరణానికి పాల్పడ్డారు.ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
Twitter Blue Tick: 10 లక్షల మంది ఫాలోయర్లు ఉంటే బ్లూ టిక్, ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్‌ ఇవ్వాలని నిర్ణయించిన ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్
Hazarath Reddyట్విట్టర్‌ అకౌంట్‌లకు బ్లూ టిక్‌ కోల్పోయిన పలువురు ప్రముఖులకు మళ్లీ బ్లూ టిక్‌ ఆప్సన్ వచ్చింది. 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న వారు ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్‌ ఇవ్వాలని ట్విట్టర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ నిర్ణయించారు.
Jaishankar at Ram Krishna Dharmik Mandir: ప్రవాసులతో కలిసి రామకృష్ణ ధార్మిక మందిర్‌లో పాల్గొన్న జైశంకర్, ట్వీట్ చేసిన EAM
Hazarath Reddyవిదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జార్జ్‌టౌన్‌లోని రామకృష్ణ ధార్మిక మందిర్‌లో ప్రవాసులతో కలిసి పాల్గొన్నారు.సంప్రదాయాలు, వారసత్వం, ఆచారాలు ఎలా నిర్వహించబడుతున్నాయో చూడటం చాలా ఆనందంగా ఉంది" అని EAM ట్వీట్ చేసింది.
Video: విమానం గాల్లో ఉండగా ఢీకొట్టిన పక్షులు, ఒక్కసారిగా ఇంజిన్‌లో చెలరేగిన మంటలు, అత్యవసరంగా ల్యాండ్, అమెరికాలో ఘటన
Hazarath Reddyఅమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ (American Airlines )కు చెందిన 737 బోయింగ్‌ విమానం గాల్లో (mid air) ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ (emergency landing) చేశారు.
Sudan Conflict: సూడాన్‌లో ముదిరిన సంక్షోభం, అంతర్యుద్ధంలో 413 మంది మృతి, భారతీయులను తరలించేందుకు ఐఏఎఫ్‌ విమానాలను సిద్ధం చేసిన విదేశాంగ శాఖ
Hazarath Reddyఆఫ్రికా దేశమైన సుడాన్‌లో సంక్షోభం (Sudan crisis) తీవ్ర రూపం దాల్చుతున్నది. ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం తారా స్థాయికి చేరుతున్నది.ఈ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
Indonesia Earthquake: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపాలు.. ఈ తెల్లవారుజామున గంటల వ్యవధిలో రెండు ప్రకంపనలు.. 6.1, 5.8 తీవ్రత నమోదు
Rudraఇండోనేషియాను ఈ తెల్లవారుజామున రెండు భారీ భూకంపాలు కుదిపేశాయి. తొలి భూకంపం కేపులాన్ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
Old Man Kisses Flight Attendant: పీకలదాకా తాగి ఫ్లైట్‌లో మగాడికే ముద్దు పెట్టిన వృద్ధుడు, మందు సర్వ్ చేసిన ఎయిర్‌ హోస్టెస్‌పై 60 ఏళ్ల వృద్ధుడి బలవంతం
VNSఅమెరికా డెల్టా ఎయిర్ లైన్స్ లో (Delta Airlines) ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. పీకల దాకా తాగిన వృద్ధుడు మద్యం మత్తులో బరితెగించాడు. వైన్ సర్వ్ చేసేందుకు వచ్చిన అటెండెంట్ ని గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు (Old Man Kisses Male Flight Attendant). అమెరికా డెల్టా ఎయిర్ లైన్స్ లో (Delta Airlines) ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుం
Eid ul-Fitr Telugu Messages: ఈద్‌ ఉల్‌ ఫితర్‌ శుభాకాంక్షలు తెలుగులో, రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు ఈద్ విషెస్ ఈ కోట్స్‌తో చెప్పేయండి
Hazarath Reddyముస్లింల పవిత్ర గ్రంథం 'ఖురాన్‌' అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది.
Sudan Unrest: సూడాన్‌లో రోడ్ల మీద ఎటుచూసినా శవాలే, భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన, భారత ఎంబసీకి ఎవరూ వెళ్లద్దని ఆదేశాలు
Hazarath Reddyఆఫ్రికా దేశమైన సుడాన్‌ (Sudan)లో గత వారం రోజులుగా ఆ దేశ ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్‌ రాజధాని ఖార్తోమ్‌ దద్దరిల్లుతున్నది. సూడాన్‌ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
Deloitte Layoffs: ఆగని లేఆఫ్స్, 1,200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నడెలాయిట్, ఆర్థిక మాంద్యమే కారణం
Hazarath Reddyఅంతర్గత ఉద్యోగుల కమ్యూనికేషన్‌లను ఉటంకిస్తూ యునైటెడ్ స్టేట్స్‌లో డెలాయిట్ దాదాపు 1,200 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ శుక్రవారం నివేదించింది . ఈ లేఆఫ్‌తో, ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్‌వర్క్ రాష్ట్రాల్లోని 1.5% ఉద్యోగులను బయటకు సాగనంపుతోంది.
Eid al-Fitr Telugu Wishes: ఈద్‌ ఉల్‌ ఫితర్‌ విషెస్ తెలుగులో, రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు ఈ కోట్స్‌తో చెప్పేయండి
Hazarath Reddyముస్లింల పవిత్ర గ్రంథం 'ఖురాన్‌' అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది
Eid 2023 Moon Sighting: సౌదీ అరేబియాలో కనిపించిన నెలవంక, రేపు ఈద్ ఉల్-ఫితర్ పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం అధికారిక ప్రకటన
Hazarath Reddyసౌదీ అరేబియా గురువారం అధికారికంగా ఈద్ ఉల్-ఫితర్ మొదటి రోజు ఏప్రిల్ 21, శుక్రవారం జరుగుతుందని ప్రకటించింది. రంజాన్ నెల రోజుల ఉపవాస కాలం ముగియడంతో, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సిద్ధమవుతున్నారు. యుఎఇ వైస్ ప్రెసిడెంట్ & ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విట్టర్‌లో ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
Yemen Stampede: రంజాన్ వేళ ఘోర విషాదం, యెమెన్‌లో ఆర్థిక సాయం పంపిణీలో తొక్కిసలాట, 80 మంది మృతి, వందలమందికి గాయాలు
Hazarath Reddyఅరేబియన్ దేశం యెమెన్‌ (Yemen) రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకున్నది. రంజాన్‌ (Ramadan) సందర్భంగా సనాలో (Sanaa) ఏర్పాటుచేసిన ఆర్థిక సాయం పంపిణీ (Charity distribution) కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో 85 మందికిపైగా మరణించారు. 322 మందికిపైగా గాయపడ్డారు.