World
Hyderabad Student Died In London: ఇంగ్లాండ్‌లో హైదరాబాద్‌ యువతి మృతి, సరదాకోసం బీచ్‌కు వెళ్లి అలల్లో చిక్కుకున్న సాయితేజస్వీ రెడ్డి, మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు యత్నాలు
VNSఅమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి చెందిన ఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది. ఇంగ్లాండ్ లో తెలంగాణ యువతి మృతి చెందారు. లండన్ లోని బీచ్ లో హైదరాబాద్ కు (Hyderabad Student ) చెందిన విద్యార్థిని కె. సాయి తేజస్విని రెడ్డి (Sai Tejaswini Reddy) మరణించారు.
Stampede in Yemen: రంజాన్‌ సాయం కోసం ఎగబడ్డ జనం, తొక్కిసలాటలో 80 మందికి పైగా మృతి, పండుగపూట యెమన్‌లో విషాదం
VNSరంజాన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede in Yemen) జరిగింది. తొక్కిసలాటలో 80 మందికిపైగా మృతి చెందారు. వందలమందికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
World's Most Populous Country: కరోనా, వర్క్ ఫ్రం హోం దెబ్బేనా, 142.86 కోట్లు దాటిన భారత్ జనాభా, చైనా కంటే దాదాపు 30 లక్షలు ఎక్కువ, మూడవ స్థానంలో అమెరికా
Hazarath Reddyప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించిందని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం గణాంకాలతో కూడిన డేటాను విడుదల చేసింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత్‌ 142.86 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచినట్లు UN వెల్లడించింది.
Migrant Workers in Iraq: స్వదేశానికి వెళ్లాలంటే లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సిందే, వలస కార్మికులకు షాకిచ్చిన ఇరాక్ ప్రభుత్వం
Hazarath Reddyపొట్ట కూటి కోసం ఇరాక్‌ వెళ్లిన వలస కార్మికులకు ఇరాక్ ప్రభుత్వం షాకిచ్చింది. కార్మికుల అకామ (రెసిడెన్సీ కార్డు) గడువు ముగిసిపోవడంతో తిరిగి స్వదేశానికి వెళ్లాలంటే 1500 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Penis Restaurant in China: పురుషాంగాలను కోసి వండుకు తింటున్న చైనీయులు, ఎక్కడ చూసినా అవే రెస్టారెంట్లు..
Hazarath Reddyప్రపంచంలో తినడానికి కొన్ని విచిత్రమైన, అసంబద్ధమైన విషయాలు ఉన్నాయి. అయితే చైనాలో పురుషాంగాలను తినే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ గురించి మైఖేల్ టర్టిల్ అనే జర్నలిస్ట్ తన అనుభవాలను పంచుకున్నారు.
World's Richest Cities List 2023: అత్యంత సంపన్న నగరాల్లో టాప్ 10లో భారత్‌కు దక్కని చోటు, 21వ స్థానంలో నిలిచిన ముంబై, మళ్లీ న్యూయార్క్‌దే అగ్రస్థానం
Hazarath Reddyగత ఏడాది న్యూయార్క్‌లో దాదాపు 3,40,000 మంది మిలియనీర్లు నివసించారు, ఇది మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా మారిందని ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ తెలిపింది.
India To Be Most Populous Country: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్, చైనాను ఈ ఏడాది మధ్యలో అధిగమిస్తుందని తెలిపిన యుఎన్ నివేదిక
Hazarath Reddyఈ ఏడాది మధ్యలో దాదాపు 3 మిలియన్ల మందితో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది.
China Fire: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో 21 మంది సజీవ దహనం, 71 మందికి తీవ్ర గాయాలు, చైనాలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో విషాదం
Hazarath Reddyచైనాలోని బీజింగ్‌లో గల ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు.నగరంలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో(China hospital) జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించగా, 71మంది రోగులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.
Nepal President Airlifted To AIIMS: విషమంగా నేపాల్ అధ్యక్షుడి ఆరోగ్యం, ప్రత్యేక హెలికాప్టర్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు, నెలరోజుల్లో రెండోసారి తీవ్రఅస్వస్థతకు గురైన నేపాల్ అధ్యక్షుడు
VNSనేపాల్‌ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ (Ram Chandra Poudel) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు (AIIMS Delhi) తరలించనున్నారు. మంగళవారం ఆక్సిజన్‌ లెవల్స్‌ (oxygen levels) పడిపోవడంతో రామ్‌చంద్ర పౌడెల్‌కు మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్‌ యూనివర్సిటీ టీచింగ్‌ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.
Pulwama Attack Row: పుల్వామా దాడి పాపం ప్రధాని మోదీ, అజిత్ డోవల్‌దే, జవాన్లను విమానంలో తరలించి ఉంటే 40 మంది అమరులయ్యేవారు కాదు, ఆర్మీ మాజీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyనాలుగేండ్ల కిందట పుల్వామా దుర్ఘటనలో 40 మంది జవాన్లు అమరులయిన సంగతి విదితమే. ఈ ఘటనపై పలువురు ఆర్మీ అధికారులు ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న సత్యపాల్‌ మాలిక్‌, ఇప్పుడు ఆర్మీ మాజీ చీఫ్‌ చౌదరి వ్యాఖ్యలను విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.
India's First Apple Store: వీడియో ఇదిగో, ఇండియాలో మొట్టమొదటి యాపిల్ స్టోర్ ప్రారంభం, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గేట్లు ఒపెన్ చేసిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్
Hazarath Reddyయాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారతదేశపు మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌కు గేట్‌లను తెరిచారు.ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో రెండో యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు
Accenture Layoffs: టెక్ రంగంలో అతి పెద్ద లేఆఫ్స్, 19 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న యాక్సెంచర్, ప్రధానంగా 5 కారణాలను చూపుతున్న కంపెనీ
Hazarath Reddyటెక్ రంగం ఈ మధ్య కాలంలో అల్లకల్లోలంగా ఉంది. చాలా కంపెనీలు గతంలో పెద్ద ఎత్తున లేఆఫ్‌లను ప్రకటించాయి. Google, Meta, Amazon వంటి సాంకేతిక దిగ్గజాల నుండి Dunzo, ShareChat వంటి సాపేక్షంగా కొత్త కంపెనీల వరకు తొలగింపులు ఇతర ఖర్చు తగ్గించే చర్యలు వేగంగా జరుగుతున్నాయి
US Shooting: అమెరికాలో పుట్టిన రోజు పార్టీలో కాల్పులతో విరుచుకుపడిన దుండగులు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఅమెరికాలోని అల‌బామా రాష్ట్రంలో బ‌ర్త్‌డే పార్టీలో కొంద‌రు దుండుగులు జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. ప‌లువురికి గాయాల‌య్యాయ‌ని తెలుస్తున్న‌ది. ఈ స‌మాచారం తెలియ‌గానే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను ఆస్పత్రికు త‌ర‌లించారు
Earthquake in Turkey: టర్కీని వదలని వరుస భూంకపాలు, మరోసారి భారీ ప్రకంపనలతో వణికిన అఫ్సిన్ నగరం, భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
Hazarath Reddyటర్కీలో (Turkey) మరోసారి భూ ప్రకంపణలు (Earthquake) చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో (Afsin) భూమికంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయిందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది.
Dubai Fire Accident: దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులు సహా 16 మంది సజీవ దహనం.. మరణించిన వారిలో కేరళ, తమిళనాడు వాసులు
Rudraదుబాయ్ లో దారుణం జరిగింది. అక్కడి ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు భారతీయులు ఉన్నారు.
Alabama Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు, బర్త్‌డే పార్టీలో విచక్షణారహితంగా ఫైరింగ్, నలుగురు మృతి, 20 మందికి గాయాలు
VNSఅమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలబామా (Alabama) రాష్ట్రంలోని ఓ పుట్టినరోజు వేడుకలో కొందరు దుండగులు కాల్పులకు (Birthday Party Shooting) తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయాలపాలైనట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Sudan Unrest: సూడాన్‌లో ఆర్మీ - పారా మిలటరీ బలగాల మధ్య యుద్ధం, భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఎంబసీ
Hazarath Reddyసూడాన్‌లో మరోసారి పరిస్థితి అదుపుతప్పింది. ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
Japan PM Attacked With Bomb: జపాన్‌ ప్రధానిపై బాంబు దాడి, ఫుమియో కిషిదా కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
kanhaజపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వకయామలోని సైకాజకి పోర్ట్ లో ప్రధాని కిషిదా పర్యటించారు.
Smoke Bomb Attack On Japan PM: స్మోక్‌ బాంబుతో జపాన్ ప్రధానిపై దాడి.. ప్రసంగించడానికి ముందు స్మోక్ బాంబు పేలుడు.. కిషడాను సురక్షితంగా అక్కడి నుంచి తరలించిన భద్రతా సిబ్బంది
Rudraజపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వకయామాలో (Wakayama) ఆయన ప్రసంగిస్తుండగా ఓ స్మోక్‌బాంబు భారీ శబ్దంతో పేలింది. వెంటనే అప్రమత్తమైన ప్రధాని భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.