World
China Criticises Amit Shah's Visit: అమిత్ షా అరుణాచల్ పర్యటన, మా భూభాగంలోకి ఎందుకు వస్తున్నారంటూ మండిపడిన చైనా
Hazarath Reddyఅరుణాచల్ ప్రదేశ్‌లో భారత హోం మంత్రి పర్యటనను చైనా గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఆ ప్రాంతంలో ఆయన కార్యకలాపాలు బీజింగ్ ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేలా చూస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోమవారం ఒక వార్తా సమావేశంలో తెలిపారు.
Dalai Lama Apologises To Boy: నాలుకను చప్పరించమన్న బాలుడికి సారీ చెప్పిన దలైలామా, బౌద్ధ‌ మ‌త‌గురువును అరెస్ట్‌ చేయాలని కొంద‌రు డిమాండ్‌..
Hazarath Reddyబౌద్ధ‌ మ‌త‌గురువు దలైలామా(Dalai Lama) చిన్న పిల్లాడు ముద్దుకి సంబంధించి వివాదంలో ఇరుక్కున్న విష‌యం తెలిసిందే. నాలుక‌ను చ‌ప్ప‌రించాల‌ని ఓ బాలుడిని కోరిన ద‌లైలామా వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. ఆ ఘ‌ట‌న ప‌ట్ల ఆ బాలుడికి, అత‌ని కుటుంబానికి ద‌లైలామా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు
Bath Inside Metro: మెట్రో ట్రైన్‌లో అందరిముందే బట్టలు విప్పి స్నానం చేసిన యువకుడు, ఒక్కచుక్క నీరు కిందపడకుండా అతను చేసిన పనికి నోరెళ్లబెట్టిన ప్రయాణికులు
VNSమెట్రోలో ఏకంగా స్నానమే (Takes Bath Inside Metro) చేసేశాడు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే.. దుస్తులు విప్పి మరీ స్నానం చేశాడు. ఈ షాకింగ్ ఘటన జరిగింది మన దేశంలో కాదు. న్యూయార్క్ సిటీలో. న్యూయార్క్ సిటీ సబ్ వే ట్రైన్ లో (City Subway Train) ఈ ఘటన వెలుగుచూసింది.
Dubai Car Number Auction: 122 కోట్లు ఖర్చు పెట్టి కారు నెంబర్ కొనుగోలు చేసిన శ్రీమంతుడు, దుబాయిలో అద్భుతం..
kanhaదుబాయ్‌లో జరిగిన మోస్ట్ నోబుల్ నంబర్స్ వేలంలో కారు నంబర్ ప్లేట్ P7 రికార్డు స్థాయిలో 55 మిలియన్ దిర్హామ్‌లకు (సుమారు రూ. 1,22,61,44,700) అమ్ముడుపోయింది.
Good Friday: గుడ్ ఫ్రైడే రోజున ఒకరినొకరు ఎందుకు అభినందనలు చెప్పుకోరు, బ్లాక్ డే అని ఎందుకంటారు, గుడ్ ఫ్రైడే చరిత్ర మీకోసం
Hazarath Reddyఈస్టర్ క్యాలెండర్ కాకుండా, ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. ఈ రోజు క్రైస్తవ మతం ప్రజలకు చాలా ప్రత్యేకమైనది. ఈ పండగని ప్రపంచంలోని చాలా దేశాలలో అలాగే భారతదేశంలో జరుపుకుంటారు.
India Slams China: అరుణాచల్ ప్రదేశ్‌లో 11 ప్రదేశాల పేర్లు మార్చిన చైనా, అది మా భూభాగమంటూ మండిపడిన భారత్, మద్దతుగా నిలబడిన అమెరికా
Hazarath Reddyవిదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగమని, చైనా తన స్వంత ఆవిష్కరణ పేర్లను పెట్టడం వల్ల వాస్తవికత మారదని అన్నారు.
Sex is a Beautiful Thing: సెక్స్‌ అనేది దేవుడు ఇచ్చిన అందమైన వరం, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పోప్‌ ఫ్రాన్సిస్‌, ఎల్జీబీటీ వ్యక్తులను కేథలిక్ చర్చి స్వాగతించాలని వెల్లడి
Hazarath Reddyశృంగారం గొప్పతనాన్ని క్రైస్తవ మత గురువు పోప్ ప్రాన్సిస్ ప్రశంసించారు. బుధవారం విడుదల చేసిన ఓ డ్యాక్యుమెంటరీలో ఆయన శృంగారం గురించి వివరించారు. దేవుడు మనిషికి అందమైన వస్తువులలో సెక్స్ ఒకటి అని ఆయన చెప్పుకొచ్చారు.
Temple Vandalized in Canada: కెనడాలో హిందూ ఆలయాలపై దాడి, మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ కెనడా భాషలో రాతలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyబుధవారం రాత్రి ఓంటారియో (Ontario) లోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా అమర్యాదకర రాతలు రాశారు. ‘హిందూస్థాన్‌ ముర్దాబాద్’ (Hindustan Murdabad), ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలి’ (Declare Modi terrorist (BBC)) అంటూ స్పెయర్‌తో పెయింట్ చేశారు.
Video: ప్రాణం మీదకు తెచ్చిన ఫ్రాంక్ వీడియో పిచ్చి, యూట్యూబర్‌ని తుఫాకీతో కాల్చివేసిన ఓ వ్యక్తి, కడుపు, కాలేయంలో తీవ్ర గాయాలు
Hazarath Reddyవర్జీనియా మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో కుక్ ఒకరిపై ఫ్రాంక్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక వ్యక్తి తుపాకీని తీసి అతని కడుపు, కాలేయంలో కాల్చాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
Antibiotics & Resistance: యాంటీబయాటిక్ వినియోగంపై షాకింగ్ రిపోర్ట్, పెనుముప్పును కలిగించే రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో అది సంబంధం కలిగి ఉందని పరిశోధనలో వెల్లడి
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా, మానవులు, జంతువుల మధ్య యాంటీబయాటిక్ వినియోగం, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) మధ్య అనుబంధం రెండు దారుల్లో సంబంధాలు కలిగి ఉందని శాస్త్రవేత్తలు మొదటిసారిగా నిరూపించారు.
Tesla Beer: వామ్మో ఈ మూడు బీర్ల ఖరీదు రూ.8049 పైమాటే, అమ్మకానికి వచ్చేసిన టెస్లా బీర్లు, యూరప్‌లో ఒక్కో బాటిల్‌ బీరు ధర రూ.2,464
Hazarath Reddyబిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ‘టెస్లా బీర్‌’ పేరిట యూరప్‌లో బీర్ల విక్రయాలు చేపట్టారు. మూడు బీర్‌ కేసులున్న ఈ ప్యాక్‌ ధర 98 డాలర్లు. భారత కరెన్సీలో రూ.8049. ఒక్కో బాటిల్‌ బీరు ధర రూ.2,464. టెస్లా బీర్‌ అమ్మకాలు యూరప్‌లో మొదలయ్యాయని టెస్లా యూరప్‌ ట్విట్టర్‌లో తెలిపింది.
Rupert Murdoch Call Off Engagement: రూపర్ట్ మర్దోక్ నిశ్చితార్థం రద్దుకు కారణమిదే, ప్రియురాలితో అభిప్రాయాల విషయంలో అసౌకర్యానికి గురైన మీడియా మెఘల్‌
Hazarath Reddyఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌ (media mogul)గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరి ఎంగేజ్మెంట్‌ (Engagement) రద్దైనట్లు తెలుస్తోంది.
Donald Trump Indictment: డొనాల్డ్ ట్రంప్‌ అరెస్ట్ వెనుక కారణాలేంటి, పోర్న్‌స్టార్‌తో ఆయనకు ఉన్న అనైతిక ఒప్పందం ఖరీదు ఎంత, 34 అభియోగాల్లో 136 ఏళ్ల జైలుశిక్ష తప్పదా..
Hazarath Reddyపోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్ అయిన సంగతి విదితమే. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ కోర్టుకు హాజరైన ట్రంప్‌ ముందుగా డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయారు. కోర్టు సిబ్బంది ఆయన వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్నారు. దీంతో ట్రంప్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు కోర్టు పరిగణించింది.
Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ ఊడుతున్న ఉద్యోగాలు, ఈ సారి గేమింగ్‌ విభాగంలో 100 మంది ఎంప్లాయిస్‌ తొలగింపు, ఆందోళనలో ఈ కామర్స్ ఉద్యోగులు
VNSతాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Layoffs) మరోసారి ఉద్యోగుల్లో కోత పెట్టింది. గేమింగ్ విభాగంలో దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, అమెజాన్ గేమ్స్ (Gaming Verticals) విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది.
'US Is Going to Hell': అమెరికాను చూసి ప్రపంచమంతా నవ్వుతోంది! తనపై తప్పుడు కేసు పెట్టారంటూ డోనాల్డ్ ట్రంప్ ఫైర్, ఇది దేశానికే అవమానమంటూ విరుచుకుపడ్డ మాజీ అధ్యక్షుడు
VNSఅమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump Areest) అరెస్టయిన విషయం విధితమే. అమెరికా చరిత్రలోనే మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో సంబంధాన్ని దాచిపెట్టి ఉంచేందుకు ఆర్థికంగా ప్రలోభపెట్టినట్లు ట్రంప్ ఆరోపణలు (Criminal Charges) ఎదుర్కొంటున్నారు.
Donald Trump Arrest: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు, పోర్న్‌స్టార్‌కు అక్రమంగా డబ్బులు చెల్లింపు ఆరోపణలపై అరెస్టు..
kanhaఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నోరు మూసుకుని ఉండేందుకు పోర్న్ సినీ నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించారనే ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసుకు సంబంధించి మంగళవారం మాన్‌హాటన్ కోర్టుకు హాజరయ్యారు. ఇక్కడి కోర్టుకు చేరుకోగానే పోలీసులు అరెస్ట్ చేశారు.
Pakistan’s Economic Crisis: నాకు నిద్ర పట్టడం లేదు, పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం పీడకలలా వెంటాడుతుందని తెలిపిన పీఎం షెహబాజ్ షరీఫ్‌
Hazarath Reddyనాకు నిద్ర పట్టడం లేదు...’’ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం పీడకలలు తెచ్చిపెట్టిందని పీఎం షెహబాజ్ షరీఫ్‌ అన్నారు. నన్ను నిద్రలో కూడా వెంటాడుతోందని ఆయన ఆవేదన చెందారు.
Alien Found Dead in Bolivia: ఏలియన్ శవం చూశారా, బొలీవియాలో కనుగొన్న స్థానికులు, వెంటనే శవం మాయమవ్వడంతో మిస్టరీగా మారిన వైనం
Hazarath Reddyబొలీవియాలోని లా పాజ్ ప్రాంతంలోని చిన్న పట్టణమైన హువారీనాలో, గ్రహాంతరవాసుల శవాన్ని స్థానికులు కనుగొన్నారు, అయినప్పటికీ దాని మృతదేహం అనూహ్యంగా అదృశ్యమైంది.
BYJUS CFO Ajay Goel: బైజూస్ సీఎఫ్ఓగా అజయ్ గోయెల్‌, కంపెనీ ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నియామకం
Hazarath ReddyEdtech కంపెనీ BYJUS అజయ్ గోయెల్‌ను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమించింది, ఎందుకంటే ఇది కంపెనీ ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడం, అనేక సమస్యల మధ్య లాభదాయకతను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Apple Layoffs: త్వరలో యాపిల్‌‌లోనూ లేఆఫ్స్.. బ్లూమ్‌బర్గ్ వార్తాపత్రిక కథనం.. స్వల్ప స్థాయిలోనే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని వెల్లడి
Rudraఎన్నో గ్లోబల్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించినా యాపిల్ సంస్థ మాత్రం లేఆఫ్స్ వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. ఇకపై యాపిల్‌లోనూ పరిస్థితులు మారుతున్నాయి. యాపిల్ యాజమాన్యం కూడా లేఆఫ్స్ దిశగా యోచినస్తున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ తాజాగా ప్రచురించింది.