ఆటోమొబైల్స్
Foxconn to Invest in India: భారత్‌లో రూ.13 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఫాక్స్‌కాన్‌, తైవాన్‌ స్టాక్‌ ఎక్సేంజీకి తెలిపిన తైవాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం
Hazarath Reddyతైవాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌ హాయ్‌ టెక్నాలజీ.. భారత్‌లో 1.6 బిలియన్‌ డాలర్ల (రూ.13వేల కోట్లు)తో ఓ కర్మాగారాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తైవాన్‌ స్టాక్‌ ఎక్సేంజీకి తెలియజేసింది. కాగా, ఈ ఫ్యాక్టరీలో ఫాక్స్‌కాన్‌ సింగపూర్‌ యూనిట్‌కు 12.83 బిలియన్‌ షేర్లుండనున్నాయి.
Car Prices to Rise from January: కొత్త ఏడాది కారు కొంటే జేబుకు చిల్లులే, ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన దేశీయ దిగ్గజలు, ఎంత పెంచుతారనేది సస్పెన్స్
Hazarath Reddyకొత్త ఏడాదిలో కార్ల ధరలు రెక్కలు రానున్నాయి. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్‌ , లగ్జరీ కార్ల సంస్థ ఆడీ వెల్లడించాయి. ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచిన వాహన సంస్థలు మరోసారి పెంచడానికి సమాయత్తమవుతున్నాయి.
Electric Bike: ఒక్క రీచార్జ్‌ తో 171 కిలోమీటర్లు.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేసింది
Rudraప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ప్యూర్‌ ఈవీ మరో రెండు మోటర్‌ సైకిళ్లను దేశీయ మార్కెట్‌ కు పరిచయం చేసింది.
Titan Company Jobs: టైటన్‌ కంపెనీలో 3 వేల ఉద్యోగాలు, రానున్న ఐదేళ్ల కాలంలో నియామకాలు చేపడతామని తెలిపిన టాటా కంపెనీ
Hazarath Reddyటాటా గ్రూప్‌ దిగ్గజం టైటన్‌ కంపెనీ రానున్న ఐదేళ్ల కాలంలో 3,000కుపైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్‌ తదితర విభాగాలలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.
Toyota Kirloskar to Invest in India: రూ.3,300 కోట్ల పెట్టుబడితో భారత్‌లో మూడవ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్న టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, కొత్త ప్లాంట్‌ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు
Hazarath Reddyవాహన తయారీ దిగ్గజ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ భారత్‌లో మూడవ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కర్ణాటకలోని బిదాడిలో ఈ కేంద్రం రానుంది.2026 నాటికి నూతన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది
Xiaomi EV Cars: ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన షియోమీ, గంటకు వేగంతో వెళ్తుందంటే!
VNSబీవైడీ లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీతో ‘ఎస్‌యూ7’, సీఏటీఎల్ నికెల్-కోబాల్ట్ బేస్డ్ లిథియం బ్యాటరీతో ఎస్‌యూ 7 మ్యాక్స్ కార్లను తయారు చేయడానికి అనుమతి కోరుతూ రెగ్యులేటరీ సంస్థలను బీఏఐసీ ఆశ్రయించింది. ఎస్‌యూ7 కారు గంటకు 210 కిలోమీటర్ల వేగం, ఎస్‌యూ7 మ్యాక్స్ గంటకు 265 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
Diwali 2023: దీపావళికి కొత్త స్కూటీ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే బడ్జెట్ ధరలో బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూడండి..
Hazarath Reddyభారతదేశంలో అప్పుడే పండుగ వాతావరణం మొదలయ్యింది. ఈ పండుగ వాతావరణంలో చాలా మంది కొత్త కార్లు లేదా బైకులను కొనుక్కొవడానికి ఎక్కవ ఆసక్తి చూపుతారు. అయితే ఈ తరుణంలో దేశీయ కొనుగోలు నుంచి లేటేస్ట్ మోడల్ లో తయారు చేయబడ్డ ఐదు స్పోర్టీ స్కూటర్ లు వచ్చేసాయి.
Hero Karizma XMR 210: ఇండియాలో లాంచ్ అయిన కరిజ్మా XMR 210 బైక్, ప్రారంభ ఆఫర్‌ కింద రూ.10వేలు డిస్కౌంట్‌తో రూ.1.72 లక్షలకే విక్రయం
Hazarath Reddyప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) తన మిడ్‌ రేంజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కరిజ్మా XMR 210ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధరను రూ.1.82 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.10వేలు డిస్కౌంట్‌తో రూ.1.72 లక్షలకే విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
World's First Electric Flex Fuel Vehicle: పెట్రోల్, డీజిల్ అవసరం లేదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు, గడ్కరీ లాంచ్ చేసిన బిఎస్6 హైబ్రిడ్ కారు ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyపెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు మార్కెట్లోకి వచ్చేసింది.కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని నేడు ఆవిష్కరించారు.
Mercedes-Benz GLC SUV ఇండియాలో లాంచ్, UV GLC 300 4Matic ధర రూ. 73.5 లక్షలు, GLC 220d 4Matic ధర రూ. 74.5 లక్షలు
Hazarath Reddyమెర్సిడెస్ బెంజ్ ఈరోజు భారతదేశంలో 2023 GLC SUVని విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV GLC 300 4Matic (పెట్రోల్), GLC 220d 4Matic (డీజిల్) అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ఈ లగ్జరీ యొక్క ఎక్స్-షోరూమ్ ధర వరుసగా రూ. 73.5 లక్షలు, రూ. 74.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Ford Layoffs: ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్
Hazarath Reddyఫోర్డ్ మోటార్ యునైటెడ్ స్టేట్స్‌లోని తన జీతభత్యాల కార్మికుల కోసం కొత్త రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. కంపెనీ గత సంవత్సరం మార్చిలో దాని గ్యాస్-పవర్డ్ వెహికల్ యూనిట్‌లో $3 బిలియన్ల వరకు నిర్మాణ వ్యయాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది.
Tata Nexon Hits Bull Video: 70 కిలోమీటర్ల వేగంతో ఎద్దును ఢీకొట్టిన టాటా నెక్సాన్ ఎస్ యూవీ కారు, ఆ తరువాత ఏమైందో వీడియోలో చూడండి
Hazarath Reddyటాటా నెక్సాన్ ఎస్ యూవీ కారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. రాత్రి సమయం కావడంతో వీధి లైట్ల వెలుగులు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఓ ఎద్దు కారుకు అడ్డుగా వచ్చింది. దాంతో ఆ ఎద్దుని నెక్సాన్ గట్టిగా ఢీకొంది. ఈ దెబ్బకు బిత్తరపోయిన నెక్సాన్ డ్రైవర్ కారును పక్కకు ఆపాడు.
Rapido Bike Taxi Ban in Delhi: ఢిల్లీలో బైక్-టాక్సీలు నడపకూడదు, ఉల్లంఘనలకు పాల్పడే అగ్రిగేటర్లకు రూ.లక్ష వరకు జరిమానా, ఉబెర్‌, ర్యాపిడోకు షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు
Hazarath Reddyఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఢిల్లీ సర్కారు కొత్త విధాన్ని రూపొందించే వరకు ద్విచక్ర వాహనాలను నడపొద్దని ఆయా సంస్థలను ఆదేశించింది.
Hero Passion Plus: ఫ్యాషన్ ప్లస్ బైక్ మళ్లీ ఇండియాకు వచ్చేసింది, మూడు కలర్ ఆప్షన్స్‌‌తో బడ్జెట్ ధరకే సామాన్యుడి బైక్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyహీరో మోటోకార్ప్ (Hero MotoCorp) బైక్ ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) మూడేళ్ల క్రితం ఇండియాలో నిలిపివేసిన సంగతి విదితమే. బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా ఈ బైక్ భారత మార్కెట్ నుంచి పక్కకు వెళ్లింది. ఈ బైక్ మళ్లీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
CBI Files Case Against Rolls Royce: రోల్స్ రాయిస్‌కి భారీ షాక్, భారత ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు
Hazarath Reddyరోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భారీ షాక్‌ తగిలింది. 24 హాక్ జెట్ 115 అడ్వాన్స్ కొనుగోలులో భారత ప్రభుత్వాన్నిమోసం చేశారని ఆరోపిస్తూ కంపెనీ డైరెక్టర్‌సహా, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది
Rolls-Royce Layoffs: ఆటోమొబైల్ రంగంలో లేఆప్స్, 3 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలో రోల్స్ రాయిస్, కంపెనీ స్పందన ఇదే..
Hazarath Reddyజెట్ ఇంజిన్ల తయారీదారు రోల్స్ రాయిస్ ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది ఉద్యోగులను తొలగిస్తోందని వార్త మీడియాలో పలు నివేదికలు వెలువడుతున్నాయి. టైమ్స్‌ నివేదికల ప్రకారం లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి 3,000 మంది నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది.
Shocking Facts About EVs: ఎలక్ట్రిక్ కార్లతో పర్యావరణానికి పెనుముప్పు, షాకింగ్ నిజాలు బయటపెట్టిన ఐఐటీ కాన్పూర్ నిపుణులు
VNSసంప్రదాయ, హైబ్రిడ్‌ కార్లతో పోలిస్తే ఈవీలు (Electric Cars) ఎంతమాత్రమూ ఎకో ఫ్రెండ్లీ కాదని అధ్యయనం తేల్చి చెప్పింది. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్‌ కార్లతో పోల్చి చూసినప్పుడు 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూరుకు చెందిన ఇంజిన్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌ పేర్కొన్నది.
Maruti Suzuki Jimny 5-Door: మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వచ్చేస్తోంది, జూన్ నుంచి ప్రారంభం కానున్న విక్రయాలు, ఆ తరువాత వారంలోనే డెలివరీలు
Hazarath Reddyభారత్‌లో మారుతి సుజుకీ జిమ్నీ 5-డోర్స్ సిరీస్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీని విక్రయాలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర కాకుండా ఈ కారు గురించి దాదాపు అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి.
Diesel Cars To Be Banned in India? భారత్‌లో డీజిల్ కార్లపై నిషేధం, 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఫోర్-వీలర్లను నిషేధించాలని ప్రభుత్వ ప్యానెల్ ప్రతిపాదన
Hazarath Reddyదేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నిరోధించడానికి, గ్రీన్ ఎనర్జీతో నడిచే కార్లను ప్రోత్సహించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలో పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వ ప్యానెల్ డీజిల్‌తో నడిచే కార్లపై నిషేధాన్ని ప్రతిపాదించింది.
Volvo Cars Layoffs: ఆగని లేఆప్స్, 1300 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ కార్ల దిగ్గజం వోల్వో, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyవోల్వో కార్స్ స్వీడన్‌లో దాదాపు 1,300 మంది కార్యాలయ ఆధారిత ఉద్యోగులను తొలగించనుంది, ఎందుకంటే ఇది ఖర్చు తగ్గింపును వేగవంతం చేస్తుంది. CEO జిమ్ రోవాన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గత సంవత్సరం తీసుకున్న ఖర్చు తగ్గింపు చర్యలు ఫలితాలను చూపించడం ప్రారంభించాయని, అయితే మరిన్ని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు