Entertainment
Rana Naidu: రానా నాయుడు, బూతు సిరీస్ అంటూనే తెగ చూసేస్తున్న నెటిజన్లు, ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్, ఓటీటీ ఫ్లాట్ ఫాంలో నంబర్ వన్‌‌ ఇదే
Hazarath Reddyవిక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు OTT ఫ్లాట్ ఫాంని షేక్ చేస్తోంది. అశ్లీలత, అసభ్యత, మితిమీరిన శృంగారం లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ (Rana Naidu) విమర్శల మధ్యనే ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.
Mithunam Producer Dies: చిత్రసీమను వెంటాడుతున్న వరుస మరణాలు, తాజాగా మిథునం నిర్మాత ఆనంద రావు కన్నుమూత
Hazarath Reddyటాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. 'మిధునం' (Midhunam) మూవీ నిర్మాత మొయిద ఆనంద రావు (Moyida Ananda Rao) కన్ను మూసారు. అతను వయసు 57 సంవత్సరాలు. అతను మధుమేహంతో (Diabetic) చాలా కాలం నుండి బాధపడుతూ వున్నాడు.
Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ మాస్ వార్నింగ్, మూడో కన్నుతెరిచానంటే జాగ్రత్త, సినిమాల విషయానికి రావొద్దని హెచ్చరిక
Hazarath Reddyసినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య సినిమా పాటను ఒక వేడుకలో వేశారనే కారణంతో స్థానిక వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని గోపిరెడ్డి ఇబ్బంది పెట్టారన్న వార్తలు వచ్చాయి.
RGV Tweet on Rana Naidu: రానా నాయుడు ఇండియాలో దుమ్ము రేపిందిగా, నంబర్ వన్ షోగా ట్రెండింగ్‌లో వెబ్ సిరీస్, వర్మకు థ్యాంక్స్ చెబుతూ నెటిజన్లకు సారి చెప్పిన రానా
Hazarath Reddyదగ్గుబాటి వెంకటేశ్‌ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండ్ అవుతోంది. మార్చి 10న విడుదలైన ఈ సీరిస్ రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి చేరింది
Sameer Khakhar Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు సమీర్ ఖాఖర్ కన్నుమూత, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా తిరిగిరాని లోకాలకు
Hazarath Reddyప్రముఖ నటుడు సమీర్ ఖాఖర్, నుక్కడ్, సర్కస్ వంటి టీవీ షోలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందారు , బహుళ అవయవ వైఫల్యం కారణంగా బుధవారం ఉదయం ఇక్కడ ఒక ఆసుపత్రిలో మరణించినట్లు అతని తమ్ముడు గణేష్ ఖాఖర్ తెలిపారు. ఆయన వయసు 71.
Jr NTR Arrived India:ఆస్కార్ వచ్చిన విషయాన్ని మొదట తనకే చెప్పా: జూనియర్ ఎన్టీఆర్, ఆస్కార్ వేడుకల్లో పాల్గొని భారత్ చేరుకున్న యంగ్ టైగర్, ఆ క్షణం మరిచిపోలేదనన్న ఎన్టీఆర్
VNSభారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన RRR చిత్ర బృందం ఒక్కొక్కరుగా ఇండియా చేరుకుంటున్నారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Actor Jr NTR) ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. RRR టీంలో సభ్యుడిని అయినందుకు గర్వంగా ఉందని, ఆస్కార్ అవార్టు (RRR won the #Oscar) ప్రకటించిన క్షణాన్ని మరిచిపోలేనన్నారు.
Natu Natu Song: నాటు నాటు పాట నాకు నచ్చలేదు, కీరవాణి తండ్రి శివశక్తి దత్త సంచలన వ్యాఖ్యలు, అదొక పాటేనా...వాయింపుడు తప్ప ఏముంది అందులో..
kanhaఓవైపు ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో నాటు నాటు పాటను ప్రపంచమంతా ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఆ పాట అంత బాలేదా అంతగా బాలేదని సాక్షాత్తు ఆ పాట సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telugu Flag Tweet Row: నాటు నాటు సాంగ్.. సీఎం జగన్ తెలుగు ఫ్లాగ్ ట్వీట్‌పై అద్నాన్ సమీ విమర్శలు, మధ్యలో నీకేంటి నొప్పి అంటూ విరుచుకుపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyగాయకుడు అద్నాన్ సమీ మళ్లీ జగన్ పై విమర్శలు చేశారు. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు ('Naatu Naatu' Wins Oscar) వచ్చిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అయితే ఆయన చేసిన ట్వీట్ పై గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
Oscars 2023: వయసు కాదు టాలెంట్ ముఖ్యమని నిరూపించిన స్టార్స్, 60 ఏళ్ల వయసులో ఉత్తమనటిగా మిచెల్ యాహ్ ఆస్కార్ అవార్డు, 54 ఏళ్ళ వయసులో ఉత్తమ నటుడిగా బ్రెండెన్‌ ఫ్రాజెర్‌ ఆస్కార్ అవార్డు
Hazarath Reddyఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ మూవీ స్టార్ మిచెల్ యోహ్ (Michelle Yeoh wins) , ఆసియా ప్రాతినిధ్యం కోసం ఒక చారిత్రాత్మక క్షణంలో ఉత్తమ నటి ఆస్కార్‌ను గెలుచుకున్నారు. ఆమె గత సంవత్సరంలో అత్యుత్తమ మహిళా నటనా ప్రదర్శన రేసులో కేట్ బ్లాంచెట్ ( తార్ ), మిచెల్ విలియమ్స్ ( ది ఫేబుల్‌మాన్స్ ) వంటి వారిని ఓడించింది .
Balagam Director Venu: ఛాన్సు కోసం సినిమా వాళ్లకి బట్టలు ఉతికా, అన్నం వండిపెట్టా, ఆఖరికి 70 రూపాయల కోసం.., బలగం దర్శకుడు వేణు ఎమోషన్ వ్యాఖ్యలు
Hazarath Reddyతాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వేణు మాట్లాడుతూ, "సినిమాల్లో నటించాలనేదే నా ఆశయం .. అందుకోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఉండేది. అందువలన బ్రతకడం కోసం చాలా పనులు చేస్తూ వెళ్లాను" అన్నాడు.
Oscars 2023: వీడియో ఇదిగో..తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో సంగీతం ధ్వనిస్తుంది, ఆస్కార్ వేదికపై తెలుగు గొప్పతనాన్ని మాటలతో వివరించిన చంద్రబోస్
Hazarath Reddyఆర్ఆర్ఆర్ సినిమా ( RRR Movie ) చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు( Oscars 2023 )ను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డు అందుకుంది. ఇంత గొప్ప పాట ఎలా రాశారని మీడియా అడిగిన ప్రశ్నకు పాటల రచయిత చంద్రబోస్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
Oscars 2023: 40 ఏళ్ళ క్రితమే భారత్‌కు తొలి ఆస్కార్ అవార్డు, ఇప్పటి వరకు భారత్‌కు చెందిన ఎవరెవరు, ఎప్పుడు ఆస్కార్ అందుకున్నారో ఓ సారి చూద్దామా..
Hazarath Reddyలాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేదికపై ఈరోజు మరోసారి ఇండియా సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటునాటు' పాట అవార్డును కైవసం చేసుకోగా... బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పర్స్' అవార్డును గెలుపొందింది.
Oscars 2023: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా నాటు నాటు సాంగ్, విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
Hazarath Reddyనాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని కొనియాడారు. 'ప్రతిష్టాత్మక ఆస్కార్‌ గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది.
Oscars 2023: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండా రెపరెపలాడింది, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు
Hazarath Reddyఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ‘ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది.
Oscars 2023: వీడియో ఇదిగో.. భర్త ఆస్కార్ గెలుచుకున్నందుకు కన్నీళ్లు పెట్టుకుని ఎమోషన్ అయిన గీత రచయిత చంద్రబోస్ భార్య
Hazarath Reddyఆస్కార్స్ 2023లో 'నాటు నాటు' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్నందుకు గీత రచయిత చంద్రబోస్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Oscars 2023: 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు.. భారతీయులంతా గర్వించదగ్గ సమయమన్న చిరంజీవి.. విజనరీ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక అభినందనలు తెలిపిన మెగాస్టార్
Rudra'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాట ఆస్కార్ అవార్డును సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాటకు అకాడెమీ అవార్డు రావడంపై యావత్ దేశం ఆనందంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది భారతీయులంతా ఎంతో గర్వించదగ్గ సమయమని చిరంజీవి అన్నారు.
RRR at Oscars 2023: వీడియో ఇదిగో.., స్టేజిపైన పాట పాడి ఎమోషన్ అయిన కీరవాణి, చిరకాల కోరిక తీరిందని భావోద్వేగంతో వెల్లడించిన మ్యూజిక్ డైరక్టర్
Hazarath Reddyఅందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు.
Oscars 2023: సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ ఇదిగో..
Rudraసినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ లో భారతీయ సినిమా సందడి మొదలైంది. ఇండియన్ సినిమా సందడి చేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ పురస్కారం దక్కింది.