Entertainment

Piyush Mishra Sexual Assault: చిన్నప్పుడే రూంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు, అది ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది, ప్రముఖ నటుడు పీయూశ్‌ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

సినీరచయిత, సింగర్‌, నటుడు పీయూశ్‌ మిశ్రా చిన్నతనంలో లైంగిక వేధింపులను (Piyush Mishra Sexual Assault) ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 7వ తరగతి చదివే సమయంలో (Sexually Assaulted in Seventh Grade) తన బంధువొకరు రూంలోకి తీసుకువెళ్లి లైంగికంగా వేధించిందని పేర్కొన్నాడు

Oscars 2023: వీడియో ఇదిగో.. ఆస్కార్ కోసం అమెరికాకు జూనియర్ ఎన్టీఆర్, ఖుషీ అవుతున్న అభిమానులు

Hazarath Reddy

పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, హెచ్‌సీఏ, లాస్‌ ఏంజిల్స్‌ ఫిలిం క్రిటిక్స్‌, క్రిటిక్స్‌ చాయిస్‌.. వంటి అవార్డులు ఎగరేసుకుపోయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్‌ రేసులో ఉంది. మార్చి 13న జరగనున్న 95వ అకాడమీ అవార్డుల వేడుక కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Amitabh Bachchan Injured: ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌‌లో ప్రమాదం, అమితాబ్‌ బచ్చన్‌కు విరిగిన పక్కటెముకలు, రెండు వారాలు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచన

Hazarath Reddy

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన మూవీ టీం ఆయన్ను గచ్చిబౌలి ఏఐజీలో ఆసుపత్రిలో చేర్పించారు

Kushbu Sundar: ఎనిమిదేండ్ల వయసులో తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా.. నాపై జరుగుతున్న వేధింపుల గురించి అమ్మకు చెబితే నమ్ముతుందో, లేదోనని భయపడ్డా.. సినీ నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

Rudra

తాను చిన్నప్పుడు 8 ఏండ్ల వయసులోనే తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ప్రముఖ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Praveen Anumolu Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం... కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూత.. గుండెపోటే కారణం

Rudra

ప్రముఖ కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూశారు. హార్ట్ అటాక్ కారణంగా ఆయన మరణించారు. పలు చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేసిన ప్రవీణ్... సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో పని చేసిన జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన 'దర్శకుడు' సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారారు.

A.R. Rahman son Ameen Escapes Accident: రెహమాన్ తనయుడు అమీన్ కు తృటిలో తప్పిన ప్రమాదం, మ్యూజిక్ సెట్ లో పై నుంచి ఊడి పడ్డ లైట్లు, షాండిలియర్, తప్పిన ప్రాణ గండం..

kanha

సంగీత స్వరకర్త, గాయకుడు ఎ.ఆర్. రెహమాన్ కుమారుడు, A.R. అమీన్ మూడు రోజుల క్రితం ఒక విచిత్రమైన ప్రమాదం నుండి తప్పించుకున్నాడు, అది ఇప్పటికీ అతన్ని బాధపెడుతుంది. మ్యూజిక్ ప్లే అవుతున్న సెట్‌లో ప్రమాదం జరిగిందని అమీన్ సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకున్నారు.

Holi 2023 Top Songs in Telugu: హోళీ వేళ ఈ టాప్ తెలుగు పాటలు ప్లే చేసి మీ స్నేహితులతో ఎంజాయ్ చేయండి..

kanha

హోలీ పండుగ అంటేనే రంగుల పండగ. ప్రతి ఒక్కరూ పిల్లా పాప ముసలి ముతక, జాతి మతం బేధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల పండగను ఘనంగా జరుపుకుంటారు.

Green India Challenge: ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్.. స్వీకరించిన నమ్రతా శిరోద్కర్.. వీడియోతో

Rudra

ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరారు. వీరిలో సినీ నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు.

Advertisement

Manchu Manoj Weds Mounika Reddy: మోహన్‌బాబుని చూసి ఎమోషనల్‌ అయిన పెళ్లికూతురు మౌనిక, అక్కున చేర్చొని ఓదార్చిన మామగారు, మంచు మనోజ్ పెళ్లిలో వైరల్ ఘటన..

kanha

మామ గారిని చూడగానే పెళ్లి కూతరు మౌనిక రెడ్డి భావోద్వేగంతో ఆయనను పట్టుకుని ఏడ్చేసింది. దీంతో మోహన్‌ బాబు కూడా కోడలిపై అంతే ప్రేమతో తన కూతురులాంటి దానివి అని ఓదార్చారు.

Nawazuddin Siddiqui: భార్య, పిల్లలను ఇంటి నుంచి గెంటేసిన బాలీవుడ్ యాక్టర్, రూ.81తో ఎలా బ్రతకాలంటూ నటుడి భార్య ఏడుపు, సోషల్ మీడియాలో భర్త నిర్వాకాన్ని పోస్టు చేసిన భార్య

VNS

నటుడిగా తిరుగులేని క్రేజ్‌ తెచ్చుకున్న నవాజుద్దీన్‌ సిద్దిఖీ (Nawazuddin Siddiqui).. వ్యక్తిగతంగా మాత్రం కొంత కాలంగా వివాదాలతో హాట్‌ టాపిక్‌ అవుతున్నాడు. నవాజుద్దీన్‌ భార్య అలియా ఇప్పటికే ఎన్నో సార్లు తన భర్త మీద ఆరోపణలు చేసింది. పెళ్లయిన దగ్గర నుంచి తనను వేధిస్తున్నాడని, బలవంతంగా అనుభవిస్తున్నాడని ఇటీవలే మీడియా ముందు చెప్పింది. ఆ వార్తలు బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపాయి.

Simha Re-Release Date: బాలయ్య అభిమానులకు పండగ, మార్చి 11న థియేటర్లలో రీ రిలీజ్ కానున్న సింహా మూవీ

Hazarath Reddy

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన బాలకృష్ణ-బోయపాటి కాంబో సింహా మార్చి 11న థియేటర్లలో మరోసారి విడుదల కానుంది. స్నేహా ఉల్లాల్‌, నయనతార, నమిత ఫీ మేల్ లీడ్‌ రోల్స్ లో నటించిన ఈ చిత్రం 2010లో టాలీవుడ్‌ హయ్యెస్ట్‌ గ్రాస్‌ సాధించిన సినిమాల్లో టాప్‌లో నిలిచింది.

HCA Awards 2023: జూనియర్ ఎన్టీఆర్‌కు రెండు హెచ్సీఏ అవార్డులు, స్పాట్ లైట్ అవార్డ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకున్న తారక్

Hazarath Reddy

హెచ్సీఏ అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు రాకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తారక్ కు కూడా అవార్డులు ఉన్నాయని హెచ్సీఏ ప్రకటించింది.

Advertisement

Shahrukh Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లాలో చొరబాటుకు ఇద్దరు దుండగుల యత్నం.. ఆ తర్వాత?

Rudra

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు చెందిన ముంబైలోని మన్నత్ బంగ్లాలోకి గుజరాత్ కి చెందిన ఇద్దరు దుండగులు చొరబడటానికి ప్రయత్నించారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. దుండగులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Sri Mukhi In Balakrishna's Movie: బాలయ్య కొత్త మూవీలో కీలక పాత్రలో యాంకర్ శ్రీముఖి?

Rudra

బాలయ్య కొత్త సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు.

Sushmita Sen Heart Attack: మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌కు గుండెపోటు, స్టంట్‌ వేసిన వైద్యులు, ప్రస్తుతం నిలకడగా హీరోయిన్ ఆరోగ్యం

Hazarath Reddy

మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌కు గత కొన్ని రోజుల క్రితం గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా సుష్మితా సేన్ బయటపెట్టేసింది. హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆంజియో ప్లాస్టీ జరిగిందని, లోపల స్టంట్ కూడా వేశారని తెలిపింది

Tarakaratna Ceremony: తారకరత్నను తలుచుకుని భావోద్వేగానికి గురైన జూనియర్, హైదరాబాద్‌లో నేడు తారకరత్న పెద్ద కర్మ, హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు

Hazarath Reddy

నందమూరి తారకరత్న గుండెపోటుతో ఇటీవల కన్నుమూసిన సంగతి విదితమే. ఆయన పెద్ద కర్మ నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, అలాగే టీ సుబ్బరామి రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Advertisement

Rajinikanth Next Movie Update: రజనీకాంత్ 170వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది, సూర్య జై భీమ్‌ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ కొత్త సినిమా

Hazarath Reddy

తలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు లైకా సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది.ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్‌ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో​ ఆయన సూర్య జై భీమ్‌తో సంచలన విజయం అందుకున్నారు.

Mahesh Babu New Look: రాజమౌళి సినిమా కోసం కండలు పెంచుతున్న మహేష్ బాబు, నరాలు కనిపిస్తున్న బాడీ పిక్స్‌ని షేర్‌ చేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం SSMB 28 షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ తన ఫిటినెస్‌ ఫొటో షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చాడు.జిమ్‌లో వర్క్‌ అవుట్‌ చేసిన ఫొటోలు షేర్‌ చేశాడు.

PintuNanda Dies:చిత్ర పరిశ్రమలో మరో విషాదం, కాలేయ సంబంధిత వ్యాధితో ప్రముఖ ఒరియా నటుడు పింటునందా కన్నుమూత

Hazarath Reddy

ఒడియా నటుడు పింటునందా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతనికి 45 ఏళ్లు. నంద చాలా కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

Upasana on Delivery Rumours: డెలివరీ రూమర్స్‌కి చెక్ పెట్టిన ఉపాసన, అపోలో ఆస్పత్రిలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించిన రాంచరణ్ సతీమణి

Hazarath Reddy

డాక్టర్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ మీరు చాలా స్వీట్‌. మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దయచేసి మా అపోలో హాస్పిటల్స్‌ కుటుంబంలో మీరు భాగమవ్వండి. వైద్యులు సుమన మనోహర్‌, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి’’ అంటూ ఉపాసన ఓ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు

Advertisement
Advertisement