ఎంటర్టైన్మెంట్

Dil Raju: తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు

Arun Charagonda

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారు నిర్మాత దిల్ రాజు. తెలంగాణ లో కల్లు ,మటన్ కే వైబ్ ఉంటుంది. సినిమాలకు ఆ తర్వాతే ప్రాధాన్యత అని కామెంట్ చేశారు.

Game Changer Collections: గేమ్ ఛేంజ‌ర్ తొలిరోజే రూ.186 కోట్లు వసూళ్లు, సంక్రాంతి రేసులో వసూళ్ల జోరు కొనసాగిస్తున్న గేమ్ ఛేంజర్

Arun Charagonda

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ .

Raaja Saab Sankranthi Update: రాజాసాబ్ మరోసారి డేట్ మార్చుకున్నాడా? ఏప్రిల్ 10న రిలీజ్‌ కష్టమే అని టాలీవుడ్ వర్గాల టాక్, సంక్రాంతికి అప్‌డేట్‌ ఇవ్వనున్న టీమ్

VNS

షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం.. పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పెండింగ్ ఉండ‌డంతో ఈ చిత్రం ఏప్రిల్ నుంచి త‌ప్పుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమా అధికారిక విడుద‌ల తేదీని సంక్రాంతి కానుక‌గా కొత్త పోస్ట‌ర్‌తో ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Daaku Maharaaj Release Trailer: బాలయ్య అరాచకం, ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే, డాకూ మహరాజ్ ట్రైలర్ మాములుగా లేదు..

Hazarath Reddy

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'డాకు మ‌హారాజ్' సినిమా నుంచి మ‌రో ట్రైల‌ర్ విడుద‌లైంది.మేకర్స్ రిలీజ్ ట్రైల‌ర్ పేరిట మ‌రో వీడియోను విడుద‌ల చేశారు. బాల‌య్య యాక్ష‌న్‌, బీజీఎం, డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

Advertisement

Telangana High Court On Ticket Prices: సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి, బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రత్యేక షోలకు అనుమతివ్వడం ఏంటని ప్రభుత్వానికి ప్రశ్న

Arun Charagonda

సినిమా టికెట్ రేట్లపై, అదనపు షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు.

Game Changer: వీడియో ఇదిగో, గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా పాటను తొలగించిన మేకర్స్, జనవరి 14 నుంచి ఈ సాంగ్‌ని మూవీలో జోడిస్తామని వెల్లడి

Hazarath Reddy

Subramanian’s 90-Hour Work Row: ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని వ్యాఖ్యల దుమారం, ఖండించిన హర్ష్ గోయెంకాతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకునే

Hazarath Reddy

ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ (L&T Chairman) ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనేక రకాలైన చర్చకు దారి తీస్తున్నాయి.

Pawan Kalyan: అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇది ఆనందించే సమయమా?..ఏడ్చే సమయామా? చెప్పాలని ఫైర్

Arun Charagonda

అభిమానులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా? మీకెవరికీ బాధ అనిపించట్లేదా?

Advertisement

Jayachandran Passes Away: ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట ఆలపించిన స్టార్ సింగర్ జయచంద్రన్ కన్నుమూత

Rudra

‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాట గుర్తుందా? సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌ డేలు’ పాటలను మర్చిపోగలమా?

Game Changer Review in Telugu: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ ఇదిగో, అభిమానులకు పుల్ గేమ్, మరి ప్రేక్షకులకు ఈ గేమ్ బాగా నచ్చిందా లేదా ? శంకర్ మొదటి తెలుగు సినిమా ఎలా ఉందో చూద్దామా..

Hazarath Reddy

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెలుగులో తీసిన తొలి చిత్రం ఇది కాగా అందులో రామ్ చరణ్ కథానాయకుడుగా నటించాడు. ఇక ఐదేళ్ల త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ కి వస్తున్న సోలో చిత్రం కూడా ఇదే..ఇన్ని ఆసక్తిక అంశాల మధ్య దిల్‌రాజు భారీ నిర్మాణవ్య‌యంతో ఈ సినిమాని రూపొందించ‌డంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత క్యూరియాసిటీని రేకెత్తించింది

Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా అరగంట ఆలస్యం... థియేటర్‌లో ఫ్యాన్స్‌ ఆగ్రహం, దిగివచ్చిన థియేటర్ యాజమాన్యం..శాంతించిన ఫ్యాన్స్, వీడియో

Arun Charagonda

'గేమ్ ఛేంజర్' థియేటర్లో రెచ్చిపోయారు. కాకినాడ జిల్లాలో 'గేమ్ ఛేంజర్' మూవీ థియేటర్లో మెగా ఫ్యాన్స్ ఆందో ళనకు దిగారు. జగ్గంపేటలోని ఓ హాలులో అరగంట పాటు సినిమా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Game Changer Public Talk: రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడు..సెకండాఫ్ బ్లాక్ బస్టర్, గేమ్ ఛేంజర్ మూవీపై పబ్లిక్ రెస్పాన్స్

Arun Charagonda

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోలకు

Advertisement

Game Changer: పడుకునే రాత్రి సమయంలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమతి ఇవ్వడమేంటి? ‘గేమ్ చేంజర్’ స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

పాపులర్ సినిమాలకు వేళకాని వేళలో, రాత్రిళ్లు ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pushpa 2 To Release In China: చైనాలో రఫ్పాడించేందుకు సిద్దమైన పుష్ప-2, ఇక దంగల్ రికార్డులను బద్దలు కొట్టడమే అల్లు అర్జున్ లక్ష్యం

VNS

మళ్ళీ పుష్ప-2 పై (Allu Arjun Pushpa 2 Movie) దేశ వ్యాప్తంగా మరోసారి బజ్ క్రియేట్ చేసే చాన్స్ ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఇండియన్ సినిమాల లిస్ట్‌లో దంగల్ టాప్‌ వన్‌లోఉంది. ఇప్పుడు పుష్పరాజ్ చూపు దంగల్‌పై పడింది. దంగల్‌ కలెక్షన్లను బీట్ చేయాలని ట్రై చేస్తున్నాడు.

Nagarjuna: తెలంగాణ టూరిజంపై స్పెషల్ వీడియో విడుదల చేసిన నాగార్జున, ఇరానీ ఛాయ్‌.. కరాచీ బిస్కెట్‌.. హైదరాబాద్‌ బిర్యానీ అంటూ..

Hazarath Reddy

సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్‌ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి

Dil Raju Controversial Comments Row: దిల్ రాజు కల్లు, మటన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు, సినిమాలు వదిలేసి కల్లు కాంపౌండ్ లేదా మాంసం దుకాణం పెట్టుకోండని విమర్శలు

Hazarath Reddy

‘తెలంగాణ సంస్కృతి’పై దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దేశపతి తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్‌లో జరిగిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌లో ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రలో ప్రజలు సినిమాలతో అలరిస్తారు, తెలంగాణలో ప్రజలు కల్లు, మటన్‌తో అలరిస్తారు” అని వ్యాఖ్యానించారు

Advertisement

Manchu Family Dispute Case: అప్పటివరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తరుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది

Pritish Nandy Dies: గుండెపోటుతో మృతి చెందిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రీతిష్ నంది, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన నటుడు అనుపమ్ ఖేర్

Hazarath Reddy

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రీతిష్ నంది ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ప్రీతిష్ నంది మృతి చెందిన విషయాన్ని ఆయన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ప్రియమైన మిత్రుడు ప్రీతిష్ నంది మరణ వార్తను తెలుసుకొని తీవ్ర ఆవేదనకు గురయ్యానని అనుపమ్ ఖేర్ అన్నారు

Game Changer: 'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే!

Rudra

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.

Mohan Babu At Sankranthi Celebrations: సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు..రంగంపేటలోని విద్యానికేతన్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో వివాదం తర్వాత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షం అయ్యారు.

Advertisement
Advertisement