Entertainment

Mariana Fabiola get Married: అవును ఆ ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు! రహస్య డేటింగ్ తర్వాత ఒక్కటైన మిస్‌ అర్జెంటీనా, మిస్‌ ప్యూర్టోరికో, సోషల్ మీడియాలో రొమాంటిక్ వీడియోను పోస్ట్ చేసిన అందాల భామలు

Naresh. VNS

ఈ జంట బీచ్‌లో రొమాంటిక్ బంగిమలు, కౌగిలింతలు, షాంపైన్ టోస్ట్‌లు, బంగారం, వెండి కలర్ బెలూన్‌లతో “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అనే అర్థంతో సహా వారి సంబంధానికి సంబంధించిన క్షణాలను చూపించే ఇన్‌స్టాగ్రామ్ లో (Instagram) వీడియోలను పోస్ట్ చేశారు.

Hansika Sohail Engagement:హీరోయిన్‌ హన్సిక భర్త ఇతనే, ఈఫిల్‌ టవర్‌ వద్ద దిగిన ఫోటోని షేర్ చేసిన అమ్మడు

Hazarath Reddy

తనకు కాబోయే భర్తను ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది.ఈఫిల్‌ టవర్‌(పారిస్‌)వద్ద అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ .. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Junior NTR in Bengaluru: జూనియర్ ఎన్టీఆర్ వీడియో వైరల్, కుర్చీని తుడిచి ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తిని కుర్చీలో కూర్చోబెట్టిన జూనియర్, కన్నడ రాజ్యోత్సవ వేడుకలో సన్నివేశం

Hazarath Reddy

నవంబర్ ఒకటో తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్ టైగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.

Karnataka: వీడియో, బెంగళూరుకు చేరిన రజనీకాంత్, పునీత్ రాజ్‌కుమార్ కర్నాటక రత్న కార్యక్రమానికి విచ్చేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

నవంబర్ 1న జరిగే కర్ణాటక రత్న కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరుకావాలని కర్ణాటక ప్రభుత్వం రజనీకాంత్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌లకు ఆహ్వానాలు పంపింది. గౌరవనీయమైన అవార్డు వేడుక కోసం బెంగళూరుకు రజనీకాంత్ వచ్చిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

Advertisement

Actress Rambha Health Update: రోడ్డు ప్రమాదానికి గురైన నటి రంభ, ఆమె పిల్లలు, అందరూ బాగానే ఉన్నామంటూ ట్వీట్, కూతురు సాషాకు చిన్న గాయాలయ్యాయని వెల్లడి

Hazarath Reddy

ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయలు కాలేదని, ఆమె కూతురు సాషాకు చిన్నపాటి గాయలకారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు రంభ ట్వీట్‌ చేస్తూ.. ప్రమాదానికి గురైన కారు ఫొటోలు, ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఫొటోలను పంచుకుంది.

RGV Dance in Pub: అమ్మాయిలతో పబ్‌లో చిందేసిన వర్మ, ఇద్దరు అమ్మాయిలను పట్టుకుని మరీ డ్యాన్స్ వేసిన వీడియో వైరల్

Hazarath Reddy

ఆదివారం రాత్రి ఆయన నగరంలోని ప్రిజమ్ పబ్ కు వెళ్లారు. పబ్ లో సంగీతానికి ఆయన స్టెప్పులు వేశారు. ఇద్దరు అమ్మాయిలను పట్టుకుని మరీ ఆయన డ్యాన్స్ చేశారు. ఈ వ్యవహారానికి సంబందించిన వీడియోను ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు

Chiru Satire: మరో ఈవెంట్లో చిరంజీవితో సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్... "ఇక్కడ వారు లేరు కదా!" అంటూ చిరు చమత్కారం! గరికపాటిపై తాజాగా చిరంజీవి పరోక్షంగా సెటైర్ వేసినట్టు భావిస్తున్న ఫ్యాన్స్

Sriyansh S

ఓ ఈవెంట్ కు హాజరుకాగా, అక్కడ కూడా అభిమానులు చిరంజీవితో ఫొటోల కోసం పోటీలు పడ్డారు. దాంతో చిరంజీవి స్పందిస్తూ "ఇక్కడ వారు (గరికపాటి) లేరు కదా!" అంటూ అనుమానంగా అడిగారు. చిరంజీవి చమత్కారాన్ని అర్థం చేసుకున్న అక్కడివారు చప్పట్లతో హోరెత్తించారు.

Bandla Politics: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేశ్.. కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలతో బిజీ అని వివరణ

Sriyansh S

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

Advertisement

Samantha: మయోసైటిస్‌ అనే వింత వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇన్ స్టాగ్రాం పోస్టు ద్వారా వెల్లడి

kanha

Varaaha Roopam Song: కాంతార నిర్మాతలకు కోర్టులో ఎదురుదెబ్బ, వరాహరూపం పాటను వెంటనే నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశం, అన్ని స్ట్రీమింగ్ ఫ్లాట్‌ ఫామ్‌ల్లో నిలిచిపోనున్న వరాహరూపం సాంగ్, ఇంకా స్పందించని మూవీ టీమ్

Naresh. VNS

కాంతార పాట కాపీ రైట్స్ విషయంలో ‘వరాహ రూపం’ (song Varaaha Roopam) పాటను ప్లే చేయడాన్ని నిలిపివేయాలని కాంతార సినిమా నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోజికోడ్‌ సెషన్స్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

Rajini Movie Updates: లైకా ప్రొడక్షన్స్ తో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రజనీకాంత్.. నవంబరు 5న పూజా కార్యక్రమాలు.. ప్రస్తుతం 'జైలర్' సినిమా చేస్తున్న రజనీ

Sriyansh S

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మరో రెండు కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ పతాకంపై రెండు భారీ చిత్రాల్లో నటించనున్నారు. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రజనీకాంత్ గతంలో రోబో 2.0 చిత్రంలో నటించారు.

Rumors on Rana’s Wife Pregnancy: రానా తండ్రి కాబోతున్నాడంటూ ప్రచారం.. రానా భార్య మిహీకా ఇటీవల కాస్త బొద్దుగా తయారైన నేపథ్యంలో పుకార్లు.. ఆమె గర్భవతి అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. తాను గర్భవతి కాదని క్లారిటీ ఇచ్చిన మిహీకా

Sriyansh S

ప్రముఖ సినీ నటుడు రానా తండ్రి కాబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రానా భార్య మిహీకా బజాజ్ ప్రస్తుతం గర్భవతి అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో మిహీకా కాస్త బొద్దుగా తయారు కావడంతో.. ఆమె గర్భవతి అయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలో నిజం లేదని తేలిపోయింది.

Advertisement

Ram Gopal Varma Tweet: వర్మ వ్యూహం సినిమా మరో వైరల్ ట్వీట్, BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం అంటూ గుట్టు విప్పిన దర్శకుడు

Hazarath Reddy

ఇటీవల కాలంలో ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. అతి త్వరలోనే రాజకీయాలపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం పేరుతో ఓ రాజకీయ సినిమా తీయనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Tollywood Actors War: టాలీవుడ్ లో యువ నటీనటుల మధ్య వార్.. అభినవ్ గోమటం తనను ఐటెం అన్నాడని కల్పిక గణేశ్ ఆరోపణ.. క్షమాపణ చెప్పాలని డిమాండ్.. కల్పిక తనను కావాలనే టార్గెట్ చేసిందన్న అభినవ్

Sriyansh S

కల్పిక గణేశ్ టాలీవుడ్ యువ కమెడియన్ అభినవ్ గోమటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభినవ్ గోమటం తనను ఐటెం అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించాడని కల్పిక మండిపడుతోంది.

Devarakonda on Samantha: సమంతతో అప్పుడే ప్రేమలో పడిపోయా.. ఆమె ఏంచేసినా నాకు నచ్చుతుంది. ఇప్పుడు కూడా ఆమెను ఆరాధిస్తున్నా.. స్యామ్ పై తన అభిమానాన్ని వెల్లడించిన విజయ్ దేవరకొండ

Sriyansh S

సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం యశోద.. ట్రైలర్ ను పంచుకున్న విజయ్ దేవరకొండ.. కాలేజీ రోజుల్లో సమంత అభిమానిని అని వెల్లడి.. ఇప్పటికీ ఆరాధిస్తుంటానంటూ ట్వీట్

RGV Announced Vyuham Movie: సీఎం జగన్‌తో సమావేశమైన మరుసటిరోజే ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటన, ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ కొత్త మూవీ, "వ్యూహం" "శపథం" అంటూ రెండు మూవీస్ తీస్తున్నట్లు ట్వీట్, ఆ పార్టీని టార్గెట్ చేస్తారా? అంటూ అప్పుడే మొదలైన చర్చ

Naresh. VNS

ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్స్‌పై పొలిటికల్ సర్కిల్స్ ‌లో చర్చ స్టార్ట్ అయ్యింది. జగన్‌తో మీటింగ్ జరిగిన తర్వాత రోజే.. డైరెక్టర్ ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారు. దీంతో రాజకీయ నేపథ్యంలో వర్మ తీయబోయే ఓ సినిమా గురించి జగన్‌తో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామలపై అక్కడ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

Mahesh Babu Foundation: హ్యాట్సాఫ్ మహేష్ బాబు! మరోసారి గొప్పమనసు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సారి సొంత ఊర్లో చిన్నారుల కోసం అద్భుతమైన కార్యక్రమం

Naresh. VNS

అక్కడి పిల్లలకి కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ (Digital Learnings) కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ లెర్నింగ్ ఇస్తున్న ఫోటోలని నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచిపనికి శ్రీకారం చుట్టింది.

Esmayeel Shroff Dies: సినీ పరిశ్రమలతో తీవ్ర విషాదం, దిగ్గజ దర్శకుడు ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్‌ ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు.

Puri Jagannadh Complaint: నా కుటుంబానికి వారి నుంచి ప్రాణహాని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్, ముదురుతున్న లైగర్‌ ఫైనాన్సియల్ వివాదం

Hazarath Reddy

డైరెక్టర్ పూరి జగన్నాథ్, లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో (Jubille HIlls Police Station) ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ లపై పూరి (Puri Jagannadh Complaint) ఫిర్యాదు చేశాడు.

Rajinikanth Tweet on Kantara: కాంతార సినిమాపై రజనీకాంత్ ట్వీట్ వైరల్, నాకు గూస్‌బంప్స్ తెప్పించారని పొగడ్తల వర్షం

Hazarath Reddy

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌ పోషించిన చిత్రం కాంతార (kantara). సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమాపై ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.

Advertisement
Advertisement