Entertainment
Hyper Aadi: రాజకీయాల్లోకి హైపర్ ఆది, ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా కలిశారా, ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేసే చాన్స్ ?
Krishnaహైపర్ ఆది పవర్ స్టార్ ను పర్సనల్ గా కలిసి తన మనస్సులో మాట చెప్పారట. అయితే హైపర్ ఆది ఎందుకు కలిశారు అనే విషయం బయటకు రావడం లేదు.
Prabhas: ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాలకు ప్రభాస్ కు ఆహ్వానం.. డార్లింగ్ చేతుల మీదుగానే రావణ దహన కార్యక్రమం?!
Jai Kదసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న యావత్ దేశం.. రామ్ లీలా మైదానంలో ప్రతి ఏటా ఘనంగా రావణ దహన కార్యక్రమం.. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను ఆహ్వానించడం పరిపాటి.. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా ప్రభాస్
Akshay Ad: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యాడ్‌పై దుమారం.. వరకట్నాన్ని పోత్సహించేలా ఉందని విమర్శలు
Jai Kఅక్షయ్ కుమార్ యాడ్‌పై దుమారం.. రహదారుల భద్రతపై నిమిషం నిడివితో ప్రకటన.. ఆరు ఎయిర్ బ్యాగులున్న కారులో కుమార్తెను అత్తారింటికి పంపిన తండ్రి.. రహదారి లోపాలను వదిలేసి ఖరీదైన కార్లలో వెళ్లడం చెప్పడం ఏంటన్న విమర్శలు
Vijay’s Janaganamana: విజయ్-పూరీ ‘జనగణమన’ చిత్రం అటకెక్కేసినట్టేనా?.. విజయ్ దేవరకొండ వ్యాఖ్యల అర్థమిదేనా? అసలేం జరిగిందంటే??
Jai Kసైమా వేడుకలకు విజయ్ దేవరకొండ.. ‘జనగణమన’ చిత్రంపై ప్రశ్నకు సమాధానం దాటవేత.. ఈ ఏడాది మార్చిలో షెడ్యూల్ కూడా ప్రారంభం.. ‘లైగర్’ ఫలితంతో దీనిని విరమించుకున్నట్టు వార్తలు
#SSMB28Aarambham: కొత్త లుక్‌లో కిర్రాక్ పుట్టిస్తున్న సూపర్ స్టార్, మొదలైన SSMB 28 షూటింగ్, మేకింగ్ వీడియో విడుదల చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టీం
Hazarath Reddyదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రిన్స్ మ‌హేష్ బాబు కాంబోలో వ‌స్తున్న మూడో సినిమా #SSMB 28 వ‌ర్కింగ్ టైటిల్ తో నేడు షూటింగ్ ప్రారంభించారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు.
Krishnam Raju Last Rites: లక్షలాది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు, ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతుల మీదుగా దహన సంస్కారాలు
Hazarath Reddyలక్షలాది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ సినీనటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు (Krishnam Raju Final Rites) పూర్తి అయ్యాయి.కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డ ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
Krishnam Raju Death: స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు... సిగ్గు! సిగ్గు!.. ఇదేనా మీరిచ్చే వీడ్కోలు.. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. రెండు రోజులు షూటింగ్ ఆపుదామని వ్యాఖ్య
Jai Kప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి నేపథ్యంలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చావుకు విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దామని, కనీసం రెండు రోజులు షూటింగ్ లు ఆపుదామని ఆయన అన్నారు.
Mahesh-Rajamouli: కొత్త ఏడాది ఆరంభంలోనే రాజమౌళితో సెట్స్ పైకి మహేశ్ మూవీ.. మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు.. ఈ నెలలోనే మొదలుకానున్న ప్రాజెక్టు.. తరువాత ప్రాజెక్టు రాజమౌళితో.. జనవరి 26వ తేదీన లాంచ్ చేసే ఆలోచన
Jai Kటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ వారంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఆ తరువాత సినిమాను రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది.
Succumbed Due to Pneumonia: కృష్ణంరాజు మృతికి కారణమిదే.. వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు
Jai Kమధుమేహం, పోస్ట్ కొవిడ్, కార్డియాక్ అరెస్ట్‌ తో కృష్ణంరాజు కన్నుమూశారన్న ఆసుపత్రి వర్గాలు.. గత నెల 5న ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు.. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స అందించామన్న వైద్యులు.. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకోనున్న కృష్ణంరాజు పార్థివదేహం.. రేపు అంత్యక్రియలు
Krishnam Raju Political Journey: ఓటమితో మొదలై కేంద్రమంత్రి వరకు ఎదిగిన రెబల్‌ స్టార్, ఇంట్రెస్టింగ్‌గా సాగిన కృష్ణంరాజు పొలిటికల్ జర్నీ, నరసాపురం నుంచి రాజకీయ ప్రస్థానం, కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన దిట్ట
Naresh. VNS2013 సంవత్సరంలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో మళ్లీ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆయన అనారోగ్యంతో చికిత్సపొందుతూ కన్నుమూయడంతో సినీ, రాజకీయ పార్టీల ప్రముఖులు నివాళులర్పిస్తూ, కృష్ణంరాజుతో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటున్నారు.
Karthikeya2: కొనసాగుతూనే ఉన్న 'కార్తికేయ 2' ప్రభంజనం.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే??
Jai Kఆగస్టులో థియేటర్లకు వచ్చిన 'కార్తికేయ 2'.. తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్.. నార్త్ నుంచి భారీ వసూళ్లు.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా
Krishnam Raju No More: రెబల్‌ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత, తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కృష్ణంరాజు, విషాదంలో సినీ పరిశ్రమ
Naresh. VNSఅనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన.. గచ్చిబౌలి AGI హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున గం.3:25 నిలకు తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతి వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం టాలీవుడ్ కి తీరని లోటు అనే చెప్పాలి.
Assistant Director Suicide: పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య, దుర్గం చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న సాయి, విషాదంలో ఇండస్ట్రీ, ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగిన సాయికుమార్
Naresh. VNSఇటీవల ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో ఆయన ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. సాయి కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Maharshi Actor Passes Away: మహేష్ బాబుకు వ్యవసాయం నేర్పిన నటుడు కన్నుమూత, విషాదంలో సినీ పరిశ్రమ, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు, ఒక్క సినిమాతో గుర్తుండిపోయేలా మారిన నటుడు
Naresh. VNSమహేష్ బాబు తనకు వ్యవసాయం నేర్పుతావా అని అడిగినప్పుడు.. ‘‘ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే.. ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది.. రా..’’ అని ఆయన చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది.
Puri Mumbai to Hyd: నెలకు రూ. 10 లక్షల అద్దె భారం.. పైగా 'లైగర్' ఎఫెక్ట్.. ముంబై నుంచి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్..
Jai Kరౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో, ముంబైలో తీసుకున్న భవనానికి అద్దె కట్టడాన్ని భారంగా భావించిన ఆయన... తన మకాంను అక్కడి నుంచి హైదరాబాద్ కు మార్చే పనిలో ఉన్నారని చెపుతున్నారు.
Ileana Digital Entry: డిజిటల్ ఎంట్రీకి రెడీ.. మహిళా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్ కు ఇలియానా గ్రీన్ సిగ్నల్
Jai Kదక్షిణాదిలో చాన్నాళ్లు అగ్ర నటిగా వెలిగొందిన గోవా బ్యూటీ ఇలియానా డిజిటల్ బాట పట్టింది. నాయికా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Nag breaks into tears: అమ్మ గుర్తుకొచ్చిందంటూ కంటతడి పెట్టుకున్న నాగార్జున.. ఎందుకు?
Jai Kటాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శర్వానంద్, అక్కినేని అమల ప్రధాన పాత్రలను పోషించిన 'ఒకే ఒక జీవితం' సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదన్న నాగ్
Anchor Lasya Hospital: యాంకర్ లాస్యకు ఏమైంది, ఆసుపత్రి బెడ్ పై సీరియస్ గా కనిపించిన లాస్య, ఆందోళనలో అభిమానులు..
Krishnaయాంకర్ లాస్య హస్పిటల్ పాలయ్యిందా. అంటే అవుననే వాదన వినిపిస్తోంది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న లాస్య ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెకు ఆగోర్యగం బాగోలేదని.. స్వయంగా లాస్య భర్త మంజునాథ్ ప్రకటించారు.
Renu Desai : 'జీవితంలో తోడు కావాలి'.. రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌
Jai Kనటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ చేసిన తాజా పోస్ట్‌ ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది.