Entertainment

Salman Khan on Mahesh babu: వీడియో ఇదిగో, మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించిన సల్మాన్ ఖాన్, వీడియో షేర్ చేస్తూ ఖుషీ అవుతున్న అభిమానులు

Hazarath Reddy

సల్మాన్ ఖాన్ శిల్పతో మాట్లాడుతూ.. శిల్ప మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ లుక్ తో ఉంటాడు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Ram Gopal Varma: వీడియో ఇదిగో, రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు, అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం

Hazarath Reddy

రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు రాంగోపాల్ వర్మ హాజరు కావలసి ఉంది.

Allu Arjun Dance at Pushpa-2 Event: చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ (వీడియో)

Rudra

మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 కోసం సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నైలో గ్రాండ్‌ గా నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Kissik Lyrical Video Song Is Out Now: వామ్మో ఇంత కిర్రాక్ మాస్ బీట్ సాంగా? శ్రీ‌లీల స్టెప్స్ కు య్యూట్యూబ్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. పుష్ప -2 నుంచి కిస్సిక్ సాంగ్ వ‌చ్చేసింది, చూసేయండి!

VNS

టాలీవుడ్‌ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్‌ (Allu Arjun)- సుకుమార్‌ కాంబోలో వస్తోన్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌ పుష్ప 2 ది రూల్‌ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది టీం. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను (Kissik Song) లాంచ్ చేశారు.

Advertisement

Actor Ali Gets Notices: ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ సినీనటుడు అలీకి నోటీసులు, నిర్మాణాలు ఆపివేయాలని సూచన

Hazarath Reddy

ప్రముఖ సినీ నటుడు అలీకి అక్రమ నిర్మాణం వ్యవహారం నోటీసులు జారీ అయ్యాయి. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ అలీ పనివారికి నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అలీ తన ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. అందుకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్‌ కోఠే (వీడియో)

Rudra

అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్‌ కోఠే తెలిపారు.

AR Rahman Team Issued Legal Notice: ఏఆర్ రెహ‌మాన్ విడాకుల‌పై క‌థ‌నాలు ప్ర‌చురించిన‌వారిపై ప‌రువున‌ష్టం దావా, 24 గంటల్లోగా క‌థ‌నాలు డిలీట్ చేయాల‌ని అల్టిమేటం

VNS

తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ఈ నెల 19న ప్రకటించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తాజాగా ఏఆర్‌ రెహమాన్‌ లీగల్‌ టీమ్‌ నోటీసులు జారీ (Legal Notice) చేసింది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవమానకంగా, అసభ్యకరంగా, అసత్యాలు రాస్తే చట్టరీత్యా చర్యలు తప్పవంటూ లీగల్‌ టీమ్‌ స్పష్టం చేసింది.

Nayanthara: ఢిల్లీలోని రెస్టారెంట్‌లో నయనతార, 30 నిమిషాల పాటు క్యూలో నిలబడ్డ నయన్ దంపతులు..పట్టించుకోని జనం..వీడియో ఇదిగో

Arun Charagonda

నయనతార - విఘ్నేశ్ దంపతులకు వింత అనుభవం ఎదురైంది. తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌‌కు డిన్నర్‌‌కు వెళ్లిన నయన్.. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డారు. ఒక్కరు కూడా ఈ స్టార్‌ జంట వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం . ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు విఘ్నేశ్ శివన్‌.

Advertisement

Puneet Superstar Slapped: వీడియో ఇదిగో, 'బిగ్ బాస్' ఫేమ్ పునీత్ సూపర్ స్టార్‌ను చితకబాదిన ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రదీప్ ఢాకా

Hazarath Reddy

India's Got Latent, బిగ్ బాస్ OTT 2 లో కనిపించినందుకు పేరుగాంచిన సెన్సేషనల్ పునీత్ సూపర్ స్టార్ , ఇటీవల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రదీప్ ఢాకాతో బహిరంగ వాగ్వాదాన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది, ఢాకా పునీత్‌ను ఎదుర్కొన్నట్లు, తరువాత అతనిని చెంపదెబ్బ కొట్టినట్లు వీడియో చూపిస్తుంది.

Balakrishna on YS Sharmila: వైఎస్ షర్మిల అంశంపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలని వెల్లడి

Hazarath Reddy

.అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలన్నారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందన్నారు.

Complaint Against Ram Charan: అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్లిన రామ్ చరణ్.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎయిర్ పోర్టు పీఎస్ లో అయ్యప్ప స్వాముల ఫిర్యాదు

Rudra

టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ పై అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప దీక్షలో ఉండి చరణ్ కడప దర్గాను దర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Kissik Song Release Date: పుష్ప -2 నుంచి కిస్సిక్ సాంగ్ వ‌చ్చేస్తోంది! స‌మంత పాట కంటే రెట్టింపు వోల్టేజ్ తో రాబోతున్న శ్రీ‌లీల ఐటెం సాంగ్, ఇంతకీ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

VNS

తొలి చిత్రంలోని ‘ఊ అంటావా...’కి దీటుగా ఇందులో ‘కిస్సిక్‌...’ పాట ఉంటుందని, శ్రీలీలతో కలిసి అల్లు అర్జున్‌ వేసిన డ్యాన్స్, ఆయన శ్వాగ్‌ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. పట్నాలో నిర్వహించిన ఈవెంట్‌ సూపర్‌హిట్‌ అయింది

Advertisement

Posani Krishna Murali: వీడియో ఇదిగో, తెలంగాణ తెచ్చాడని కేసీఆర్‌కు ఓటేసా, తర్వాత విమర్శించినా ఏనాడు నా మీద కేసులు పెట్టలేదని తెలిపిన పోసాని

Hazarath Reddy

పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

Posani Krishna Murali: రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించిన పోసాని కృష్ణ మురళి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

Mufasa: The Lion King Telugu Trailer: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్,సూపర్ స్టార్ వాయిస్‌తో ముఫాసా: ది లయన్‌‌ కింగ్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘ది లయన్ కింగ్’. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌‌గా ‘ముఫాసా: ది లయన్‌‌ కింగ్’ వస్తోంది. ఇందులోని లీడ్ రోల్ అయిన ముఫాసా అనే సింహం పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. బుధవారం తెలుగు వెర్షన్‌‌ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌‌‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేష్ బాబు.

Pushpa 2: The Rule: ట్వీట్ ఇదిగో, అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, థాంక్యూ సో మచ్ బ్రదర్ అంటూ బన్నీ రిప్లై

Hazarath Reddy

స్టార్ హీరో అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ కు ఆయన మిత్రుడు, వైసీపీ నేత శిల్పా రవీంద్రా రెడ్డి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. 'పుష్ప 2' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు.

Advertisement

Naga Chaitanya – Sobhita Dhulipala : గోవాలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ, ఫ్యామిలీ ఈవెంట్‌కు హాజరు..డిసెంబర్ 4న చైతూ- శోభిత వివాహం!

Arun Charagonda

గోవాలోని ఓ ఈవెంట్‌లో సందడి చేశారు నాగచైతన్య - శోభిత ధూళిపాళ. ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్ జరుగగా డిసెంబర్ 4న వీరి వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఈవెంట్‌లో నాగార్జున - అమలతో పాటు ఈ కొత్త జంట సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Keerthy Suresh Marriage: నటి కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి సురేష్ కుమార్, వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని వెల్లడి

Arun Charagonda

నటి కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి పెళ్లికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతుండగా దీనిపై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు తండ్రి సురేశ్‌ కుమాస్. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని వెల్లడించారు.

Film Reviews Banned: థియేటర్ల ముందు ఇకపై సినిమా రివ్యూలు బంద్..తమిళనాడు నిర్మాతల సంచలన నిర్ణయం..ఇదే బాటలో రివ్యూలను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నామని నిర్మాత దిల్ రాజు వెల్లడి

Arun Charagonda

తమిళనాడులో ఇకపై థియేటర్ల ముందు సినిమా రివ్యూలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. థియేటర్ల ముందు యూట్యూబర్లు ఇచ్చే రివ్యూల వల్ల సినిమాలకు నష్టం వస్తుందని థియేటర్ల యజమానులు ఫిర్యాదు చేయడంతో ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ థియేటర్ల ముందు సినిమా రివ్యూలను బ్యాన్ చేసింది.

Actress Kasthuri: నటి కస్తూరికి బెయిల్ మంజూరు, కుమారుడి అనారోగ్యంతో ఉన్నాడని ఎగ్మూర్ కోర్టులో బెయిల్ పిటిషన్...అంగీకరించిన న్యాయస్థానం

Arun Charagonda

నటి కస్తూరికి బెయిల్ మంజూరైంది. తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి చెన్నై పుళల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు కస్తూరి. కుమారుడు ఆటిజంతో బాధ పడుతున్నాడని బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది ఎగ్మూర్ కోర్టు.

Advertisement
Advertisement