Entertainment

Amaran Trailer Out: శివ కార్తికేయన్‌, సాయిపల్లవి అమరన్‌ ట్రైలర్ ఇదిగో, ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా

Vikas M

శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pushpa 2 Grand National Press Meet: పుష్ప ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్, రేపు మెగా ప్రెస్ మీట్ పెడుతున్న చిత్ర యూనిట్, ఎందుకు అనేది మాత్రం స‌స్పెన్స్

VNS

మ‌రో 46 రోజుల్లో దేశ‌వ్యాప్తంగా ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule) కౌంట్‌డౌన్ షురూ కానున్న విష‌యం తెలిసిందే. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్‌’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.

Ram Charan: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మ, సినిమా రంగానికి చేసిన సేవలకు గాను మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు

Vikas M

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మైనపు బొమ్మను ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేస్తారు. తాజాగా, మేడమ్ టుస్సాడ్స్‌ ప్రతినిధులు... రామ్ చరణ్ కొలతలను తీసుకున్నారు.

Producer Sivaramakrishna Arrest: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం, అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు. నకిలీ పత్రాలతో రాయదుర్గంలోని రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు.

Advertisement

Ram Charan: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో రామ్ చరణ్, రోల్స్ రాయ్స్ కారు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన చరణ్...సెల్ఫీ కోసం ఎగబడ్డ అభిమానులు

Arun Charagonda

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చారు. ఇటీవలె రోల్స్ రాయ్స్ వాహనాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వాహనం రిజిస్ట్రేషన్ కోసం రాగా సందడి వాతావరణం నెలకొంది. రిజిస్ట్రేషన్ ఫారాలపై సంతకాలు చేసిన రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు.

Anantapur Rains: వీడియో ఇదిగో, అనంతపురం వరదల్లో చిక్కుకున్న నాగార్జున, ఉప్పొంగి ప్రవహిస్తున్న పండమేరు వాగు

Hazarath Reddy

అనంతపురంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి..రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై రాకపోకలు నిలిచపోయాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జున వదరల్లో చిక్కుకుపోయారు.

IIFA Awards 2024 Winners List: ఉత్తమ నటీనటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, ఉత్తమ చిత్రంగా ఎన్నికైన రణబీర్ కపూర్..యానిమల్

Arun Charagonda

దుబాయ్‌లోని అబుదాబి వేదికగా ఐఫా 2024 అవార్డుల ఉత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించగా 'జవాన్' చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. మిసెస్ , 'మిసెస్. ఛటర్జీ vs నార్వే' చిత్రానికి గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు.

IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవంలో మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ బచ్చన్..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

దుబాయ్ వేదికగా ఐఫా అవార్డుల ఉత్సవంగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఐశ్వర్య. దర్శకుడు మణిరత్నంను గురువుగా భావిస్తుంది బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఆయన కాళ్లకు నమస్కరించి గురు భక్తిని చాటుకుంటుంది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలోనూ మణిరత్నం కాళ్లు మొక్కగా ఆమె సంస్కారానికి అంతా ఫిదా అయ్యారు.

Advertisement

IIFA Utsavam Awards 2024 Winners List: ఉత్తమ నటిగా ఐశ్వర్య రాయ్, దసరా సినిమాకు ఉత్తమ నటుడిగా ఎంపికైన నాని...అవార్డు విజేతల పూర్తి వివరాలివే

Arun Charagonda

ఐఫా ఉత్సవం 2024, దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 28న అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ 'పొన్నియిన్ సెల్వన్ II'లో తన శక్తివంతమైన నటనకు గాను ఉత్తమ నటి అవార్డు (తమిళం)ను సొంతం చేసుకుంది. 'దసరా' హిట్ చిత్రానికి గానూ నాని ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు) గెలుచుకున్నారు.

IIFA Awards 2024 on TV: నవంబర్ 10న ZEE TVలో IIFA అవార్డ్స్ 2024 కార్యక్రమం, వచ్చే ఏడాది భారత్‌లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుకలు

Hazarath Reddy

IIFA అవార్డులుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 ఎడిషన్ UAEలోని అబుదాబిలో సెప్టెంబర్ 27-29 వరకు జరిగింది. అబుదాబిలోని యాస్ ద్వీపంలోని ఎతిహాద్ అరేనా నుండి 2024 IIFA ఫెస్టివల్/IIFA వీకెండ్ యొక్క ప్రత్యేకమైన ప్రత్య క్ష ప్రసార కవరేజీని మీకు తాజాగా అందించింది.

IIFA 2024 Winners List:: IIFA 2024 విజేతల జాబితా ఇదిగో, ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, బహుళ అవార్డులను గెలుచుకున్న యానిమల్ మూవీ

Hazarath Reddy

IIFA అవార్డులుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 ఎడిషన్ UAEలోని అబుదాబిలో సెప్టెంబర్ 27-29 వరకు జరిగింది.

Youtuber Harsha Sai: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి.. నేడే విచారణ.. ఏమవుతుందో??

Rudra

తనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Salman Khan Warning Row: 'సల్మాన్‌ ఖాన్‌ ను బెదిరించి తప్పు చేశా'.. పోలీసులకు నిందితుడి మరో మెసేజ్

Rudra

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ను చంపేస్తాం అంటూ ఇటీవల బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తో ఉన్న గొడవకి ముగింపు పలకాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల ముంబయి ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్‌ నంబర్‌ కు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే.

Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి అనన్యకు ఇబ్బందికరమైన ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిర్యాదు చేసిన ఫిల్మ్ ఛాంబర్.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)

Rudra

సినిమా ఈవెంట్లలో, మూవీ ప్రమోషన్స్ లో ఆయా చిత్రాల్లో నటించిన హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా కొందరు జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రశ్నలు సంధించడం ట్రెండ్ గా మారింది.

Unstoppable 4: మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్‌ విడుదల

Vikas M

బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable). నాలుగో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోకి సంబంధించిన గ్లింప్స్‌ తాజాగా విడుదలైంది.

Raja Saab New Poster: ప్రభాస్ రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్, గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్ట్‌తో అదిరిపోయిన డార్లింగ్ లుక్

Hazarath Reddy

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం రాజా సాబ్ (Raaja Saab) నుంచి అప్ డేట్ వచ్చింది. అక్టోబ‌ర్ 23న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కానుక‌గా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌కటించింది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ప్ర‌భాస్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Advertisement

Sobhita Dhulipala & Naga Chaitanya Wedding: శోభితా ధూళిపాళ, నాగ చైతన్యల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం, చీరలో శోభిత ఎలా ఉందో చూశారా..

Hazarath Reddy

Unstoppable Season 4 : బాల‌కృష్ణ ద‌గ్గ‌ర కూర‌గాయ‌లు కొన్న చంద్ర‌బాబు, బాల‌య్య అన్ స్టాప‌బుల్ సీజన్-4 మొద‌లైంది, మ‌రోసారి ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న బావ‌, బావ‌మ‌రిది

VNS

ఆహా ఓటీటీలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ (Unstoppable Season 4) మూడు సీజన్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజ‌న్‌కు సంబంధించిన ప్రొమోను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 4 పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. వాటికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా షోను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహ‌కులు.

Unstoppable With NBK: నేడే ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ ప్రారంభం..సీఎం హోదాలో గెస్ట్‌గా చంద్రబాబు!

Arun Charagonda

ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ నేటి నుండి ప్రారంభంకానుంది. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా సీఎం చంద్రబాబు వస్తుండగా చంద్రబాబును బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేదానిపై ఆసక్తి నెలకొంది.

RJ Shekar Bhasha Arrest: బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అరెస్ట్, హ‌ర్ష‌సాయి కేసులో బాధితురాలి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న‌ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు

VNS

బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా బిగ్‌బాస్ ‍కంటెస్టెంట్‌ శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు సంబంధించి యూట్యూబ్ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేసినందుకు ఆర్జే శేఖర్‌పై యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement