Entertainment

Shruti Haasan Joins Rajinikanth's Coolie: రజనీకాంత్ కూలీ చిత్రంలో ప్రీతిగా శృతి హాస‌న్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్

Vikas M

ఇప్ప‌టికే మ‌ల‌యాళ న‌టుడు, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన చిత్ర‌బృందం గురువారం అక్కినేని నాగార్జున సైమ‌న్ అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌కటించింది. ఇప్పుడు మ‌రో పాత్ర‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో త‌మిళ న‌టి శృతి హాస‌న్ ప్రీతి అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా ప్రీతి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది.

Chandrababu On NBK 50 Years: బాలకృష్ణ కెరీర్‌ అన్‌స్టాపబుల్‌..చంద్రబాబు ప్రశంసలు, కథానాయకుడే కాదు ప్రజా నాయకుడు అంటూ కితాబు

Arun Charagonda

బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

Nagarjuna Joins 'Coolie' Cast: ర‌జ‌నీకాంత్ కూలీ మూవీ నుంచి నాగార్జున ఫ‌స్ట్ లుక్ విడుద‌ల, సైమ‌న్ పాత్ర‌లో కనువిందు చేయనున్న కింగ్

Vikas M

Pushpa: The Rule - Part 2: తగ్గేదేలే అంటున్న పుష్ప 2, బుక్‌మై షో యాప్‌లో మూడున్నర లక్షల మంది టికెట్ల కోసం ఎదురుచూస్తున్నట్లు క్లిక్

Vikas M

పుష్ప-2 సినిమాపై వున్న ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. విడుదలకు 100 రోజుల ముందే నుంచే బుక్‌మై షో యాప్‌లో దాదాపు మూడున్నర లక్షల మంది ఈ సినిమా టిక్కెట్ల కోసం ఇంట్రెస్ట్‌గా వున్నామని క్లిక్‌ చేశారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేని క్రేజ్‌, బజ్‌ పుష్ప-2 సంతరించుకుంది.విడుదలకు ముందే ఈ సినిమా టిక్కెట్ల కోసం మూడున్నర లక్షల మంది బుక్‌మై షోలు ఇంట్రెస్ట్‌గా వున్నట్లుగా తమ క్లిక్స్‌ ద్వారా తెలియజేశారు.

Advertisement

Rape Case Against MLA Mukesh: ఆ ఎమ్మెల్యే రూంకి పిలిచి నన్ను రేప్ చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి, నటుడు ముకేశ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

ప్రముఖ న‌టుడు, కేర‌ళ‌లోని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం తనను ముకేశ్ లైంగిక వేధించాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసినట్లు అధికారులు వెల్ల‌డించారు.

Hero Ajith Kumar: 234 కిమీల వేగంతో కారును నడిపిన హీరో అజిత్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Arun Charagonda

234kms వేగంతో కారును నడిపారు హీరో అజిత్ కుమార్. తన ఆడి కారులో 234 కిమీల వేగంతో అజిత్ దూసుకెళ్లగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అజిత్‌కు బైక్, కార్ రేసింగ్ పై చిన్నప్పటి నుండి మక్కువ ఉన్న సంగతి తెలిసిందే.

Pushpa 2 New Poster: పుష్ప-2 నుంచి అదిరిపోయే పోస్టర్, రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ లుక్..

Vikas M

పుష్ప-2: ది రూల్' చిత్రం మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ మేకర్స్ నేడు అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ కానుంది అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ను కూడా పంచుకున్నారు. రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ సీరియస్ నెస్ ను చూడొచ్చు.

Janasena Leader on Allu Arjun: వీడియో ఇదిగో, నువ్వో పెద్ద కమెడియన్ అంటూ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిన జనసేన నేతలు, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ..

Hazarath Reddy

అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు, వారిని విమర్శించే స్థాయి నీకు లేదు.చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో మహావృక్షం లాంటివాడు.

Advertisement

Chalamalasetty Ramesh Babu on Allu Arjun: నువ్వు ఓ పెద్ద కమెడియన్ అల్లు అర్జున్, సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన గన్నవరం నేత చలమల శెట్టి రమేష్ బాబు

Hazarath Reddy

అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు

Devara New Poster: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న దేవర కొత్త లుక్, ఓ వైపు నవ్వు మరో వైపు రౌద్ర రూపంలో జూనియర్ ఎన్టీఆర్

Vikas M

కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర (Devara) చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్‌లో రోల్‌లో నటిస్తున్న సంగతి విదితమే. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్‌27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.తాజాగా కొత్త లుక్‌ షేర్ చేశారు మేకర్స్‌.

‘Kaun Banega Crorepati 16’: కౌన్ బనేగా కరోడ్‌పతి 16, ఏ చేయి వాడాలనే దానిపై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ఆన్సర్ వింటే నవ్వులే నవ్వులు, వీడియో ఇదిగో..

Vikas M

అమితాబ్ బచ్చన్ నిజంగానే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 లో స్టార్‌గా నిలిచాడు. అతను ఏ సమయంలోనైనా సమయస్ఫూర్తిని వదలడు! సోనీ టీవీ నుండి ఒక ఫన్నీ క్లిప్‌లో, బచ్చన్ తన కుడి చేతిని ఉపయోగించడం ప్రారంభించమని తన తండ్రి సూచించినప్పుడు తనకు 8 ఏళ్లు వచ్చే వరకు తాను లెఫ్టీ అని పంచుకున్నాడు.

Bijili Ramesh Passes Away: తమిళ నటుడు బిజిలి రమేష్‌ కన్నుమూత, ప్రాంక్ వీడియోలతో ఫేమస్, కోలీవుడ్‌లో విషాదం

Arun Charagonda

తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు బిజిలి రమేష్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు. పక్షవాతంతో చాలాకాలంగా మంచానికే పరిమితమయ్యారు రమేష్. అయితే పరిస్థితి విషమించగా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు.

Advertisement

Manchu Avram: మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు, కన్నప్పలో తిన్నడుగా మంచు విష్ణు కుమారుడు అవ్రామ్

Vikas M

‘Mufasa: The Lion King’ Telugu Trailer: ముఫాసా: ది లయన్ కింగ్స్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు, దుమ్మురేపుతున్న ట్రైలర్ ఇదిగో..

Hazarath Reddy

రాబోయే డిస్నీ చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్స్ తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు ముఫాసాకు తన గాత్రాన్ని అందించారు . విజువల్‌గా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఫాసా బ్యాక్‌స్టోరీని పరిశోధిస్తూ ఐకానిక్ కథను తిరిగి రూపొందించడానికి సెట్ చేయబడింది.

Nagarjuna Tweet on N Convention Demolition: అవ‌న్నీ అవాస్త‌వాలే! ఒక్క అంగుళం భూమి కూడా ఆక్ర‌మించింది కాదు, ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌పై నాగార్జున మ‌రో ట్వీట్

VNS

ఒక్క సెంట్‌ భూమి సైతం ఆక్రమించింది కాదన్నారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని స్పెషల్‌ కోర్ట్‌.. ఏపీ లాండ్‌ గార్బింగ్‌ (ప్రొహిబిషన్‌) యాక్ట్‌ 24-02-2014న ఒక ఆర్డర్ ఎస్‌ఆర్‌ 3943/2011 ద్వారా జడ్జిమెంట్‌ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

Asha Sharma Dies at 88: ఆదిపురుష్‌ సినిమాలో శబరి పాత్రను పోషించిన ప్రముఖ నటి ఆశా శర్మ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చేసుకుంది. ప్రముఖ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశాశర్మ..ఆదివారం ఉదయం తుదిశ్వాస విడినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 13 ఏళ్ల వయసులోనే వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు.

Advertisement

Siddique Resigns As AMMA General Secretary: సీనియ‌ర్ న‌టుడిపై అత్యాచార ఆరోప‌ణలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసిన యాక్ట‌ర్, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం

VNS

మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (Association of Malayalam Movie Artists (AMMA)కు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్న సీనియ‌ర్ న‌టుడు సిద్ధిఖీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. త‌న‌ను రేప్ చేశాడంటూ న‌టి రేవ‌తి సంప‌త్ సిద్ధిఖీపై ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే

MAA Revokes Suspension On Hema : నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా', కానీ ఓ కండిషన్ పెట్టిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, థ్యాంక్స్ చెప్పిన హేమ..వీడియో

Arun Charagonda

బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ నటులు ఉండగా నటి హేమ కూడా ఉన్నట్లు ఆరోపణలు రాగా ఆమె విచారణకు సైతం హాజరయ్యారు. ఇక డ్రగ్స్ పార్టీ నేపథ్యంలో హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేశారు మంచు విష్ణు.

HC Stay On N Convention Demolition: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే, కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, నాగార్జునకు రిలీఫ్‌

Arun Charagonda

తెలంగాణ హైకోర్టులో నటుడు నాగార్జునకు రిలీఫ్ లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్టే విధించింది న్యాయస్థానం. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరిస్తామని చెప్పింది హైకోర్టు. దీంతో నాగ్‌కు రిలీఫ్ దక్కింది.

Nagarjuna About Demolition Of N Convention : N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున, కోర్టు ఆదేశాలకు విరుద్దంగా కూల్చివేత,ఒక్క అంగుళం కూడా ఆగ్రమించలేదు

Arun Charagonda

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు హీరో నాగార్జున. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నారు. ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు...ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అని తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement