Entertainment

Devara Daavudi Video Song: దేవర నుంచి దావూదీ వీడియో సాంగ్‌ ఇదిగో, పోటీపడి మరీ డ్యాన్స్ వేసిన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్‌

Vikas M

మేకర్స్‌ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా ప్రకటించిన ప్రకారం దావూదీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.ఈ పాటలో తారక్‌, జాన్వీకపూర్‌ పోటీపడి మరీ డ్యాన్స్ చేసినట్లు వీడియో సాంగ్‌ చెబుతోంది.

Flood Relief Efforts: వరద బాధితులకు అండగా ప్రభాస్, ఏకంగా రూ.2 కోట్ల విరాళం, తెలుగు ప్రజల కోసం కదలి రావాలన్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ

Arun Charagonda

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో తమవంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటివరకు పలువురు హీరోలు, హీరోయిన్స్, దర్శకులు విరాళాన్ని అందజేశారు.

Telugu States Rains: వరద బాధితులకు సోనూసూద్ సాయం, ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు, ఆంధ్రా, తెలంగాణ ప్రజలు నా కుటుంబం సార్ అంటూ బదులిచ్చిన సోనూ

Hazarath Reddy

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపారు. దానికి సోనూ సూద్ రిప్లయి ఇస్తూ.. ఆంధ్రా, తెలంగాణ ప్రజలే నా కుటుంబం సార్. మీ మార్గదర్శకత్వంలో మేము వారి జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము

Sonu Sood: తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్, మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందిస్తామని ప్రకటన

Vikas M

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. ప్రజలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్‌ను ఇచ్చారు.

Advertisement

Megastar Chiranjeevi: వరద బాధితులకు అండగా చిరంజీవి, తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం, సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలిచివేశాయన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన చిరు.. రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు చిరు.

Devara Chuttamalle Song: 100 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న దేవర చుట్టమల్లె సాంగ్, నాలుగు వారాలుగా మోస్ట్‌ ట్రెండింగ్‌ జాబితాలో..

Vikas M

జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి విదితమే. దేవర పార్టు 1 సెప్టెంబర్ ‌27న గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమా నుంచి వచ్చిన చుట్టమల్లె పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్‌ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది

Telugu States Rains: వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన

Vikas M

ఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.

Telugu States Floods: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Telugu States Floods: భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ

Hazarath Reddy

భారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు.

Telugu States Floods: భారీ వరదలు,  తెలుగు రాష్ట్రాలకు హీరో సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు సాయం, వరదలు ముంచెత్తడం బాధాకరమని ట్వీట్

Hazarath Reddy

యంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రెండు తెలు రాష్ట్రాల ప్రజల కోసం తన వంతు సాయాన్ని ప్రకటించారు. వరద బాధితులకు తన వంతు సహకారంగా రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాని తెలిపారు.

Donation for Flood Victims: ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్.. వరద బాదితులకు ఆసరా.. ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షల చొప్పున సాయం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.

Jr NTR: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. జూనియర్ ఎన్టీఆర్‌ భారీ విరాళం.. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున సాయం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.

Advertisement

Emergency Movie Postponed: ఎమర్జెన్సీ సినిమా మరోసారి వాయిదా, ఓ వర్గం మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందని ఆరోపణ, కంగనా రనౌత్‌కు మధ్యప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు

Vikas M

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా మరోసారి వాయిదా పడింది. వాయిదాకు కారణం ఏంటంటే.. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌ నిలిపివేయడానికి కారణాలు తెలియజేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వివరించింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది.

Amitabh Bachchan: నేను ఇంతవరకు మొబైల్‌ ఫోన్‌లో సినిమాలు చూడలేదు, షోలే రీ రిలీజ్‌ సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Vikas M

ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా రీ రిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అమితాబ్‌, ధర్మేంద్ర, హేమమాలిని..తదితరులు నటించిన ‘షోలే’ను ఇటీవల రీ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్‌ బచ్చన్ సైతం ‘షోలే’ సినిమాని వీక్షించారు.ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా తన బ్లాగ్‌లో పోస్ట్‌ పెట్టారు.

IC 814 Controversy: IC 814 వివాదం, హైజాకర్ల పేర్లను మార్చడంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కి సమన్లు, ముస్లీంల పేర్లను హిందువులుగా..

Hazarath Reddy

విజయ్ వర్మ ఇటీవల విడుదల చేసిన వెబ్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్‌కి సంబంధించిన వివాదంపై స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సమన్లు ​​పంపింది.ఈ ప్రదర్శన 1999 నాటి నిజ జీవిత హైజాక్ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.

Chiranjeevi-Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్

Rudra

ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

Advertisement

Chiranjeevi At Balakrishna 50 Years Event: ఒకే వేదిక‌పై చిరంజీవి, బాల‌కృష్ణ‌, తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ రెండు పిల్ల‌ర్లు ఒకే చోట అంటూ ఫ్యాన్స్ పండుగ (వీడియో ఇదుగోండి)

VNS

బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ (NBK50 Years Celebrations) నిర్వహిస్తుంది. 1974లో తాతమ్మ కల సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య (Balakrishna). 50 ఏళ్ళ తన నట ప్రస్థానం పూర్తవడంతో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని పిలిచి ఈవెంట్ గ్రాండ్ గా చేస్తున్నారు.

Pawan Kalyan OG Movie Update: భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త మూవీ గ్లింప్స్ రిలీజ్ వాయిదా, ప‌వన్ క‌ల్యాణ్ బ‌ర్త్ డే స్పెష‌ల్, OG పోస్ట‌ర్ రిలీజ్ చేసిన డీవీవీ

VNS

పవన్ పుట్టిన రోజుకు పవన్ చేతిలో ఉన్న సినిమాల నుంచి ఏదో ఒక స్పెషల్ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తారని భావించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తాజాగా OG సినిమా నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది.

Jr NTR On His Mother: అమ్మ కోరికను నెరవేర్చిన జూనియర్ ఎన్టీఆర్, అమ్మకు ఇచ్చే ఉత్తమ బహుమతి ఇదేనని కామెంట్

Arun Charagonda

అమ్మకు నేనిచ్చే ఉత్తమ బహుమతి ఇదేనన్నారు జూనియర్ ఎన్టీఆర్. తన సొంతూరు కుందాపురానికి నన్ను తీసుకొచ్చి.. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్నది మా అమ్మ కల అని అది నెరవేర్చానని తెలిపారు.

Mohanlal On Sexual Abuse Allegations: లైంగిక వేధింపుల ఘటనపై మరోసారి స్పందించిన మోహన్ లాల్, హేమ కమిటీ నివేదిక చదవలేదు, జూనియర్ ఆర్టిస్టుల సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి

Arun Charagonda

మలయాళ ఇండస్ట్రీని లైంగిక వేధింపుల అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే మలయాళ సినీ ఇండస్ట్రీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మోహన్‌లాల్..తాజాగా మరోసారి స్పందించారు. హేమా కమిటీ నివేదికను చదవలేదని కానీ దర్యాప్తు ప్రక్రియలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇదే సమయంలో జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు మోహన్ లాల్.

Advertisement
Advertisement