Entertainment

Shalini Pandey Viral Photos: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే లేటెస్ట్ లుక్స్ చూశారా.. అర్థ నగ్నంగా అందాలు ఆరబోస్తున్న అమ్మడు

Hazarath Reddy

షాలిని పాండే తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ప్రతిభావంతులైన భారతీయ నటి. ఆమె తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డిలో తన అరంగేట్రంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత అనేక తమిళ మరియు తెలుగు చిత్రాలతో తన ప్రభావాన్ని చూపింది.

Kalki 2898 AD: ఖుషీ అవుతున్న ప్రభాస్ అభిమానులు, కల్కి టీ షర్ట్‌తో ఫస్ట్ షో చూడటానికి ప్రసాద్ మల్టీప్లెక్స్‌కి వచ్చిన పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) అభిమానుల‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం వచ్చేసింది. ప్రభాస్ ‘క‌ల్కి’ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ప్రభాస్ అభిమానులు ధరించే కల్కి టీ షర్ట్ ధరించి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రసాద్ మల్టీప్లెక్స్ కి వచ్చాడు.

Kalki 2898 AD Public Talk: టాలీవుడ్ లేదు బాలీవుడ్ లేదు, అంతా రెబల్ వుడ్, కల్కి 2898 ఏడీ పబ్లిక్ టాక్ ఇదిగో..

Hazarath Reddy

సినిమా విడుద‌ల‌కు ముందు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ఏమీ జరగనప్పటికీ సినిమా ఫస్ట్ షో నుంచే దూసుకుపోతోంది. ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. కొన్ని చోట్ల సర్వర్లు డౌన్ అయిపోయినంత రేంజ్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరిగాయి.

Kalki 2898 AD Review in Telugu: కల్కి 2898 ఏడీ రివ్యూ ఇదిగో, ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్, హాలీవుడ్‌కి సవాల్ విసిరిన నాగ్ అశ్విన్, కురుక్షేత్ర సంగ్రామం నుంచి కలియుగం వరకు సినిమా..

Hazarath Reddy

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) అభిమానుల‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం వచ్చేసింది. ప్రభాస్ ‘క‌ల్కి’ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది

Advertisement

Cameo Appearance in Kalki 2898 AD: క‌ల్కి మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ తో పాటూ ఈ ఐదుగురి గెస్ట్ అప్పియ‌రెన్స్ మీరు అస్సలు ఊహించి ఉండ‌రు

VNS

అయితే, కల్కిలో మృణాళ్‌ ఠాకూర్‌, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), రామ్‌ గోపాల్‌ వర్మ (RGV), కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్‌ రోల్స్‌ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం.

Kalki Mania: ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట‌ర్ కొట్టిన ప్ర‌భాస్, థియేట‌ర్ల‌లో పూన‌కాలే, తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌

VNS

తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి’ (Kalki) మేనియా మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా విడుదలైంది. దాదాపు 10వేలకుపైగా స్క్రీన్స్ లో సినిమా విడుదలైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హీరో ప్రభాస్ (Parbhas)ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు..

Kalki 2898 AD: అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో దుమ్ము రేపిన కల్కి 2898 ఏడీ, ఏకంగా 13.5 లక్షలకు పైగా టికెట్స్‌ అమ్మకం, విడుదలకు ముందే రూ. 200 కోట్లు క్రాస్

Vikas M

కల్కి (Kalki 2898 AD) మరికొన్ని గంటల్లో విడుదల కానున్న నేపథ్యంలో విడుదలకు ముందే కలక్షన్లలో దుమ్ము రేపింది. నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డులు తిరగరాసింది. 2024లో విడుదలైన చిత్రాల్లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారా 10లక్షల టికెట్స్‌ అమ్ముడైన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది.

Indian 2 Trailer: భారతీయుడు-2 మూవీ ట్రైలర్‌ అదరహో, జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఇండియన్ 2 సినిమా

Vikas M

కమల్‌ హసన్‌ నటిస్తున్న భారతీయుడు-2 చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ మంగళవారం విడుదల చేశారు. కమల్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషనల్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందుతున్నది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది

Advertisement

Kalki 2898 AD Theme Song: దుమ్మురేపుతున్న కల్కీ థీమ్ సాంగ్, సినిమా స్టోరీ అంతా ఒకే పాటలో, వీడియో ఇదిగో..

Vikas M

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి(Kalki2898AD)’. ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి తాజాగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు.

Good News For Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Nagarjuna: అభిమానికి క్షమాపణలు తెలిపిన అక్కినేని నాగార్జున.. ఎందుకంటే??

Rudra

టాలీవుడ్ అగ్ర నటుడు, మన్మథుడిగా పిలుచుకునే హీరో అక్కినేని నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎయిర్‌ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఇటీవల ఓ అభిమాని ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు.

Pawan Kalyan Family Pic: ట్రెడిష‌న్ లుక్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యామిలీ ఫోటో, అన్నా లెజోనోవాను హ‌త్తుకొని ఫోటో దిగిన ప‌వ‌న్ కుమార్తె ఆద్య‌

VNS

పవన్‌కల్యాణ్‌ కుటుంబంతో (Pawan Kalyan Family) కలిసి సంప్రదాయ వస్త్రధారణలో దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైట్ అండ్ వైట్‌ కుర్తా, ప్యాంట్‌లో పవన్‌ కల్యాణ్‌.. చీరకట్టులో అన్నాలెజినోవా, ధోతి, షర్ట్‌ కాంబోలో అకీరా నందన్‌, పంజాబీ డ్రెస్‌లో ఆద్య.. ఇలా అందరూ ట్రెడిషనల్‌ వేర్‌లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

Advertisement

Thalapathy Vijay's Birthday Celebration: హీరో తలపతి విజయ్ పుట్టినరోజున వేడుకల్లో అపశ్రుతి.. ఫైర్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం (వీడియో ఇదిగో)

Rudra

తమిళ హీరో తలపతి విజయ్ పుట్టినరోజున వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఓ ఫైర్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

Good News to Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

The Greatest of All Time: ద‌ళ‌ప‌తి విజ‌య్ 50వ పుట్టిన రోజు స్పెష‌ల్ గ్లింప్స్ రిలీజ్, డ‌బుల్ యాక్ష‌న్ లో అద‌ర‌గొట్టిన విజ‌య్

VNS

త‌మిళ అగ్ర క‌థానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండ‌గా.. ప్రశాంత్‌, ప్రభుదేవా (Prabhu Deva), స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Kalki 2898 AD Trailer: అంచ‌నాల‌ను అమాంతం పెంచిన క‌ల్కి రిలీజ్ ట్రైల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ మూవీ ట్రైల‌ర్ కు ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌డం ఖాయం

VNS

దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ (Pabhas) ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న క‌ల్కి 2898 AD (Kalki 2898 AD) రిలీజ్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌వుతున్న మూవీ...ఈ ట్రైల‌ర్ తో మ‌రో మెట్టు ఎక్కింది. సైన్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ మూవీ జూన్‌ 27న (KALKI2898AD ‌On June 27th) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Advertisement

Balakrishna Swearing: వీడియో ఇదిగో, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బాలకృష్ణ, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలోకి చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు.

Aho Vikramaarka Teaser: మగధీర విలన్ దేవ్‌గిల్‌ హీరోగా ఎంట్రీ, పోలీస్ అంటే సింహం కాదురా, సింహాన్ని కూడా వేటాడే వేటగాడు అంటున్న అహో విక్రమార్క టీజర్

Vikas M

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ చిత్రం మగధీర చిత్రంలో విలన్‌ పాత్రలో నటించిన దేవ్‌గిల్‌ హీరోగా మారారు. తాజాగా ఆయన నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు

Priyanka Chopra injured Video: ప్రియాంక చోప్రాకు షూటింగులో తీవ్ర గాయాలు, వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం అంటూ ఫోటోలు ట్వీట్ చేసిన మాజీ మిస్ వ‌రల్డ్

Vikas M

ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా ది బ్లఫ్ షూటింగులో గాయపడ్డారు. ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న 'ది బ్లఫ్' షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా తాను గాయపడ్డానని చెబుతూ సోషల్ మీడియా వేదికగా గాయానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు

Darshan's Farmhouse Manager Dies By Suicide: కన్నడ హీరో దర్శన్‌‌కు మరో షాక్, ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు ఫామ్‌హౌస్‌ మేనేజర్

Vikas M

హీరో దర్శన్‌ అభిమాని హత్య కేసు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తుండగానే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement
Advertisement