ఎంటర్టైన్మెంట్

Producer Kona Venkat on CM Jagan Ruling: సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ నిర్మాత కోన వెంకట్, విద్యావ్యవస్థలో మార్పులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయంటూ ట్వీట్

Hazarath Reddy

విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన సమూల మార్పులను ప్రశంసిస్తూ టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ నిర్మాత ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లి అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.

Srimanthudu Copyright Dispute: శ్రీమంతుడు కాపీరైట్ వివాదం, సుప్రీంకోర్టులో దర్శకుడు కొరటాల శివకు ఎదురుదెబ్బ, క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని తీర్పు

Hazarath Reddy

ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. శ్రీమంతుడు కాపీరైట్ వివాదంలో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

RP Patnaik on Uday Kiran: ఉదయ్ కిరణ్ శవాల గదిలో అలా పడి ఉన్న దృశ్యం చూసి తట్టుకోలేకపోయా, ఓ ఛానల్ ఇంటర్యూలో ఒక్కసారిగా ఎమోషన్ అయిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

Hazarath Reddy

ఎంతో స్టార్ డమ్ చూసిన ఉదయ్ కిరణ్, శవాల గదిలో అలా పడున్నాడు .. అక్కడ ఎవరూ లేరు. ఆ దృశ్యం చూసి నేను తట్టుకోలేకపోయాను" అన్నారు.

Hero Venu Father Dies: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు వేణు తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు మృతి

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం (జనవరి 29న) తెల్లవారుజామున కన్నుమూశారు.

Advertisement

Filmfare Awards 2024 Full List of Winners: బాలీవుడ్ 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘12th ఫెయిల్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్, ఉత్తమ నటిగా అలియా భట్.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..

Rudra

గుజరాత్‌ లోని గాంధీనగర్‌ లో బాలీవుడ్‌ 69వ ‘ఫిల్మ్‌ ఫేర్‌’ అవార్డుల వేడుక అట్టహసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు.

Vijay Political Debut: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్, రాజకీయ పార్టీకోసం ఇప్పటికే అప్లై చేసుకున్న విజయ్ మక్కల్ ఇయక్కం, లోక్ సభ ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా పావులు

VNS

పనయూర్‌లో గల తన కార్యాలయంలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ (Vijay Makkal Iyakkam) నిర్వాహకులతో విజయ్ సమావేశం నిర్వహించారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించిన విజయ్‌.. కొత్త పార్టీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Chiranjeevi Meets Venkaiah Naidu: ఒకే చోట కలిసిన పద్మవిభూషణులు, పరస్పరం అభినందించుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి, స్వయంగా ఇంటికి వెళ్లి కలిసిన మెగాస్టార్

VNS

మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం నాడు వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు. చిరంజీవి, వెంకయ్యనాయుడు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.

Republic Day 2024: గదర్‌ పాటకు స్టెప్పులేసి రిపబ్లిక్ డే విషెస్ తెలిపిన రష్యా, ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన రష్యా దౌత్య కార్యాలయం

Hazarath Reddy

భారత్‌ 75వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్‌ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.

Advertisement

This Week Movies- OTT Releases: ఈవారం థియేటర్స్, ఓటీటీల్లో విడుదలైన కొత్త సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, రాబోయే చిత్రాల విశేషాలు!

Vikas M

Chiranjeevi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి, పద్మవిభూషణ్ లభించినందుకు భావోద్వేగానికి గురైన మెగాస్టార్

Hazarath Reddy

దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించినందుకు ఎలా స్పందించాలో తెలియడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. వీడియోలో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Neru Movie Review in Telugu: నెరు మూవీ రివ్యూ తెలుగులో ఇదిగో, నటనలో జీవించిన మోహన్ లాల్, అంధురాలుగా విశ్వరూపం చూపించిన అనస్వర రాజన్

Hazarath Reddy

మలయాళం దర్శకుడు జీతూ జోసెఫ్ కి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నుంచి వచ్చిన 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలు, మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోను ప్రేక్షకుల ఆదరణను పొందాయి. అలాంటి దిగ్గజ దర్శకుడు మళయాలం టాప్ హీరో మోహన్ లాల్ హీరోగా నిర్మించిన చిత్రం నెరు.

Neru OTT Streaming: డిస్నీ+హాట్‌స్టార్‌ లోకి వచ్చేసిన బ్లాక్ బాస్టర్ మూవీ నెరు, అత్యాచారానికి గురైన అంధురాలికి న్యాయం కోసం జరిగే పోరాటమే సినిమా

Hazarath Reddy

మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన కోర్టు రూమ్‌ డ్రామా ‘నెరు’ (Neru) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.డిసెంబరు 21న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం తాజాగా నేటి నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) వేదికగా అందుబాటులోకి వచ్చింది.

Advertisement

Oscar Nominations 2024: ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 13 విభాగాల్లో పోటీలో నిలిచిన ఓపెన్‌హైమర్‌, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచిన బార్బీ సినిమా, నామినేషన్స్‌ జాబితా ఇదిగో..

Hazarath Reddy

ఆస్కార్‌ అవార్డుల్లో సత్తా చాటేందుకు ఓపెన్‌హైమర్‌ చిత్రం సిద్ధమైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్‌, బెస్ట్‌ బీజీఎం.. ఇలా దాదాపు 13 విభాగాల్లో ఈ మూవీ పోటీలో నిలిచింది. ఇక ఉత్తమ నటుడు, బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌, కాస్ట్యూమ్‌ డిసైజ్‌, ఒరిజినల్‌ స్కోర్‌, బెస్ట్‌ పిక్చర్‌ ఇలా ఆరు విభాగాల్లో బార్బీ సినిమా నిలిచింది.

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కు స్క్రిప్ట్‌ సిద్ధమైందన్న ప్రశాంత్‌వర్మ.. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా హనుమంతుడి విగ్రహం ముందు సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ను ఉంచిన డైరెక్టర్

Rudra

తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్‌’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ గురించి హింట్‌ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ.

Pawna Kalyan Selfie at Ram Mandir: అయోధ్య రామమందిరం ఎదుట సెల్ఫీ తీసుకున్న పవన్ కళ్యాణ్, రామ కార్యం అంటే రాజ్య కార్యం, ప్రజా కార్యం అంటూ ట్వీట్

Hazarath Reddy

పవన్ కల్యాణ్ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు.నేడు శాస్త్రోక్తంగా జరిగిన బాల రాముడి దివ్య మంగళ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం ఎదుట పవన్ ఓ సెల్ఫీ తీసుకున్నారు.

Ram Mandir Pran Pratishtha: ప్రధాని మోదీ, యోగీ ఆదిత్యనాథ్‌లను రామలక్ష్మణులతో పోల్చిన హీరో సుమన్, ఆలయం కోసమే వారిని సృష్టించారని పొగడ్తలు

Hazarath Reddy

నటుడు సుమన్ మాట్లాడుతూ, "ప్రధాని మోడీ, సిఎం యోగి ఆదిత్యనాథ్‌లకు అభినందనలు, శుభాకాంక్షలు. వీరిద్దరూ రాముడు, లక్ష్మణ్‌ల వంటివారు. ఈ ఆలయం ఇక్కడకు రావాలంటే, దేవుడు చేసిన పని అని నేను భావిస్తున్నాను. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఆయన వారిని సృష్టించాడు. భారతదేశానికి ఇది జాతీయ స్మారక చిహ్నం అవుతుందని తెలిపారు.

Advertisement

Ram Mandir Pran Pratishtha: వీడియో ఇదిగో, అయోధ్యకు చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ తదితర హీరోలు, మరి కాసేపట్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Ram Temple Inauguration: వీడియో ఇదిగో, అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రాంచరణ్, బయలుదేరేముందు అభిమానులను కలిసిన తండ్రీకొడుకులు

Hazarath Reddy

అయోధ్యలో నేడు (జనవరి 22) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకు కూడా ఆహ్వానం అందిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు.

Ram Temple Inauguration: అయోధ్యకు చేరుకున్న అమితాబ్ బచ్చన్ కుటుంబం, రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనన్ను బాలీవుడ్ స్టార్

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Akshay-Tiger Shroff: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠపై భక్త జనానికి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ శుభాకాంక్షలు

Rudra

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే (Ayodhya Ram Mandir Inauguration) జరుగనున్నది.

Advertisement
Advertisement