ఎంటర్టైన్మెంట్

Sunny Leone Ganga Aarti Video: గంగా హారతికి హాజరైన సన్నీలియోన్, పింక్ అనార్కలి సూట్‌ ధరించి భక్తిలో మునిగిపోయిన బాలీవుడ్ నటి

Hazarath Reddy

బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల వారణాసికి వెళ్లి గంగా హారతికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “వారణాసిలో గంగా హారతి చూడటం అత్యంత అద్భుతమైన అనుభవం” అని రాసింది. ఈ సందర్భంగా, సన్నీ పింక్ అనార్కలి సూట్‌ను ధరించింది మరియు పూజారులు ఆమెకు పూజలు చేయడానికి మార్గనిర్దేశం చేశారు.

Kajol Deep Fake Video: కలకలం రేపుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో.. బట్టలు మార్చుకుంటున్నట్టుగా నకిలీ వీడియో (వీడియో)

Rudra

ఇటీవల డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది. మొన్న రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఎంత కలకలం రేపిందో తెలిసిందే.

Shivani Rajashekar: అమ్మానాన్నలు జైలుకు వెళ్లలేదు, కాని గొడవపడి వెళ్లినట్లు పుకార్లు వ్యాప్తి చేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్

Hazarath Reddy

గతంలో మా కుటుంబానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చాలా బయటకు వచ్చాయి. అమ్మనాన్నలు అరెస్టు అయ్యారంటూ ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా తమకు తోచినట్లుగా రాసారు. పుకార్లను అనేక రకాలుగా వ్యాప్తి చేశారు.

Nana Patekar Breaks Silence: పిల్లాడిని కొట్టిన ఘటనపై స్పందించిన నానా పటేకర్, నేను ఇలాంటివి ఎప్పటికీ చేయను తప్పు చేసి ఉంటే క్షమించాలంటూ వీడియో

Hazarath Reddy

తనతో సెల్ఫీ దిగినందుకు ఓ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టినట్లు చూపించిన వైరల్‌ వీడియోపై నటుడు నానా పటేకర్ స్పందించారు. "నేను ఒక అబ్బాయిని కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సీక్వెన్స్ మా సినిమాలో భాగమే అయినప్పటికీ, మేము ఒక రిహార్సల్ చేసాము...

Advertisement

Tammareddy Bharadwaja: మెగాస్టార్ చిరంజీవితో ఆ సినిమా తీస్తే అలా జరిగింది: తమ్మారెడ్డి భరద్వాజ

Hazarath Reddy

తమ్మారెడ్డి భరద్వాజ దర్శక నిర్మాతగా ఎన్నో సినిమాలను చిత్రీకరించాడు. భరద్వాజ ని ఒక యూ ట్యూబ్ చానల్ కి పిలిచి ఇంటర్య్వూ చేసారు. తను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను నిర్మించిన కోతలరాయుడు సినిమా గురించి అతను మాట్లాడటం మొదలు పెట్టాడు

ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ముందే రణబీర్ కపూర్ డైలాగ్, ట్రెండింగ్‌లో యానిమల్‌ ప్రమోషనల్ స్టిల్స్‌

Hazarath Reddy

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ యానిమల్ సినిమాతో బిజీగా ఉన్నా సంగతి విదితమే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది.

Vishwak Sen: ప్రమాదవశాత్తు లారీ నుంచి జారీ కింద పడిపోయిన టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సెట్‌లో ప్రమాదం

Hazarath Reddy

నిమా హీరోలు ఎంత జాగ్రత్తగా ఉన్నా షూటింగ్ సమయంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా నటుడు విశ్వక్ సేన్ గాయపడినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . ఈ సినిమా యాక్షన్ తో కూడిన చిత్రం.

Nana Patekar: వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌

Hazarath Reddy

ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్‌మని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని నానా పటేకర్‌ కనిపించగానే ఫోన్‌ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు.

Advertisement

MSME Fraud Case: చిక్కుల్లో హీరోయిన్ నమిత భర్త, నోటీసులు జారీచేసిన తమిళనాడు పోలీసులు

Hazarath Reddy

సినినటీ నమిత భర్త వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది. అతను తమిళనాడు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల కౌన్సిలింగ్ డిపార్ట్‌మెంట్ లో చైర్మన్ పదవి ఇప్పిస్తానంటు గోపాల్ స్వామి అనే వ్యక్తి దగ్గర రూ. 50 లక్షల దాకా నగదు తీసుకున్నట్లు సమాచారం

World Cup 2023: వీడియో ఇదిగో, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసేందుకు ముంబై చేరుకున్న రజినీకాంత్

Hazarath Reddy

రజినీకాంత్ కి ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా నేడు జరగనున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ఆహ్వానించింది.వాంఖడే స్టేడియం లో రజినీకాంత్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. నేడు మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ బిగిన్ అవుతుంది.

Tollywood Diwali: ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ టాప్‌ హీరోస్, రామ్‌చరణ్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌లో అరుదైన కలయికలు, కానీ ఒక్కటి మిస్సయిందంటున్న సినీ అభిమానులు

VNS

దీపావళి పండగని టాలీవుడ్ (Tollywood Diwali) సెలబ్రిటీలంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ టాలీవుడ్ స్టార్స్ (Tollywood Stars) అందరికి చిరంజీవి ఇంటి ఒక దివాళీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ దివాళీ బ్యాష్‌ని రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన హోస్ట్ చేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీకి మహేష్ నమ్రత దంపతులు, ఎన్టీఆర్ (Jr NTR) ప్రణతి, కలిసి వచ్చి సందడి చేశారు.

Salaar Trailer Date Fix: ప్రభాస్ ఫ్యాన్స్‌ కు బిగ్ అప్‌ డేట్.. ‘సలార్’ ట్రైలర్ వచ్చేది ఆ రోజే.!

Rudra

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది.

Advertisement

Chandra Mohan No More: ప్రముఖ నటుడు చంద్ర మోహన్‌ కన్నుమూత.. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

Rudra

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు.

HC Notices to Raghavendra Rao: ప్రభుత్వ భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్, టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ షేక్‌పేట పరిధిలో రెండు ఎకరాలు (ఆర్‌కే సినీప్లెక్స్ ఉన్న స్థలం) కేటాయింపును సవాల్ చేస్తూ 2012లో దాఖలైన పిల్‌లో ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు , ఆయన సోదరుడు కె. కృష్ణమోహన్‌రావు, ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది

Superstar Krishna Statue in Vijayawada: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ, కమల్ హాసన్, దేవినేని అవినాష్‌కి ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు

Hazarath Reddy

నాన్న (కృష్ణ) గారి విగ్రహం ఆవిష్కరించినందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లినా.. ఒక అభిమాని కుటుంబాన్ని మా సొంతం చేసి వెళ్లారు. ఫ్యాన్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు”

Video: వీడియో ఇదిగో, విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్, భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో తమిళ స్టార్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రముఖ తెలుగు నటుడు superstar కృష్ణ విగ్రహాన్ని కమల్ హాసన్ ఆవిష్కరించారు. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్ కోసం కమల్ హాసన్ విజయవాడలో ఉన్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Advertisement

Indian 2 Shooting in Vijayawada: విజయవాడలో భారతీయుడు 2 షూటింగ్ వీడియో ఇదిగో, అలంకార్ సెంటర్ నడిరోడ్డు మీద కమల్ హాసన్ యాక్టింగ్ మీరే చూడండి

Hazarath Reddy

నటుడు కమల్ హాసన్ ఇటీవల తన 69వ పుట్టినరోజు జరుపుకున్నారు. అతను చివరిగా తమిళ చిత్రం 'విక్రమ్'లో కనిపించాడు. త్వరలో శంకర్ యొక్క ' భారతీయుడు 2 ' తో పెద్ద స్క్రీన్‌లపై కనిపించనున్నాడు . ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.

Payal Ghosh on Mohammed Shami: నన్ను పెళ్లి చేసుకో అంటూ మహమ్మద్ షమీని అడుగుతున్న బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్, కండీషన్స్ అప్లై అంటూ పోస్ట్

Hazarath Reddy

ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపుతున్న సంగతి విదితమే. ఈ టోర్నీలో 4 మ్యాచ్ లు ఆడిన షమీ 16 వికెట్లను పడగొట్టాడు. వీటిలో రెండు మ్యాచ్ లలో ఐదేసి వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆయన బౌలింగ్ కు బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ఫిదా అయింది.

Sunny Leone: పాప గురించి పోస్ట్ పెట్టిన సన్నీలియోన్, ఆమె ఆచూకి చెప్పిన వారికి రూ. 50 వేలు బహుమతి ఇస్తానని ప్రకటన

Hazarath Reddy

శృంగార తార సన్నీలియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తప్పిపోయిన బాలిక గురించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఆ బాలిక ఆచూకి తెలిపిన వారికి తను ప్రత్యేకంగా రూ.50 వేల రూపాయలను బహుమతి రూపంలో అందజేస్తానని తెలిపింది. బాలిక ఫోటోతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్ వివరాలు అన్నీ షేర్ చేసింది.

Music University In Telangana: దేశంలోనే తొలి మ్యూజిక్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు, ఇళయరాజా అంగీకరిస్తే ప్రారంభిస్తామన్న కేటీఆర్

VNS

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజాతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement
Advertisement