Entertainment

Tollywood Drugs Case: వీడియో ఇదిగో, డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన హీరో నవదీప్, 29వ నిందితుడిగా అతని పేరును చేర్చిన పోలీసులు

Hazarath Reddy

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లోని డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయినా నవదీప్‌ నుంచి సరైన వివరాలు అందకపోవడంతో మరోసారి ఈడీ ఎదుట కావాలని నోటీసులు ఇచ్చారు.

Bhagavanth Kesari: వీడియో ఇదిగో, శ్రీలీలతో నటించండంపై బాలకృష్ణకు కొడుకు నుంచి మాస్ వార్నింగ్, ఏందీ డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ..

Hazarath Reddy

హీరో బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే ఫ్యామిలీ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం వరంగల్’లో భారీగా జరిగింది.

Kajal Aggarwal: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్‌గా కాజల్?

Rudra

మహేశ్‌ బాబుతో రాజమౌళి రూపొందించనున్న సినిమాలో పవర్‌ ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌ కానుందట.

Bhagavanth Kesari Trailer: పక్కా తెలంగాణ యాసలో బాలకృష్ణ మాస్ డైలాగ్స్, కేక పుట్టిస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్, హన్మకొండలో అట్టహాసంగా వేడుక

VNS

నందమూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ రానే వచ్చింది.

Advertisement

Unstoppable With NBK-3: ముచ్చటగా మూడో సీజన్‌తో ముందుకు వస్తున్న నటసింహం, సినిమా, రాజకీయం, ఓటీటీలో ఫుల్‌ బిజీగా బాలకృష్ణ, దసరా నుంచి అన్‌ స్టాపబుల్ సీజన్-3 ప్రసారం

VNS

ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు రాజకీయాలు చూసుకుంటూ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు నందమూరి బాలకృష్ష (Nandamuri Balakrishna). ఈ రెండు సరిపోవు అన్నట్టు బసవతారకం హాస్పిటల్ పనులతో కూడా ఎప్పుడు తీరిక లేకుండా గడిపేస్తూ ఉంటాడు బాలయ్య.

ED Notices to Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు ఈడీ నోటీసులు.. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలంటూ సమన్లు

Rudra

డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో మరోసారి ప్రకంపనలు పుట్టిస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Sudheer babu in Burka: సినిమా చూసేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్లిన టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు.. ప్రేక్షకుల స్పందన ఏంటి? వీడియో ఇదిగో..

Rudra

టాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు తన లేటేస్ట్‌ మామా మశ్చీంద్రాకు ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్ళారు.

Mahadev Betting App Case: బాలీవుడ్‌లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రకంపనలు, నటి శ్రద్ధా కపూర్‌తో సహా పలువురు ప్రముఖులకు ఈడీ నోటీసులు

Hazarath Reddy

బాలీవుడ్‌ (Bollywood)లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Gaming App) కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor)ను ఈడీ (ED) కోరినట్లు తెలుస్తోంది

Advertisement

Allu Arjun: అల్లు అర్జున్‌ కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ లో మైనపు విగ్రహం.. బన్నీ నుంచి కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసిన టుస్సాడ్స్

Rudra

సినీ నటుడు అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఉత్తమ జాతీయ నటుడి అవార్డును దక్కించుకున్నారు. తాజాగా, ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు రూ. 10 లక్షలు జరిమానా విధించండి, ఆ యీడ్ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సిసిపిఎకి ఫిర్యాదు చేసిన సిఎఐటి

Hazarath Reddy

రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఫ్లిప్‌కార్ట్ ప్రకటనపై వ్యాపారుల సంఘం CAIT వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది, ఈ ప్రకటన "తప్పుదోవ పట్టించేది" అని పేర్కొంది.

Devara Update: ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఊహించని సర్‌‌ప్రైజ్, దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు వెల్లడి

Hazarath Reddy

ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఊహించని సర్‌‌ప్రైజ్ ఇచ్చారు. యంగ్ టైగర్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రానుందని మరోసారి గుర్తు చేశారు.

Muttiah Muralitharan: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, హైదరాబాద్‌ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోందని తెలిపిన ముతయ్య మురళీధరన్

Hazarath Reddy

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ "హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని.. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది. ఇప్పుడు చూస్తే ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌గా ఉంది" అన్నారు.

Advertisement

Chandrababu Arrest Row: చంద్రబాబు అరెస్టు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ రియాక్షన్ ఇదిగో

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

Gayatri Joshi Car Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, తృటిలో తప్పించుకున్న బాలీవుడ్ నటి గాయత్రి జోషి ఆమె భర్త వివేక్ ఒబెరాయ్

Hazarath Reddy

బాలీవుడ్‌ మూవీ 'స్వదేశ్‌' లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన యాక్టర్‌ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Ram Charan: వీడియో ఇదిగో, అయ్యప్ప దీక్షను సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేసిన రాంచరణ్, సెల్ఫీలు దిగేందుకు పోటెత్తిన అభిమానులు

Hazarath Reddy

రాచంరణ్ అయ్యప్ప స్వామికి పెద్ద భక్తుడు అనే విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను ఆయన వేసుకుంటారు. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు ఎంతో నిష్ఠగా ఉంటారు.

Ram Charan: సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించిన రాం చరణ్, ప్రార్థనలు చేసి ఆశీస్సులు పొందిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్

Hazarath Reddy

ప్రస్తుతం ముంబైలో ఉన్న సౌత్ స్టార్ రామ్ చరణ్ బుధవారం ఉదయం సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసి ఆశీస్సులు పొందారు.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, ఎయిర్‌పోర్టులో యువతితో ప్రభాస్‌కు షాకింగ్ అనుభవం, సెల్ఫీ దిగిన తరువాత చెంపపై కొట్టిన లేడి అభిమాని

Hazarath Reddy

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ఒక యువతి ఎయిర్‌పోర్టులో ఫోటో దిగింది. ఆ ఫోటో 'సాహో' సినిమా సమయంలోనిది అయినప్పటికీ తాజాగా మళ్లీ ట్రెండ్‌ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్‌పై ఆ యువతికి ఉన్న అభిమానం, సంతోషం వంటి ఆనంద క్షణాలు అందరినీ మెప్పించాయి.

Producer VA Durai Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, శివపుత్రుడు సినీ నిర్మాత వీఏ దురై కన్నుమూత, గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై(59) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అర్థరాత్రి చెన్నైలోని వలసరవాక్‌లో గల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన పితామగన్ చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించాడు.

Parineeti Chopra-Raghav Chadha Wedding Video: పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహ వీడియో ఇదిగో, నా భర్తకు అంటూ ట్విట్టర్లో పంచుకున్న బాలీవుడ్ నటి

Hazarath Reddy

రాఘవ్ చద్దా మరియు పరిణీతి చోప్రా పెళ్లి చేసుకుని చాలా కాలం అయ్యింది. ఈ పెళ్లి గురించి చాలా చర్చలు జరిగాయి. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పుడు వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు. పెళ్లి చాలా రహస్యంగా జరిగింది, కాబట్టి మొత్తం వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

Bhagavanth Kesari Update: భగవంత్ కేసరి నుంచి లేటెస్ట్ వీడియో ఇదిగో, తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ దుమ్మురేపిన టాలీవుడ్ హీరో నందమూరి బాల‌కృష్ణ

Hazarath Reddy

Anil Ravipudi, Balakrishna Bhagavanth Kesari, Balakrishna, Bhagavanth Kesari, Bhagavanth Kesari shooting update, Bhagavanth Kesari shooting, Bhagavanth Kesari shooting update video, నందమూరి బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి, భగవంత్ కేసరి ,భగవంత్ కేసరి వీడియో, భగవంత్ కేసరి లేటెస్ట్ వీడియో, భగవంత్ కేసరి తాజా వీడియో

Advertisement
Advertisement