సినిమా
Telugu Flag Tweet Row: నాటు నాటు సాంగ్.. సీఎం జగన్ తెలుగు ఫ్లాగ్ ట్వీట్‌పై అద్నాన్ సమీ విమర్శలు, మధ్యలో నీకేంటి నొప్పి అంటూ విరుచుకుపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyగాయకుడు అద్నాన్ సమీ మళ్లీ జగన్ పై విమర్శలు చేశారు. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు ('Naatu Naatu' Wins Oscar) వచ్చిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అయితే ఆయన చేసిన ట్వీట్ పై గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
Oscars 2023: వయసు కాదు టాలెంట్ ముఖ్యమని నిరూపించిన స్టార్స్, 60 ఏళ్ల వయసులో ఉత్తమనటిగా మిచెల్ యాహ్ ఆస్కార్ అవార్డు, 54 ఏళ్ళ వయసులో ఉత్తమ నటుడిగా బ్రెండెన్‌ ఫ్రాజెర్‌ ఆస్కార్ అవార్డు
Hazarath Reddyఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ మూవీ స్టార్ మిచెల్ యోహ్ (Michelle Yeoh wins) , ఆసియా ప్రాతినిధ్యం కోసం ఒక చారిత్రాత్మక క్షణంలో ఉత్తమ నటి ఆస్కార్‌ను గెలుచుకున్నారు. ఆమె గత సంవత్సరంలో అత్యుత్తమ మహిళా నటనా ప్రదర్శన రేసులో కేట్ బ్లాంచెట్ ( తార్ ), మిచెల్ విలియమ్స్ ( ది ఫేబుల్‌మాన్స్ ) వంటి వారిని ఓడించింది .
Balagam Director Venu: ఛాన్సు కోసం సినిమా వాళ్లకి బట్టలు ఉతికా, అన్నం వండిపెట్టా, ఆఖరికి 70 రూపాయల కోసం.., బలగం దర్శకుడు వేణు ఎమోషన్ వ్యాఖ్యలు
Hazarath Reddyతాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వేణు మాట్లాడుతూ, "సినిమాల్లో నటించాలనేదే నా ఆశయం .. అందుకోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఉండేది. అందువలన బ్రతకడం కోసం చాలా పనులు చేస్తూ వెళ్లాను" అన్నాడు.
Oscars 2023: వీడియో ఇదిగో..తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో సంగీతం ధ్వనిస్తుంది, ఆస్కార్ వేదికపై తెలుగు గొప్పతనాన్ని మాటలతో వివరించిన చంద్రబోస్
Hazarath Reddyఆర్ఆర్ఆర్ సినిమా ( RRR Movie ) చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు( Oscars 2023 )ను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డు అందుకుంది. ఇంత గొప్ప పాట ఎలా రాశారని మీడియా అడిగిన ప్రశ్నకు పాటల రచయిత చంద్రబోస్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
Oscars 2023: 40 ఏళ్ళ క్రితమే భారత్‌కు తొలి ఆస్కార్ అవార్డు, ఇప్పటి వరకు భారత్‌కు చెందిన ఎవరెవరు, ఎప్పుడు ఆస్కార్ అందుకున్నారో ఓ సారి చూద్దామా..
Hazarath Reddyలాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేదికపై ఈరోజు మరోసారి ఇండియా సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటునాటు' పాట అవార్డును కైవసం చేసుకోగా... బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పర్స్' అవార్డును గెలుపొందింది.
Oscars 2023: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా నాటు నాటు సాంగ్, విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
Hazarath Reddyనాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని కొనియాడారు. 'ప్రతిష్టాత్మక ఆస్కార్‌ గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది.
Oscars 2023: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండా రెపరెపలాడింది, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు
Hazarath Reddyఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ‘ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది.
Oscars 2023: వీడియో ఇదిగో.. భర్త ఆస్కార్ గెలుచుకున్నందుకు కన్నీళ్లు పెట్టుకుని ఎమోషన్ అయిన గీత రచయిత చంద్రబోస్ భార్య
Hazarath Reddyఆస్కార్స్ 2023లో 'నాటు నాటు' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్నందుకు గీత రచయిత చంద్రబోస్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Oscars 2023: 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు.. భారతీయులంతా గర్వించదగ్గ సమయమన్న చిరంజీవి.. విజనరీ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక అభినందనలు తెలిపిన మెగాస్టార్
Rudra'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాట ఆస్కార్ అవార్డును సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాటకు అకాడెమీ అవార్డు రావడంపై యావత్ దేశం ఆనందంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది భారతీయులంతా ఎంతో గర్వించదగ్గ సమయమని చిరంజీవి అన్నారు.
RRR at Oscars 2023: వీడియో ఇదిగో.., స్టేజిపైన పాట పాడి ఎమోషన్ అయిన కీరవాణి, చిరకాల కోరిక తీరిందని భావోద్వేగంతో వెల్లడించిన మ్యూజిక్ డైరక్టర్
Hazarath Reddyఅందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు.
Oscars 2023: సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ ఇదిగో..
Rudraసినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ లో భారతీయ సినిమా సందడి మొదలైంది. ఇండియన్ సినిమా సందడి చేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ పురస్కారం దక్కింది.
Oscars 2023: “నాటు నాటు”కు ఆస్కార్ పురస్కారం.. తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాపితం.. ఆస్కార్‌ గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్‌ఆర్‌, తొలి భారతీయ గీతంగా ‘నాటు నాటు’ చరిత్ర
Rudraసినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ లో భారతీయ సినిమా సందడి మొదలైంది. ఇండియన్ సినిమా జయభేరి మొదలైంది. ఆర్ఆర్ఆర్ లోని “నాటు నాటు”కు పురస్కారం దక్కింది.
Oscars 2023: ఆస్కార్స్‌ లో భారతీయ సినీ సందడి.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్ పురస్కారం
Rudraసినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ లో భారతీయ సినిమా సందడి మొదలైంది. ఇండియన్ సినిమా బోణీ కొట్టింది. బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో భారత్‌కు ఆస్కార్ లభించింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ పురస్కారం దక్కింది.
Lyricist Chandrabose: నాటు నాటు పాటకు మరో అంతర్జాతీయ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును అందుకున్న చంద్రబోస్
kanhaనాటు నాటు పాట అంతర్జాతీయంగా ఇప్పటికే మారుమోగిపోతుంది మరో కొద్ది గంటల్లో ఈ పాట ఆస్కార్ వేదికపై అవార్డు అందుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ప్రార్ధనలు చేస్తున్నారు.
Madhuri Dixit’s Mother Passed Away: బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ మాతృమూర్తి స్నేహలత కన్నుమూత
Rudraబాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ మాతృమూర్తి స్నేహలత దీక్షిత్ మరణించారు. ఆమె వయసు 91 ఏండ్లు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేయనున్నట్టు సమాచారం.
Naresh-Pavitra Wedding Video: ఈ పెళ్లి వీడియో నిజమేనా లేక ప్రమోషన్ కోసమా, నరేష్‌- పవిత్రా లోకేశ్‌ పెళ్లి వీడియో మళ్లీ ఇంటర్నెట్లో వైరల్
Hazarath Reddyసినీ నటులు నరేష్‌- పవిత్రా లోకేశ్‌ పెళ్లి బంధంతో ఒకటయినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి వీడియోను స్వయంగా నరేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్‌ రాసుకొచ్చారు
Tammareddy Bharadwaja: ఆస్కార్ ఫ్లైట్ ఖర్చులకే RRR టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది, ఆ డబ్బు మాకిస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాం, తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఆస్కార్ ఫ్లైట్ ఖర్చులకి RRR సినిమా టీం 80 కోట్లు ఖర్చు చేస్తుందని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడొచ్చే ఆస్కార్ కోసం RRR సినిమా టీం ఫ్లైట్ టికెట్ల కోసమే 80 కోట్లు పైగా ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు ఇస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతామని అన్నారు. వీడియో ఇదే..
Video: భోజ్‌పురి‌ పవర్ స్టార్‌పై రాళ్ల దాడి, లైవ్ లో వేదికపై పవన్ సింగ్ ప్రదర్శన ఇస్తుండగా గుంపులో నుంచి రాళ్ల దాడి, ముఖానికి తీవ్ర గాయాలు
Hazarath Reddyప్రముఖ నటుడు బెంగాలీ పవర్‌ స్టార్‌ పవన్‌ సింగ్‌పై లైవ్‌ షోలోనే రాళ్ల దాడి జరిగింది.హోళి సందర్భంగా యూపీలో యూపీలోని బల్లియా జిల్లాలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో లైవ్‌లో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా గుంపులోంచి పవన్‌పై రాళ్ల దాడి చేశారు.
Satish Kaushik Passed Away: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు కన్నుమూత, కరోనా అనంతర సమస్యలతో చికిత్స పొందుతూ మరణం, శోకసంద్రంలో బాలీవుడ్ ప్రముఖులు
VNSబాలీవుడ్‌ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ (Satish Kaushik) కన్నుమూశారు. 67 ఏండ్ల కౌశిక్‌ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస (Passed away) విడిచారని సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher) ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.