సినిమా

Nawazuddin Siddiqui: ట్రాన్స్‌జెండర్‌గా మారిన బాలీవుడ్ ప్రముఖ నటుడు, హడ్డీ చిత్రం కోసం మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ

Hazarath Reddy

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెకుతున్న చిత్రం 'హడ్డీ'. ఈ సినిమాలో సిద్ధిఖీ ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించనున్నారు. దీని కోసం ఆయన దాదాపు మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించాడు.దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ స్టూడియోస్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

BJP MP Manoj Tiwari: మూడోసారి తండ్రి అయిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారి, లక్ష్మి తర్వాత సరస్వతి మా ఇంటికి వచ్చింది, ఆశీర్వదించాలంటూ ట్వీట్

Hazarath Reddy

భోజ్‌పూరి నటుడు, ఎంపీ మనోజ్ తివారి ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. సోమవారం ఆయన భార్య సురభి తివారీ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Prabhas Wishes to Rajamouli: థాంక్స్ డార్లింగ్ అంటూ ప్రభాస్‌కి రాజమౌళి సమాధానం, నాకంటే ముందు నన్ను నమ్మిన వ్యక్తి నువ్వే అంటూ రిప్లై, ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే..

Hazarath Reddy

Pornography Case: పోర్నోగ్ర‌ఫీ కేసులో రాజ్‌కుంద్రాకు ముంద‌స్తు బెయిల్‌, రాజ్‌కుంద్రాతో పాటు మ‌రో న‌లుగురికి కూడా బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

Advertisement

RRR In Golden Globe Race: ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన 'ఆర్ఆర్ఆర్'.. రెండు విభాగాల్లో రేసులో..

Rudra

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది.

Ram Charan First Child: తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్,ఉపాసన దంపతులు, ట్విట్టర్‌లో అధికారికంగా వెల్లడించిన చిరంజీవి

Hazarath Reddy

రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు మెగాస్టార్. ఆ హనుమంతుడు దయతో చరణ్ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు

Waltair Veerayya: వాల్తేరు వీరయ్యలో దుమ్ము రేపుతున్న రవితేజ, ఫస్ట్‌లుక్‌ టీజర్‌ పేరుతో అప్‌డేట్‌ను విడుదల చేసిన మేకర్స్‌

Hazarath Reddy

రవితేజకి లుక్‌, అప్‌డేట్‌ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్‌, అటూ మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు(సోమవారం) రవితేజ ఫస్ట్‌లుక్‌ సంబంధించిన అప్‌డేట్‌ వదిలింది

Neelima Guna’s Reception: దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహ రిసెప్షన్ కు కదిలివచ్చిన తారాలోకం.. మహేష్, అల్లు అర్జున్, రాజమౌళి ఇంకా..

Rudra

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ వివాహం ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో జరిగింది. కాగా, ఆదివారం నాడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది.

Advertisement

Actor Sarath Kumar: తమిళ నటుడు, సీనియర్ హీరో శరత్ కుమార్ కు తీవ్ర అస్వస్థత, ఆసుపత్రికి చేరుకుంటున్న సినీ ప్రముఖులు

kanha

తమిళ నటుడు, సీనియర్ హీరో శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనతో పాటుగా భార్య రాధిక, కూమార్తె వరలక్ష్మి సైతం ఆసుపత్రికి చేరుకున్నారు.

SSMB28 Update: జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమా.. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చిత్రం

Rudra

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 28వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ భారీ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Pawan Movie Name Changed: ‘భవదీయుడు భగత్‌సింగ్’ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’గా మారిందోచ్.. పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ మారిన సినిమా టైటిల్ ఇది..

Rudra

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మారింది. సినిమా టైటిల్‌ను ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా మారుస్తున్నట్టు ప్రకటిస్తూ టైటిల్, పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

#HariHaraVeeraMallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్‌లో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో సందడి చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్‌తో బిజీగా ఉన్న తెలిసిందే. రామోజీఫిలిం సిటీలో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతుంది. కాగా షూటింగ్‌ లొకేషన్‌లో స్టార్ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ ప్రత్యక్షమైన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఫోటో వైరల్, రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ప్రాక్టీస్‌లోకి వచ్చానంటూ ట్వీట్

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోను ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దానికి రెండు దశాబ్దాల తర్వాత నేను నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లోకి వచ్చానంటూ ట్యాగ్ లైన్ జోడించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rashmika Mandanna: నిషేధమా? అంతా అబద్ధం.. కర్ణాటకలో తనపై నిషేధం విధించారన్న వార్తలపై రష్మిక స్పందన

Rudra

కన్నడ చిత్ర పరిశ్రమలో తనపై నిషేధం కొనసాగుతున్నదంటూ గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై అగ్ర కథానాయిక రష్మిక మందన్న స్పందించారు. తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు.

Google Year in Search 2022: 2022లో గూగుల్ యూజర్లు అత్యధికంగా వెతికింది వీటినే, ఇయర్ ఇన్ సెర్చ్ 2022 పేరుతో జాబితా విడుదల చేసిన గూగుల్

Hazarath Reddy

సెర్చ్ ఇంజిన్ గూగుల్ 2022 సంవత్సరంలో టాప్ 10 శోధనల జాబితాను విడుదల చేసింది. "ఇయర్ ఇన్ సెర్చ్ 2022" పేరుతో ఉన్న జాబితా 2022 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన పదం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లేదా IPL అని చూపిస్తుంది.

Jaison Joseph Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన ప్రముఖ మాలీవుడ్ నిర్మాత జైసన్​ జోసెఫ్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

మాలీవుడ్‌ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.​ ప్రముఖ నిర్మాత జైసన్​ జోసెఫ్ కొచ్చిలోని​ తన అపార్ట్‌మెంట్‌లోనే శవమై కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Pawan Kalyan New Film: క్రేజీ కాంబినేషన్‌లో పవర్ స్టార్ కొత్త మూవీ, మూవీ పోస్టర్‌లో ఆసక్తికర అంశాలు, గ్యాంగ్‌స్టర్‌గా వస్తున్న పవన్‌ కల్యాణ్

VNS

పోస్టర్ లో పవన్ కళ్యాణ్ బ్యాక్ సైడ్ నుంచి ఉన్న ఫొటోని రెడ్ షేడ్స్ పోస్టర్ పై పెట్టి.. అతన్ని #OG అని పిలుస్తారు అని చూపించారు. అలాగే పోస్టర్ పై జపాన్‌ భాషలో ఏదో కోడ్ ఉంది, దీంతో సినిమా సాహో లాగే వేరే దేశాల్లో భారీగా ఉండొచ్చు అని తెలుస్తుంది.

Mahesh Resumes Work: ‘బ్యాక్ టు వర్క్’.. మళ్లీ పనిలో అడుగుపెట్టిన మహేశ్ బాబు.. ఇటీవల తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత.. విరామం తీసుకున్న మహేశ్.. లేటెస్ట్ పిక్ తో ట్వీట్ చేసిన పోకిరి

Rudra

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మహేశ్ బాబు విరామం తీసుకున్నారు. తండ్రి అంత్యక్రియలు సహా అన్ని కార్యక్రమాలు ముగియడంతో మళ్లీ పనిలో అడుగుపెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Poonam Kaur: సమంత వ్యాధి ఘటన మరువకు ముందే, ఫైబ్రో మయాల్జియా వ్యాధి బారీన పడిన హీరోయిన్ పూనమ్ కౌర్, దీని లక్షణాలు ఇవే..

Hazarath Reddy

తెలుగు నటి సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు ఇటీవలే ప్రకటించడంగా తాజాగా మరో ప్రముఖ నటి మరో వ్యాధి బారీన పడినట్లు వెల్లడించింది. ప్రముఖ తెలుగు నటి పూనమ్ కౌర్ (Tollywood Actress Poonam Kaur) తనకు ఫైబ్రో మయాల్జియా వ్యాధి నిర్ధారణ అయినట్టు తెలిపింది.

Vijay Deverakonda: పాపులర్ అవుతున్నప్పుడు ఇలాంటివి మాములే, ఈడీ 12 గంటల విచారణ అనంతరం విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు

Hazarath Reddy

లైగర్ సినిమాలో పెట్టుబడులకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. ఉదయం 8:30 గంటలకు ఈడీ ఆఫీసుకు వచ్చిన విజయ్.. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు

Advertisement
Advertisement