సినిమా
Ketki dave: భర్త చనిపోయిన రెండు రోజులకే.. వర్క్ లోకి నటి.. వృత్తిపట్ల నిబద్ధతకు ఇది తార్కాణం అంటూ నెటిజన్ల ప్రశంసలు..
Rajashekar Kadaverguభర్త చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌లో పాల్గొన్న నటి కేత్కి దేవ్‌.. ముందుగానే డేట్స్‌ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు వెల్లడి. తన జీవితంలో ఏర్పడిన దుఃఖం ఇతరులపై ప్రభావం చూపకూడదని వివరణ
MegaStar Chiranjeevi: బింబిసార సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్, వైరల్ అవుతున్న ట్వీట్, నందమూరి అభిమానుల్లో ఆనందం..
Krishnaమెగాస్టార్ చిరంజీవి సీతారామం, బింబిసార చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో మేక‌ర్స్‌కు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలిపాడు.
Rana Daggubati: ఫ్యాన్స్‌ కి షాకిచ్చిన రానా.. కొన్నాళ్లు వాటన్నికిటికీ బ్రేక్ అంటూ సంచలన ప్రకటన.. ఏంటీ విషయం?
Rajashekar Kadaverguసోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా.. షాక్ లో అభిమానులు
Mahesh Babu: స్విట్జర్లాండ్‌ వెకేషన్‌ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మహేష్..కొత్త మేకోవార్ లో హల్ చల్
Rajashekar Kadaverguస్విట్జర్లాండ్‌ వెకేషన్‌ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మహేష్.. త్రివిక్రమ్ సినిమా కోసం కొత్తగా కనిపించనున్న సూపర్ స్టార్
Liger: ‘లైగర్‌’ సెన్సార్‌ పూర్తి.. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఏమన్నారు? ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? థియేట్రికల్‌ రన్‌టైం ఎంతంటే..!
Rajashekar Kadaverguసెన్సార్‌ వర్క్‌ ను పూర్తి చేసుకున్న లైగర్.. సినిమాపై సెన్సార్ సభ్యుల ప్రశంసలు
Erika Packard: వామ్మో.. మరో నటి టాప్ లెస్ ఫోటో షూట్.. అంతేనా వివాదాస్పద క్యాప్షన్ కూడా..
Rajashekar Kadaverguబాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ బాటలోనే మరో నటి టాప్‌లెస్‌గా ఫొటోషూట్‌ చేసి వార్తల్లోకి ఎక్కింది. ఆమే రోహిత్‌ శెట్టి ‘ఖత్రోన్‌ కె ఖిలాడి 12’ ఫేం,టీవీ నటి ఎరికా ప్యాకర్డ్‌.
Urfi javed: మళ్ళీ టాప్ లెస్ పోజ్ లో కనిపించి సెగలు పుట్టిస్తున్న ఉర్ఫీ జావెద్
Rajashekar Kadaverguటాప్ లెస్ తో ఛాతీ భాగాన్ని శిరోజాలతో కప్పుకొని అందంగా నిలబడిన ఉర్ఫీ జావెద్
Samyuktha Menon: పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ధనుష్ పై తన అభిప్రాయాలను చెప్పేసిన నటి సంయుక్తా మేనన్.. అభిమానులతో చిట్ చాట్
Rajashekar Kadaverguపవన్ కళ్యాన్, మహేష్ బాబు, ధనుష్ వ్యక్తిత్వం, పని విధానంపై తన అభిప్రాయాలను చెప్పేసిన నటి సంయుక్తా మేనన్.. బింబిసారా రిలీజ్ నేపథ్యంలో అభిమానులతో చిట్ చాట్
Sita ramam: సీతారామం ఫంక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ సందడి.. థియేటర్లను దేవాలయాలతో పోల్చిన బాహుబలి.. ఎందుకు?
Rajashekar Kadaverguఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సీతారామం సినిమా ప్రమోషన్లో పాల్గొని సందడి చేసిన ప్రభాస్.. ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని విజ్ఞప్తి.
Karthikeya 2: మళ్ళీ వాయిదా పడ్డ కార్తికేయ 2.. ఆగస్టు 13న విడుదల.. సినిమా వెనక్కి వెళ్లడంపై బాధపడ్డ నిఖిల్
Rajashekar Kadaverguఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ కార్తికేయ 2 తాజాగా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఆగస్టు 12న విడుదల కావాల్సిన తమ చిత్రాన్ని ఒకరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13న తీసుకురానున్నట్టు హీరో నిఖిల్ పేర్కొన్నారు.
Indian 2: కమల్ హాసన్ భారతీయుడు 2కు మరో అవాంతరం.. అందుబాటులో లేని కాజల్.. కొత్త హీరోయిన్ల కోసం నిర్మాతల వేట.. ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరు ఫైనల్?
Rajashekar Kadaverguభారతీయుడు 2 లో హీరోయిన్‌గా చేస్తున్న కాజల్‌ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇటీవల ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందం మళ్లీ హీరోయిన్‌ వేటలో పడిందట. కాజల్‌ స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అయిన దీపికా పదుకొనె, కత్రీనా కైఫ్‌ పేర్లను పరిశీలిస్తున్నారట.
Naga Chaitanya: బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణం నిజమేనా?.. సమంతతో మళ్ళీ సినిమా అవకాశం వస్తే ?.. ఈ ప్రశ్నలకు చైతూ ఏం సమాధానం చెప్పాడంటే?
Rajashekar Kadaverguబాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణం వార్తలను నాగచైతన్య కొట్టిపారేశారు. సమంతతో సినిమా చేస్తే అది క్రేజీనే అని బదులిచ్చాడు.
Tiger Nageswara Rao : రవితేజ కొత్త సినిమాలో అనుపమ్‌ ఖేర్‌.. మాస్ మహారాజా తొలి పాన్ ఇండియా సినిమా ఇదే.. సినిమా కోసం 7 కోట్లతో భారీ సెట్..
Rajashekar Kadaverguబాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ‘టైగర్‌ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. ఆయనకు ఇది 528వ సినిమా. మాస్ మహారాజా రవితేజ టైటిల్‌ రోల్‌లో చేస్తున్న ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.
Shaakunthalam Dealy: సమంత తొలి పౌరాణిక చిత్రం మరింత ఆలస్యం.. సీజీ వర్క్ కారణంగానే లేట్.. వెల్లడించిన ‘శాకుంతలం’ నిర్మాత
Rajashekar Kadaverguసమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ విడుదల మరింత ఆలస్యం కానున్నది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. దీని కారణంగానే సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్టు నిర్మాత తెలిపారు.
Dulquer Salmaan : దుల్కర్ కోసం అఖిల్ స్పెషల్ హలీమ్.. ప్రతీ రంజాన్ కు మిస్ అవకుండా..
Rajashekar Kadaverguమలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు హీరో అఖిల్ స్పెషల్ హలీమ్ గిఫ్ట్.. మైమరిచిపోతున్న మహానటి హీరో..
NTR Daughter Uma Maheswari Died: ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం, నందమూరి కుటుంబంలో విషాదం, కన్నీటి సంద్రంలో నందమూరి అభిమానులు..
Krishnaదివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు.
Jr NTR and Pranathi: వైరల్ అవుతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రణతి ల ఫోటో, ప్రశాంతమైన ప్రదేశంలో గొప్ప సమయాన్ని ఆస్వాదిస్తున్న జూనియర్
Hazarath Reddyయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తాజా వెంచర్ RRR యొక్క గ్రాండ్ సక్సెస్‌లో ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ రోజు, నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తను మరియు తన ప్రియమైన భార్య ప్రణతి యొక్క ఫోటో ను అభిమానులతో పంచుకున్నాడు.
Sarathi Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నిర్మాత, నటుడు సారథి అనారోగ్యంతో కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
Hazarath Reddyతెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సారథి(83) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస (Kadali Jaya Sarathi passes away) విడిచారు.
Tollywood: తల్లిని దూషించాడంటూ.. షూటింగ్‌లో హీరో చెంప పగలగొట్టిన టెక్నీషియన్, కన్నడ నటుడు చందన్‌ కుమార్‌ పై తిరగబడిన యూనిట్ టీం
Hazarath Reddyసీరియల్ షూటింగ్‌ సెట్‌లో హీరో అతి దూకుడు టెక్నీషియన్స్ చేత తన్నులు తినేలా చేయించింది. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.
Tollywood: సమస్యలు పరిష్కారమయ్యాకే షూటింగ్స్, ఆగస్టు 1 నుంచి మూవీ షూటింగ్స్ బంద్ చేస్తున్నామని తెలిపిన తెలుగు ఫిలిం చాంబ‌ర్
Hazarath Reddyఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో అంద‌రికీ ఇబ్బందులున్నాయ‌ని..వాటిని ప‌రిష్క‌రించే వ‌ర‌కు షూటింగ్స్ నిలిపేస్తున్నామ‌ని తెలుగు ఫిలిం చాంబ‌ర్ (Telugu Film Chamber) అధ్య‌క్షుడు బ‌సిరెడ్డి ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు నేడు ఫిలిం చాంబ‌ర్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ స‌మావేశ‌మైంది.