సినిమా

Radhe Shyam: రాధే శ్యామ్ ఫెయిల్యూర్‌పై స్పందించిన ప్రభాస్, ప్రేమ కథల్లో అభిమానులు నన్ను చూడటానికి ఇష్టపడి ఉండకపోవచ్చని తెలిపిన రెబల్ స్టార్

Hazarath Reddy

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్ (Prabhas) స్పందించాడు. ఇక ఇదే విషయంపై ఓ మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ 'బాహుబలి' లాంటి సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తే తాను నటుడిగా కొత్తదనం చూడలేను.

Kajal Aggarwal: కాజల్‌ అగర్వాల్‌ కొడుకు పేరు నీల్‌ కిచ్లు, అధికారికంగా ప్రకటించిన కాజల్‌ భర్త గౌతమ్‌

Hazarath Reddy

గౌతమ్‌ కిచ్లు, ఆమె సోదరి నిషా అగర్వాల్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. అలాగే నిషా అగర్వాల్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్‌ చేసింది. ఈ సందర్భంగా తమ కుమారుడి పేరు నీల్‌ కిచ్లుగా గౌతమ్‌ ధృవీకరించాడు

Ram Charan: బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో జవాన్లతో రామ్ చరణ్, వారితో స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపానంటూ ట్వీట్

Hazarath Reddy

షూటింగ్‌ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో గడిపారు.ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

Tatineni Ramarao Dies: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు, హిందీ సినిమాల సీనియర్‌ దర్శకుడు తాతినేని రామారావు (Tatineni Ramarao Dies) (84) కన్నుమూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

Advertisement

KGF Chapter 2: కేజీఎఫ్‌ 2 సినిమాపై తన స్పందనను తెలియజేసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించారంటూ టీంకు అభినందనలు

Hazarath Reddy

తాజాగా కేజీఎఫ్‌ చూసిన కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన స్పందనను తెలిపారట. ఈ మూవీతో భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించారంటూ కేజీఎఫ్‌ టీంను స్పెషల్‌గా ఆయన అభినందించారని విశ్లేషకుడు మనోబాల ట్వీట్‌ చేశాడు. రజనీ స్యయంగా కేజీఎఫ్‌ నిర్మాతకు ఫోన్‌ చేసి మూవీ బాగుందని ప్రశంసించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.

Acharya Reshoot: సినిమా రీషూట్‌ చేస్తే తప్పు ఏముంది, అంత పెద్ద తప్పుగా ఎందుకు చూస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన దర్శకుడు కొరటాల, ఆచార్య మూవీని రీషూట్‌ చేయలేదని వెల్లడి

Hazarath Reddy

మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీషూట్‌పై (Acharya Reshoots) ఇటీవల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Narayan Das Narang Dies: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ కన్నుమూత

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.

Nikesha Patel: మెగాస్టారా..ఆయన ఎవరు ? ఇండస్ట్రీలో చాలామంది మెగాస్టార్లు ఉన్నారు, నెటిజన్‌కు హీరోయిన్ నిఖీషా పటేల్‌ దిమ్మతిరిగే రిప్లయి, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని గుడ్‌న్యూస్‌

Hazarath Reddy

మహేశ్‌బాబు గురించి చెప్పండి అని అడగ్గా ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అని సింగిల్‌ లైన్‌లో జవాబిచ్చింది. ప్రభాస్‌ గురించి ఏదైనా చెప్పండి అంటే అతడు తనకు మంచి ఫ్రెండ్‌ అని, కాకపోతే చాలా పొడుగ్గా ఉంటాడంది. రజనీకాంత్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే కింగ్‌ అని ఆన్సరిచ్చింది.

Advertisement

AP CM Jagan As Chief Guest For Acharya Pre Release Event : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్, ఆహ్వానించనున్న మెగాస్టార్ చిరంజీవి

Krishna

ఆచార్య. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం అందింది.

Ranbir Kapoor-Alia Bhatt Wedding: ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా పెళ్లి, వైరల్ అవుతున్న ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి ఫోటోలు

Hazarath Reddy

గత ఐదేళ్లుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా పెళ్లి జరగడం సంతోషంగా ఉంది. ఇద్దరం కలిసి జంటగా మరెన్నో జ్ఞాపకాలను నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం' అంటూ ఆలియా ఆనందం వ్యక్తం చేసింది.ఆలియా షేర్‌ చేసిన పెళ్లి ఫోటోలు క్షణాల్లోనే వైరల్‌గా మారాయి.

Sit Down Challenge: మళ్లీ ఇంకో కొత్త ఛాలెంజ్, సోషల్ మీడియా యూజర్లకు సిట్ డౌన్ ఛాలెంజ్ విసిరిన మంచు లక్ష్మీ

Hazarath Reddy

మంచు లక్ష్మి తాజాగా కొత్త ఛాలెంజ్ విసిరింది. ఇప్పుడు ఈ చాలెంజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ‘సిట్ డౌన్’ చాలెంజ్ పేరుతో ఆమె ఓ వీడియోను రూపొందించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వివిధ సందర్భాలు, వివిధ వస్త్రాల్లో చేసిన ‘సిట్ డౌన్’ వీడియోలను పేర్చి ఓ వీడియోగా రూపొందించిన ఆమె.. సిట్ డౌన్ చాలెంజ్ అంటూ సోషల్ మీడియా యూజర్లకు సవాల్ విసిరింది.

Sonu Sood: నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది సోనూ సూద్, దయచేసి సహాయం చేయాలని నెటిజన్ ట్వీట్, ఆ రక్తంతో నాలాగే మీరు కూడా బ్లడ్ బ్యాంకు ప్రారంభించండని రిప్లయి ఇచ్చిన బాలీవుడ్ నటుడు

Hazarath Reddy

సోదరా సోనూసూద్‌ మీరు అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా? ఉంటే దయచేసి సహాయం చేయండి. ఒక భార్య బాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

Beast Movie: బీస్ట్ సినిమా నచ్చలేదని థియేటర్‌ని తగలబెట్టిన విజయ్ అభిమానులు, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

బీస్ట్ సినిమా బాగోలేదని, సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయని తమిళనాడు మధురైలో ఓ థియేటర్ స్క్రీన్ కి అభిమానులు నిప్పు అంటించారు. దీంతో ఒక్కసారిగా థియేటర్ లో ఆందోళన ఏర్పడింది. విజయ్ అభిమానులు థియేటర్ స్క్రీన్ కి నిప్పు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anita Condom Add: కండోమ్ ఎలా వాడాలో చెబుతున్న స్టార్ హీరోయిన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ అనిత కండోమ్ యాడ్

Hazarath Reddy

ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన ‘నువ్వు నేను’ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన అనిత తాజాగా కండోమ్స్ యాడ్ చేసి సంచలనం రేపింది. భర్తతో కలిసి కండోమ్ ను ఎలా వాడాలి.. ఆ కండోమ్ యొక్క పని తీరు గురించి కూడా ఆడవారికి వివరించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Pushpa Song: ఇంకా తగ్గని పుష్ప సామి సామి సాంగ్ క్రేజ్, స్కర్ట్‌ వేసుకొని న్యూయార్క్ వీధుల్లో యువకుడి అదిరిపోయే డ్యాన్స్‌, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

పుష్ప మూవీలో ‘సామి సామి’ సాంగ్‌ ఎంత ఫేమస్‌ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ పాటకు ఓ యువకుడు.. అమ్మాయిలు ధరించే స్కర్ట్ వేసుకొని వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా హుషారుగా, ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేశాడని నెటిజన్లు ప్రశంసిస్తునారు.

Kriti Sanon Gym Video: జిమ్‌లో తెగ కష్టపడుతున్న స్టార్ హీరోయిన్, డంబెల్ బెంచ్ ప్రెస్‌, కేటిల్ బెల్స్ వ‌ర్క‌వుట్‌ను చాలా సుల‌భంగా చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన కృతిస‌న‌న్

Hazarath Reddy

అందాల భామ కృతిస‌న‌న్ ఇన్ స్టా రీల్‌లో తన వ‌ర్క‌వుట్ వీడియో (Kriti Sanon Gym)షేర్ చేసింది. ఈ భామ డంబెల్ బెంచ్ ప్రెస్‌, కేటిల్ బెల్స్ వ‌ర్క‌వుట్‌ను చాలా సుల‌భంగా చేస్తూ..ఫిట్ నెస్ ల‌వ‌ర్స్ లో జోష్ నింపుతోంది. ఫిట్‌గా మారేందుకు కృతిస‌న‌న్ చూపిస్తున్న డెడికేష‌న్‌ను అభిమానులు, ఫాలోవ‌ర్లు ప్ర‌శంసిస్తున్నారు.

Advertisement

Acharya Trailer: నేనొచ్చాన‌ని చెప్పాల‌నుకున్నా..కానీ చేయ‌డం మొద‌లుపెడితే, దుమ్మురేపుతున్న కొరటాల శివ ఆచార్య ట్రైలర్, పోటీ పడి నటించిన చిరంజీవి, రాం చరణ్

Hazarath Reddy

క్క‌డ అంద‌రూ సౌమ్యులు..పూజ‌లు, పుర‌స్క‌రాలు చేసుకుంటూ..క‌ష్టాలొచ్చిన‌పుడు అమ్మోరు త‌ల్లి మీద భార‌మేసి..బిక్కుబిక్కుమ‌ని ఉంటామేమోన‌ని పొర‌బ‌డి ఉండొచ్చు..ఆప‌దొస్తే ఆ అమ్మోరు త‌ల్లే మాలో ఆవ‌హించి ముందుకు పంపుద్ది ’ అంటూ రాంచ‌ర‌ణ్ డైలాగ్స్ తో షురూ అయింది ట్రైల‌ర్.

Mahesh Babu: తండ్రిని గర్వపడేలా చేస్తున్నావు సీతూ పాప, సితార తొలి కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ వీడియోని షేర్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Hazarath Reddy

మహేష్ బాబు శ్రీరామ నవమి రోజున సితార లోని మరో టాలెంట్‌ని పరిచయం చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో మహేష్ బాబు గారాల పట్టి సితార కూచి పూడి నాట్య ప్రదర్శన చేశారు.

Tamannaah Bhatia: పెళ్లి ఇప్పుడెందుకు, ఇంకో రెండేళ్లు ఆ ఆలోచనే లేదు, పెళ్లి వార్తలపై క్లారీటీ ఇచ్చిన మిల్క్ బ్యూటీ తమన్నా

Hazarath Reddy

తమన్నా ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పెళ్లి రూమర్లపై స్పందించింది. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్‌ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

Roja Quits Jabardasth Show: జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై, నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న నగరిఎమ్మెల్యే, వీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యనని తెలిపిన ఆర్కే రోజా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రి వర్గంలో (Confirmation of Cabinet berth) నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యను. ఇకపై జబర్దస్త్‌ షోలో (Roja Quits Jabardasth Show) పాల్గొనను’ అని రోజా ప్రకటించారు.

Advertisement
Advertisement