సినిమా
Hero Varun Tej At Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్, మట్కా రిలీజ్ నేపథ్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన చిత్ర బృందం..వీడియో
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో వరుణ్ తేజ్ . 'మట్కా' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చింది చిత్రబృందం. ఈ సందర్భంగా స్వామికి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ,ప్రసాదాలను అందజేశారు.
Allu Arjun Fans Storm YouTube Channel: వీడియో ఇదిగో, యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారని మండిపాటు
Vikas Mబన్నీపై నెగటివ్ వార్తలు ప్రసారం చేయడంతో పాటు తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. గతంలోనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ తాజాగా దాడికి దిగారు.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
Hazarath Reddyసినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు జనసేన నాయకుల ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు జనసేన నాయకులు.
‘Pushpa 2 – The Rule’ Update: పాట్నాలో పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ విడుదల, అధికారికంగా ప్రకటించిన అల్లు అర్జున్
Vikas Mపుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ ను నవంబరు 17న పాట్నాలో విడుదల చేస్తున్నామని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిందో లేదు, బన్నీ ఫ్యాన్స్ సంబరాలు షురూ చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా పుష్ప-2 ట్రైలర్ గురించే చర్చ నడుస్తోంది.
Krish Jagarlamudi: హైదరాబాద్ డాక్టర్‌ని రెండో పెళ్లి చేసుకున్న క్రిష్ జాగర్లమూడి, ఆమెకు 11 ఏళ్ల కొడుకు
Hazarath Reddyతెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే హైదరాబాద్ డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది.
Vyuham Movie: నారా లోకేష్‌ని కించపరిచేలా పోస్టులు, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు, ఫిర్యాదు చేసిన టీడీపీ నేత
Hazarath Reddyప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
‘Pushpa 2 – The Rule’:పుష్పరాజ్ తో డ్యాన్సింగ్ క్వీన్ వచ్చేసింది! శ్రీలీల స్పెషల్ సాంగ్ పోస్టర్ విడుదల చేసిన టీమ్
VNSటాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్(Sukumar), ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్'(Pushpa2The Rule). ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది. రష్మిక మందాన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pawan Kalyan: పవన్ మూడు కాదు ముప్పై పెళ్లిళ్లు చేసుకోవచ్చు?, వ్యక్తిగత విషయాల్లో ఎవరూ తలదూర్చిన తప్పేనన్న హీరో సుమన్..వీడియో
Arun Charagondaపవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటి బాధ? అని ప్రశ్నించారు హీరో సుమన్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మూడు కాదు.. ముప్పై కూడా అవ్వొచ్చు అన్నారు. ప్రైవేట్ విషయాల్లో తల దూర్చడం చాలా తప్పు...చంద్రబాబును అప్పుడు అన్యాయంగా జైలులో పెట్టారు అన్నారు.
TTD: లడ్డూ కల్తీ వేరు..సనాతర ధర్మం వేరు, హిందువులకు రక్షణ లేదన్న హీరో సుమన్, సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చేయాలని హితవు
Arun Charagondaతిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు హీరో సుమన్. హిందువులకు రక్షణ లేదు అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. లడ్డూ కల్తీ వేరు.. సనాతన ధర్మం వేరు అని...సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చేసుకోవాలన్నారు.
Actress Kasthuri: అజ్ఞాతంలో నటి కస్తూరి, తెలుగు ప్రజలపై వివాదాస్పద కామెంట్స్, నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు..ఫోన్ స్విచాఫ్ ,ఇంటికి తాళం
Arun Charagondaనటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లారు. తెలుగు ప్రజలపై ఇటీవలే కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే..తెలుగువారు వచ్చారంటూ మాట్లాడగా తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. కస్తూరిపై చెన్నైలో పలు కేసులు నమోదుకాగా సమన్లు ఇచ్చేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు పోలీసులు. కస్తూరి ఫోన్ స్విచాఫ్ కాగా ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరిగారు పోలీసులు.
Delhi Ganesh Passes Away: ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన గణేశ్, సినీ ప్రముఖల సంతాపం
Arun Charagondaతమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శనివారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొనగా సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Allu Arjun At Balakrishna Unstoppable Show: బాలయ్య షోలో మరోసారి పుష్పరాజ్, ఈ సారి ఈ ఇద్దరి రచ్చ మామూలుగా లేదుగా! అన్ స్టాపబుల్ షోలో ఐకాన్ స్టార్ ఎపిసోడ్ ఎప్పుడంటే?
VNSఅల్లు అర్జున్ రాగానే బాలయ్య మన ఇద్దరం రిలేటివ్స్ అనగా ఎలా అని బన్నీ (Bunny) అడిగితే నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని చెప్పారు బాలయ్య. ఇక ఇద్దరూ కలిసి పుష్ప స్టెప్ వేసి సందడి చేసారు. ఈ గ్లింప్స్ విడిగా రిలిజ్ చేయకపోయినా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఆహా కూడా ఈ సర్ ప్రైజ్ ని అధికారికంగా ప్రకటించింది.
Game Changer Teaser Out: స్టూడెంట్ నుంచి రాజకీయ నేత వరకు రామ్ చరణ్ వేరియేషన్స్ అదుర్స్ కదూ! రాం చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ చూసేయండి
VNSరామ్ చరణ్ ఇందులో స్టూడెంట్‌గా, ప్రజల నేతగా, ఆఫీసర్‌గా రాజకీయ నాయకుడిగా నాలుగు పాత్రల్లలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఫస్ట్ టైం రామ్ చరణ్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నాడు.
Prabhas Look In Kannappa: కన్నప్ప మూవీ ప్రభాస్ లుక్ లీక్..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రభాస్ స్టిల్!
Arun Charagondaమంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటివరకు లుక్ రిలీజ్ చేయలేదు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌కి సంబంధించిన లుక్ లీక్ అయింది. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
Salaar 2 Movie Shoot Begings: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్, సలార్ -2 షూటింగ్ మొదలైంది,శౌర్యాంగ పర్వం చారిత్రత్మకంగా ఉండబోతుందంటూ నిర్మాణ సంస్థ ట్వీట్
VNSప్రయాణం అద్భుతంగా సాగుతోందంటూ హోంబలే ఫిల్మ్స్ (Homvbale Films) ఎక్స్ వేదికగా రాసుకోచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించినట్లు అయ్యింది. సలార్ 2 ‘శౌర్యాంగ పర్వం’ అంటూ రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
Game Changer Teaser Promo: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో వచ్చేసింది! బాయ్స్ హాస్టల్ ఉంటున్న చెర్రీ
VNSగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), దర్శకుడు శంకర్ (shankar) కాంబోలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ ప్రోమో (Game Changer Teaser Promo) విడుదలైంది. 13 సెకన్లపాటు నిడివితో ఈ టీజర్ ప్రోమోను విడుదల చేశారు. బాయ్స్ హాస్టల్‌ను ఇందులో చూపించారు. చెర్రీ ఫైటింగ్‌నూ చూపారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Sreeleela Special Song In Pushpa The Rule 2: పుష్ప -2లో శ్రీలీల ఐటెం సాంగ్, ఇంటర్నెట్ వైరల్ అవుతున్న ఫోటో ఇదుగోండి!
VNSదే వార్త ఇప్పుడు నిజం అయ్యింది. పుష్ఫ 2లో స్పెషల్ సాంగ్ చేస్తుంది శ్రీలీల. తాజాగా ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ ఎర్ర రంగు డ్రెస్‌లో ఉండగా.. శ్రీలీల హాట్ హాట్‌గా కనిపిస్తుంది.
Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం, మెట్లపై నుండి జారి పడ్డ విజయ్..ముంబైలో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaహీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం తప్పింది. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా మెట్లపై నుండి జారి కాలు స్లిప్ అయింది. విజయ్‌కి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Salman Khan Receives Another Threat Call: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు.. పాటల రచయితను రక్షించుకోవాలని హెచ్చరిక
Rudraగ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి.
Thug Life Teaser: థగ్‌లైఫ్ టీజర్ వచ్చేసింది, దాదాపు 37 సంవత్సరాల తరువాత మళ్లీ కలిసిన కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్
Vikas Mకమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'థగ్‌లైఫ్'. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శింబుతో పాటు పలువురు ప్రముఖ తారలు నటిస్తున్నారు. నేడు (నవంబరు 7) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'థగ్‌లైఫ్' టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్‌లోనే చిత్రాన్ని 2025 జూన్ 5న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.