సినిమా
70th National Film Awards: ఉంచై సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న సూరజ్ బర్జాత్యా
Hazarath Reddyన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు . 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఆగస్టు 2024లో ప్రకటించారు.
Defamation Case: నాగార్జునపై కూడా పరువు నష్టం దావా వేస్తాం, కొండా సురేఖ లాయర్ కీలక వ్యాఖ్యలు, కేసు తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా
Hazarath Reddyహీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు
Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)
Rudraటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.
Singham Again Trailer Out: అజయ్ దేవ్‌గణ్ సింగం అగైన్ ట్రైలర్ ఇదిగో, దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు మూవీ
Vikas Mబాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty), అజయ్ దేవ్‌గణ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సింగం అగైన్ (Singham Agian). అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన సింగం సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రాబోతుంది.
Aghathiyaa: జీవా, రాశీఖన్నా లేటెస్ట్ మూవీ Aghathiyaa నుంచి ఫస్ట్ లుక్ విడుదల, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో, హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రానున్న సినిమా
Vikas Mరంగం, యాత్ర 2 సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జీవా నటిస్తోన్న తాజా చిత్రం Aghathiyaa, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
Rajendra Prasad Daughter Dies: వీడియో ఇదిగో, మా అమ్మ మళ్లీ చనిపోయింది,పంపించి వస్తానంటూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగం
Hazarath Reddyఅలనాటి నటి రమాప్రభతో పాటు మరికొందరు మహిళా నటులు రాజేంద్రప్రసాద్ను నిన్న కలవగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది. పంపించేసి వస్తా' అని వారితో చెప్పారు. వారు ఆయనను ఓదార్చారు.
Mahesh Babu New Look: మహేష్ బాబు కొత్త లుక్ వీడియో ఇదిగో, ఏమున్నాడ్రా బాబు అంటున్న నెటిజన్లు, విదేశాలకు చెక్కేసిన సూపర్ స్టార్
Hazarath Reddyమహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వారి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ అవుతున్నాయి.
Big Blow to Jani Master: జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు.. జాతీయ పురస్కారం రద్దు నేపథ్యంలోనే నిర్ణయం
Rudraలైంగిక దాడి కేసులో చిక్కుకున్న జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును నిలిపివేసిన సందర్బంగా బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.
Committee Kurrollu Won Prestigious Award: వెండితెర, ఓటీటీల్లో అదరగొట్టిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డు, తొలి సినిమాకు అవార్డు కొట్టేసిన యంగ్ టీమ్
VNSప్రతిష్టాత్మక అవార్డును అందుకోబోతుంది. కమిటీ కుర్రోళ్లు సినిమా (Committee Kurrollu) దాదా సాహెబ్ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్- ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ అసోసియేషన్‌తో కలిసి అందించే మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డుకు ఎంపికైంది.
Subhashree Car Accident: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి బిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీ కారును గుద్దిన బైకర్స్, తృటిలో ప్రాణాలతో బయటపట్ట నటి
Vikas Mబిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్ ఆమె కారును ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తున్నది.
Nagarjun Shiva Movie: శివ సినిమా విడుదలై 35 సంవత్సరాలు, రామ్ గోపాల్ వర్మకు కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున, నాన్నగారి మాటలను గుర్తుచేసుకున్న కింగ్
Vikas Mతెలుగు చలన చిత్రసీమలో శివ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. టాలీవుడ్ లో శివ సినిమాకు ముందు, శివ సినిమాకు తర్వాత అనేలా ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. సరిగ్గా ఇవాళ్టికి (అక్టోబరు 6) శివ సినిమా విడుదలై 35 సంవత్సరాలైందంటూ... టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పందించారు. "ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను.
Bigg Boss Tamil 8: ఈసారి హోస్ట్‌గా విజయ్ సేతుపతి, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ బిగ్ బాస్..వివరాలివే
Arun Charagondaబుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. వివిధ భాషల్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండగా తెలుగులో ఐదోవారంలోకి ఎంటరైంది. ఇక తమిళంలో 8వ సీజన్ నేటి నుండి ప్రారంభంకానుంది. ఈసారి హోస్ట్‌గా కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి వ్యవహరించనుండగా పలు మార్పులు చేశారు నిర్వాహకులు.
Youtuber Harshasai Case: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
Rudraముంబై కి చెందిన ఓ నటిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. ఆయనపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Big Blow to Jani Master: జానీ మాస్టర్ జాతీయ పురస్కారం రద్దు.. లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేత.. సంచలన నిర్ణయం తీసుకున్న నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్.. అవార్డు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నదని ఇటీవలే కోర్టు నుంచి బెయిల్ తీసుకున్న జానీ
Rudraలైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును రద్దు చేశారు.
Bigg Boss Telugu 8 Midweek Elimination: మిడ్ వీక్ ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా?, ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుండి బయటకు వచ్చేది ఎవరు?
Arun Charagondaబుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 5వ వారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక ఇప్పటివరకు వీకెండ్ ఎలిమినేషన్ జరుగగా ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో షాకిచ్చారు బిగ్ బాస్.
Rahul Gandhi Serious On Konda Surekha: మంత్రి సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్, సమంతపై చేసిన కామెంట్స్‌పై వివరణ కోరిన అధిష్టానం...కొండాపై చర్యలు ఉండే అవకాశం!
Arun Charagondaసినీ నటి సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు రాహుల్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీకి లేఖ రాశారు కొండా సురేఖ. మంత్రి స్పందన చూశాక కొండా సురేఖపై చర్యలు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.
Nagarjuna: అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు, తమ్మడికుంట కబ్జా చేశారని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు
Arun Charagondaసినీ నటుడు అక్కినేని నాగార్జునకు షాక్ తగిలింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించడంతో సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. నాగార్జునపై మాధాపూర్ పోలీసులకు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి
Rudraవిలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు.
Posani Shocking Comments: కొండా సురేఖ వ్యవహారంలో బాలకృష్ణ ఎందుకు స్పందించలేదు! పోసాని కృష్ణమురళీ కీలక కామెంట్లు..నా విషయంలో ఒక న్యాయం, వాళ్లకో న్యాయమా?
VNSఅక్కినేని నాగార్జున కుటుంబం – తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మధ్య వివాదంపై పోసాని కృష్ణమురళి (Posani Krishnamurthy) స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తితో పొడుస్తా అన్నాడని ఆయన చెప్పారు.
Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్.. హర్షపై బాధితురాలి మరో ఫిర్యాదు.. ఈసారి ఏంటంటే?
Rudraప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హర్షసాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు.