సినిమా

Balakrishna With Chiranjeevi: ఒకే వేదికపై చిరంజీవి - బాలయ్య, అన్‌స్టాపబుల్‌ షోకి అతిథిగా మెగాస్టార్, అభిమానులకు ఖచ్చితంగా కన్నుల పండగే!

Arun Charagonda

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో అన్‌స్టాపబుల్. ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో టాప్ రేటింగ్‌లో ఉంది. ప్రభాస్ , పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు,లోకేష్ వంటి ప్రముఖులు రాగా అద్భుత స్పందన వచ్చింది. ప్రతీ సీజన్‌కు రెట్టింపు రేటింగ్ రావడంతో తాజాగా నాలుగో సీజన్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

Nagababu Launches N Media: మీడియా రంగంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. ‘ఎన్’ మీడియా ఎంటర్‌ టైన్‌మెంట్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌

Rudra

మెగా బ్రదర్‌ కొణిదెల నాగబాబు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ‘ఎన్; మీడియా ఎంటర్‌ టైన్‌మెంట్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ను ఆయన కొనేశారు.

Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్

Rudra

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.

Sobhita Dhulipala Insta Post: ఎంగేజ్ మెంట్ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల తొలి పోస్ట్, నాగ‌చైత‌న్య గురించి ఎమోష‌న‌ల్ గా ఏం రాసిందో చూడండి

VNS

ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Murari Re Release: థియేటర్ల వద్ద మురారీ రీ రిలీజ్ హంగామా, డ్యాన్స్‌తో ఇరగదీసిన యువతులు

Arun Charagonda

హేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ మురారీ. ఈ సినిమా ఇవాళ రీ రిలీజ్ కాగా హైదరాబాద్, కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. బ్యాండు చప్పుళ్లకు యువతులు డాన్స్ చేసి హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Venuswamy On Naga Chaitanya - Shobitha: మరో బాంబు పేల్చిన వేణుస్వామి, నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల విడిపోతారు, లెక్కలేసి మరి చెప్పిన వేణుస్వామి

Arun Charagonda

నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి బాంబు పేల్చాడు. వీరిద్దరి జాతకం కలవలేదని , 2027 వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మనస్పర్ధలు రావడం ఖాయమన్నారు. ఓ స్త్రీ వాళ్ల జీవితంలోకి వచ్చాక విడిపోతారని చెప్పారు.

Megastar Chiranjeevi: కేరళ సీఎం పినరయి విజయన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ, కేరళ వరద బాధితులకు సాయంగా రూ. కోటి చెక్ అందజేత

Arun Charagonda

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తనవంతు సాయంగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు చిరంజీవి, రామ్ చరణ్. ఈ నేపథ్యంలో స్వయంగా చెక్‌ను అందజేసేందుకు కేరళకు వచ్చారు చిరంజీవి. ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను కలిశారు. అనంతరం ఆయనతో ముచ్చటించి కోటి రూపాయల చెక్ ను అందజేశారు.

Pawan Kalyan: స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపిస్తున్నారు..?, పవన్ కామెంట్స్ బన్నీని ఉద్దేశించినవేనా?

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కర్ణాటకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యతో పాటు అటవీ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.

Advertisement

Pawan Kalyan on Movies: వీడియో ఇదిగో, ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యింది, టాలీవుడ్ సినిమా హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, ఆ హీరోని టార్గెట్ చేశారా..

Vikas M

సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్‌ చేస్తున్నాడు.

Fahadh Faasil in ‘Pushpa 2–The Rule’: పుష్ప‌-2 నుంచి అదిరిపోయే అప్‌డేట్, మాస్ లుక్‌లో అదరగొట్టిన ఫహాద్ ఫాజిల్

Vikas M

టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప‌-2 నుంచి తాజాగా మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

Raj Tarun Gets Anticipatory Bail: రాజ్ త‌రుణ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు, పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపిన తెలంగాణ‌ హైకోర్టు

Vikas M

టాలీవుడ్ న‌టుడు రాజ్ త‌రుణ్‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అతడికి తెలంగాణ‌ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. త‌న‌ను మోసం చేశాడు అంటూ లావ‌ణ్య అనే యువ‌తి రాజ్ త‌రుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టిన విష‌యం తెలిసిందే.లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది

Nagarjuna On Naga Chaitanya Wedding: నాగచైతన్య - శోభిత పెళ్లిపై నాగర్జున అఫిషియల్, ఎంగేజ్‌మెంట్ జరిగిందని ప్రకటన

Arun Charagonda

అక్కినేని నాగయైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు నాగార్జున. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చుస్తూ ఇవాళ ఉదయం 9:42 గంటలకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని వెల్లడించాడు. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నామిన చెప్పారు. వీరికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయని 8.8.8 వీరి అనంతమైన ప్రేమకు నాంది అని చెప్పుకొచ్చారు.

Advertisement

Naga Chaitanya- Sobhita Dhulipala: నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్​మెంట్..సోషల్ మీడియాలో వైరల్‌, నాగార్జున క్లారిటీ ఇచ్చేనా?

Arun Charagonda

అక్కినేని ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయా?, నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? ఇవాళ నటి శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ జరగనుందా? సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై కింగ్ నాగార్జున స్పందిస్తారా?, ఇప్పుడు ఇదే టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Shyam Prasad Reddy: ప్రముఖ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఇంట విషాదం.. సతీమణి వరలక్ష్మి కన్నుమూత

Rudra

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌ టైన్స్‌ మెంట్‌ ప్రొడక్షన్స్ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు.

Mahesh Babu on Vinesh Phogat Disqualification: మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది, వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు

Vikas M

మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలబడ్డాడు. ఆమె నిజమైన ఛాంపియన్ అంటూ కొనియాడాడు. ఈ రోజు ఫలితంతో సంబంధం లేదు. మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం. వినేశ్ ఫోగాట్‌.. మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం, బలం అందరికి స్ఫూర్తి.

Mr Bachchan Trailer: మ‌ళ్లీ రిపీట్ అవుతున్న మిర‌ప‌కాయ్ కాంబినేష‌న్, ఆగ‌స్ట్ 15న ర‌చ్చ లేప‌నున్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్

VNS

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగ‌ష్టు 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Advertisement

Prabhas: వయనాడ్ బాధితుల కోసం హీరో ప్రభాస్ ఆపన్నహస్తం.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు రూ.2 కోట్ల విరాళం

Rudra

వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయిన బాధితులకు సినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం ప్రకటించి ఆపన్న హస్తం అందించారు. బాధితుల అవసరార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Kalki 2898 AD Beats Jawan: షారూఖ్ ఖాన్ జవాన్ రికార్డును బద్దలు కొట్టిన కల్కి 2898 ఏడీ, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన‌ నాలుగో చిత్రంగా రికార్డు

Vikas M

టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 'కల్కి 2898 ఏడీ' క‌లెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఈ మూవీ ఇప్పటికే ఈ ఏడాదిలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబ‌ట్టిన‌ విదేశీ చిత్రంగాను రికార్డు నెలకొల్పింది.

Tollywood Director Suicide: టాలీవుడ్ లో విషాదం.. ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొన్న ‘జీఎస్టీ’ సినిమా దర్శకుడు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

టాలీవుడ్ సినీ దర్శకుడు కొమరి జానయ్య సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని భాగ్య నగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

Daniel Hand Kiss to Suma: వీడియో ఇదిగో, స్టేజీ మీదనే యాంకర్ సుమ చేతికి ముద్దు పెట్టిన హాలీవుడ్ న‌టుడు డానియెల్‌, అన్నయ్యా రాఖీ వస్తుంది కదా అంటూ సుమ..

Vikas M

డానియెల్ వేదిక మీద‌కి వ‌చ్చి సినిమా గురించి చెప్పిన అనంత‌రం కింద‌కి వెళుతూ.. సుమ చేయిపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో స‌డ‌న్‌గా షాక్ తిన్న సుమ రాజా(రాజీవ్ క‌న‌క‌లా) ఇత‌డు మా అన్న‌య్యా రాఖీ వ‌స్తుంది క‌దా అంటూ డానియెల్‌ను చూపిస్తుంది. దీంతో అక్క‌డ ఉన్న అభిమానులంతా ఒక్క‌సారిగా అరుపులు కేక‌లు వేయ‌గా.. ఈవెంట్ అంతా సంబరంగా మారింది.

Advertisement
Advertisement