సినిమా
Salman Khan House Firing: సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద కాల్పుల కేసు.. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు
Rudraబాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
Vishal Rathnam Trailer Out: విశాల్ కొత్త మూవీ రత్నం ట్రైలర్ ఇదిగో, ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతున్న సినిమా
Vikas Mవిశాల్ హీరోగా, ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా 'రత్నం' ట్రైలర్ విడుదలైంది. ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తో అమాంతం అంచనాలను పెంచేసింది.'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా సెపరేట్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు హరి.. 'రత్నం' సినిమాని తీశాడు.
Producer Soundarya Jagadish Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నిర్మాత సౌందర్య జగదీశ్
Vikas Mకన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత (Kannada producer) సౌందర్య జగదీశ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం తన నివాసంలో శవమై కనిపించాడు.గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన రాజాజీనగర్‌ (Rajajinagar)లోని ఆసుపత్రికి తరలించారు.
Salman Khan Death Threat: ఇదే ఫ‌స్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్! సల్మాన్ ఇంటి ముందు కాల్పులకు పాల్ప‌డింది మేమే అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌క‌ట‌న‌, ఈ సారి మిస్ అవ్వ‌దంటూ హెచ్చ‌రిక‌
VNSలారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi Gang) పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని అందులో ఉంది. 'ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం.
Salman Khan: ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం.. ఫైరింగ్ జరిపిన ఆగంతకుడు
Rudraబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం చెలరేగింది. ముంబైలోని బంద్రాలో ఆయన నివాసం బయట ఆదివారం తెల్లవారుజామున కాల్పుల శబ్దం వినిపించినట్టు పోలీసులు తెలిపారు.
Ram Charan Conferred With Honorary Doctorate: గౌర‌వ డాక్ట‌రేట్ అందుకున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, చెన్నైలో ఘనంగా జ‌రిగిన కార్య‌క్ర‌మం (వీడియో ఇదుగోండి)
VNSగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ (Ram Charan) అందుకున్నాడు. చెర్రీకి చెన్నైలోని వేల్స్‌ యూనివర్సిటీ (Vels University) గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఇవాళ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరై అలాగే మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నాడు.
Manchu Manoj And Mounika Welcomed Baby Girl: మంచు మ‌నోజ్ దంప‌తుల‌కు పండంటి పాప‌, క‌న్ఫార్మ్ చేసిన మంచు ల‌క్ష్మి, వైర‌ల్ గా మారిన పోస్టు
VNSమౌనిక పండంటి పాపాయికి జన్మనిచ్చిందని మంచు లక్ష్మి(Manchu Lakshmi) తెలిపింది. మనోజ్ – మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లో దేవత వచ్చింది. మనోజ్ – మౌనిక దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు.
Vijay Built Sai Baba Temple: విజయన్నా.. నువ్వు సూపర్.. తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించిన తమిళ సినీ నటుడు విజయ్
Rudraతన తల్లి చిరకాల కోరికను తీర్చారు తమిళ సినీనటుడు విజయ్. ఆమె కోరుకున్న విధంగా సాయిబాబా గుడి కట్టించారు.
SS Rajamouli-David Warner: డేవిడ్ వార్నర్‌తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.. షేర్ చేసిన క్రెడ్ యాప్
Vikas Mసోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్, రాజమౌళికి సంబంధించిన క్రెడ్ యాప్ యాడ్ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో డేవిడ్ వార్నర్‌కు ఫోన్‌ చేసిన జక్కన్న.. మీ మ్యాచ్‌ టికెట్స్‌ పై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా.. అని అడిగాడు. దీనికి డేవిడ్ వార్నర్‌ స్పందిస్తూ.. రాజా సార్‌ ఒకవేళ మీరు క్రెడ్‌ CRED UPI (క్రిడిట్‌ కార్డు చెల్లింపుల యాప్‌) కలిగి ఉంటే క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చంటున్నాడు.
Sayaji Shinde Health Update: నిలకడగా సాయాజి షిండే ఆరోగ్యం, ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆంజియోప్లాస్టీ సర్జరీ చేసిన వైద్యులు, రెండు రోజుల్లో డిశ్చార్జ్
Vikas Mప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం నాడు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్‌ మాట్లాడుతూ.. 'సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు.
Actor Arulmani Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ తమిళ నటుడు అరుళ్మణి గుండెపోటుతో మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Vikas Mసినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ ప్రముఖ నటుడు అరుళ్మణి 65 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రజ‌నీకాంత్ నటించిన లింగ‌తో పాటు, సూర్య సింగం, ఇంకా ప‌లు సినిమాల్లో ఆయన కీల‌క పాత్ర‌లు పోషించారు.
Ramcharan Honored With A Doctorate: రామ్ చ‌ర‌ణ్ కు గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌క‌టించిన ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీ, ఈ నెల 13న వైభ‌వంగా డాక్ట‌రేట్ ప్ర‌ధానం
VNSరామ్ చరణ్ కి ఏకంగా డాక్టరేట్ (Doctorate) ప్రకటించింది ఓ ప్రముఖ యూనివర్సిటీ. తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ(Vels University) రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ఈ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.
Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడటానికి ప్రపంచంలోని తెలుగువాళ్లంతా తండోపతండాలుగా వస్తారు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలా వస్తున్నారో.. పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడడానికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక టూర్ లాగా వస్తారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jr NTR In War 2: వార్‌ 2 షూటింగ్ కోసం ముంబై బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్, 10 రోజుల పాటు తారక్ ఆర్థిక రాజధానిలోనే.. వీడియో ఇదిగో..
Vikas Mహృతిక్‌రోషన్, జూనియర్‌ ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్‌’కు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతోంది. ‘వార్‌’కి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, ‘వార్‌ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ధర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా తారక్ వార్‌ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు
Boney Kapoor Controversy: ప్రియమణి నడుంపై చేయి వేసిన బోనీకపూర్, తండ్రి వయసులో ఇదేం పని అంటూ నెటిజన్ల విమర్శలు, వీడియో ఇదిగో..
Vikas Mప్రియమణి చీరలో వచ్చింది. ఆమెకు బోనీకపూర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులివ్వాలని ఫొటోగ్రాఫర్లు అడగగా... ఇద్దరూ పోజులిచ్చారు. అయితే ప్రియమణి భుజం, నడుముపై చేతులు వేసి బోనీ పోజులిచ్చారు. ప్రియమణి నడుముపై చేయి వేయడం చాలా మంది నెటిజన్లకు నచ్చలేదు. ఆమెను అసభ్యంగా తాకారంటూ ఏకిపారేస్తున్నారు.
Devara Part 1: దేవ‌ర మూవీ నార్త్ ఇండియా థియేట్రిక‌ల్ రైట్స్‌ బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ చేతికి, అక్టోబర్ 10న విడుదల కానున్న దేవర పార్ట్ 1
Vikas Mటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి పార్ట్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
Heeramandi Trailer Out: హీరామండి: ది డైమండ్ బజార్ ట్రైలర్ ఇదిగో, మే 01 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో భన్సాలీ వెబ్ సిరీస్, డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ డైరక్టర్
Vikas Mబాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi: The Diamond Bazaar) ట్రైల‌ర్ ను మేకర్స్ విడుద‌ల చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు
Goud Saab: ప్ర‌భాస్ త‌మ్ముడు విరాజ్ రాజ్‌ని చూశారా, గౌడ్ సాబ్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ, ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న గణేష్ మాస్టర్
Vikas Mటాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌మ్ముడు విరాజ్ రాజ్ హీరోగా గౌడ్ సాబ్ (Goud Saab) అనే మూవీ తెర‌కెక్క‌బోతుంది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్ భీమ్లా నాయ‌క్ ఫేమ్ గ‌ణేష్ మాస్ట‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీ శ్రీ పాద ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోంది.
Pushpa 2: The Rule: ఆ ఒక్క జాతర సీన్ కోసం 51 టేక్‌లు తీసుకున్న అల్లు అర్జున్, పుష్ప2 లో బన్ని కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా..?
Vikas Mఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది. కాగా అల్లు అర్జున్ తన హిస్ట్రియానిక్స్‌ సరిగ్గా రావడానికి జాతర సీన్ కోసం దాదాపు 51 టేక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సీన్ లో నటుడు చీర కట్టుకుని తాండవం చేస్తూ కనిపించాడు.