సినిమా
Ram Charan Buy Adipurush Tickets: అనాథలకు ఉచితంగా ఆదిపురుష్‌ మూవీ చూపించనున్న రామ్‌చరణ్, 10వేల టికెట్లు బుక్‌ చేసినట్లు వార్తలు!
VNSటాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram charan) సైతం 10వేల టికెట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనాథ పిల్లల కోసం టికెట్లు కొనుగోలు చేసి సినిమాను చూపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. అలాగే అభిమానులకు సైతం ప్రత్యేకంగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
Adipurush Movie New Song: 'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్.. వీడియో ఇదిగో..
Rudraప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా చేసిన పౌరాణిక చిత్రమే 'ఆది పురుష్'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం 'శివోహం' అనే పాటను రిలీజ్ చేశారు.
Bhagavanth Kesari Teaser: తెలంగాణ యాసలో బాలయ్య దూకుడు.. ‘భగవంత్ కేసరి' టీజర్ రిలీజ్
Rudraబాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమా రూపొందుతోంది. ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.
Saran Raj Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, తప్పతాగి అసిస్టెంట్ డైరక్టర్‌ని కారుతో గుద్దిన మరో నటుడు, తమిళ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ మృతి
Hazarath Reddyతమిళ సినిమా నటుడు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ (29) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తమిళ సినీ పరిశ్రమకే చెందిన మరో నటుడు పళనియప్పన్‌ తప్పతాగి కారు నడుపుతూ.. బైక్‌పై వెళ్తున్న శరన్‌ రాజ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరన్‌ రాజ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు
Willi Ninja Google Doodle: విల్లి నింజా 62వ జయంతి, గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్ ప్రసిద్ధి చెందిన ప్రముఖ డాన్సర్, గూగుల్ డూడుల్ ద్వారా నివాళి
Hazarath Reddyవిల్లీ నింజా ఒక ఐకానిక్ డాన్సర్, కొరియోగ్రాఫర్. సెప్టెంబరు 2006లో 45 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ప్రశంసలు పొందిన ప్రదర్శనకారుడు 'గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్'గా పిలువబడ్డాడు. 1980లు, 90లలో 'బ్లాక్ LGBTQ+ ప్రాతినిధ్యం, అంగీకారానికి' మార్గం సుగమం చేసిన లెజెండ్‌ను Google Doodle గా జరుపుకుంటుంది
Varun Tej and Lavanya Tripathi Engagement: కార్డు ఇదిగో, రేపే వరుణ్‌, లావణ్య త్రిపాటి నిశ్చితార్థం, ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లుగా వార్తలు
Hazarath Reddyమెగా' వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాటి పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు (జూన్‌ 9)న హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది.
Adipurush Fake Poster: ఆదిపురుష్ మూవీ చూసేందుకు దళితులకు ధియేటర్లలోకి ప్రవేశం లేదంటూ వార్త వైరల్, పోస్టర్‌ను ఎవరు వైరల్ చేయవద్దని, కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఎస్పీ హెచ్చరిక
Hazarath Reddyఆదిపురుష్ చిత్ర పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తిరుపతి పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ చిత్రం ప్రొడక్షన్/డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు పోస్టర్‌లోని విషయాలను తిరస్కరించాయి. ఈలాంటి వార్తలను ప్రజల ఎవ్వరు నమ్మవద్దని ఇందులో ఎలాంటి నిజాలు లేవని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
Balakrishna 108th Film Title: బాలయ్య 108 మూవీ టైటిల్ ఖరారు, బర్త్‌ డే కు రెండు రోజుల ముందే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌, భగవంత్ కేసరిగా ముందుకొస్తున్న నటసింహం
VNSగాడ్ ఆఫ్ మాసెస్, నట‌సింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయుడిగా నటిస్తున్న 108వ చిత్రానికి టైటిల్ (Nandamuri Balakrishna Movie) ఖారారైంది. గురువారం ఉదయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్య సినిమాకు ‘భగవంత్ కేసరి’ (Bhagavant kesari) అనే టైటిట్ ఖరారు చేశారు. ‘ఐ డోంట్ కేర్’ అని ఉప శీర్షిక ఇచ్చారు.
Om Raut Kissing Kriti Sanon Video: ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ ముద్దు వీడియో ఇదిగో, కృతి సనన్ వెళ్లిపోతుండగా కిస్ పెట్టి వీడ్కోలు
Hazarath Reddyకృతి సనన్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓం రౌత్‌ ఆమెకు ముద్దు పెట్టి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తిరుమల కొండపై ఇలా చేయడం ఏంటని దర్శకుడి తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Prabhas Comments On Marriage: నా పెళ్లి తిరుపతిలోనే! కృతి సనన్ పక్కన ఉండగానే ఆదిపురుష్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పెళ్లిపై స్పందించిన ప్రభాస్
VNSఆదిపురుష్ వేడుకలో ప్రభాస్ (Prabhas) మాట్లాడుతుండగా ఫ్యాన్స్ పెళ్లి.. పెళ్లి అని గోల చేశారు. దానికి ప్రభాస్ స్పందించి..పెళ్లా..? పెళ్లి గ‌నుక చేసుకొంటే ఇక్కడే.. ఈ తిరుప‌తిలోనే చేసుకొంటా అంటూ చెప్పాడు. ఇక ఇలానే ప్రతీసారి ప్రభాస్ పెళ్లి (Prabhas Comments On Marriage) వార్తలపై ఫన్నీగా చెబుతుంటాడు.
Adipurush Event: వీడియో ఇదిగో, ఆదిపురుష్ ఈవెంట్లో ఓ వ్యక్తి చెంప పగలగొట్టిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌..
Hazarath Reddyఅదిపురుష్ ఈవెంట్ లో బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒళ్లు మండి వారిని చితకబాదారు. మా స్టార్ ఈవెంట్లో మీ గోల ఏందంటూ ఉతికి ఆరేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Adipurush Final Trailer: ఆదిపురుష్‌ ఫైనల్‌ ట్రైలర్‌ మామూలుగా లేదుగా! యాక్షన్‌ సన్నివేశాలతో హైప్‌ ఎక్కించిన ఓం రౌత్, తిరుపతిలో గ్రాండ్‌ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతాకాదు
VNSమరో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ (Adipurush) సినిమాపై తిరుగులేని హైప్ ఏర్పడింది. మంగళవారం విడుదలైన పైనల్ ట్రైలర్ తో (Adipurush) అంచనాలు ఆకాశాన్నంటాయి. ఎప్పుడెప్పుడు జూన్ 16 వస్తుందా అని ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Seat For Lord Hanuman: ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడికి ఓ సీటు రిజర్వ్.. రామ భక్తుల నమ్మకాన్ని గౌరవించేందుకేనని టీమ్ ప్రకటన.. ఈ నెల 16న తెలుగు సహా ఐదు భాషల్లో ఆదిపురుష్ విడుదల
Rudraరామాయణ పారాయణం, రామనామ స్మరణ ఎక్కడ జరిగినా చిరంజీవిగా పిలిచే ఆంజనేయుడు అక్కడికి వస్తాడని హిందువుల నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమా టీం తాజాగా ఓ ప్రకటన చేసింది. శ్రీరాముడి కథతో తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శనల్లో ప్రతీ థియేటర్ లో ఓ సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తామని వెల్లడించింది.
Prabhas In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్.. పట్టు వస్త్రాలతో సత్కరించిన ఆలయ అధికారులు.. వీడియో ఇదిగో
Rudraతిరుపతిలో నేడు ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
Shaitan Trailer Out: పచ్చిబూతులు, అడల్ట్‌ సన్నివేశాలతో మరో వెబ్ సిరీస్, మహి వి. రాఘవ్‌ సైతాన్‌ ట్రైలర్ ఇదిగో, జూన్‌ 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌
Hazarath Reddyసేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన యాత్ర మూవీ దర్శకుడు మహి వి. రాఘవ్‌ తొలి సిరీస్‌తోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదే జోష్‌లో సైతాన్‌ అనే మరో వెబ్‌ సిరీస్‌తో ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి కామెడీ జానర్‌ కాకుండా క్రైమ్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు
Telugu Indian Idol 2 Winner: తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్-2‌ విజేతగా సౌజన్య, అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీతో పాటు రూ.10 ల‌క్షల నగదు బహుమతి
Hazarath Reddyతెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్-2‌’ విన్నర్ గా సౌజన్య నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. విన్నర్ గా సౌజన్య రూ.10 ల‌క్షల నగదు బహుమతి కూడా కైవసం చేసుకుంది.
Actor Kollam Sudhi Dies: ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు కొల్లం సుధి మృతి, ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా కారు ప్రమాదం
Hazarath Reddyరళలోని కైపమంగళం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి (39) మృతి చెందారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు.. మిమిక్రీ ఆర్టిస్ట్ బిను అడిమాలు, ఉల్లాస్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది
Gufi Paintal Dies: మహాభారత్‌లో శకుని మామ పాత్ర నటుడు మృతి, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మరణించిన గుఫీ పెంటల్
Hazarath ReddyBR చోప్రా TV షో మహాభారత్ (1980) లో శకుని మామ పాత్రను పోషించిన ప్రసిద్ధి చెందిన నటుడు గుఫీ పెంటల్, వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా సోమవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 79.నటుడి కుటుంబం ఒక ప్రకటనలో, “ప్రగాఢమైన దుఃఖంతో మా తండ్రి మిస్టర్ గుఫీ పెంటల్ (శకుని మామా) యొక్క విచారకరమైన మరణాన్ని తెలియజేస్తున్నామని తెలిపారు.
Bhola Shankar First Single: భోళాశంకర్‌ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్, మెగాస్థార్‌ మాస్‌ క్రేజ్‌కు తగ్గట్లు భోళా మ్యానియా సాంగ్‌
VNSభోళా మ్యానియా అంటూ సాగే ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని అందించగా శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. పక్కా మాస్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ని బాగా అలరించేలా ఉంది. ఇక ఈ సాంగ్ లో చిరు వేసిన గ్రేస్ స్టెప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
Nikhil: హీరో నిఖిల్‌ కొత్త సినిమా లుక్‌ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే??
Rudraహీరో నిఖిల్‌ (Nikhil) పుట్టినరోజు సందర్భంగా తన 20వ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. భరత్‌ కృష్ణమాచారి (Bharath krishnamacharya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘స్వయంభూ’ (Swayambhu) అనే టైటిల్‌ ఖరారు చేశారు.