సినిమా
Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ అసలు పేరేంటో తెలుసా? ఈ మాస్‌ కా దాస్‌ పేరు ఎందుకు మార్చుకున్నాడో తెలుసా?
Rudraయూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైన విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే విశ్వక్ అసలు పేరు దినేశ్‌ నాయుడు అని చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.
Naatu Naatu in Ukraine: జెలెన్‌స్కీ ఇంటి ఎదుట 'నాటు-నాటు' స్టెప్పులేసి దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
Rudraదర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సినిమా ఇండస్ట్రీ హిట్ అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ అవార్డు కూడా వచ్చింది.
Sharwanand and Rakshita Reddy Marriage: హీరో శర్వానంద్‌-రక్షితా రెడ్డి పెళ్లి వేడుక షురూ, హల్దీ కార్యక్రమం వీడియో వైరల్‌
Hazarath Reddyహీరో శర్వానంద్‌ పెళ్లి వేడుక షురూ అయ్యాయి. ఇందుకోసం రాజస్తాన్‌లోని జైపూర్‌ ప్యాలెస్‌ సుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూ, వారి కుటుంబాలు ప్యాలెస్‌లో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అందులో భాగంగా మొదట హల్దీ ఫంక్షన్‌ జరిగింది
First Day First Show: సినిమా విడుదలైన వెంటనే మొదటి షో ఇంటి నుండే చూసేయవచ్చు, ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyకొత్త సినిమా విడుదలైన రోజే ప్రజలు ఇంటి వద్దే వీక్షించేలా ఏపీ ప్రభుత్వం ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అమలు చేస్తున్న ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.
Singer Nisha Upadhyay Injured: లైవ్‌షోలో ప్రముఖ సింగర్ నిషా ఉపాధ్యాయపై తుఫాకీతో కాల్పులు, ఎడమ కాలికి బుల్లెట్‌ తగలడంతో తీవ్ర గాయాలు
Hazarath Reddyభోజ్‌పురి ప్రముఖ సింగర్‌ నిషా ఉపాధ్యాయపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బీహార్‌ ( Bihar) లోని పాట్నాలో నిర్వహించిన ఓ లైవ్‌ షో (Live Show) లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నిషా ఎడమ కాలికి బుల్లెట్‌ (bullet) తగిలి గాయమైనట్లు సమాచారం.
Alia Bhatt Grandfather Dies: ప్రముఖ నటి అలియాభట్ ఇంట తీవ్ర విషాదం, వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో పోరాడి తుదిశ్వాస విడిచిన ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌
Hazarath Reddyప్రముఖ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌(93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు
Danny Masterson Rape Case: అమ్మాయిలపై అత్యాచారం, ప్రముఖ నటుడు డానీ మాస్టర్‌సన్‌కు 30 ఏళ్ళు జైలు శిక్ష, కోర్టులో భోరున ఏడ్చేసిన అతని భార్య
Hazarath Reddyరెండు అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న That 70s Show నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
Varun Tej and Lavanya Tripathi To Get Engaged: జూన్‌ 9న లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌ ఎంగేజ్మెంట్‌, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
Hazarath Reddyతాజా సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 9వ తేదీన హీరోయిన్‌ లావణ్యతో వరుణ్‌ ఎంగేజ్మెంట్‌ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియా టుడే తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది.
Srikanth Odela Marriage: ఇంటివాడైన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన సినిమా డైరక్టర్‌ పై హీరో నాని స్పెషల్ ట్వీట్, ఇంతకీ అమ్మాయి ఎవరంటే?
VNSతాజాగా ఓదెల శ్రీకాంత్ గోదావరిఖనిలో సౌమ్యకృష్ణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. శ్రీకాంత్ పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ నాని.. మన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు, మీ అందరూ ఆశీర్వదించండి అని పోస్ట్ చేశాడు. దీంతో శ్రీకాంత్ పెళ్లి ఫోటో వైరల్ గా మారింది.
Pushpa 2 Team Injured In Accident: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు, వేగంగా వచ్చి ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, ప్రమాదంలో పలువురికి గాయాలు
Hazarath Reddyఅల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సును మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. షూటింగ్‌ ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Mahesh Babu Special Tweet: ఇది మీకోసమే నాన్న! మహేష్ బాబు స్పెషల్ ట్వీట్, సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఇవాళ ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇవ్వనున్న మహేష్
VNSకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఈ సినిమా నుంచి తలకు మాస్ గా రెడ్ టవల్ కట్టుకొని ఫైట్ కి సిద్ధమవుతున్నట్టు ఉన్న ఓ లుక్ ని మహేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇవాళ చాలా స్పెషల్ రోజు. ఇది మీ కోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు. దీంతో మహేష్ చేసిన ట్వీట్, ఆ లుక్ వైరల్ గా మారాయి. ఇక మహేష్ – త్రివిక్రమ్ టైటిల్, గ్లింప్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Naresh on Children: పిల్లలు కనేందుకు మేమిద్దరం శారీరకంగా ఫిట్‌గా ఉన్నాం, నరేశ్‌, పవిత్ర లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు, బ్లడ్‌ రిలేషన్‌షిప్‌ కంటే ఎమోషనల్‌ రిలేషన్‌ షిప్‌ చాలా గొప్పదని వెల్లడి
Hazarath Reddyనరేశ్‌, పవిత్ర లోకేష్‌ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న అందరికీ తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈ నెల 26న విడుదలైంది కూడా. ఎమ్మెస్‌ రాజు దర్శకత్వం వహించాడు ఈ సినిమాకు. అయితే పిల్లలు కనడంపై ఈ జంట చేసిన బోల్డ్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అయ్యాయి.
Actor Dhanush New Look: ఫ్యాన్స్‌ని కలవరపెడుతున్న ధనుష్‌ కొత్త లుక్, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన తమిళ నటుడు
Hazarath Reddyరీసెంట్‌ సార్‌ మూవీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న తమిళ నటుడు ధనుష్‌ ఇప్పుడు కెప్టెన్ మిల్లర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంతి విదితమే. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Mahesh Babu SSMB28 First Look: మహేశ్‌ బాబు SSMB28 ఫస్ట్ లుక్ వచ్చేసింది, గళ్ల చొక్కా, తలకు రిబ్బన్‌ కట్టుకొని ఊరమాస్‌ లుక్‌లో సూపర్ స్టార్
Hazarath Reddyసూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 వస్తున్న సంగతి విదితమే. తడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
Rudraపవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ సెట్ వేశారు. వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో థర్మాకోల్ అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది.
Adipurush Pre Release Business: దిమ్మతిరిగిపోయేలా ఆదిపురుష్ బిజినెస్‌, తెలుగు రాష్ట్రాల్లో ఎంతకు అమ్ముడుపోయిందంటే? వెయ్యికోట్లు టార్గెట్‌గా ప్రభాస్ స్కెచ్‌
VNSగుసగుసల ప్రకారం ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ఓ బడా నిర్మాణ సంస్థ దాదాపు రూ.160-170 కోట్ల రేంజ్‌లో ఆఫర్‌ చేసిందట. ఈ ఫిగర్‌ ఆల్‌మోస్ట్‌ కన్ఫార్మ్‌ అయినట్లే తెలుస్తుంది. కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ స్థాయిలో బిజినెస్‌ జరిగిందంటే ప్రభాస్‌ క్రేజ్‌ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనకు పరిచయమేలేని దర్శకుడు, కృతిసనన్‌ తప్పితే మిగితా వారి మోహాలు మునుపు చూసిందే లేదు.
Swatantrya Veer Savarkar Teaser: వీర్‌ సావర్కర్ టీజర్‌లో అదరగొట్టిన రణ్‌దీప్ హుడా, అచ్చం సావర్కర్‌ను దించేసిన బాలీవుడ్ హీరో
VNSవీర్ సావర్కర్ (Swatantrya Veer Savarkar) జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆయన 140వ జయంతి పురస్కరించుకొని ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టీజర్‌ ను విడుదల చేశారు. గతేడాది ఆయన జయంతి సందర్భంగా మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ తన జీవితాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశాల్లోనే చిత్రీకరిచారు.
Sharwanand: రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్‌కు గాయాలు.. అసలేమైంది??
Rudraటాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ 3న జైపూర్(Jaipur) ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ ఇంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగింది.
Balakrishna, Jr NTR Pays Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొడుకు, మనవడు
Rudraతెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.
Salman Vs Vicky Kaushal: కత్రినా కైఫ్‌ భర్తను పక్కకు తోసేసిన సల్మాన్ బాడీగార్డ్స్, ఐఫా వేడుకల్లో ఎదురుపడ్డ సల్మాన్- విక్కీ, మాట్లాడినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన సల్మాన్! వీడియో ఇదుగోండి!
VNSఇప్పుడు IIFA అవార్డ్స్ లో పాల్గొన్న విక్కీ కౌశల్ ఒక అభిమానికి సెల్ఫీ ఇస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ అటుగా నడుచుకుంటూ వచ్చాడు. ఇక దారి మధ్యలో ఉన్న కౌశల్ ని సల్మాన్ బాడీ గార్డ్స్ హీరో అని కూడా పక్కకి నెట్టేశారు.