TV

Mansoor Ali Khan-Trisha Row: త్రిష తో‌ రేప్ సీన్ మిస్సయ్యానంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ షాకింగ్ వ్యాఖ్య.. మన్సూర్‌ పై మండిపడ్డ నటి, అతడితో ఎప్పటికీ నటించనంటూ ట్వీట్.. నటికి బాసటగా నిలిచినా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

Rudra

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకుంటే, ఆమెను కనీసం చూపించను కూడా లేదంటూ తన నీచబుద్ధిని బయటపెట్టుకున్నాడు.

Kajol Deep Fake Video: కలకలం రేపుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో.. బట్టలు మార్చుకుంటున్నట్టుగా నకిలీ వీడియో (వీడియో)

Rudra

ఇటీవల డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది. మొన్న రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఎంత కలకలం రేపిందో తెలిసిందే.

Salaar Trailer Date Fix: ప్రభాస్ ఫ్యాన్స్‌ కు బిగ్ అప్‌ డేట్.. ‘సలార్’ ట్రైలర్ వచ్చేది ఆ రోజే.!

Rudra

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది.

Chandra Mohan No More: ప్రముఖ నటుడు చంద్ర మోహన్‌ కన్నుమూత.. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

Rudra

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు.

Advertisement

OTT Play Awards 2023: తెలుగు హీరో జేడీ చక్రవర్తికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు, దయా వెబ్ సిరీస్‌లో నటనకు గాను అవార్డు ప్రకటించిన ఓటీటీ ప్లే

Hazarath Reddy

కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'దయా' వెబ్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లోని నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.

Renjusha Menon Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటి రెంజూష మీనన్ ఉరివేసుకుని ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులే బలి తీసుకున్నాయా..

Hazarath Reddy

మాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి రెంజూష మీనన్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Rithu Chowdary Got Cheated: అతను చేసిన పనికి ఎన్నో రాత్రులు ఏడ్చాను! నమ్మినందుకు ఘోరంగా మోసం చేశాడంటూ జబర్దస్త్ నటి కన్నీళ్లు, పోలీస్‌ కేసు కూడా పెట్టానంటున్న రీతూ చౌదరి

VNS

కామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి (Rithu Chowdary) బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే.. కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ (Intirior Designer) వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో చెప్పుకొచ్చింది.

Venu Yeldandi: రెండోసారి తండ్రి అయిన బలగం దర్శకుడు వేణు, అమ్మాయి పుట్టిందంటూ ఇన్ స్టాలో పోస్ట్

Hazarath Reddy

బలగం' సినిమాతో దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణు యెల్దండి.. ఇప్పుడు తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. వేణుకి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్‌లో పలు వీడియోస్ కూడా చేశారు.

Advertisement

Unstoppable With NBK Season 3: శరవేగంగా పూర్తయిన అన్‌ స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్‌, సొంత సినిమా ప్రమోషన్‌తో సీజన్ మొదలు పెట్టిన బాలయ్య, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆహా

VNS

ఆహాలో(Aha) బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 1, సీజన్ 2 రెండూ 20 ఎపిసోడ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

Kajal Aggarwal: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్‌గా కాజల్?

Rudra

మహేశ్‌ బాబుతో రాజమౌళి రూపొందించనున్న సినిమాలో పవర్‌ ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌ కానుందట.

Sudheer babu in Burka: సినిమా చూసేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్లిన టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు.. ప్రేక్షకుల స్పందన ఏంటి? వీడియో ఇదిగో..

Rudra

టాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు తన లేటేస్ట్‌ మామా మశ్చీంద్రాకు ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్ళారు.

Allu Arjun: అల్లు అర్జున్‌ కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ లో మైనపు విగ్రహం.. బన్నీ నుంచి కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసిన టుస్సాడ్స్

Rudra

సినీ నటుడు అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఉత్తమ జాతీయ నటుడి అవార్డును దక్కించుకున్నారు. తాజాగా, ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు వాసువర్మ అరెస్ట్.. సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ, ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో వాసువర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Rudra

టాలీవుడ్‌ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వివాదంలో సినీ ఫైనాన్షియర్లు సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) అరెస్ట్ చేసింది.

Prabhas Movie: శివుడిగా ప్రభాస్‌.. పార్వతిగా నయనతార.. మంచు విష్ణు భారీ మూవీ ప్లాన్?

Rudra

హీరో మంచు విష్ణు తాజాగా ఓ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. తమ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని ఎన్నాళ్లుగానో చెబుతున్న మంచు ఫ్యామిలీ 'భక్త కన్నప్ప'ను సెట్‌పైకి తీసుకొచ్చారు.

Actor Navdeep: గతంలో డ్రగ్స్‌ తీసుకొనేవాడిని.. ఆ తర్వాత మానేశా.. టీన్యాబ్‌ విచారణలో నటుడు నవదీప్‌.. ఫోన్ లో డాటా మొత్తాన్ని తొలగించేసిన హీరో!

Rudra

మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గతంలో తాను డ్రగ్స్‌ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్‌ చెప్పినట్టు తెలిసింది.

Actor Navdeep: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు.. నేడు హీరో నవదీప్‌ విచారణ

Rudra

మాదక ద్రవ్యాల కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ స్టేట్‌ యాంటి నార్కొటివ్‌ బ్యూరో (టీనాబ్‌) నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని టీనాబ్‌ (హెచ్‌న్యూ) కార్యాలయానికి నేడు 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో ఆదేశించింది.

Advertisement

Oscar Awards 2024: ఆస్కార్‌ ఎంట్రీ జాబితాలో బలగం, దసరా చిత్రాలు.. ఇంకా ఏయే చిత్రాలు పోటీలో ఉన్నాయంటే?

Rudra

ఆస్కార్‌ -2024 అధికారిక ఎంట్రీ చిత్రాల ఎంపిక కోసం ప్రక్రియ మొదలైంది. ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నై కేంద్రంగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిశీలిస్తున్నది.

Manchu Manoj Re Entry: రీ ఎంట్రీ కోసం గట్టిగానే ప్లాన్‌ చేసిన మంచు మనోజ్, ఆరేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ మీదకు మంచు మనోజ్, ట్రెండ్‌కు తగ్గట్లు ఓటీటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాక్ స్టార్

VNS

మంచు మనోజ్ (Manchu Manoj) చివరిసారిగా 2017 లో ఒక్కడు మిగిలాడు సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మనోజ్ ని తెరపై చూసి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. మనోజ్ ఇంకా సినిమాలు చేస్తాడా? మళ్ళీ వస్తాడా అని చాలా మంది సందేహించారు. కొంతమంది అయితే వరుస ఫ్లాప్స్ వచ్చాయి కెరీర్ అయిపోయింది, యాక్టింగ్ ఆపేసాడు అని కూడా అన్నారు.

Vijay Antony: ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం.. నటుడి కుమార్తె మీరా సూసైడ్.. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఇంట్లో లేని విజయ్

Rudra

ప్రముఖ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై అల్వార్‌ పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు.

Kalki Movie Pic Leak: కల్కీ నుంచి ప్రభాస్‌ పిక్‌ లీక్‌.. భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని వీఎఫ్ఎక్స్ కంపెనీకి మేకర్స్‌ డిమాండ్‌..!

Rudra

భారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న సినిమా కల్కీ-2898ఏడి. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్‌ ఫోటో ఒకటి లీకైంది.

Advertisement
Advertisement