టెలివిజన్
Pavan-Sai Tej Movie Update: పవన్ .. సాయితేజ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు.. జులై 28వ తేదీన సినిమా విడుదల
Rudraమెగా అభిమానులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ – సాయితేజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ - సాయితేజ్ 'వినోదయా సితం' సినిమా రీమేక్ లో చేస్తున్నారనే సంగతి తెలిసిందే. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు.
Pradeep Sarkar Passes Away: ‘పరిణీత’ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూత.. జీర్ణించుకోలేకపోతున్నానన్న అజయ్ దేవగణ్
Rudraబాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందారు. పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి పాప్యులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
Dhoom Dhaam Dhosthaan: ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ సాంగ్‌కు రవితేజ, నాని కలిసి డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో.. మీరూ చూడండి
Rudraఇద్దరు సెల్ఫ్‌ మేడ్‌ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు పండుగే. ఆ ఇద్దరు హీరోలే.. రవితేజ (Ravi Teja), నాని. రవితేజ నటిస్తోన్న రావణాసుర ఏప్రిల్‌ 7న విడుదలవుతుండగా.. నాని (Nani) నటిస్తోన్న దసరా (Dasara) మార్చి 30న విడుదల కానుంది.
Rangamartanda: బ్రహ్మానందాన్ని అభినందించిన చిరూ - చరణ్.. 'రంగమార్తాండ'లో నటనకు గానూ ప్రశంసలు
Rudra'రంగమార్తాండ' సినిమాలో రంగస్థల నటుడిగా .. వృద్ధాప్యంలో భార్య తోడు లేకుండా ఒంటరి జీవితాన్ని గడపలేని చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం తన నట విశ్వరూపం చూపించారు. ఇప్పుడు ఆయన నటన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి - చరణ్ ఇద్దరూ కూడా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు.
Kota Srinivasarao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోట శ్రీనివాసరావు
Rudraతాను మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆ వందతులను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
Tesla Cars Naatu Naatu Dance: 'నాటు నాటు' పాటకు అదిరిపోయేలా టెస్లా కార్ల లైటింగ్.. అమెరికాలో లయబద్ధంగా లైటింగ్ షో.. వందల కొద్దీ టెస్లా కార్లతో అద్భుతమైన సన్నివేశం.. వైరల్ వీడియో ఇదిగో
Rudraఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట సృష్టించిన క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది.
Kiraak RP: నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ద్వారా కిర్రాక్ ఆర్పీ నెలకు రూ. 50 లక్షలు సంపాదిస్తున్నాడా, ఆ డబ్బుతో త్వరలో ఏం చేస్తున్నాంటే..?
kanhaనెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో గ్రాండ్ సక్సెస్ సాధించిన కిరాక్ ఆర్పి ఇప్పుడు వరుసగా కర్రీ పాయింట్స్ పెడుతూ దూసుకెళ్తున్నాడు. తాజాగా అమీర్పేట్ లో కూడా మరో బ్రాంచ్ ఓపెన్ చేసి కిరాక్ ఆర్పి తన సత్తా చాటాడు .
Jabardasth Sudigali Sudheer: మా‌ల్దీవ్స్‌లో ఓ కుర్ర యాంకర్‌తో ఒకే బెడ్రూంలో ఎంజాయ్ చేసిన సుడిగాలి సుధీర్, కొంపదీసి యాంకర్ దీపికా పిల్లి అయితే కాదుకదా..
kanhaజబర్దస్త్ నుంచి వెళ్లిపోయాక ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు కొద్దిగా తన జోరును తగ్గించాడనే చెప్పాలి. ఈటీవీ జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోయినప్పటి నుంచి జబర్దస్త్ యాంకర్ రష్మీ ఒంటరి అయిపోయిందని ఆమె అభిమానులంతా వాపోతున్నారు.
Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపడమే జీవిత లక్ష్యం.. బాలీవుడ్ నటుడికి బెదిరింపు ఈమెయిల్.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం.. గ్యాంగ్‌స్టర్లు గోల్డీబ్రార్, లారెన్స్ బిష్ణోయ్ సహా ఈమెయిల్ పంపిన రోహిత్ గార్గ్‌ పై కేసు
Rudraబాలీవుడ్ (Bollywood) సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ (Salman Khan) కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావించిన నిందితుడు.. సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆయన సన్నిహితుడు ఒకరికి ఈమెయిల్ పంపాడు.
RGV Vs VH: "ఓ తాతగారూ మీరింకా ఉన్నారా?..." వీహెచ్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు.. ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్‌కు వీహెచ్ లేఖ.. ‘మీరింకా ఉన్నారా?’ అంటూ ఆర్జీవీ ట్వీట్
Rudraఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ చేసిన కామెంట్లు రేపిన దుమారం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్జీవీపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా మండిపడటం తెలిసిందే. అయితే వీహెచ్ వ్యాఖ్యలను ఆర్జీవీ సెటైరికల్ గా తిప్పికొట్టారు.
Siva Shakthi Datta: ‘నాటునాటు’ కూడా ఓ పాటేనా? ఆ పాటలో మ్యూజిక్ ఎక్కడుంది?? కీరవాణి తండ్రి శివశక్తి దత్తా తీవ్ర విమర్శలు.. విధి విలాసం, విధి విచిత్ర వైచిత్యం అని వ్యాఖ్యలు
Rudra‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. అయితే, ఆ పాటను కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మాత్రం ఇదికూడా ఓ పాటేనా? అని విమర్శలు గుప్పించారు.
Ram Charan: అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న రామ్‌చరణ్‌.. ఎయిర్‌పోర్టులో మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం
Rudraమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని బేగమ్ పేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్న చరణ్‌కు వందలాదిగా తరలివచ్చిన మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
RRR Movie: హోంమంత్రి అమిత్‌షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. ట్వీట్ చేసిన అమిత్ షా.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ రావడంపై హర్షం.. తెలుగు చిత్ర పరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందన్న మంత్రి
Rudraఆస్కార్ అవార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అకాడమీ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్లిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, తండ్రి చిరంజీవితో కలిసి నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాను కలిశారు.
Ram Charan on Naatu Naatu: నాటు నాటు మన పాట కాదు, అది భారతదేశ ప్రజల పాట, ఆస్కార్ అవార్డులకు దారిని చూపించిందని తెలిపిన రాం చరణ్
Hazarath ReddyRRRని వీక్షించి, “నాటు నాటు” పాటను సూపర్‌హిట్ చేసినందుకు, భారతదేశంలోని ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి పశ్చిమ ప్రాంతాల వరకు ఉన్న అభిమానులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు. నాటు నాటు మన పాట కాదు అది భారతదేశ ప్రజల పాట. ఇది మాకు ఆస్కార్ అవార్డుల కోసం ఒక మార్గాన్ని ఇచ్చిందని నటుడు రామ్ చరణ్ అన్నారు.
Khayali Saharan: హోటల్ గదిలో తప్పతాగి యువతిని రేప్ చేసిన ప్రముఖ కమెడియన్, జైపూర్ హోటల్ గదిలో అత్యాచారం చేశాడంటూ ఖయాలీ సహారన్‌పై ఫిర్యాదు చేసిన యువతి
Hazarath Reddyజైపూర్ హోటల్ గదిలో 25 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ ఖయాలీ సహారన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
RRR Team Back Hyderabad: ఆస్కార్ తో హైదరాబాద్ కు ఆర్ఆర్ఆర్ టీమ్.. అభిమానుల ఘన స్వాగతం
Rudraఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఆస్కార్ విజయదరహాసంతో నగరానికి చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్కార్‌ అవార్డుతో రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
Kantara Screening At UNO: కాంతార సినిమాకు అరుదైన గౌరవం.. ఐరాస కార్యాలయంలో నేడు ప్రదర్శన..
Rudraకన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొంది రికార్డులు సృష్టించిన ‘కాంతార’ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.
Khaleja Movie Actor Aman Attacked In US: ‘ఖలేజా’ నటుడు అమన్‌పై అమెరికాలో దాడి.. జిమ్‌లో అందరూ చూస్తుండగానే ఘటన.. శరీరంపై పలుచోట్ల కత్తి గాయాలు.. వీడియో వైరల్
Rudraపంజాబీ ప్రముఖ నటుడు, ఖలేజా, జోదా అక్బర్ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అమన్ ధలీవాల్‌పై అమెరికాలో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలి లాంటి ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు.
Rana Naidu: రానా నాయుడు, బూతు సిరీస్ అంటూనే తెగ చూసేస్తున్న నెటిజన్లు, ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్, ఓటీటీ ఫ్లాట్ ఫాంలో నంబర్ వన్‌‌ ఇదే
Hazarath Reddyవిక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు OTT ఫ్లాట్ ఫాంని షేక్ చేస్తోంది. అశ్లీలత, అసభ్యత, మితిమీరిన శృంగారం లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ (Rana Naidu) విమర్శల మధ్యనే ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.
RGV Tweet on Rana Naidu: రానా నాయుడు ఇండియాలో దుమ్ము రేపిందిగా, నంబర్ వన్ షోగా ట్రెండింగ్‌లో వెబ్ సిరీస్, వర్మకు థ్యాంక్స్ చెబుతూ నెటిజన్లకు సారి చెప్పిన రానా
Hazarath Reddyదగ్గుబాటి వెంకటేశ్‌ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండ్ అవుతోంది. మార్చి 10న విడుదలైన ఈ సీరిస్ రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి చేరింది