టెలివిజన్

Balagam Director Venu: ఛాన్సు కోసం సినిమా వాళ్లకి బట్టలు ఉతికా, అన్నం వండిపెట్టా, ఆఖరికి 70 రూపాయల కోసం.., బలగం దర్శకుడు వేణు ఎమోషన్ వ్యాఖ్యలు

Hazarath Reddy

తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వేణు మాట్లాడుతూ, "సినిమాల్లో నటించాలనేదే నా ఆశయం .. అందుకోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఉండేది. అందువలన బ్రతకడం కోసం చాలా పనులు చేస్తూ వెళ్లాను" అన్నాడు.

Oscars 2023: 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు.. భారతీయులంతా గర్వించదగ్గ సమయమన్న చిరంజీవి.. విజనరీ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక అభినందనలు తెలిపిన మెగాస్టార్

Rudra

'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాట ఆస్కార్ అవార్డును సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాటకు అకాడెమీ అవార్డు రావడంపై యావత్ దేశం ఆనందంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది భారతీయులంతా ఎంతో గర్వించదగ్గ సమయమని చిరంజీవి అన్నారు.

Oscars 2023: సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ ఇదిగో..

Rudra

సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ లో భారతీయ సినిమా సందడి మొదలైంది. ఇండియన్ సినిమా సందడి చేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ పురస్కారం దక్కింది.

Oscars 2023: “నాటు నాటు”కు ఆస్కార్ పురస్కారం.. తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాపితం.. ఆస్కార్‌ గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్‌ఆర్‌, తొలి భారతీయ గీతంగా ‘నాటు నాటు’ చరిత్ర

Rudra

సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ లో భారతీయ సినిమా సందడి మొదలైంది. ఇండియన్ సినిమా జయభేరి మొదలైంది. ఆర్ఆర్ఆర్ లోని “నాటు నాటు”కు పురస్కారం దక్కింది.

Advertisement

Oscars 2023: ఆస్కార్స్‌ లో భారతీయ సినీ సందడి.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్ పురస్కారం

Rudra

సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ లో భారతీయ సినిమా సందడి మొదలైంది. ఇండియన్ సినిమా బోణీ కొట్టింది. బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో భారత్‌కు ఆస్కార్ లభించింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ పురస్కారం దక్కింది.

Madhuri Dixit’s Mother Passed Away: బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ మాతృమూర్తి స్నేహలత కన్నుమూత

Rudra

బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ మాతృమూర్తి స్నేహలత దీక్షిత్ మరణించారు. ఆమె వయసు 91 ఏండ్లు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేయనున్నట్టు సమాచారం.

Kushbu Sundar: ఎనిమిదేండ్ల వయసులో తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా.. నాపై జరుగుతున్న వేధింపుల గురించి అమ్మకు చెబితే నమ్ముతుందో, లేదోనని భయపడ్డా.. సినీ నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

Rudra

తాను చిన్నప్పుడు 8 ఏండ్ల వయసులోనే తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ప్రముఖ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Praveen Anumolu Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం... కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూత.. గుండెపోటే కారణం

Rudra

ప్రముఖ కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూశారు. హార్ట్ అటాక్ కారణంగా ఆయన మరణించారు. పలు చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేసిన ప్రవీణ్... సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో పని చేసిన జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన 'దర్శకుడు' సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారారు.

Advertisement

Green India Challenge: ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్.. స్వీకరించిన నమ్రతా శిరోద్కర్.. వీడియోతో

Rudra

ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరారు. వీరిలో సినీ నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు.

Shahrukh Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లాలో చొరబాటుకు ఇద్దరు దుండగుల యత్నం.. ఆ తర్వాత?

Rudra

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు చెందిన ముంబైలోని మన్నత్ బంగ్లాలోకి గుజరాత్ కి చెందిన ఇద్దరు దుండగులు చొరబడటానికి ప్రయత్నించారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. దుండగులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Sri Mukhi In Balakrishna's Movie: బాలయ్య కొత్త మూవీలో కీలక పాత్రలో యాంకర్ శ్రీముఖి?

Rudra

బాలయ్య కొత్త సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు.

Fire Breaks At Acharya Set: ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 23 కోట్ల నష్టం.. వీడియోతో

Rudra

హైదరాబాద్ శివారులోని కోకాపేటలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో రూ. 23 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.

Advertisement

Anasuya Bharadwaj on Gay Fds: గే ఫ్రెండ్స్‌ అనుభవంపై అనసూయ సంచలన వ్యాఖ్యలు, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్‌ ఉన్నారని, నాకు ఎవరితో ఆ అనుభవం కాలేదని వెల్లడి

Hazarath Reddy

ఈ ప్రశ్నకు అనసూయ స్పందించారు. 'మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్‌ ఉన్నారు. అయితే పర్సనల్ గా నాకు వారితో అలాంటి అనుభవాలు కాలేదు. ఆన్‌లైన్‌లో మాత్రం చాలా సార్లు అనుభవమైంది’అని ఓపెన్‌గా సమాధానం చెప్పింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

Manu James Passes Away: తొలి సినిమా విడుదలకు ముందే.. మరణించిన మలయాళ యువ దర్శకుడు మను జేమ్స్

Rudra

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. న్యుమోనియాతో బాధపడుతూ ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన కేరళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ మృతి చెందారు. ఆయన వయసు 31 ఏండ్లు.

K. Viswanath Wife Passes Away: కళాతపస్వి కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం.. విశ్వనాథ్ అర్ధాంగి కన్నుమూత.. ఈ నెల 2న కె.విశ్వనాథ్ మృతి

Rudra

కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూయగా, నిన్న ఆయన అర్ధాంగి జయలక్ష్మి (86) తుదిశ్వాస విడిచారు. జయలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు.

RRR: అంతర్జాతీయ వేదికలపై 'ఆర్ఆర్ఆర్' సత్తా.. హాలీవుడ్ క్రిటెక్స్ అవార్డుల్లో ఏకంగా ఐదు పురస్కారాలు సొంతం

Rudra

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. తాజాగా ఈరోజు అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టేసి ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.

Advertisement

Surprise Offer: అమృత గానంతో అలరించిన ఆ బీహారీ ఇటుకబట్టీ కార్మికుడు గుర్తున్నాడా? ఇప్పుడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సినిమాలో పాడబోతున్నాడు..

Rudra

అమర్‌జీత్ వీడియోను చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఫతే’ చిత్రంలో అతడికి పాడే అవకాశాన్ని కల్పించారు.

Rakesh-Sujatha Wedding Pics: ఎట్టకేలకు ఒక్కటైన లవర్స్, జోర్దార్‌ సుజాతను పెళ్లి చేసుకున్న జబర్దస్థ్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

జబర్దస్థ్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ తన ప్రేయసి జోర్దార్‌ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు

Dadasaheb Phalke International Film Festival Awards 2023: ఉత్తమ నటుడు రణ్‌బీర్, ఉత్తమ నటి అలియా.. మన ఆర్ఆర్ఆర్ కూ అవార్డు.. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితా ఏమిటంటే??

Rudra

దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల పురస్కార వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ లో పలువురు స్టార్స్ అలియా భట్, వరుణ్ ధావన్, అనుపమ్ ఖేర్, రేఖ, దుల్కర్ సల్మాన్ తో పాటు కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి తదితరులు హాజరయ్యి సందడి చేశారు.

Attack On Sonu Nigam: స్టార్ సింగర్ సోనూ నిగమ్ పై దాడి.. ఆసుపత్రికి తరలింపు.. వీడియో

Rudra

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ పై దాడి జరిగింది. ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోను నిగమ్ బృందంపై కొంతమంది దాడికి పాల్పడ్డారు.

Advertisement
Advertisement