టెలివిజన్

Sansad TV: పార్లమెంట్ ఉభయ సభ ప్రత్యక్ష ప్రసారాల కోసం ప్రభుత్వం నుంచి కొత్త టీవీ ఛానెల్, 'సంసద్ టీవీ' ని నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు లోకసభ స్పీకర్

Team Latestly

ఈరోజు సెప్టెంబర్ 15 ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమొక్రసీ) గా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇదే రోజున ప్రజాస్వామ్య నిలయమైన పార్లమెంటు కార్యకలాపాలను ప్రజలకు చూపించే సంసద్ టీవీ ప్రారంభోత్సవం జరగడం అనేది విశేషం...

Bigg Boss 5 Telugu: సరయూ ఎలిమినేట్, వెక్కి వెక్కి ఏడ్చిన విశ్వ, వెళుతూ అందర్నీ ఏకి పారేసిన సరయూ, బిగ్ బాస్ సీజ‌న్ 5 ఈ వారం ఎపిసోడ్ సాగింది ఇలా..

Hazarath Reddy

బిగ్ బాస్ సీజ‌న్ 5 వారం పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ప్ర‌వేశించ‌గా, ఆదివారం ఊహించిన కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేశారు. స‌ర‌యు ఎలిమినేట్ అవుతుంద‌ని చెప్పుకు రాగా, చివరకు ఆమే బిగ్ బాస్ హౌజ్ (Bigg Boss House) వీడింది.

Ramesh Valiyasala Dies: తీవ్ర విషాదం..మరో నటుడు ఆత్మహత్య, ఉరి వేసుకుని చనిపోయిన ప్రముఖ మలయాళ టీవీ నటుడు రమేశ్‌ వలీయశాల, మాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు

Hazarath Reddy

మళయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్‌ వలీయశాల (54) ఆత్మహత్య (Ramesh Valiyasala found hanging) చేసుకున్నారు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ శుక్లా అకాల మరణం మరవక ముందే మరో నటుడి మృతి సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.

Bhavadeeyudu BhagatSingh: 'భవదీయుడు భగత్ సింగ్' గా రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మూవీ మేకర్స్

Team Latestly

Advertisement

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన 19 మంది కంటెస్టెంట్లు, తొలిరోజు అందర్నీ పరిచయం చేసిన హోస్ట్ నాగార్జున, వంద రోజుల పాటు అలరించనున్న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5

Hazarath Reddy

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘Big boss’ ఎట్టకేలకు లైవ్ లోకి వచ్చింది. సెప్టెంబరు 5వ తేదీ నుంచి Bigg Boss Telugu5 మొదలైంది. నాగ్‌ అదిరే గ్రాండ్‌ ఎంట్రీతో షో మొదలైంది. తొలుత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన నాగార్జున అక్కడ విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Bigg Boss Telugu 5: రేపే బిగ్ బాస్ -5 తొలి ఎపిసోడ్ టెలికాస్ట్, హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీరే, ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ - 5 కంటెస్టెంట్లు

Hazarath Reddy

తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాల్టీ షో మరోసారి సందడి చేయబోతోంది. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ (Bigg Boss Telugu ) సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ - 5 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్ కు కూడా ప్రముఖ సినీ నటుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.

RIP Sidharth Shukla: బిగ్ బాస్ విజేత కన్నుమూత, గుండెపోటుతో మరణించిన ప్రముఖ హిందీ నటుడు సిద్ధార్థ్ శుక్లా, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న బీటౌన్

Vikas Manda

Bheemla Nayak: తీరం దాటిన 'పవర్' తుఫాన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సర్ప్రైజ్, భీమ్ భీమ్ 'భీమ్లా నాయక్' టైటిల్ ట్రాక్‌ రిలీజ్

Team Latestly

ఆడగాదు.. ఈడగాదు ఆమిరోళ్ల మేడగాదు, గుర్రం నీళ్లగుట్టకాడ, అలుగు వాగు తండాలోనా బెమ్మజముడు చెట్టున్నాది.. బెమ్మజముడు చెట్టుకింద అమ్మో నెప్పులు పడుతున్నాది, ఎండలేదు రేతిరిగాదు ఏగుసుక్క పొడవంగానే పుట్టింటాడు పులిపిల్ల.. భీమ్లా నాయక్, శభాష్ భీమ్లా నాయకా' ...

Advertisement

Sex Racket Busted in Mumbai: స్టార్‌ హోటల్‌లో నటులతో సెక్స్ వ్యాపారం, మహిళను అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు, కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో వృత్తిలోకి దిగినట్లు తెలిపిన మోడల్

Hazarath Reddy

ముంబైలోని స్టార్‌ హోటల్‌లో గుట్టుగా సెక్స్‌ రాకెట్‌ (Sex Racket Busted in Mumbai) నడుపుతున్న ఓ మహిళను ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు (Mumbai Crime Branch) అరెస్టు చేశారు. మహారాష్ట్ర రాజధాని జూహులోని ఓ 5 స్టార్‌ హోటల్‌లో పలువురు టీవీ నటులు, మోడల్‌తో ఆమె ఈ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు తెలిసింది.

KONDA POLAM: పంజా వైష్ణవ్ తేజ్- డైరెక్టర్ క్రిష్ కాంబోలో అడ్వ్ంచరస్ లవ్ స్టోరీ.. సినిమా టైటిల్ 'కొండ పొలం'; టీజర్ విడుదల చేసిన ఫిల్మ్ మేకర్స్

Vikas Manda

Indian Idol 12: ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌, అరుణిత కంజిలాల్‌ రన్నరప్‌, ఆరవ స్థానంలో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ, విజేతకు బహుమతిగా రూ.25 లక్షల నగదు, కారు, ట్రోఫి

Hazarath Reddy

సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ (Indian Idol 12 winner is Pawandeep Rajan) నిలిచారు. అరుణిత కంజిలాల్‌ (Arunita Kanjilal) రన్నరప్‌గా, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ (Shanamukhapriya) ఆరోస్థానంలో నిలిచింది.

Daakko Daakko Meka: 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్దీ పీక'.. ఇక రికార్డులు బద్దలవడం పక్కా! బెబ్బులిలా గాండ్రిస్తున్న లిరిక్స్, అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదల

Vikas Manda

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ అభిమానులందరి కోసం వేటకూర లాంటి పాట ఒకటి విడుదలైంది. ఈ పాట విన్నా, పాటలో అక్కడక్కడ అల్లు అర్జున్ వైల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ చూసినా, అబ్బో మంచి నాటు బిర్యానీ లాంటి విందు భోజనం ఆరగించినంత తృప్తిగా ఉంటుంది....

Advertisement

Evaru Meelo Koteeswarulu: ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు సెకండ్ ప్రోమో విడుదల, ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు అంటున్న ఎన్టీఆర్

Hazarath Reddy

ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు' అంటూ ఈ కొత్త ప్రోమోలో ఎన్టీఆర్ మ‌రో డైలాగు చెప్పాడు. ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాడు.

#BiggBossTelugu5: బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగో విడుదల, హోస్ట్ ఎవరన్న దానిపై కొనసాగుతున్న సస్పెన్స్, కంటెస్టెంట్లపై ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే బిగ్ బాస్ ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఐదో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగోను (Bigg Boss Telugu 5 First Teaser) నిర్వాహకులు విడుదల చేశారు.

RGV New Web Series: రకరకాల భార్యలు, వర్మ కొత్త వెబ్ సిరీస్ ఇదే, యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల వివాదాస్పద దర్శకుడు, కీలకపాత్రలో కనిపించనునన్న 30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న 8 రకాల భార్యలను గురించి అందరికీ తెలియచేస్తూ.. సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించనున్నట్లు ఆయన తెలిపారు.

Gehana Vasisth: అవి పోర్న్ వీడియోలు కావు, మేము అసలు సెక్స్ వీడియోలే చేయలేదు, ముంబై పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై స్పందించిన నటి గెహనా వశిష్ట్‌

Hazarath Reddy

నీలి చిత్రాలు చేస్తున్నారంటూ అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై నటి గెహనా వశిష్ట్‌ స్పందించారు. తాము ఎలాంటి పోర్న్‌ వీడియోలు తయారు చేయలేదని వాదించింది. అవన్నీ నార్మల్‌ ఎరోటికా వీడియోలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. కావాలనే కొంతమంది తమను టార్గెట్‌ చేశారని ‘గంధీ బాత్‌’ ఫేమ్‌ గెహనా జూమ్ వేదికగా ఆరోపించింది.

Advertisement

Motewari Word Dispute: చెట్టు కింద కూసున్నవమ్మ పాటలో మోతెవరి పదం వివాదం, క్లారిటీ ఇచ్చిన మంగ్లీ, నేను తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను, నా పాటల వెనక పదేళ్ల కష్టం ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ సింగర్

Hazarath Reddy

తెలంగాణ గాయని మంగ్లీ బోనాలు సందర్భంగా చెట్టు కింద కూసున్నవమ్మ (Chettukinda Kusunnavamma) అనే పాటను విడుదల చేసిన సంగతి విదితమే. అయితే ఈ పాటలో అమ్మవారిని మోతెవరి అంటూ సంబోధించడంతో (Motewari Word Dispute) కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ (Singer Mangli Clarify) ఇచ్చింది.

Kathi Mahesh Dies: అకస్మాత్తుగా తలెత్తిన శ్వాసకోస సమస్యలు, కత్తి మహేష్ కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు, అభిమానులు

Hazarath Reddy

ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (Kathi Mahesh Dies) శనివారం కన్నుమూశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న తరుణంలో అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు.

RIP Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత, 'ట్రాజెడీ కింగ్'ను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్న రాజకీయ, సినీ ప్రముఖులు

Vikas Manda

Nandini Rai Dance: డెడ్‌ బాడీ ముందు డ్యాన్స్‌తో అదరగొట్టిన నందినిరాయ్, జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు స్టెప్పులు, ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ ఫూటింగ్ మధ్యలో ఘటన, విభిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

తెలుగు నటి నందినీ రాయ్‌ ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌' వెబ్‌ సిరీస్‌లో షూటింగ్‌ మధ్యలో చేసిన అల్లరి పనులకు సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. అందులో పాత చీర కట్టుకున్న నందినీ తమిళ్ హీరో ధనుష్‌ 'జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు వీర లెవల్లో స్టెప్పులేసింది

Advertisement
Advertisement