తాజా వార్తలు
Goa Horror: గోవా హోటల్ లో దిగిన జంటకు భయానక అనుభవం.. గర్ల్ ఫ్రెండ్ బాత్రూంలో ఉండగా కిటికీ నుంచి చూసిన ఓనర్
Rudraగోవా హోటల్ లో దిగిన ఓ జంటకు భయానక అనుభవం ఎదురైంది. గర్ల్ ఫ్రెండ్ బాత్రూంలో ఉండగా ఆ హోటల్ ఓనర్ కిటికీ నుంచి చూశాడు. ఇది గమనించిన ఆమె భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చింది.
Fire Accident In Filmnagar: ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే? (వీడియో)
Rudraహైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Road Accident In Shirdi: షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ భక్తుల కన్నుమూత.. అసలేం జరిగిందంటే?
Rudraమహారాష్ట్రలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు.
Sankashti Chaturthi 2025 Wishes In Telugu: నేడు సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..
sajayaSankashti Chaturthi 2025 Wishes In Telugu: మాఘమాసంలోని చతుర్థి తేదీని సంకష్ఠి చతుర్థి అంటారు. ఈ తేదీని తిల్ చతుర్థి, మాఘి చతుర్థి మరియు సకత్ చౌత్ అని కూడా పిలుస్తారు. ఈ రోజున, గణేశుడిని, చంద్రుడిని, మాతా శకటాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున గణపతిని ఎవరు పూజిస్తారో వారి జీవితంలోని అన్ని కష్టాలు నివారిస్తాయని భక్తుల విశ్వాసం.
Special Package For Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్ భేటీలో చర్చ
VNSఆర్థిక వ్యవహారాల కేబినెట్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం. రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్‌ను (Vizag Steel Plant) నడిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి (Kumara Swamy) శుక్రవారం వెల్లడించే అవకాశముంది.
Sukumar Wife Thabitha Cried On Stage: సినిమా కోసం గుండు కొట్టించుకున్న సుకుమార్ కుమార్తె, ఆ ఘటన తలచకుంటూ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టిన భార్య
VNSతన కూతురు గుండు గీయించుకోవడం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో సాంగ్స్, తను హెయిర్ షేవ్ చేసుకున్నది చూస్తుంటే ఎమోషనల్ అయ్యాను. తను ఈ సినిమా చేస్తున్నప్పుడు 12 ఏళ్ళు. తనని చూసి గర్వపడుతున్నాను. టీన్స్ లో ఉన్న ఏ అమ్మాయి కూడా తన హెయిర్ షేవ్ చేసుకోడానికి ఒప్పుకోదు. కానీ తను చేసింది.
Kareena Kapoor Khan Releases Statement: చాలా కష్ట సమయంలో ఉన్నాం..దయచేసి అలా చేయొద్దు! సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం గురించి తొలిసారి స్పందించిన కరీనా కపూర్
VNSసైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan Stabbing Incident) జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు వైద్యులు ఆయనకు సర్జరీ పూర్తిచేశారు. అయితే ఈ ఘటనపై సైఫ్ సతీమణి ప్రముఖ నటి కరీనా కపూర్‌ఖాన్ (Kareena Kapoor) స్పందించారు. ఇది మాకు చాలా క్లిష్టతరమైన సమయమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Gun Firing in Afzalganj: అఫ్జల్‌గంజ్‌లో గన్ ఫైరింగ్, పోలీసుల పైకి 3 రౌండ్ల కాల్పులు జరిపిన ఏటీఎం దొంగలు,
VNSఅప్జల్ గంజ్(Afzal Gunj)లో కాల్పుల కలకలం రేగింది. ట్రావెల్స్ కార్యాలయంలో ఉన్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. బీదర్ ఎటీఎం దొంగల(Bidar ATM thieves) ముఠాగా పోలీసులు తేల్చారు. బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు.
Realme 14 Pro 5G: రియల్ మీ నుంచి మరో సిరీస్ రిలీజ్, రూ. 4వేల క్యాష్ బ్యాక్ ఆఫర్, ప్రీ బుకింగ్స్ ఎప్పటినుంచి అంటే?
VNSప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ 14 సిరీస్ (Realme 14) ఫోన్లను ఆవిష్కరించింది. ఇందులో రియల్‌మీ 14 ప్రో 5జీ (Realme 14 Pro 5G), రియల్‌మీ 14 ప్రో + 5జీ (Realme 14 Pro+ 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు మూడు రంగుల ఆప్షన్లలో వస్తున్నాయి. గ్రే, కలర్ చేంజింగ్ పెరల్ వైట్ ఫినిష్ , బిక్‌నీర్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.
Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం, బాలికను నమ్మించి మాయమాటలు చెప్పి అత్యాచారం, నిందితుడిపై పోక్సో కేసు
Arun Charagondaఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని(17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) పరిచయం అయ్యాడు.
Hyderabad: ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం, ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినిపై డ్రైవర్ రేప్, పోలీసుల విచారణ
Arun Charagondaహైదరాబాద్ - ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఓ డ్రైవర్. ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
Mahabubabad Horrer: మహబూబాబాద్‌లో దారుణం.. వివాహితను హత్యచేసి పాతిపెట్టిన అత్తింటివారు, శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యితో పిండి వంటలు, షాకింగ్ వీడియో
Arun Charagondaమహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టారు అత్తింటివారు.
MLA Raja Singh On KTR: చలి తీవ్రత కంటే కర్మ తీవ్రత ఎక్కువ, నన్ను అక్రమంగా జైలులో పెట్టారు..ఇప్పుడు అదే గతి కేటీఆర్‌కు పడుతోంది..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్
Arun Charagondaచలి తీవ్రత కంటే కర్మ తీవ్రత ఎక్కువ అన్నారు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
Formula-E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం...ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు, గ్రీన్ కో ఎండీకి సైతం నోటీసులిచ్చిన ఏసీబీ
Arun Charagondaఫార్ములా - ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గ్రీన్ కో ఎండీ అనిల్ కు సైతం ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
Viral Video: కాల్పులు జరిపి కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు.. బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం, నగదు పెట్టేతో పరారైన దొంగలు..వీడియో
Arun Charagondaబీదర్‌లో పట్టపగలే రెచ్చిపోయారు దోపిడీ దొంగలు. కాల్పులు జరిపి ఏకంగా కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా
CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి
Arun Charagondaఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో రెండు హామీలను ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు తదితరులు
Aghori In NTR District: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ప్రత్యక్షమైన అఘోరి... అఘోరను చూసేందుకు ఎగబడ్డ స్థానికులు, వీడియో ఇదిగో
Arun Charagondaచాలా రోజుల తర్వాత ఏపీలో ప్రత్యక్షమైంది అఘోరి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో అఘోరి ప్రత్యక్షం కాగా అండర్ పాస్ వద్ద కారు ఆపి నిద్రించింది అఘోరి.
Anakapalli: సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి.. అనకాపల్లి రేవుపోలవరం తీరంలో ఘటన, అలల ఉధతిలో చిక్కుకుని విద్యార్థులు మృతి, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
Hindenburg Shuts Down: హిండెన్ బర్గ్ రీసెర్చ్ షట్‌డౌన్...వెల్లడించిన వ్యవస్థాపకుడు అండర్సన్, తమ రీసెర్చ్ ఎలా సాగిందనేది వీడియోల ద్వారా వెల్లడిస్తామని ప్రకటన
Arun Charagondaఅదానీ గ్రూప్‌పై సంచలన నివేదికతో అందరి దృష్టిని ఆకర్షించింది హిండెన్ బర్గ్. అయితే అనూహ్యంగా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది
Megastar Chiranjeevi: సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిని ఖండించిన మెగాస్టార్ చిరంజీవి , ఈ దాడి వార్తతో కలత చెందానని..సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన మెగాస్టార్
Arun Charagondaబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడగా ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.