తాజా వార్తలు

Students Play With Snake: ఏడో తరగతి విద్యార్థి..పాముతో విన్యాసం, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలలో ఘటన, స్థానికుల ఆందోళన

Arun Charagonda

ప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేశారు ఏడో తరగతి విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో కొందరు పాముతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది.

SSC Students Missing: ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్, నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

నిజామాబాద్ - నవీపేట్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు

Police Vs Lawyers: అనంతపురంలో లాయర్ల ఆందోళన, పోలీస్ స్టేషన్‌లో చనిపోయిన న్యాయవాది శేషాద్రి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, భారీ నిరసన ర్యాలీ

Arun Charagonda

అనంతపురంలో పోలీసుల తీరుకు నిరసనగా లాయర్లు ఆందోళన బాటపట్టారు. వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో చనిపోయారున లాయర్ శేషాద్రి.

Vande Bharat Sleeper Coach Trail Run: వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్..180 కిమీల వేగంతో దూసుకుపోయిన రైలు, వీడియో ఇదిగో

Arun Charagonda

వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలు నడవనుండగా అంత వేగంలోనూ

Advertisement

Australia vs India: నిరాశ పర్చిన భారత బ్యాట్స్‌మెన్..185 పరుగులకే ఆలౌట్, తీరు మారని కోహ్లీ..భారత బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన ఆసీస్ బౌలర్లు

Arun Charagonda

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డప్ పూర్తిగా విఫలం కావడంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

Congress Leader Sandeep Dikshit: ఆప్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం..ఒక కొత్త యూనివర్సిటీని కూడా తీసుకురాలేకపోయారన్న కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్..ఆప్‌ - బీజేపీ రెండు ఒక్కటేనని విమర్శ

Arun Charagonda

ఆప్ పదేళ్ల పాలనలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్. గత 10 సంవత్సరాలలో, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కొత్త విశ్వవిద్యాలయాన్ని నిర్మించలేదన్నారు.

Khammam: ఆన్‌లైన్‌ బెట్టింగ్ ఓ ప్రాణం తీసింది, బెట్టింగ్‌కు బానిసై అప్పుల పాలు కావడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. ఖమ్మంలో విషాదం

Arun Charagonda

నిండు ప్రాణాన్ని బలితీసుకుంది ఆన్‌లైన్‌ బెట్టింగ్. బెట్టింగ్‌కు బానిసై ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు కోరట్ల ఉపేందర్ అనే యువకుడు.

Rave Party In Konaseema: కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో)

Rudra

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

Plane Crash On Building: అమెరికాలో భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి గాయాలు (వీడియో)

Rudra

వరుస ప్రమాదాలు, దాడులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్నది. కొత్త ఏడాది వేళ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో కల్లోలంగా మారిన అమెరికాలో తాజాగా ఓ బిల్డింగ్ మీద ఓ విమానం కూలిపోయింది.

Kadiyam Srihari On KCR Family: కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..కల్వకుంట్ల కుటుంబమంతా కేసుల మయం, త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్తారన్న కడియం

Arun Charagonda

కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబమంతా వివిధ కేసుల్లో ఇరుక్కున్నారని

Farmers Destroy Tomato Crop: టమాట పంటకు నిప్పు పెట్టిన రైతులు..ధర లేకపోవడంతో తగలబెట్టిన రైతులు, మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘటన..వీడియో ఇదిగో

Arun Charagonda

ధర పడిపోయిందని.. టమాట పంటకు నిప్పుపెట్టారు రైతులు. మెదక్ - శివంపేట మండలం నవాబ్ పేటలో టమాట పంటను దగ్ధం చేశారు రైతులు.

PUBG On Railway Track: రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌ జీ గేమ్.. ముగ్గురు టీనేజ‌ర్ల మృతి.. బీహార్ లో ఘటన

Rudra

ప‌బ్‌ జీ ఆట మీద ఉన్న పిచ్చి ఆ ముగ్గురు టీనేజర్ల ప్రాణాలను బలిగొంది. బీహార్ లోని ప‌శ్చిమ చంపార‌న్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు.. మాన్సా తోలా ప్రాంతంలో రైలుప‌ట్టాల‌పై ప‌బ్‌ జీ ఆడుతున్నారు.

Advertisement

Telangana Shocker: మొయినాబాద్‌లో దారుణం..4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, చితకబాదిన స్థానికులు...పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

రంగారెడ్డి - మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు ఓ కామాందుడు. చిన్నారి కేకలు వేయడంతో

Monkey Fear: కోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి దూకిన విద్యార్థి.. గాయాలు.. కరీంనగర్ లో ఘటన (వీడియో)

Rudra

కోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి ఓ విద్యార్థి దూకి గాయాలపాలయ్యాడు. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

Vijayawada: విజయవాడలో దారుణం, పార్కింగ్ చేసిన బైక్‌లను తగలబెట్టిన దుండగుడు..5 బైక్‌ల దగ్దం, సీసీటీవీ వీడియో వైరల్

Arun Charagonda

ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను తగులబెట్టాడు ఓ దుండగుడు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య

Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. .. 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు.. క్షతగాత్రులు హైదరాబాదీలుగా గుర్తింపు

Rudra

కేరళలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు ఒకటి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు

Rudra

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Rudra

కరోనా సృష్టించిన విలయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న ప్రజలకు మరో వైరస్ భయాన్ని కలిగిస్తున్నది. చైనాలో కొత్త వైరస్ వార్తలు కలకలం రేపుతున్నాయి.

SEBI Imposes Ban On Ketan Parekh: స్టాక్ మార్కెట్‌ కుంభకోణంపై సెబీ కీలక నిర్ణయం, కేతన్ పరేఖ్‌తో పాటూ మరో ఇద్దరిపై నిషేధం విధిస్తూ నిర్ణయం

VNS

స్టాక్ మార్కెట్ ఆపరేటర్ కేతన్ పరేఖ్, మరో ఇద్దరిపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) నిషేధం విధిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నది. 2000లో జరిగిన స్టాక్ మార్కెట్ కుంభకోణంలో (Stock Market Scam) కేతన్ పరేఖ్ (Ketan Parekh) భాగస్వామిగా ఉన్నట్లు తేలడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది.

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

VNS

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ టర్బో 4 (Redmi Turbo4) ఫోన్‌ను గురువారం చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400-ఆల్ట్రా చిప్‌సెట్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6550 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.

Advertisement
Advertisement