తాజా వార్తలు

Chandrababu Meet PM Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ, అమరావతి, పోలవరం నిధులుపై చర్చలు, విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లుగా వార్తలు

Hazarath Reddy

రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కిన దొంగ, మేడ్చల్ నందిని డెయిరీ నుండి కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయం

Hazarath Reddy

మేడ్చల్ - రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డెయిరీ నుండి కొన్ని రోజులుగా దొంగ పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ దొంగ కొన్ని పాల పాకెట్లను దొంగిలించడం చూడవచ్చు.

Rajendra Prasad Daughter Dies: వీడియో ఇదిగో, మా అమ్మ మళ్లీ చనిపోయింది,పంపించి వస్తానంటూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

Hazarath Reddy

అలనాటి నటి రమాప్రభతో పాటు మరికొందరు మహిళా నటులు రాజేంద్రప్రసాద్ను నిన్న కలవగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది. పంపించేసి వస్తా' అని వారితో చెప్పారు. వారు ఆయనను ఓదార్చారు.

Astrology: అక్టోబర్ 11న దుర్గాష్టమి పండగ, ఈ 4 రాశుల వారికి దుర్గమ్మ తల్లి దీవెనతో శత్రువుల పీడ విరిగి, ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

sajaya

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దుర్గాష్టమి తిథి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున కొన్ని యోగాలు ఉన్నాయి. వీటి ద్వారా ముఖ్యంగా 4 రాశులకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈసారి మహా అష్టమిని అక్టోబర్ 11న జరుపుకుంటున్నారు.

Advertisement

Congress Vs MIM Leaders Clash: వీడియో ఇదిగో, కాంగ్రెస్‌, ఎంఐఎం నేతలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి, ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత

Hazarath Reddy

హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్‌, కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌పై వచ్చారు

Teegala Krishna Reddy Meet Chandrababu: మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తీగల కృష్ణారెడ్డి, మ‌న‌వ‌రాలి పెళ్లికి ఏపీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ లోని చంద్ర‌బాబు నివాసంలో ఆయ‌న్ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తీగ‌ల కృష్ణారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

KA Paul on Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఎ పాల్, మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Health Tips: ఖాళీ కడుపుతో వేడి నీటిలో పసుపు కలిపి తీసుకున్నట్లయితే, కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

sajaya

చాలామంది ఉదయం పూట వేడి నీరును తాగుతూ ఉంటారు దీనివల్ల అనేక సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా బరువు తగ్గడం మలబద్దకం వంటి సమస్యలు తగ్గిపోతాయి అయితే పసుపు కలిపిన వేడి నీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

India-Maldives Relations: భారత్ మాకు చాలా అవసరం, యూటర్న్ తీసుకున్న మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు, ఏమన్నారంటే..

Hazarath Reddy

మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆదివారం దేశానికి వచ్చిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో తాజాగా భేటీ అయ్యారు.

Karnataka: అక్రమ సంబంధం పేరుతో బ్లాక్ మెయిల్, నదిలో శవమై తేలిన ప్రముఖ వ్యాపారవేత్త, 12 గంటల గాలింపు అనంతరం దొరికిన డెడ్ బాడీ

Hazarath Reddy

కర్ణాటకలో అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్‌ అలీ (52) ఫాల్గుణి నది ముఖద్వారం వద్ద శవమై తేలారు. మంగళూరు ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మౌయిద్దీన్ భవ సోదరుడు BM ముంతాజ్ అలీ కూలూర్ వంతెన సమీపంలో నదిలో దూకి గల్లంతయ్యాడు .

Amit Shah Review Meeting on Maoism: మావోయిస్టులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు,దేశంలో వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లు వెల్లడి

Hazarath Reddy

మావోయిస్టు తీవ్రవాదం తుదిదశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు హోం మంత్రి తెలిపారు.

Nandigam Suresh: దళిత మహిళ హత్య కేసులో నందిగం సురేశ్‌కు 14 రోజులు రిమాండ్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా జైలులోనే..

Hazarath Reddy

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేశ్‌ అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేశ్‌ జైలులోనే ఉన్నారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గ గుడిలో విధులకు వచ్చి పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు, నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడుతూ కెమెరాకు..

Hazarath Reddy

పేకాట ఆడుతూ దొరికిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ratan Tata Health Update: రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందంటూ రూమర్స్ స్పందించిన భారత వ్యాపార దిగ్గజం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని వినతి

Hazarath Reddy

భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వ్యాపార వర్గాల్లో కలకలం బయల్దేరింది.ఈ నేపథ్యంలో, రతన్ టాటా స్వయంగా స్పందించారు. ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేశారు.

Nobel Prize in Medicine 2024: విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌, మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్ర్కిప్షనల్‌ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం

Hazarath Reddy

స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌లో మెడిసిన్‌లో ఇవాళ నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించారు. క‌రోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో విజేత‌ను ప్ర‌క‌టించారు. 2024 సంవ‌త్స‌రానికి మెడిసిన్‌లో విక్ట‌ర్ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు ఆవిష్క‌రించారు.

Mahesh Babu New Look: మహేష్ బాబు కొత్త లుక్ వీడియో ఇదిగో, ఏమున్నాడ్రా బాబు అంటున్న నెటిజన్లు, విదేశాలకు చెక్కేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వారి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, స్కూలుకి వెళ్తూ ఇరుకు దారి రాగానే రోమాన్స్, ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయిన జంట

Hazarath Reddy

HYDRA Demolition Row: జీహెచ్ఎంసీని కూల్చివేస్తారా ? ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల సంగతేంటి, ప్రభుత్వానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సూటి ప్రశ్న

Hazarath Reddy

తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. డిజిటల్‌ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు

Telangana: వీడియో ఇదిగో, మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు, త్వరలో పెట్టుకునేలా సుందరీకరణ చేస్తానని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు.. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Viral Video: వీడియ ఇదిగో, హరే రామ హరే కృష్ణ స్మరణ శ్రద్ధగా వింటున్న కోతి, తన్మయత్వంలో ఊగిపోతూ మహిళను హత్తుకోవడం చూసి..

Hazarath Reddy

హరే రామ.. హరే కృష్ణ స్మరణకు ఓ కోతి తన్మయంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల బద్రీనాథ్ దర్శనానికి ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ ఒక హోటల్లో భోజనానికి వెళ్లగా కోతి వారిని వెంబడించింది.

Advertisement
Advertisement