తాజా వార్తలు
Health Tips: అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.
sajayaఅల్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న సమస్య. మనకు శరీరం పైన ఏ విధంగా గాయం అవుతుందో శరీరం లోపట అవయవాలకు గాయం అవ్వడాన్నే అల్సర్స్ అంటా.రు దీనివల్ల కడుపునొప్పి, అన్నవాహికలో, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏర్పడతాయి.
Health Tips: కంటి చూపు తగ్గుతుందా..ఈ సహజ పద్ధతుల ద్వారా మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.
sajayaఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా కళ్లద్దాలను పెట్టుకుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం.
Health Tips: PCOS సమస్యతో బాధపడుతున్నారా..అయితే కారణాలు, చికిత్స తెలుసుకుందాం.
sajayaమహిళల శరీరంలో అనేక రకాలైన హార్మోన్ల మార్పులు కారణంగా PCOS, PCOD సమస్యలు వస్తాయి. జీవనశైలిలో మార్పు, వారికి వచ్చే పిరియడ్స్ మార్పుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి.
Mumbai Cab Driver: ఆడీ వర్సెస్ ఓలా, బంపర్‌కు తాకినందుకే చితకబాధాడు ఆడీ ఓనర్..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaముంబైలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదాడు ఆడీ కారు ఓనర్ . క్యాబ్ డ్రైవర్ పైకి లేపి కింద పదేశాడు. రిషబ్ చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ కారు స్వల్పంగా ఢీకొంది. ఆగ్రహించిన రిషబ్ అతన్ని గాల్లో తిప్పి నేలకేసికొట్టాడు. స్పృహ కోల్పోయిన బాధితుడుని జేజే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషబ్, అతని భార్యపై కేసు నమోదైంది.
Health Tips: ఖాళీ కడుపుతో ఇన్సులిన్ ఆకులను, నమిలితే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వాళ్లకు మాత్రమే మధుమేహ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
Pithapuram Muncipal Council: పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస, కొట్టుకున్న కమిషనర్ - డీఈ, అవాక్కయిన కౌన్సిలర్లు..వీడియో
Arun Charagondaపిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు,డిఈ భవాని శంకర్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
Suryapeta:వానరాల దండయాత్ర, ఒకే ఇంటిపై 2 వేల కోతులు, రెండు గంటల పాటు రణరంగం, స్థానికుల భయాందోళన
Arun Charagondaసూర్యాపేట జిల్లా నూతనకల్(భగత్‌సింగ్ నగర్)లో వానరాలు దండయాత్ర చేశాయి. ఇళ్లపై చేరాయి సుమారు 2 వేల కోతులు. రెండు గంటల పాటు రణరంగం సృష్టించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.
Telangana Rains: భారీ వర్షాలు వాగులో చిక్కుకున్న కారు, రక్షించిన స్థానికులు..వీడియో ఇదిగో
Arun Charagondaభారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వాగులో ఓ కారు చిక్కుకుపోయింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు కారును ఒడ్డుకు చేర్చి అందులోని వారిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Nara Lokesh Inspects Govt Schools: ఏపీ మంత్రి నారా లోకేష్ ముందు ఇంగ్లీష్ అదరగొట్టిన స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ స్కూల్స్ తనిఖీల్లో ఆశ్చర్యపోయిన లోకేశ్, వీడియో ఇదిగో
Arun Charagondaఏపీ మంత్రి నారా లోకేష్ ముందు ఓ విద్యార్థి ఇంగ్లీష్ ఇరగదీశాడు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఓ స్కూల్‌కు వెళ్లిన లోకేష్ ఆశ్చర్యపోయారు. లోకేష్ ముందే ఇంగ్లీష్‌లో అదరగొట్టేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
Raids on Pubs in Hyderabad: హైదరాబాద్ లోని పబ్బులు, బార్ లపై అధికారుల దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
Rudraరాష్ట్రంలో డ్రగ్ కల్చర్ ను రూపుమాపడమే లక్ష్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పబ్బులు, బార్లలో శుక్రవారం రాత్రి అధికారులు సోదాలు నిర్వహించారు.
AP, Telangana Weather Alert: హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు, ఏపీలోనూ ఇదే పరిస్థితి..వీడియోలు ఇవిగో
Arun Charagondaభారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఇక వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఉదయం నుండి నగర వ్యాప్తంగా భరీ వర్షం కురుస్తోంది. రాత్రి వరకు భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Helicopter Crash Caught on Camera in Kedarnath: కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్
Rudraఉత్తరప్రదేశ్ లోని కేదార్ నాథ్ లో ఎయిర్ ఫోర్స్ ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. మరమ్మతులు జరుగుతున్న శిక్షణ హెలికాప్టర్ కు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
Toddy From Neem Tree: వేప చెట్టుకు కల్లు, గద్వాల జిల్లాలో వింత, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaగద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో వేప చెట్టుకు కారుతుంది కల్లు. కల్లు కారుతున్న వేప చెట్టుకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం జరుగుతుందన్నారు. ఈ వింత ఘటనను చూసేందుకు చుట్టుపక్కల నుండి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
Hyderabad: ఎంత తెలివిగా బైక్ దొంగతనం చేశాడో చూడండి..ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ, సీసీ టీవీ ఫుటేజ్
Arun Charagondaహైదరాబాద్ బాలాపూర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాలాపూర్ పోలీసులు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
CM Revanth Reddy: టీటీడీ బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, అవసరమైతే చట్ట సవరణ చేస్తామని వెల్లడి
Arun Charagondaస్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకురావాలన్న సీఎం రేవంత్...ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలపై అధ్యయనం చేయాలన్నారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలని చెప్పిన రేవంత్..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Vijayawada Landslide: విజయవాడలో భారీ వర్షాలు.. ఇండ్లపై విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియో)
Rudraభారీ వర్షాలు ఏపీ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. నగరంలోని మొగల్ రాజపురంలో పలు ఇండ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.
Car Accident in Hyderabad: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. ప్రమాదంలో మరో కారు, ఆటో ధ్వంసం
Rudraహైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పార్క్ చేసి ఉన్న మరో కారును, ఆటోను ఢీ కొట్టి పల్టీ కొట్టింది.
Weekend Sleep: వారాంతాల్లో బాగా నిద్రపోతున్నారా?? అయితే మీ గుండె భద్రంగా ఉన్నట్టే..!
Rudraమారిన జీవనశైలి కారణంగా నిద్రపోయే సమయాలు కూడా మారిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ లైఫ్ లో పని దినాల్లో నిద్ర కరువవుతున్నది. దీంతో టెక్ వర్గం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో వాన బీభత్సం.. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్‌ఎంసీ
Rudraరాజధాని హైదరాబాద్ లో వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వాన పడుతున్నది. ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, బంజారాహిల్స్, లక్డీక పూల్, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురుస్తున్నది.
Boy Clings to Kidnapper: పెంచిన పాశం ముందు కన్నపాశం అచ్చెరువొందిన వేళ.. కిడ్నాపర్ వద్ద నుంచి తల్లి వద్దకు వెళ్లనని మారాం చేసిన రెండేండ్ల బాలుడు... కిడ్నాపర్ పై పెంచుకున్న మమకారమే కారణం.. ఇంటర్నెట్ ను కదిలిస్తున్న భావోద్వేగ వీడియో ఇదిగో మీరూ చూడండి!!
Rudraకిడ్నాపర్ల చెరలో పసి మొగ్గలు పడే అవస్థలను, ఆ దృశ్యాలను సినిమాలు, సీరియళ్ళలో చూసి అయ్యో పాపం అని అనుకునే సందర్భాలు మీకు ఉండే ఉంటాయి.