తాజా వార్తలు

Sri Krishna Janmashtami Wishes In Telugu: నేడే శ్రీ కృష్ణ జన్మాష్టమి.. ఈ పర్వదినంనాడు మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ Whatssapp, Facebook, Instagram ద్వారా పంపండి..

Rudra

హిందువులు పవిత్రంగా జరుపుకునే పండగలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" ఇంకా.. "అష్టమి రోహిణి" అని కూడా అంటారు.

Accident in Hyderabad: దవాఖానకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. కూతురు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట సమీపంలోని బేగంపేట ఫ్లైఓవర్ వద్ద బైక్‌ పై వెళ్తున్న తండ్రి కూతుర్లను ఓ టెంపో వాహనం ఢీకొట్టింది.

Happy Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్ట‌మి స్పెష‌ల్‌.. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వేసిన ఈ అద్భుత క‌ళాఖండం అదరహో..!

Rudra

నేడు శ్రీకృష్ణ జన్మాష్ట‌మి. దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. కృష్ణాష్టమి సంద‌ర్భంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఓ అద్భుత‌మైన క‌ళాఖండానికి ప్రాణం పోశారు.

Viral Video: అదృష్టమంటే ఈమెదే.. రైలు కిందపడినా ఎలా సురక్షితంగా బయటపడిందో మీరూ చూడండి. ఎక్కడో కాదు మన వికారాబాద్ లోనే..!

Rudra

అదృష్టం అనేది జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది అంటారు. ఈ మహిళకు కూడా అలాగే అనుకోవచ్చు. ఈ వార్త చదివాక అదృష్టమంటే ఈమెదే అని మీరు అనకుండా ఉండలేరు.

Advertisement

Fake Railway TTE: డబ్బుల సంపాదనకు అడ్డదారి.. రైళ్లలో నకిలీ టీటీఈ అవతారమెత్తిన మహిళ.. రెడ్ హ్యాండెడ్‌ గా ఎలా దొరికిందంటే?? (వీడియోతో)

Rudra

ఈజీగా మనీ సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కి అంతే ఈజీగా పట్టుబడుతూ ఉంటారు. రైలు ప్రయాణికుల నుంచి ఈజీగా మనీ కొల్లగొట్టాలని ఓ కిలాడీ లేడీ నకిలీ టీటీఈ అవతారమెత్తింది.

Fined For Driving Car Without Helmet: ఇదేందయ్యా.. ఇది..? హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌ కు జరిమానానా? నోయిడా పోలీసుల వింత నిర్ణయం

Rudra

పోలీసులు చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ వార్త కూడా మాకు కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ చదివేయండి. హెల్మెట్ ధరించలేదంటూ ఓ కారు యజమానికి పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌ లో వెలుగులోకి వచ్చింది.

Sri Krishna Janmashtami Wishes In Telugu: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ Whatssapp, Facebook, Instagram ద్వారా పంపండి..

sajaya

ఈసారి కృష్ణ జన్మాష్టమి పండుగను ఆగస్టు 26, సోమవారం జరుపుకోనున్నారు. భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి మరింత ప్రత్యేకం కానుంది. కృష్ణ జన్మాష్టమి నాడు రెండు శుభ యోగాలు ఏర్పడతాయి.

Sri Krishna Janmashtami Wishes In Telugu: మీ బంధు మిత్రులకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..

sajaya

Sri Krishna Janmashtami Wishes In Telugu: మీ బంధు మిత్రులకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..

Advertisement

Hosur Accident: గ్రానైట్‌ లారీ బీభ‌త్సం, బ్రేకులు ఫెయిల్ అయ్యి 15 వాహ‌నాల‌ను ఢీకొట్టిన లారీ, ఒక‌రు మృతి, 12 మందికి గాయాలు, ఏడుగురి ప‌రిస్థితి విష‌మం (వీడియో)

VNS

గ్రానైట్‌తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి కారుని ఢీకొంది. ఆ వెనకే వస్తున్న పలు వాహనాలు ఒకదానికోటి ఢీకొన్నాయి (Accident). మొత్తం 15 వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. వాటిలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Nagarjuna Tweet on N Convention Demolition: అవ‌న్నీ అవాస్త‌వాలే! ఒక్క అంగుళం భూమి కూడా ఆక్ర‌మించింది కాదు, ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌పై నాగార్జున మ‌రో ట్వీట్

VNS

ఒక్క సెంట్‌ భూమి సైతం ఆక్రమించింది కాదన్నారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని స్పెషల్‌ కోర్ట్‌.. ఏపీ లాండ్‌ గార్బింగ్‌ (ప్రొహిబిషన్‌) యాక్ట్‌ 24-02-2014న ఒక ఆర్డర్ ఎస్‌ఆర్‌ 3943/2011 ద్వారా జడ్జిమెంట్‌ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

Asha Sharma Dies at 88: ఆదిపురుష్‌ సినిమాలో శబరి పాత్రను పోషించిన ప్రముఖ నటి ఆశా శర్మ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చేసుకుంది. ప్రముఖ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశాశర్మ..ఆదివారం ఉదయం తుదిశ్వాస విడినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 13 ఏళ్ల వయసులోనే వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు.

HYDRA: అక్రమార్కుల గుండెల్లో వణుకుపుట్టిస్తున్న హైడ్రా, 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు ప్రభుత్వానికి నివేదిక

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈక్రమంలో జూన్‌ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రభుత్వానికి సమర్పించారు.

Advertisement

Happy Krishna Janmashtami 2024 wishes in Telugu: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలోనూ, కొటేషన్స్ రూపంలోనూ, శుభాకాంక్షలు తెలియజేయండి.

sajaya

ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణుడు అంటే మతాలకు అతీతంగా ప్రపంచమంతట ఆరాధన భావం కొలువుతీరి ఉంది.

Red Meat - Type 2 Diabetes Risk: మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడినట్లే, హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Hazarath Reddy

మాంసాహార ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. మేక, గొర్రె, బీఫ్...(Red Meat) ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం (Red Meat - Type 2 Diabetes Risk) గణనీయంగా పెరుగుతుందని తాజాగా హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది

Nagarjuna Sagar: నిండుకుండ‌లా మారిన నాగార్జున సాగ‌ర్ డ్యామ్, గేట్ల పై నుంచి పారుతున్న వ‌ర‌ద‌, అద్భుత దృశ్యం ఆవిష్కృతం (వీడియో ఇదుగోండి)

VNS

అనుకున్నదాని కంటే ముందే వరద రావడంతో నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరడంతో నిండుకుండను తలపిస్తున్నది. పూర్తిస్థాయి నీటి మట్టం ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు.

Monkeypox RT-PCR Kit: దేశంలో మంకీపాక్స్ నిర్ధారణ కోసం తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌, మరో ఘనతను సాధించిన ఏపీ విశాఖ మెడ్‌టెక్ జోన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను అందించిన మెడ్‌టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది.

Advertisement

Bihar Shocker: మొబైల్‌ ఫోన్‌లో గేమ్‌ ఆడుకోనివ్వలేదని కొడుకు దారుణం, తాళం చెవి, నెయిల్‌ కట్టర్‌, కత్తి మింగడంతో బిత్తరపోయిన తల్లిదండ్రులు

Hazarath Reddy

బీహార్‌లోని మోతిహారిలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల వాదనతో ఆన్‌లైన్ మొబైల్ గేమ్ ఆడేందుకు అనుమతి నిరాకరించడంతో కీలు, రెండు నెయిల్ కట్టర్లు, కత్తిని మింగి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.

Amritsar: హార్ట్ టచింగ్ వీడియో, 19 ఏళ్ళ తర్వాత భారత్‌లో తండ్రిని కలుసుకున్న జపాన్ కొడుకు, ఒక్కసారిగా హత్తుకుని ఏడ్చేసిన ఇరువురు..

Hazarath Reddy

జపనీస్ కుమారుడు రిన్ తకాహటా 19 సంవత్సరాల తర్వాత అమృత్‌సర్‌కు వచ్చినప్పుడు సుఖ్‌పాల్ సింగ్ జీవితం ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థి రిన్, కేవలం పాత చిరునామా, ఛాయాచిత్రాలతో తన తండ్రిని గుర్తించాడు

AP Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీలో ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

PM Modi Attends Lakhpati Didi Event: కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారం కేసుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, దోషి ఎవరు అయినా తప్పించుకోకూడదని వెల్లడి

Hazarath Reddy

కోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసు, బద్లాపూర్‌లో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై లైంగిక వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, 'మహిళలపై నేరం క్షమించరాని పాపమని, ఎవరు దోషి అయినా క్షమించరానిది' తప్పించుకోకూడదు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు.

Advertisement
Advertisement