తాజా వార్తలు

Plastic Bottle-BP Link: బయటకు వెళ్లగానే..షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొని నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు రక్తపోటు ముప్పు పొంచి ఉన్నది.. ఆస్ట్రియా పరిశోధకుల వెల్లడి

Rudra

ఊళ్ళకు వెళ్లినా, ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లినా.. షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొనుగోలు చేసి నీళ్లు తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే, ఇలాంటి ప్లాస్టిక్‌ బాటిల్‌ లో నీళ్లను తాగితే రక్తపోటు వచ్చే ముప్పు పెరుగుతుందట.

Telangana Weather Forecast: రెయిన్ అలర్ట్, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

Hazarath Reddy

తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది.

Anthony Ammirati: వీడియో ఇదిగో, పురుషాంగం కర్రకు తాకడంతో హైజంప్‌లో ఫెయిల్, ఒలింపిక్ గేమ్స్‌లో ఫైనల్ నుంచి నిష్క్రమించిన పోల్ వాల్ట్ ఆటగాడు ఆంథోనీ అమిరాతి

Hazarath Reddy

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్‌లో హైజంప్‌లో గెలిచే అవకాశాన్ని ఫ్రెంచ్ ఆటగాడు కోల్పోయిన సంఘటన జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ అమిరాతి అనే క్రీడాకారుడు హైజంప్ పోటీల్లో పాల్గొన్నాడు. హైజంప్ చేస్తుండగా అతని పురుషాంగం అడ్డంగా ఉన్న స్తంభానికి తగలడంతో అతను కిందపడిపోయాడు

Viral Video: స్నేహమంటే ఇదే..ఏడుస్తున్న బాలుడిని ఓదార్చిన కుక్కపిల్ల, కన్నీళ్లు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ ఇచ్చి మరీ..

Hazarath Reddy

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కుక్కపిల్ల-పిల్లల స్నేహం యొక్క అందమైన వీడియోను పంచుకున్నారు, దీనిలో ఏడుస్తున్న బాలుడిని తన స్నేహితుడు అయిన పెంపుడు కుక్కపిల్ల ఓదార్చింది.

Advertisement

Manish Tiwary Resigns: అమెజాన్ ఇండియా అధినేత మనీష్ తివారీ రాజీనామా, కొత్త కంపెనీని వెతుకుతున్నట్లుగా వార్తలు

Vikas M

ఈ-కామర్స్ దిగ్గజంలో ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిపిన తర్వాత అమెజాన్ ఇండియా అధినేత మనీష్ తివారీ పదవికి రాజీనామా చేసినట్లు పరిణామాలు తెలిసిన వ్యక్తులు మనీకంట్రోల్‌కి తెలిపారు.తివారీ మరో కంపెనీలో కొత్త పాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారని వారు తెలిపారు.

School Bus Overturns in Hyd: వీడియో ఇదిగో, కాటేదాన్‌లో ప్రైవేట్‌ పాఠశాల బస్సు బోల్తా, 30 మంది విద్యార్థులకు గాయాలు, పలువురి పరిస్థితి విషమం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని కాటేదాన్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారి విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్కూల్‌ యాజమాన్యం గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలించింది.

YouTube Academy in Andhra Pradesh: అమరావతిలో యూట్యూబ్‌ అకాడమీ, ఎక్స్ వేదికగా ప్రకటించిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ సంజయ్‌ గుప్తాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.

YS Jagan's Security Row: జగన్‌కు అంతమందితో సెక్యూరిటీ అవసరమా, ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు, సరిపడా భద్రత కల్పిస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైక్యూరిటీపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మాజీ సీఎంకు 980మందితో భద్రత అవసరమా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్‌కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష హోదా, భద్రతపై రాజకీయ లబ్దికోసమే జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారన్నారు.

Advertisement

YS Jagan Slams CM Chandrababu: ఈ దాడులు ఆపకపోతే రేపు మా కార్యకర్తలు ఆగమన్నా ఆగరు, సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేసిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఇవాళ మీరు(చంద్రబాబును ఉద్దేశించి) అధికారంలో ఉండొచ్చు. రేపు మేం అధికారంలోకి వస్తాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అప్పుడు ఆగమన్నా మా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు అని హెచ్చరికలు జారీ చేశారు వైఎస్‌ జగన్‌.

Job Cuts 2024: డెల్ కంపెనీలో మరోసారి భారీ లేఆప్స్, రేపటి నుండి 12,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లుగా వార్తలు

Vikas M

ఇటీవల, టెక్ దిగ్గజం డెల్ తన కొత్త AI-కేంద్రీకృత యూనిట్ కోసం పునర్నిర్మాణ ప్రణాళికలను అమలు చేయడంతో డెల్ తొలగింపులు విక్రయ విభాగంలో వేలాది మంది ఉద్యోగులను దెబ్బతీస్తాయని అనేక నివేదికలు ధృవీకరించాయి. అయితే ప్రభావితమయ్యే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. అయితే, Xలోని అనేక పోస్ట్‌లు సంఖ్యలు 12,500 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని సూచించాయి.

Hiroshima, Nagasaki Atomic Bombings: హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడులు, మృతులకు నివాళి అర్పించిన లోక్‌సభ సభ్యులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో 1945 ఆగస్టులో అణుబాంబు పేలుళ్లలో వేలాది మంది మరణించి, గాయపడిన మృతులకు లోక్‌సభ మంగళవారం నివాళులర్పించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆగస్టు 6, 9 తేదీలలో హిరోషిమా మరియు నాగసాకి నగరాలపై బాంబులు వేయబడ్డాయి

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఆగని హింస, హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం, కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు గాలిలోకి..

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా చెబుతోంది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది.

Advertisement

Rajasthan Shocker: క్లాస్ రూంలో బాలిక జుట్టు పట్టుకుని నేలపై విసిరేసిన మహిళా టీచర్, విద్యార్థినికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలి దారుణానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. మహిళా టీచర్ తరగతి గదిలో బాలికను నేలపై జట్టుపట్టుకుని కిరాతకంగా విసిరివేయడం కనిపించింది. కోపోద్రిక్తుడైన ఆ మహిళా టీచర్ విద్యార్థిని నేలపై పడేయడంతో ఆమె చేయి బెణికింది. దీంతో ఆ బాలిక నొప్పితో బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది.

Neeraj Chopra 89.34 M Throw Video: నీరజ్‌ చోప్రా జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరిన వీడియో ఇదిగో, ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత స్టార్

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్‌ (గ్రూప్‌ బి)లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

Kalki 2898 AD Beats Jawan: షారూఖ్ ఖాన్ జవాన్ రికార్డును బద్దలు కొట్టిన కల్కి 2898 ఏడీ, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన‌ నాలుగో చిత్రంగా రికార్డు

Vikas M

టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 'కల్కి 2898 ఏడీ' క‌లెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఈ మూవీ ఇప్పటికే ఈ ఏడాదిలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబ‌ట్టిన‌ విదేశీ చిత్రంగాను రికార్డు నెలకొల్పింది.

Dark Patterns in Indian Apps: ఈ 52 యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయి, సంచలన నివేదిక వెలుగులోకి..

Vikas M

స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే కొన్ని యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI), ParallelHQ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనంలో చేర్చబడిన 53 యాప్‌లలో 52 వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని వెల్లడించింది.

Advertisement

Telangana: 3వ దశ రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్‌డేట్, సీఎం చేతుల మీదుగా ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమం

Hazarath Reddy

రుణమాఫీ కాకపోయినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన (Tummala Nageswara Rao ) మాట్లాడుతూ.. గత పాలకులు సరైన పద్ధతిలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు

Andhra Pradesh Horror: నూజివీడులో తల్లి పక్కన నిద్రిస్తున్న పసిపాపపై దారుణం, పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం, ఘటనపై సీరియస్ అయిన మంత్రి కొలుసు పార్థసారథి

Hazarath Reddy

ఏలూరు జిల్లాలోని నూజివీడు(Nuziveedu) మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు అపహరించి సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు

Delhi Metro Fight Video: ఢిల్లీ మెట్రోలో ఆగని తన్నులాట, తాజాగా మరో వీడియో వెలుగులోకి, నవ్వుకుంటూనే తన్నుకున్న ఇద్దరు ప్రయాణికులు

Hazarath Reddy

దేశ రాజధానిలోని మెట్రో కోచ్‌లో ఇద్దరు వ్యక్తులు అగ్లీ ఫైట్‌లో పాల్గొంటున్నట్లు ఢిల్లీ నుండి వెలువడుతున్న వీడియో చూపిస్తుంది. 16-సెకన్ల క్లిప్‌లో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు నెట్టడం, ఇతర ప్రయాణీకులు పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒకరి కళ్లలో ఒకరు చూసుకోవడం చూపిస్తుంది.

Graham Thorpe Dies: తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాహం థోర్ప్‌ కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు

Vikas M

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాహం థోర్ప్‌ (55) కన్నుమూశారు. గత రెండేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న థోర్ప్‌ సోమవారం తుదిశ్వాస విడిచినట్టు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తెలిపింది. 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్‌ తరఫున ఆడిన థోర్ప్‌.. వంద టెస్టులు, 82 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు.

Advertisement
Advertisement