తాజా వార్తలు
Wayanad landslide: వయనాడ్ విలయంలో 387కు పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా 180 మంది మిస్సింగ్, చలియార్ నదిలో కొట్టుకువస్తున్న మృతదేహాలు
Hazarath Reddyకేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 387కు ( Death Toll Touches 387) చేరింది. ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంకా 180 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. వారి జాడ కోసం సహయక బృందాలు వెతుకుతున్నాయి.
Boy Missing In Hyd:తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు, ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న బాలుడి కిడ్నాప్?, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Arun Charagondaతెలంగాణలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో బాలుడు మిస్సయ్యాడు. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలుడిని బైక్ పై తీసుకువెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని తీసుకెళ్తుండగా సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
CM Revanth Reddy: ప్రపంచంతోనే పోటీ పడుతున్న తెలంగాణ, న్యూ జెర్సీలో భారీ కార్ల ర్యాలీ, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్
Arun Charagondaతెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం పలకగా ఇవాళ న్యూయార్క్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. న్యూజెర్సీలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కారు ర్యాలీలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Telangana Shocker: మెదక్‌లో దారుణం, వివాహేతర సంబంధం దారుణ హత్య, గొడ్డలితో నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు
Arun Charagondaమెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దా పూర్ గ్రామంలో దారుణ హత్య జరిగింది. ముస్లాపూర్‌కు చెందిన చిత్తరి బేతయ్య (40 )ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Prasanth Kishore: పదో తరగతి పాస్ అయితే బీహార్ సీఎం, సీఎం నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్
Arun Charagondaయువత రాజకీయాల్లో రావాలని పిలుపునిచ్చారు పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఇటీవలే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్, జన్ సురాజ్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.
Hyundai Grand I10 Nios Hy Cng Duo: హుంద్యాయ్ నుంచి మార్కెట్లోకి మరో సీఎన్జీ వాహనం, మద్యతరగగతి ప్రజలకు అందుబాటు ధరలోకి తెచ్చిన కంపెనీ
VNSగ్రాండ్ ఐ10 నియోస్ హెచ్‌వై-సీఎన్జీ డ్యూ (Hyundai Grand i10 Nios Hy-CNG Duo) కారు 1.2 లీటర్ల బై-ఫ్యూయల్ (Bi-Fuel) ఇంజిన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ సీఎన్జీ మోడ్‌లో గరిష్టంగా 69 హెచ్పీ విద్యుత్, 95.2 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
Novak Djokovic Wins Olympic Gold: ఒలింపిక్స్ లో కల సాకారం చేసుకున్న జొకోవిచ్, తొలిసారి గోల్డ్ మెడల్ సాధించిన జొకోవిచ్
VNSమాజీ వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) తన కల సాకారం చేసుకున్నాడు. విశ్వ క్రీడల్లో ఏండ్లుగా ఊరిస్తున్న బంగారు పతకాన్ని Gold) కొల్లగొట్టాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించిన జకో ఎట్టకేలకు పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ పట్టేశాడు.
Filmfare South Awards: ఫిల్మ్ ఫేర్ లో తెలుగు సినిమాలకు అవార్డుల పంట, బెస్ట్ మూవీగా బలగం, బెస్ట్ యాక్టర్ గా నాని, పూర్తి అవార్డుల వివరాలిగో
VNSతెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (Filmfare Awards South) వరించాయి. ఉత్తమ చిత్రంగా బలగం, దసరాలో (Dasar Movie) నటనకు గాను బెస్ట్ హీరోగా నాని (Nani), ఉత్తమ దర్శకుడిగా వేణు యేల్డండి (Venu Yeldandi) నిలిచారు
Double I smart Trailer: డబుల్ ఇస్మార్ట్ లో డబుల్ ఎనర్జీ చూపించిన రామ్, యాక్షన్ తో పాటూ కామెడీలోనూ రామ్ టైమింగే వేరు..
VNSఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ (Double I smart Teaser), పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో డబుల్ ఇస్మార్ట్‌పై (I smart) ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. రామ్ పోతినేని యాటిట్యూడ్, కామెడీని ట్రైలర్ లో చూపించారు.
Bangladesh Violence: బంగ్లాదేశ్ లో మరోసారి రక్తపాతం, ఏకంగా 32 మంది మృతి, ఇంటర్నెట్ సేవలు బంద్
VNSబంగ్లాదేశ్ రిజర్వేషన్లకు (Bangladesh)వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు వదిలారు.
Abids Kidnap Case:వీడియో ఇదిగో.. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు, కిడ్నాప్ చేసిన వ్యక్తిని చితకాదిన కుటుంబ సభ్యులు
Arun Charagondaహైదరాబాద్ అబిడ్స్ కిడ్నాప్ కేసును గంటల్లోనే చేధించారు పోలీసులు. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు బృందాలు బరిలోకి దిగగా గంటల వ్యవధిలోనే చేధించారు పోలీసులు. కిడ్నాప్ చేసిన నిందితుడిని చితకబాదారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది
Astrology: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి..ఎలా జరుపుకోవాలి పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో బంగారం కురిపించడం ఖాయం.
sajayaశ్రావణమాసం అంటేనే చాలా శుభకరం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి నోములు, వ్రతాలు ఆడవాళ్లు జరుపుకుంటారు. భర్త ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి. మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు.
Astrology: ఆగస్టు 16 నుంచి శని గమనంలో మార్పు..ఈ 3 రాశులకు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కష్టకాలం నడుస్తుంది.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం శని చాలా ప్రభావంతమైన గ్రహం. ఈ గ్రహం కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆగస్టు 16న శని గ్రహం గమనంలో మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
Astrology: ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారు కుబేరులు అవుతారు.. డబ్బు సంపాదించడంలో నిపుణులు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వల్ల కొంత మందికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా సంఖ్య శాస్త్రంలో కూడా రాడిక్స్ సంఖ్య కలిగి ఉంటుంది. ఈ సంఖ్య వారి అదృష్టాన్ని తెలియజేస్తుంది.
KTR On CM Revanth Reddy US Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, మాకైతే తెలంగాణ ఫస్ట్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటపై ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి భారీ బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్తున్నది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి, మంత్రి శ్రీధర్‌బాబుకు నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ అన్నారు.
Maharashtra: వీడియో ఇదిగో..సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన యువతి, 150 అడుగుల లోయ నుండి?
Arun Charagondaమహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్నె ఘాటు సమీపంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఘాటు సమీపంలో స్నేహితులతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఓ యువతి జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమీపంలోనే ఉన్న శివేంద్ర రాజే సేఫ్టీ బృందం ఆమెను క్షేమంగా పైకి తీసుకొచ్చింది.
Health Tips: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే అవిస గింజలతో చెక్.
sajayaఅవిస గింజలు వీటిని ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. చూడడానికి చాలా చిన్నగా ఉన్న వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
Allu Arjun: కేరళ వరద బాధితులకు అండగా అల్లు అర్జున్, రూ. 25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటన
Arun Charagondaభారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వయనాడు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సినీ నటులు ముందుకు వస్తున్నారు.
Health Tips: బోడ కాకరకాయల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా.
sajayaకేవలం సంవత్సరంలో వర్షాకాలంలో మాత్రమే లభించే కూరగాయ బోడ కాకరకాయ. దీనిని ఆ కాకరకాయ అని కూడా అంటారు. దీనిలో పోషక విలువలు చూస్తే చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
Film Fare Awards 2024: ఫిల్మ్ ఫేర్ అవార్డులన్నీ ఆ మూడు సినిమాలకే, ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ చిత్రంగా బలగం, ఇంకా అవార్డులు ఎవరెవరికి అంటే?
Arun Charagonda69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో మూడు సినిమాలు సత్తాచాటాయి. అవార్డులన్ని ఈ మూడు సినిమాలకే రావడం విశేషం. ప్రేక్షకులను ఆకట్టుకున్న దసరా, బలగం, బేబి చిత్రాలు ఫిల్మ్ ఫేర్‌లోనూ సత్తాచాటాయి.