తాజా వార్తలు

Sharad Pawar: బీజేపీకి మేము మద్దతు ఇవ్వలేదు, అజిత్ పవార్‌ది వ్యక్తిగత నిర్ణయం, అజిత్ నిర్ణయాన్ని మేము స్వాగతించడం లేదు, మీడియా సమావేశంలో పూర్తి వివరాలు చెబుతానన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్

Sanjay Raut Criticizes Ajit Pawar: అజిత్ పవార్‌ది వెన్నుపోటు, మా కళ్లలోకి కళ్లు పెట్టి చూడటానికి భయపడ్డాడు, తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు, మహా ట్విస్టుపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Fadnavis Takes Oath As 'MAHA' CM: రాత్రికి రాత్రే మారిన మహా రాజకీయాలు, మరోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

All Bars License Cancelled In AP: ఏపీలో మద్యపానం నిషేధానికి మరో కీలక అడుగు, అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేసిన ఏపీ సీఎం జగన్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, జనవరి 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీ

Maharashtra Government Formation: రాష్ట్రపతి పాలనకు ముగింపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే, రేపు అధికారిక ప్రకటన, రాష్ట్రంలో కొలువుదీరనున్న బీజేపీయేతర ప్రభుత్వం

TSRTC Privatization: నేడు ఆర్టీసీ కార్మికుల భవితవ్యం తేలేనా? రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టివేత, ఇక కేసీఆర్ నిర్ణయంపైనే అందరి దృష్టి

Sarileru Neekevvaru: పంచ్ డైలాగులతో మహేష్ బాబు మ్యాజిక్, సూపర్బ్ లుక్‌తో అదరగొట్టిన విజయశాంతి, మరోసారి ప్రకాశ్‌రాజ్ విశ్వరూపం, ఈ సంక్రాంతికి మీ మొగుడు వచ్చాడంటున్న టీజర్

Pink Ball Test Day-Night: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు కానీ, బ్యాటింగ్ చేయడానికే గజగజ వణికిపోయారు. చారిత్రాత్మక టెస్టులో 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్, ఇషాంత్ శర్మ 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్

Suspense Continues Over 'MAHA' CM: అయిదేళ్లు శివసేన నుంచే మహారాష్ట్ర సీఎం, రేసులో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, చర్చల అనంతరం సీఎంపై కీలక ప్రకటన,వెల్లడించిన సంజయ్ రౌత్

Naga Babu Quits Jabardasth Show: జబర్దస్త్‌కు నాగబాబు గుడ్‌బై, ఈ రోజు ఎపిసోడ్‌తో లాస్ట్, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించిన నాగబాబు, జీతెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు

FASTag Update: ఇక నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు, నవంబర్ 30 నుంచే ఎలక్ట్రానిక్ టోల్ విధానం అమలు, గడువులోపు వాహనదారులందరూ ఫాస్టాగ్ కలిగి ఉండాలి

Indian Army Daring Operation: ఇండియన్ ఆర్మీ సాహసోపేత ఆపరేషన్, సిలిండర్ ఆకారంలో ఉన్న ఐఈడి బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ టీమ్, అవి పేలితే భారీ నష్టమే..

Chennamaneni Ramesh Case: చెన్నమనేని భారత పౌరసత్వం రద్దుపై హైకోర్ట్ స్టే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఊరట

Gold Tulsi Leaves: సింహాద్రి అప్పన్నకు 50 బంగారు తులసీ ఆకులను కానుకగా సమర్పించిన భక్తుడు, సింహగిరిపై రాజగోపురం దర్శనాలకు బ్రేక్, తూర్పు కనుమల పర్వతంపై కొలువుతీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి

Pink Ball Test Day-Night: ఈడెన్ గార్డెన్స్‌లో విరబూసిన గులాబీ, భారత క్రికెట్లో చారిత్రాత్మక ఘట్టం, తొలిసారి డే-నైట్ టెస్టుకు వేదికైన కోల్‌కతా, ప్రేక్షకులతో పూర్తిగా నిండిపోయిన స్టేడియం

Tomato price In Pakistan: పాకిస్తాన్లో టమోటా ధర కిలో రూ. 400, రూ.100కు నాలుగు టమోటాలు,లబోదిబోమంటున్న పాక్ ప్రజలు,ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న దాయాది దేశం

Rajinikanth Intersting Comments: 2021లో తమిళ ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారు, కమల్‌తో పొత్తుపై మాటను దాటవేసిన తలైవార్, ఆ అధ్భుతం మళ్లీ మేము అధికారంలోకి రావడమేనన్న తమిళనాడు సీఎం పళని స్వామి

Maharashtra Vikas Aghadi: 'మహా'లో మహారాష్ట్ర వికాస్ ఆఘాడి కూటమి, అధికార ఏర్పాటుకు తెరుచుకున్న దారులు, పదవుల పంపకాలపై ఇంకా రాని స్పష్టత

Redmi Note 7S Explodes: పేలిన రెడ్మీ నోట్ 7ఎస్, కస్టమర్ తప్పిదం వల్లే ఫోన్ పేలిందన్న కస్టమర్ కేర్, కనీసం ఛార్జింగ్ కూడా పెట్టలేదన్న కస్టమర్

Anti Corruption Issue: అవినీతిపై ఏపీ సీఎం జగన్ ఉక్కుపాదం, ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో అవగాహన ఒప్పందం, ఏసీబీని మరింత బలోపేతం చేసే దిశగా జగన్ సర్కారు

FIR Filed Against Nithyananda: నిత్యానందపై ఎఫ్ఐఆర్ నమోదు, చిన్నారులను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్, నేపాల్‌లో తలదాచుకున్న నిత్యానంద

CM KCR Review Details: షరతులు వర్తిస్తాయి? హైకోర్ట్ తుది తీర్పు తర్వాతే నిర్ణయం, ఆర్టీసీపై ఎలాంటి ప్రకటన చేయని సీఎం కేసీఆర్, ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం తేలిన తర్వాతే కార్మికులపై తుది నిర్ణయం

TSRTC Row: సీఎం నిర్ణయం వెలువడక ముందే బస్ డిపోలకు పోటెత్తుతున్న ఆర్టీసీ కార్మికులు, కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం

Andhra Techie In Pakistan Case: 'పాకిస్థాన్ చేసిన అరెస్ట్ ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, రెండేళ్ల క్రితమే భారత పౌరుల మిస్సింగ్ గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చాం'! కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని భారత్ డిమాండ్

Political Map of India: భారతదేశ నూతన చిత్రపటం చూశారా? ఇక మీదట ఈ సరికొత్త రాజకీయ చిత్రపటాన్నే ఉపయోగించాలని అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

CM KCR Review: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ భవిష్యత్తా..లేక భవిష్యత్ కార్యాచరణనా? ఈరోజు తేలిపోయే ఛాన్స్, ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష

IndiaJoy Event: గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ రంగం అతిపెద్ద మార్కెట్, రాబోయే రోజుల్లో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 'ఇండియా జాయ్' కార్యక్రమంలో టీఎస్ మంత్రి కేటీఆర్ వెల్లడి

Sathya Sai Baba Birth Anniversary: భగవంతుడి అవతారంగా కొలవబడిన శ్రీ సత్యసాయి బాబా ఎవరు? ఎలా ఆయన బాబాగా మారారు? వారి జయంతి వేడుకలు సమీపిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం

Realme Smartphones: రియల్‌మి నుంచి ప్రీమియం రేంజ్లో 'రియల్‌మి ఎక్స్ 2 ప్రో' మరియు బడ్జెట్లో 'రియల్‌మి 5 ఎస్' స్మార్ట్ఫోన్లు విడుదల, వీటి ధరలు, ఫీచర్లు మరియు ఇతర విశేషాలు తెలుసుకోండి
