India
Viral Video: వీడియో ఇదిగో, వేగంగా వస్తున్న రైలు కింద పడిన నడి వయస్కుడు, అప్పటికప్పుడు తట్టిన సమయస్ఫూర్తితో పట్టాల మధ్యన పడుకోవడంతో సేఫ్
Hazarath Reddyరైలు వచ్చే ముందు పట్టాలపై పడిపోయిన ఓ నడివయస్కుడు తెలివితో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. చిరకల్-కన్నూరు రైల్వే స్టేషన్ మధ్య పన్నెన్‌పరా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
Tirupati: వీడియో ఇదిగో, తిరుపతిలో తీవ్ర అపచారం, క్రిస్మస్ పండుగ ముందు రోజు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టిన దుండగులు, మండిపడుతున్న హిందూ సంఘాలు
Hazarath Reddyతిరుపతిలో తీవ్ర అపచారం ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. అన్నమయ్యను అవమానమీయంగా శాంట క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు
Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, స్పీడుగా వెళుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి
Hazarath Reddyఏపీలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జకర సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది
KA Paul Slams CM Revanth Reddy: వీడియో ఇదిగో, సీఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు, కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలో ఎప్పుడూ గొడవలే. ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు.
Allu Arjun To Sandhya Theatre: మరోసారి సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్? కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీ.. అటు నుంచి సినిమా హాల్ కు?? అసలేం జరుగనున్నది??
Rudraసంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.
Bengal Women Creates History: మహిళల దేశవాళీ క్రికెట్ లో బెంగాల్ టీమ్ నయా చరిత్ర.. హర్యానాపై ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగాల్
Rudraమహిళల దేశవాళీ క్రికెట్ లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. వన్డే ఫార్మాట్ క్రికెట్ లో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా బెంగాల్ మహిళా క్రికెట్ టీమ్ అవతరించింది.
Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
Rudraసినీ నటుడు అల్లు అర్జున్ - సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Jani Master About Allu Arjun Arrest: ఇద్దరికీ నేషనల్ అవార్డు వచ్చాకే జైలుకి వెళ్లారు.. బన్నీ అరెస్టుపై మీ స్పందన ఏమిటి?? మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. (వీడియో)
Rudraసినీ ప్రముఖులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో జాతీయ అవార్డు మొదటిది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇద్దరూ ఈ పురస్కారాన్ని అందుకోవడం విశేషం.
Allu Arjun To PS: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్.. ఏం జరుగనున్నది??
Rudraసంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.
Centre Scraps 'No-Detention' Policy: ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై 5, 8 తరగతులకు ఉత్తీర్ణత తప్పనిసరి
Rudraకేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 5, 8 తరగతుల విద్యార్ధులు ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే.
AP Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraబంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
'Pushpa 2' Stampede: అల్లు అర్జున్‌కు మళ్లీ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ, రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
Hazarath Reddyప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
'Pushpa 2' Stampede: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ టీమ్ తమకు అండగా నిలుస్తోందని చెప్పిన శ్రీతేజ్ తండ్రి భాస్కర్, తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు అండగా నిలిచిందని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు 9 ఏళ్ల శ్రీతేజ్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో, శ్రీతేజ్ తండ్రిని మీడియా పలకరించింది
Allu Arjun House Attacked: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ మంజూరు
Hazarath Reddyఅల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు వచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వారిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం వారిని జడ్జి దగ్గర హాజరుపర్చగా...వారికి బెయిల్ మంజూరు చేశారు
Allu Arjun House Attacked: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఇంటిపై దాడి తర్వాత పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లిన మామ చంద్రశేఖర్ రెడ్డి
Hazarath Reddyఅల్లు అర్జున్ ఇంటి పై దాడి నేపథ్యంలో అతని మామ చంద్రశేఖర్(Chandrashekar) ఈ ఘటనపై ఆరా తీశారు. పిల్లలు అయాన్(Allu Ayaan), అర్హను(Arha) అల్లు అర్జున్ సిబ్బంది ఆయన ఇంటికి తరలించారు.
Shyam Benegal Dies: ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత, గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బెనగల్
Hazarath Reddyప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో డిసెంబర్ 23న 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
Telangana: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీస్ కంపెనీలో చెలరేగిన మంటలు
Hazarath Reddyశంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకి సమీపంలో నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ మూడో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి.
Telangana: వీడియో ఇదిగో, బిర్యానీలో స్కబ్బర్ వచ్చిందని ప్రశ్నించిన కస్టమర్లపై లాఠీలతో దాడి చేసిన నక్షత్ర హోటల్ నిర్వాహకులు, మరో చోట బిర్యానీలో బ్లేడ్
Hazarath Reddyవికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టెంపల్లి గేటు దగ్గర నక్షత్ర హోటల్‌లో బిర్యానీలో స్కబ్బర్ వచ్చిందని ప్రశ్నించిన కస్టమర్లు. మీరు హోటల్‌కు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య చూపిస్తున్నారు అంటూ వెంటపడి లాఠీలతో కొట్టారు హోటల్ నిర్వాహకులు.
Viral Video: ఇండిగో విమానంలో చాయ్‌వాలాగా మారిన ప్రయాణికుడు, 36 వేల అడుగుల ఎత్తులో వెళుతున్న ఫ్లైట్‌లో ఇతర ప్రయాణికులు టీ అందించిన ప్యాసింజర్
Hazarath Reddy36,000 అడుగుల ఎత్తులో వెళుతున్న విమానంలో ఉన్న ఇండిగో ప్రయాణీకుడు వరుసగా కూర్చున్న ఇతర ప్రయాణికులందరికీ టీ (చాయ్) అందిస్తున్నట్లు ఒక వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.ఈ వింత వీడియో కెమెరాలో బంధించబడింది.