India
Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్
Rudraప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ విజేతగా టీవీ నటుడు నిఖిల్ నిలిచాడు.
Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కారణాలతోనే అతన్ని కలువలేకపోతున్నా.. అంటూ పోస్ట్
VNSకిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నా. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా’’ అని అల్లు అర్జున్ తెలిపారు.
Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో మరోసారి బండి సంజయ్, ఇంతకీ వార్తలపై సంజయ్ ఏమన్నారంటే?
VNSతాను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో (Telangana BJP Chief ) లేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు
Keerthy Suresh Lip Lock: కీర్తి సురేష్ లిప్ లాక్, పెళ్లైన మూడు రోజులకే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన నటి, నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలివిగో..
VNSగోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
Sobhita Dhulipala Faces Backlash: నాగచైతన్య పెళ్లి వీడియోపై నెట్టింట వివాదం, ఆ పని చేసినందుకు శోభితను తిట్టిపోస్తున్న నెటిజన్లు
VNSపెళ్లి సందర్భంగా ఆమె చాలా ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అందులో ఓ ఫోటో మాత్రం చాలా వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు భిన్నంగా (Sobhita Dhulipala Faces Backlash ) స్పందిస్తున్నారు. ఇంతకీ ఈ రచ్చ దేనికంటే..ఆమె నాగచైతన్య కాళ్లు మొక్కడంపైనే. తాళి కట్టిన తర్వాత ఆనందంగా ఆమె తన భర్త నాగచైతన్య కాళ్లు మొక్కింది.
Zakir Hussain Dies at 73: జాకీర్ హుస్సేన్ ఇకలేరు, గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించిన మ్యూజిక్ లెజెండ్
VNSప్రముఖ తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్ (Zakir Hussain Passes Away) ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో గతవారం ఆస్పత్రిలో చేరిన ఆయన కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మరణవార్తను ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.
Manchu Family Issue: జల్‌పల్లిలో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం...మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోసిన విష్ణు..మనోజ్ ఇంటికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
Arun Charagondaమంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది. మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోశారు విష్ణు . మంచు మనోజ్ ఇంటికి ని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పహాడీషరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు మనోజ్.
Allu Arjun Meets Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్, సతీమణి స్నేహతో కలిసి చిరును కలిసిన బన్నీ..వైరల్‌గా ఫోటోలు
Arun Charagondaమెగాస్టార్ చిరంజీవిని కలిశారు నటుడు అల్లు అర్జున్. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన బన్నీ...కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవిని కలిశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన బన్నీ జైలు నుంచి రిలీజైన తర్వాత చిరంజీవిని కలవడం ఆసక్తికరంగా మారింది. జైలు నుంచి రిలీజైన బన్నీని సినీ ప్రముఖులు పరామర్శించారు.
Mohan Babu: జర్నలిస్టు రంజిత్‌ను కలిసి నటుడు మోహన్ బాబు, కుటుంబ సభ్యులకు సారీ చెప్పిన మోహన్ బాబు
Arun Charagondaజర్నలిస్ట్ రంజిత్ ను కలిసి బహిరంగ క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించి రంజిత్‌కు, ఆయన కుటుంబసభ్యులకు సారీ చెప్పారు.
Viral Video: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..ప్రేమ, 8 నెలల సహజీవనం, చివరకు అడవిలో వదిలేసిన యువకుడు..వీడియో ఇదిగో
Arun Charagondaబెంగుళూరుకి చెందిన యువతి రబియాకి మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. 8 నెలలు సహజీవనం చేసి ఆపై పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం బెంగుళూరు నుంచి మేడ్చల్ జిల్లా అల్వాల్ వచ్చి కాపురం పెట్టారు.
Hyderabad: కన్నీళ్లు పెట్టిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు..అమ్మ ఊరికి వెళ్లింది...వస్తానని చెప్పిందన్న శాన్విక...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కూతురు శాన్విక మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అమ్మ ఊరికి వెళ్లింది.. వస్తానని చెప్పింది, అమ్మ నాకు, అన్నయ్యకి రోజూ అన్నం తినిపించేది అని తెలిపింది. బాగా చదువుకోవాలని అమ్మ చెప్పేది...అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు.. నెల రోజుల తర్వాత వస్తాడు అని చిన్నారి చెప్పిన మాటలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
Hyderabad: మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం...ఆర్‌కే టెంట్ హౌస్‌లో చెలరేగిన మంటలు..లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా...వీడియో
Arun Charagondaమేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్ కె టెంట్ హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంకు ఫైర్ ఇంజన్లు చేరుకోగా రూ. పది నుంచి పదిహేను లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
AAP Fourth List: ఆమ్ ఆద్మీ పార్టీ ఫైనల్ లిస్ట్ రిలీజ్, న్యూఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీవాల్..కల్కజీ నుండి సీఎం అతిషి పోటీ..పూర్తి లిస్ట్ ఇదే
Arun Charagondaఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితాను రిలీజ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరిలో నిలవగా కల్కజి నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. 38 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసింది ఆప్. నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫుల్ ఫోకస్ చేసింది.
America: అమెరికాలో రోడ్డు ప్రమాదం..కారును ఢీకొట్టిన ట్రక్కు...ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన యువతి మృతి..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Arun Charagondaఅమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి యువతి మృతి చెందారు. వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కూతురు పరిమళ(26) MS చేయడానికి 2022లో US వెళ్లింది.. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా.. ఒక ట్రక్ ఆ కారును ఢీ కొట్టడంతో మృతి చెందింది. ఈ ప్రమాదంలో నికిత్, పవన్ అనే మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని, జ్వరాన్ని, వాంతులు, వికారం లక్షణాలను ఇస్తుంది. ఇది ఒక్కసారి చాలా ఇబ్బందికి గురిచేస్తుంది
Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయకండి లేకపోతే చాలా ప్రమాదం..
sajayaతల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ కలగా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని తప్పులు చేయడం వల్ల అది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే గుమ్మడికాయ రసాన్ని పరగడుపున తాగితే చక్కటి ఫలితాలు.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది తరచుగా బరువు పెరిగే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ వారి బరువును తగ్గించుకోవడం కష్టంగా మారింది.
Health Tips: ప్రతిరోజు తామర గింజలను తీసుకోవడం ద్వారా మీ మధుమేహం అదుపులో ఉంటుంది..
sajayaతామర గింజల్ని ఫుల్ మఖాన అని అంటారు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్ , పొటాషియం, మెగ్నీషియం ,విటమిన్ బి 12, విటమిన్ b6 వంటివి పుష్కలంగా ఉంటాయి.
Astrology: 2025 వ సంవత్సరంలో బుధుని అనుగ్రహం వల్ల ఈ మూడు రాశుల వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
sajayaజ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. అనేక ప్రధాన గ్రహాలు తమ రాక్ష చక్రాలను తరచుగా మార్చుకుంటూ ఉంటాయి.
Astrology: డిసెంబర్ 16 గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి చాలా మేలు..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలలో ఒక గ్రహం సంచరిస్తూనే ఉంటుంది. ఇది అన్ని రాష్ట్రాల వారిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు చంద్రుడు వృషభ రాశిలోకి సంచరించబోతున్నాడు.